తెలుగు News

కార్తికేయ ‘గుణ 369’

యంగ్‌ హీరో కార్తికేయ కొత్త సినిమా ఖరారైంది. ఈ చిత్రానికి 'గుణ 369' అనే టైటిల్‌ పెట్టారు. అర్జున్‌ జంద్యాల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తిరుమల రెడ్డి,...

కేసీఆర్ డిక్టేటర్ కాదు: మంచు విష్ణు ట్వీట్స్‌ ట్రెండ్

ఇంటర్మీడియట్ రిజల్ట్ విషయంలో తెలంగాణలో ప్రస్తుతం రచ్చ రచ్చ జరుగుతున్నది. రిజల్ట్ విషయంలో స్పందించిన కేసీఆర్ ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రివెరిఫికేషన్ ను కల్పించారు. జరిగిన పొరపాటుకు కారణాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది....

ఒకే జిమ్‌లో నాగార్జున, రకుల్‌.. వీడియో వైరల్‌

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ప్రస్తుతం 'మన్మథుడు 2' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ పోర్చు‌గ‌ల్‌లో జరుగుతోంది. నాగ్, రకుల్ ఇద్దరూ...

అఖిల్‌తో దేవరకొండ హీరోయిన్‌

టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న రష్మిక మందన్న మరో టాప్ క్లాస్ అవకాశాన్ని సొంతం చేసుకుంది. అక్కినేని యంగ్‌ హీరో అఖిల్ హీరోగా తెరకెక్కబోతున్న నాలుగో సినిమాలో ఆమెను హీరోయిన్...

బ్యాట్‌ పట్టిన రజనీ!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న 'దర్బార్‌' సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో రజనీ.. సరదాగా మూవీయూనిట్‌తో కాసేపు క్రికెట్‌ ఆడారు. తలైవా బ్యాటింగ్‌ చేస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌...

ట్రైండ్‌ అవుతున్న మెగాస్టార్‌ చిరంజీవి మనవరాలి ఫొటో

మెగాస్టార్‌ చిరంజీవి మనవరాలు నవిష్క ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. చిరు కుమార్తె శ్రీజ, కల్యాణ్‌ దేవ్‌ దంపతులకు కొన్ని నెలల క్రితం పాప జన్మించిన సంగతి తెలిసిందే. చిన్నారికి నవిష్క...

రష్మికకు బాలీవుడ్‌ బంపర్ ఆఫర్

లక్కీ బ్యూటీ రష్మిక మందన్నకు బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. సంజయ్ లీలా బన్సాలి ఓ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను తీసుకోవాలని అనుకున్నారట....

వారిద్దరూ.. బ్రేకప్‌ చెప్పేసుకున్నారు!

హీరోయిన్ శృతి హాసన్‌.. కొంతకాలంగా లండన్‌కు చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వారిద్దరూ ఒకరికొకరు బ్రేకప్‌ చెప్పేసుకున్నారు. ఈ విషయాన్ని మైఖెల్‌ ఇన్‌స్టాగ్రామ్‌...

హీరోయిన్‌ వక్షోజాలపై కామెంట్‌ చేసిన కమెడియన్.. వైరల్‌

టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున నటించిన సూపర్ మూవీలో హీరోయిన్‌గా నటించిన అయేషా టాకియా.. 'గిచ్చి గిచ్చి చంపమాకు హొయ్ లా' అంటూ కుర్రకారుని అప్పట్లో గిలిగింతలు పెట్టింది. ఆ సినిమాలో అయేషా టాకియా...

సల్మాన్‌ ఖాన్‌ నా ఫోన్‌ లాక్కున్నాడు.. ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ తమ ఫోన్‌ లాక్కున్నారని ముంబైకు చెందిన ఓ జర్నలిస్ట్‌ పోలీసులను ఆశ్రయించారు. సల్మాన్‌ సైకిలింగ్‌ చేస్తున్న సమయంలో వీడియో తీస్తున్నందుకు తమ ఫోన్‌ లాక్కున్నారని డీఎన్‌...

