నేను ముందే ఉన్నా అమ్మ గుర్తుపట్టలేకపోయింది: సారా
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌ల కూతురు సారా. 'కేదార్‌నాథ్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ అందుకుంది. తన...
రజనీ బర్త్‌డే గిఫ్ట్.. ‘పెట్ట’ టీజర్
సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం అభిమానులకు టీజర్‌తో బర్త్‌డే ట్రీట్ ఇచ్చింది. తలైవా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'పేట'. ఈ చిత్ర టీజర్ వచ్చేసింది. రజనీ స్టైల్‌గా నడుచుకుంటూ వెళుతున్న...
యన్.టి.ఆర్ బయోపిక్ నుంచి మరోపాట
ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా యన్.టి.ఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని నందమూరి బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతిష్టాత్మక తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. ఇప్పటికే మేజర్...
ఈ విజయానికి మీరు అర్హులే: మహేష్‌బాబు
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్ నాయకులకు సినీ ప్రముఖుల నుంచి శుంభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సినీ తారలు సోషల్ మీడియా ద్వారా టీఆర్‌ఎస్ నేతలకు అభినందనలు...
టీఆర్‌ఎస్‌కి సినీ ప్రముఖుల అభినందనల వెల్లువ
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన కేసీఆర్‌కు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ట్విటర్‌లో అభినందనలు వెల్లువెత్తాయి. కృష్ణంరాజు, రామజోగయ్య శాస్త్రి, నాని, సుబ్బరాజు, సుధీర్‌వర్మ, బీవీఎస్ రవి, హరీశ్...
కేసీఆర్‌కి అభినందనలు తెలిపిన సూపర్ స్టార్
తెలంగాణాలో తిరిగి అధికారం కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ను సూపర్ స్టార్ కృష్ణ అభినందించారు.. ఈ మేరకు ఆయన ఒక లేఖను విడుదల చేశారు..నాలుగున్నరేళ్ల పరిపాలన తర్వాత ఇంత అత్యధిక...
‘ఠాగూర్’ తరహా కథతో మరోసారి చిరంజీవి!
మెగాస్టార్ చిరంజీవి, ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి' చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతిబాబు, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు...
ఈ షాట్ గుర్తుంచుకోదగినదే.. కేటీఆర్ అన్నా కంగ్రాట్స్: మంచు మనోజ్
డిసెంబర్ 7న జరిగిన తెలంగాణా రాష్ట్ర ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ లో భాగంగా టీఆర్‌ఎస్ పార్టీ 82 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం విశేషం....
2 నిమిషాల సీన్ కోసం 2 కోట్లు ఖర్చు పెట్టిన శంకర్!
ప్రముఖ దర్శకుడు శంకర్ సినిమా అంటే భారీబడ్జెట్‌తో ఉంటుంది. ఇటీవలే వచ్చిన 2పాయింట్ 0 సినిమాలో యంతర లోకపు సుందరివే అనే సాంగ్ కోసం ఏకంగా రూ.20 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు....
‘డిస్కో రాజా’ విలన్‌గా స్టార్ హీరో?
టాలీవుడ్ హీరో మాస్ మహారాజ రవితేజ విఐ ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ త్వరలోనే మొదలుకానుంది. ఈ సినిమాకు 'డిస్కో రాజా' అనే టైటిల్...
టీఆర్‌ఎస్ పై హరీష్ శంకర్ ట్వీట్
తెలంగాణలో ఈరోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటికే టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉంది. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలుస్తుందా? లేదా?...
ఈ ఒక్క ఫొటో చాలు బ్రదర్… కేటీఆర్‌కి శుభాకాంక్షలు తెలిపిన కోన
తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ట్విటర్ ఖాతాలో కొత్త ప్రొఫైల్ ఫొటోను పెట్టారు. తుపాకీ పట్టుకుని గురిచూసి కొడుతున్నట్లుగా ఉన్న ఈ ఫొటో సోషల్‌మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఈ ఫొటోకు ఇప్పటికే 16...
దుల్కర్..జాన్వి.. ఓ బయోపిక్!
నటుడు దుల్కర్ సల్మాన్, జాన్వి కపూర్ కలసి నటించబోతున్నాయి అని బాలీవుడ్ వర్గలు అంటున్నాయి. తొలి మహిళా ఐఏఎఫ్ పైలట్ గుంజన్ సక్సేనా జీవితాధారంగా జాన్వి ఓ చిత్రంలో నటించనున్నట్లు చాలా రోజులుగా...
అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ నుండి క్రిస్మస్ కానుక!
అక్కినేని యువ హీరో అఖిల్ చేస్తున్న రొమాంటిక్ చిత్రం 'మిస్టర్ మజ్ను'. అఖిల్ ను లవర్ బాయ్ పాత్రలో చూపిస్తూ వెంకీ అట్లూరి రూపొందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ కానుంది....
త్రివిక్రమ్‌ను పక్కన పెట్టి.. తమిళ రీమేక్ వైపు అల్లు అర్జున్?
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. నాపేరు సూర్య తరువాత మరో సినిమా ప్రకటించలేదు. ఎన్నో కథలు వింటున్నప్పటికీ మంచి స్క్రిప్ట్ దొరక్కపోవడంతో ఏ సినిమాకు సైన్ చేయడం లేదన్నది సమాచారం. 'మనం'...
