ఎన్టీఆర్‌కు విలన్‌గా విజయ్ సేతుపతి!
టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తికాగానే.. కొరటాల శివ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించబోతున్నాడు. అదే విధంగా...
‘సన్ ఆఫ్ ఇండియా’ ఫస్ట్‌సాంగ్ వచ్చేసింది
డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ సంస్థలు...
ఆరోగ్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన రజనీకాంత్!
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు దేశాలు ఇతర దేశాల విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే సూపర్ రజనీకాంత్ హెల్త్ చెకప్ కోసం రజనీకాంత్ ప్రత్యేక అనుమతి తీసుకొని...
మెగాఫోన్ పట్టిన నాని అక్క
న్యాచురల్ స్టార్ నాని హీరోలు సోదరి గంటా దీప్తి మెగాఫోన్ పట్టేసింది. గతంలో ‘అనగనగా ఒక నాన్న’ అనే షార్ట్‌ఫిల్మ్‌ను దీప్తి తీసి అందరి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా నాని సొంత బేనర్...
జిమ్‌లో 8ప్యాక్ బాడీతో నాగశౌర్య.. ఫొటో వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య వైవిధ్యభరితమైన కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇటీవలే హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ అనౌన్స్ చేసిన మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020లో నాగశౌర్య 5వ స్థానాన్ని సొంతం...
నాని బ్యానర్‌లో ‘మీట్ క్యూట్’ ప్రారంభం
నేచురల్ స్టార్ నాని సొంత బ్యానర్.. వాల్ పోస్టర్ సినిమాలో తాజాగా మరో ప్రాజెక్టుతో ముందుకొచ్చారు. ఈ చిత్రానికి 'మీట్ క్యూట్' అనే టైటిల్ ను ప్రకటించారు. హైదరాబాదులో నేడు ఈ సినిమా...
రాజుగారి గది-4 స్క్రిప్ట్ రెడీ!
యాకంర్ ఓంకార్ దర్శకుడిగా 'రాజుగారి గది' సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. తన సోదరుడు అశ్విన్ బాబుని హీరోగా పరిచయం చేస్తూ.. ఆయన తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ మంచి వసూళ్లను రాబట్టింది....
‘పీనట్ డైమండ్’ ట్రైలర్
అభినవ్ సర్దార్ పటేల్, రామ్ కార్తీక్, చాందిని, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పీనట్ డైమండ్’. ఈ సినిమాకి త్రిపర్న వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు క్రిష్ సోమవారం ఈ...
రక్తదానం చేసిన చిరంజీవి దంపతులు
మెగాస్టార్ చిరంజీవి నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా.. తన భార్యతో కలిసి రక్తదానం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం...
నగ్నంగా నటించిన ఆండ్రియా!
కోలీవుడ్‌లో సింగర్, హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆండ్రియా. ఆమె తాజాగా ఓ సినిమా కోసం నగ్నంగా కెమెరా ముందుకొచ్చిందట. 2016లో మిష్కిన్ డైరెక్షన్ లో విడుదలైన ‘పిశాసు’ మూవీకి సీక్వల్‌గా...
గ్యాంగ్ స్టార్ కథతో హ్యాపీ డేస్ రాహుల్!
టాలీవుడ్‌లో హ్యాపీ డేస్ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన నటుడు రాహుల్. ఈ సినిమాలో బక్కగా కనిపించిన రాహుల్ కొన్నాళ్ల గ్యాప్ తర్వాత టైసన్ మాదిరిగా మారిపోయాడు. సిక్స్ ప్యాక్ బాడీ.. కండలు.....
హైపర్ ఆదిపై పోలీస్‌లకు ఫిర్యాదు
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆదిపై ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది....
కన్నడ నటుడు విజయ్ కన్నుమూత
కన్నడ ప్రముఖ నటుడు, జాతీయ అవార్డు గ్రహిత సంచారి విజయ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. శనివారం అక్సిడెంట్‌కు గురైన ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో...
పెళ్లి రోజు సందర్భంగా క్యూట్ ఫొటో షేర్ చేసిన ఉపాసన
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన 9వ పెళ్లిరోజు (జూన్ 14) నేడు. 2012 లో వీరి వివాహం జరిగింది. అయితే ఈ ప్రత్యేకమైన రోజున తన భర్త రామ్ చరణ్‌కి...
‘మాస్ట్రో’ చివరి షెడ్యూల్ ప్రారంభం
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూరైంది. చివరి షెడ్యూల్ చేయాలని అనుకుంటూ ఉండగా కరోనా సెకండ్...
‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్!
'అల వైకుంఠపురములో' సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే అలరించింది. విడుదలైన ప్రతిచోటా విజయవంతంగా మంచి వసూళ్లను రాబట్టింది. బన్నీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను...
పవన్ సినిమాలో డ్రైవర్‌గా బ్రహ్మాజీ!
గతేడాది మలయాళంలో రిలీజై సూపర్ హిట్ అయిన సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియం’. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో రీమేక్ చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో షూటింగ్ ప్రారంభమైంది...
ఆనందయ్య చట్నీ.. జగపతిబాబుపై గోగినేని సెటైర్
టాలీవుడ్ నటుడు జగపతి బాబు ఆనందయ్య మందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగపతి బాబును టార్గెట్ చేస్తూ బాబు గోగినేని వ్యంగ్యంగా ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశాడు....
ప్రియదర్శి ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ ట్రైలర్
టాలీవుడ్ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’. విద్యా సాగర్ డైరెక్షన్‌లో వస్తున్నఈ వెబ్ సిరీస్ ను ‘బాషా’ దర్శకుడు...
రామ్ సినిమాలో నటించడంపై మాధవన్ క్లారిటీ
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్, తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ మాస్ మసాలా చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు...
‘లోల్ సలామ్’ ట్రైలర్
'లోల్ సలామ్' పేరుతో ఫన్ వెబ్ సిరీస్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా టాలీవుడ్ హీరో నాని ట్విట్టర్ వేదికగా విడుదల చేశాడు. అలాగే ఈ అవుట్...
శ్రీకాంత్‌కు వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ.. డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'అఖండ'. ఈ సినిమాలో విలన్‌గా శ్రీకాంత్ నటిస్తున్నాడు. అయితే తాజాగా బాలయ్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీకాంత్ ను మళ్ళీ విలన్...
యండమూరి డైరెక్షన్‌లో ‘నల్లంచు తెల్లచీర’
యండమూరి వీరేంద్రనాథ్ రచయితగా.. దర్శకుడిగా సినీ, సాహిత్య ప్రియుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. చాలా కాలం తర్వాత ఆయన మెగాఫోన్ పట్టారు. తాను రాసిన 'నల్లంచు తెల్లచీర' నవలను అదే...
గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ స్పెషల్ పోస్టర్
టాలీవుడ్ హీరో గోపీచంద్- డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో 'పక్కా కమర్షియల్' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రేపు గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీమ్ శుభాకాంక్షలు అందజేస్తూ, స్పెషల్ పోస్టర్ ను...
పెళ్లిపై తాప్సీ స్పందన
టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి.. బాలీవుడ్‌లో స్థిరపడిన బ్యూటీ తాప్సీ. బాలీవుడ్ పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మ్యాథ్యూస్‌తో ప్రేమలో పడిందని వార్తలు వస్తున్నాయి. అంతేగాక,...
గంగవ్వ చెప్పిన ‘చోర గాథ’
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'రాజ రాజ చోర'. ఈ సినిమాలో మేఘా ఆకాశ్, సునయన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఎంటర్టైనర్ ని హసిత్ గోలి తెరకెక్కిస్తున్నాడు. టైటిల్...
135 కోట్ల మంది ప్రేమ పొందడమే నాకు గొప్ప అవార్డు: సోనూసూద్
కరోనా సమయంలో రియల్ హీరోగా మారిన బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఈ ఏడాది ‘పద్మవిభూషణ్’ అవార్డును సోనూసూద్‌కు ఇవ్వాలని కోరుతూ టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ఓ ట్వీట్ పెట్టారు. గత కొంతకాలంగా సోనూ...
ఆమెను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నా: వైష్ణవ్ తేజ్
టాలీవుడ్‌లో ‘ఉప్పెన' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మేనల్లుడు వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు. వైష్ణవ్.. తనదైన నటనతో ఒక్క సినిమాతోనే లక్షలాది మంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నాడు. ఫస్ట్...
బాలకృష్ణ 107వ సినిమాలో వరలక్ష్మీ
నందమూరి బాలకృష్ణ హీరోగా.. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ కనిపించనున్నట్లు మూవీయూనిట్ స్పష్టం చేసింది. ఈ విషయంపై...
సర్కారు వారి పాటపై మేకర్స్ ప్రకటన
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పరుశురాం డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ కరోనా సెకండ్...