‘అల్లాదిన్‌’ లో జీనీగా వెంకటేష్‌, అల్లాదిన్‌ గా వరుణ్‌తేజ్‌

ఒకప్పుడు చిన్నారులను విశేషంగా అలరించిన కార్టూన్‌ సీరియల్‌ 'అల్లాదిన్‌'. ముఖ్యంగా అల్లాదిన్‌ చేసే సాహసాలు, జీనీ మాయలు, మంత్రాలు చూసి పిల్లలు తెగ సంబర పడిపోయేవారు. ఇప్పుడు మరోసారి వెండితెరపై అల్లాదిన్‌ మెరవనున్నాడు....

39 దేశాలకు వీసాల జారీ నిలిపివేత

ఈస్టర్‌ పర్వదినాన శ్రీలంకలో జరిగిన వరుసబాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో 39 దేశాలకు వీసా జారీని నిలిపివేసింది ఆ దేశ ప్రభుత్వం. భధ్రతా చర్యల నేపథ్యంలో శ్రీలంకలోకి ఈ దేశాలకు చెందిన పర్యాటకులను...

ప్రభాస్ విషయంలో అధికారుల తీరును తప్పుబట్టిన హైకోర్టు

రంగారెడ్డి జిల్లా రాయ్‌దుర్గ్‌ పన్మక్త గ్రామంలో కొనుగోలు చేసిన భూమి విషయంలో ప్రముఖ నటుడు ప్రభాస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆరు దశాబ్దాలుగా సాగుతున్న వందల ఎకరాల భూ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టే...

టీడీపీ నేతలను చంద్రబాబు కన్‌ఫ్యూజ్ చేస్తున్నారా?

ఏపీలో ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలు ఎవరికి వారే మాదే గెలుపంటే మాదే గెలుపంటూ డబ్బా కొట్టుకుంటున్నారు. ఎన్నికల తరువాత ఇలాంటి వ్యాఖ్యలు, నమ్మకాలు రాజకీయ పార్టీలకు ఉండటం సహజమే. అయితే ఈ...

ప్రకాశం జిల్లాలో దండుపాళ్యం బ్యాచ్.. ప్రేమ జంటలే టార్గెట్..!

ప్రేమ జంటలే లక్ష్యంగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు మండలం, గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోనూ కొన్ని ముఠాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇంట్లో తెలియకుండా రహస్యంగా కలుసుకోవడానికి వచ్చిన ప్రేమ జంటలను టార్గెట్ చేస్తూ...

రచయిత్రిగా శ్రద్దా శ్రీనాధ్!

జెర్సీ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి విజయాన్ని ఖాతాలో వేసుకుంది శ్రద్దా శ్రీనాధ్‌. శాండల్‌వుడ్‌కు చెందిన శ్రద్ధా అక్కడ యూటర్న్‌ చిత్రంతో వెలుగులోకి వచ్చింది. కోలీవుడ్‌లో ఇవన్‌ తందిరన్‌ చిత్రంతో పరిచయం అయ్యి...

విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలా? : విజయశాంతి

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌ విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్‌ విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా...

‘కాంచన-3’ హీరోయిన్ కి తప్పని లైంగిక వేధింపులు.. మార్ఫింగ్ ఫొటోలు లీక్‌ చేస్తానంటూ బెదిరింపులు

సినీ ఇండస్ట్రీలను 'మీటూ' ఉద్యమం ఒక ఊపు ఊపేసింది. అవకాశాల కోసం వచ్చిన మహిళా నటులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని చాలా మంది బాధితులు తమ గళాన్ని గట్టిగా వినిపించారు. దీనిపై అప్పట్లో...

‘మహర్షి’ స్పెషల్ గెస్ట్ ఎవరు?

మహేష్ బాబు హీరోగా నటించిన 'మహర్షి' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1 వ తేదీన భారీ ఎత్తున జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకను అంగరంగ వైభవంగా నెక్లెస్ రోడ్...

మహేష్‌ సినిమా కోసం రాములమ్మ ఎంత డిమాండ్ చేసిందటే .!