ఎన్టీఆర్ బయోపిక్: సెకండ్ సింగిల్ వాయిదా!
ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు కాగా, రెండో భాగం మహానాయకుడు. ఈ...
హీరో జీవాపై “మీటూ” ఆరోపణలు.. అసలు నిజం చెప్పిన హీరోయిన్!
తన పేరిట తప్పుడు సోషల్‌మీడియా ఖాతాలు సృష్టించి వార్తలు సృష్టిస్తున్న వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నటి నిక్కీ గల్రానీ. నిక్కీ పేరిట ఓ వ్యక్తి ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచాడు. అంతటితో...
బాలయ్య ఎవరో నాకు తెలియదు.. నాగాబాబు సంచలన వ్యాఖ్యలు
మెగా బ్రదర్ నాగబాబు తాజా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని, ఆయన పేరు వినలేదని సీరియస్‌గా సమాధానమిచ్చారు. ఇందుకు సంబంధించిన...
ప్రముఖ ఛానెల్ కి ‘మిస్టర్ మజ్ను’ శాటిలైట్ రైట్స్!
యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం 'మిస్టర్ మజ్ను' పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చివరి దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ కానుంది. టీజర్ బాగుండటంతో...
‘పెట్ట’లో త్రిష లుక్.. పల్లెటూరి గృహిణిగా ఆకట్టుకుంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించాలన్న కల నెరవేరిందని నటి త్రిష సంబరపడుతున్నారు. తలైవా హీరోగా నటిస్తున్న సినిమా 'పెట్ట'. ఈ సినిమాలో త్రిష, సిమ్రన్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇందులో సిమ్రన్ లుక్‌ను ఇటీవల...
మహేష్, రకుల్ కాంబినేషన్‌లో మరో సినిమా!
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్లో దాదాపు అందరు స్టార్ హీరోలతోటి నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడ నటించింది. మురుగదాస్ డైరెక్షన్లో మహేష్ బాబు నటించిన 'స్పైడర్'...
హత్య కేసులో ప్రముఖ నటి ‘గోపిక’
ముంబైకి చెందిన వజ్రాల వ్యాపారి రాజేశ్వర్ ఉడాని అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ కేసులో రాజకీయ నాయకుడు సచిన్ పవార్‌ను అరెస్టు చేసిన పోలీసులు, టీవీ నటి దెవోలినా భట్టాచార్యను విచారణ నిమిత్తం...
ఆసక్తికరంగా ‘అంతరిక్షం’ టైలర్
మెగా హీరో వరుణ్ తేజ్ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'అంతరిక్షం' నేపథ్యంలో తెరకెక్కుతున్న...
‘2.ఓ’ థియేటర్‌లో సతీసమేతంగా రజనీ.. అభిమానుల సందడి!
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో '2.ఓ' వచ్చిన సంగతి తెలిసిందే. రిలీజై పదిరోజులు గడుచినా.. '2.ఓ' జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో నడుస్తోంది. మరీ ముఖ్యంగా...
‘వినయ విధేయ రామ’ కోసం ఎన్టీఆర్, రాజమౌళి!
రామ్ చరణ్ వినయ విధేయ రామ షూటింగ్ కంప్లీట్ కావొచ్చింది. ఈ నెలాఖరు వరకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 11 న సినిమా విడుదల చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తున్నది....
మోహన్‌లాల్ ‘ఒడియన్’ టీజర్
ప్రముఖ నటుడు మోహన్‌లాల్ హీరోగా మలయాళంలో రూపొందిన చిత్రం 'ఒడియన్'. శ్రీకుమార్ మేనన్ దర్శకత్వం వహించారు. ప్రకాశ్‌రాజ్, మంజూ వారియర్ ప్రధాన పాత్రలు పోషించారు. దగ్గుబాటి క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది....
మిస్ వరల్డ్ గా మెక్సికో యువతి
2018 మిస్ వరల్డ్ గా మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్ డీ లియోన్ ఎంపికైంది. సాయంత్రం చైనాలోని సన్యా సిటీలో జరిగిన 68వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు....
రష్మీ డబ్బులు పంపా.. ఆధారాలు చూడు.. చట్టపరంగా చర్యలు తీసుకుంటా
యాంకర్‌గానే కాకుండా నటిగానూ గుర్తింపు పొందిన ముద్దుగుమ్మ రష్మి. ఆమె ఈ మధ్య పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కూడా సందడి చేస్తున్నారు. కాగా ఆదివారం తిరుపతిలో జరగనున్న ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...
ఫేస్‌బుక్ లో శ్రీరెడ్డి ప్రేలాపన.. ఈ వ్యాఖ్యలు ఎవరిపైనో?
వివాదాస్పద నటి శ్రీరెడ్డి.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో చాలా రోజుల తరువాత లైవ్‌లోకి వచ్చి కారును తొక్కేయండి.. కూటమిని గెలిపించండి అంటూ కేసీఆర్, కేటీఆర్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాజాగా తన ఫేస్‌బుక్...
చిరుతో మరోసారి నయన్!
స్వతంత్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సగానికిపైగా...





