ఎన్టీఆర్‌కు విలన్‌గా బాలీవుడ్ నటుడు!
జూనియర్ ఎన్టీఆర్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, యన్.టి.ఆర్. ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ నటుడు సైఫ్...
ఆసక్తికరంగా వకీల్‌సాబ్ ట్రైలర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్‌సాబ్. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ముఖ్య పాత్రలు పోషించారు. ఈ...
చిరంజీవి-బాబి సినిమా టైటిల్ ఫిక్స్!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. పలు సినిమాలను లైన్‌లో పెట్టాడు. వీటిలో మలయాళ హిట్ చిత్రం 'లూసిఫర్' ఒకటి. దీనికి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం...
వకీల్ సాబ్ బెనిఫిట్ షో.. టికెట్ ధరెంతో తెలుసా!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'వకీల్ సాబ్'. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ మూవీ ట్రైలర్ ను రెండు...
భర్తతో కాజల్ హోలీ వేడుకలు.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గత ఏడాది గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన తర్వాత తొలి హోలీ పండుగ జరుపుకుంది. అనంతరం హోలీ పండుగ తమ జీవితంలో సంతోషకరమైన...
సోహెల్‌కి జోడిగా సత్యదేవ్ హీరోయిన్
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. విన్నర్ కాకపోయిన అంతకంటే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన స్టైల్‌లో ప్రేక్షకులతో పాటు సెలబ్రెటీలను...
నితిన్ రంగ్‌దే సరికొత్త రికార్డ్
నితిన్, కీర్తి సురేష్ నటించిన 'రంగ్‌దే' 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను అందుకుంది. యూత్‌ను ఎంతగానా ఆకట్టుకుంటోంది. కలెక్షన్లు కూడా భారీగానే రాబడుతోంది....
‘లైగర్’ సినిమా బృందంతో కలిసిన ప్రభుదేవా
విజయ్ దేవర కొండ తాజా చిత్రం లైగర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న లైగర్ చిత్రం...
తమన్నా ’11th అవర్’ టీజర్
మిల్కీ బ్యూటీ తమన్నా '11th అవర్' అనే వెబ్ సిరీస్ చేసింది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ సిరీస్ ని రూపొందించాడు. తాజాగా '11th అవర్' టీజర్ విడుదలైంది....
ప్రభాస్ లగ్జరీ కారు.. ఫొటోలు వైరల్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన 'రాధేశ్యామ్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం 'సలార్', 'ఆదిపురుష్', నాగ్అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు....
బన్నీ కూతురు ఫన్నీ వీడియో.. వైరల్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినసరం లేదు. తన ముద్దు ముద్దు మాటలతో తరచు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది ఈ పాప. నాలుగేళ్లవయసులోనే...
పెళ్లి చేసుకున్న అవికా గోర్.. ఫొటో వైరల్
తెలుగులో చిన్నారి పెళ్లికూతురుగా పరిచయమైన అవికా గోర్ పెళ్లి చేసుకుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టాలీవుడ్‌లో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత సినిమా చూపిస్తమామ,...
ఈతరం శ్రీరాముడివి: ఉపాసన, నాగబాబు
మెగాస్టార్ రామ్ చరణ్ ఈ రోజు 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఇక ఈ సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' యూనిట్ అల్లూరి సీతారామరాజు గెటప్ లో...
ఆచార్య నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 31న విడుదల చేయబోతున్నారు. ఈ...
రామ్ చరణ్‌కు సెలబ్రెటీల బర్త్‌డే విషెస్
నేడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చరణ్‌తో తాము దిగిన ఫొటోలు పంచుకుంటూ పలువురు సినీతారలు ట్వీట్‌లు చేస్తూ...
‘వేదం’ నటుడు నాగయ్య మృతి
టాలీవుడ్‌లో ‘వేదం’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రముఖ నటుడు నాగయ్య మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు...
వ్యాక్సిన్ తీసుకున్న బాలీవుడ్ నటుడికి కరోనా!
బాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు పరేశ్ రావల్ కు కరోనా సోకింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా ఆయనకు వైరస్ సోకడం గమనార్హం. తనకు కరోనా వచ్చిందని శుక్రవారం పరేశ్ రావల్ ట్వీట్ చేశారు....
హ్యాపీ బర్త్ డే మై బోయ్: చిరంజీవి
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చిరుత సినిమా ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. ఆ తరువాత తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకుని స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం చరణ్ రాజమౌళితో ఆర్.ఆర్.ఆర్‌లో...
ఆచార్య ‘సిద్ధ’ వచ్చేశాడు
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై ఆయన తనయుడు రామ్‌చరణ్ నిర్మిస్తూ ఈ సినిమాలో (సిద్ధ)అనే ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల తండ్రీ తనయుల...
రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్ ట్రిబ్యూట్ సాంగ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సందడి ఓ రెంజ్‌లో ఉంది. మార్చ్ 27న చెర్రీ బర్త్ డే కావటంతో ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్ నుండి రామ్...
ఆర్‌ఆర్‌ఆర్ నుండి రామ్‌చరణ్ బర్త్‌డే గిఫ్ట్ వచ్చేసింది
టాలీవుడ్ స్టార్ హీరో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ రేపు తన 36వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్‌కు అదిరిపోయే పుట్టినరోజు కానుకగాను అందజేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం...
ఆకట్టుకుంట్టున బన్నీ- అలియా ఫ్రూటీ యాడ్
బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి కూల్ డ్రింక్ యాడ్ చేసింది ఈ బ్యూటీ. సమర్ కావడంతో కుల్‌డ్రింక్...
‘రంగ్ దే’ రివ్యూ
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన చిత్రం 'రంగ్ దే'. ‘తొలి ప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరితో దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ...
అరణ్య రివ్యూ
రానా దగ్గుబాటి నటించిన తాజా చిత్రం ‘అరణ్య’. ఈ సినిమా కోసం రానా అడవి మనిషిగా మారిపోయారు. లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇదే. ఇప్పటికే ప్రచార చిత్రాలతో...
డేట్‌కు వెళ్లిన విజయ్ దేవరకొండ- రష్మిక ఫొటో వైరల్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరియు రష్మీక మందన్నా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో జంటగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరిద్దరూ.. ప్రేమలో ఉన్నట్లుగా గతంలో వార్తలు వచ్చిన విషయం...
రాజశేఖర్ ‘మర్మాణువు’ టైటిల్ పోస్టర్
హీరోగా రాజశేఖర్ వెంకటేశ్ మహా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పెగాసస్ సినీ కార్ప్ ఎల్‌ఎల్‌పి, మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి ‘మర్మాణువు’ టైటిల్ ఖరారు చేశారు....
రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్: కామన్ మోషన్ పోస్టర్ రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేపు(మార్చి 27) పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేయడానికి ఆయన అభిమానులు సిద్ధమైయ్యారు....
సందీప్ కిషన్ రౌడీ బేబీ కాదు.. గల్లీ రౌడీ
సందీప్ కిషన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ కథను అందించాడు. ఈ చిత్రానికి ముందుగా రౌడీబేబీ అనే టైటిల్...
సంపూర్ణేష్ బాబు బజార్ రౌడీ టీజర్ విడుదల
హృదయ కాలేయంతో తెరంగేట్రం చేసిన నటుడు సంపూర్ణేష్ బాబు బర్నింగ్ స్టార్‌గా పేరుతెచ్చుకున్నాడు. తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తున్న సంపూర్ణేష్ బాబు విభిన్న కథలతో వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా సంపూర్ణేష్ బాబు...
అలియాభట్, సంజయ్‌లీలా భన్సాలీకి కోర్టు సమన్లు
ముంబై మాఫియా రారాణి గంగూబాయి జీవితం ఆధారంగా ‘గంగూభాయ్ కతియావాడీ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, స్టార్ హీరోయిన్ అలియా భట్‌కు ముంబై...