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'మహర్షి' మే 9 న విడుదల కాబోతున్నది. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు మహేష్‌....

మలైకా నాకెంతో ప్రత్యేకం కానీ.. పెళ్లిపై అర్జున్‌ కపూర్‌ వ్యాఖ్యలు

బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌.. నటి మలైకా అరోరాతో ప్రేమ విషయంపై ఎట్టకేలకు నోరు విప్పారు. 33 ఏళ్ల అర్జున్‌.. ఓ బిడ్డకు తల్లయిన మలైకాతో కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. జూన్‌లో వీరిద్దరూ...

నాగబాబు ‘జబర్దస్త్‌’ మానేస్తారా?

బుల్లితెరపై అతిపెద్ద కామెడీ షో 'జబర్దస్‌'. ఈటీవీలో ప్రతి గురువారం, శుక్రవారం ప్రసారమయ్యే 'జబర్దస్త్‌' షోకి న్యాయనిర్ణేతలుగా సినీ నటులు నాగబాబు, రోజాలు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో...

‘మహర్షి’ తరువాతే వస్తానంటున్న నిఖిల్‌

టాలీవుడ్‌ యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 'అర్జున్‌ సురవరం' సినిమాకు కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టైటిల్‌ విషయంలో ఎదురైన సమస్యల నుంచి బయటపడి విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమా అనూహ్యంగా...

జనసేన గుర్తులు గాజు గ్లాసు, బ్యాట్

  తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన సిద్ధమైంది. మెజారిటీ ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతోంది. జనసేన తరపున అభ్యర్థుల్ని రంగంలోకి దింపుతోంది. స్థానిక నాయకత్వం...

బిగ్‌బాస్‌ మూడో సీజన్‌కు వ్యాఖ్యాతలు ఎందరు?

ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ అయిన రియాల్టీ షో బిగ్‌బాస్‌.. తెలుగులో ఇప్పటికే 2 సీజన్‌లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ ఇప్పుడు మూడో సీజన్‌ త్వరలో ప్రారంభం కాబోతుంది. బిగ్‌బాస్ తెలుగు...

వారిద్దరి ఆలింగనాల మధ్య ఇరుక్కుపోయా.. దీపికా ట్వీట్‌ వైరల్‌

'చప్పాక్‌' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే ప్రస్తుతం ఫ్యామిలీ టైమ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. భర్త రణ్‌వీర్‌ సింగ్‌, చెల్లెలు అనీషా పదుకొనేతో కలిసి ఇంట్లో సందడి...

తన దర్శకులందరికీ ఆహ్వానం పలుకుతున్న మహేష్‌

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు చేస్తున్న 25వ సినమా 'మహర్షి'. తాజాగా షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం .. మే 9వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నెక్లెస్...

ఇంటర్‌ పూర్తి చేయని సచిన్.. హీరో రామ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

లెజెండరీ క్రికెటర్‌ సచిన్ బుధవారం తన 47వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్‌ హీరో రామ్‌ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. పరీక్షల్లో ఫెయిల్‌ అయినందుకు మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుని, జీవితానికి...

ఎవరితో నటించాలో నాన్నే నిర్ణయిస్తారంటున్న శ్రీదేవి చిన్న కూతురు

అలనాటి నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ తన తొలి సినిమాలో ఎవరు నటించాలో నాన్నే నిర్ణయిస్తారని అంటున్నారు. ఖుషి సోదరి జాన్వి సినిమా రంగంలోకి అడుగుపెట్టేశారు. కరణ్‌ జోహార్ సాయంతో...

డాడీ కూల్‌ అంటున్న పూరీ వారసుడు

జపనీస్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నన్‌చక్స్‌లో తన తండ్రి పూరీ జగన్నాథ్‌ను అధిగమించలేనని ఆకాశ్‌ పూరీ అంటున్నారు. ఆయన తాజాగా ట్విటర్‌లో ఓ వీడియోను షేర్‌ చేశాడు. అందులో పూరీ అలవోకగా నన్‌చక్స్‌ చేస్తూ...
error: Content is protected !!