తెలుగు News

హీరోయిన్లపై మంత్రి ఘాటు విమర్శలు!

సినిమా హీరోయిన్లను ఉద్దేశించి కేరళ ఎంపీ, అమ్మ చీఫ్, నటుడైన వరీద్ థెక్కెదల ఘాటు విమర్శలు  చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఇటీవల మీడియాతో ముచ్చటించిన మంత్రి హీరోయిన్ల చెడు ప్రవర్తన గురించి ప్రస్తావించడం...

శివాజీ రాజాపై విరుచుకుపడ్డ నటి!

నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన శివాజీ రాజాపై సీనియర్ నటి తులసి కొన్ని విమర్శలు చేశారు. శివాజీరాజా ఒక జోకర్ అంటూ కామెంట్స్ చేశారు. తన సోషల్ మీడియా వేదికగా...

‘డిజె’ భామ అసలు తగ్గట్లేదుగా!

అప్పటివరకు పెద్దగా క్రేజ్ లేని పూజాహెగ్డే కెరీర్ 'డిజె' ఒక్క సినిమా మార్చేసింది. ఈ సినిమా వల్ల ఎవరికి ఒరిగిందో.. లేదో.. గానీ పూజాకు మాత్రం డిజె బాగా కలిసొచ్చింది. అప్పటివరకు ఆమె...

పీఆర్వోకి హీరో ఛాన్స్ ఇచ్చాడు!

సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. ఒక్కసారి గనుక ఇండస్ట్రీ అలవాటు అయిందా..? ఇక దాన్ని విడిచి పెట్టడం చాలా కష్టం. చిన్న చిన్న వేషాలు వేసుకునే వారు కూడా ఎప్పటికైనా హీరో...

రాజమౌళి చూపు బాలీవుడ్ వైపు..?

'బాహుబలి' చిత్రంతో దర్శకుడు రాజమౌళి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. అయితే ఆ  సినిమా తరువాత ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నాడు..? ఎలాంటి సినిమా చేయబోతున్నాడనే విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలో ఆయన...

తాప్సి కొత్త సినిమా రాబోతుంది!

ఇప్పటి వరకు వచ్చిన హార్రర్ కామెడీ చిత్రాలన్నీ దెయ్యాలు మనుషులని భయపెట్టడం అనే ఇతివృత్తంతో వచ్చినవే. కానీ, మొట్టమొదటిసారి తెలుగు సినిమా చరిత్రలో మనుషులు దెయ్యాలని భయపెట్టడం అనేది ఈ 'ఆనందో బ్రహ్మ'...

‘ఫిదా’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్!

'ముకుంద‌', 'కంచె' వంటి విల‌క్ష‌ణ చిత్రాల‌తో మెప్పించిన మెగా హీరో వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ నిర్మిస్తోన్న చిత్రం 'ఫిదా'. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర...

విరించి వర్మతో నాగార్జున.. ఛాన్సే లేదట!

నిన్న టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ విరించి వర్మతో నాగార్జున సినిమా చేస్తున్నాడనే వార్త హల్ చల్ చేసింది. గతంలో విరించి డైరెక్ట్ చేసిన 'ఉయ్యాలా జంపాలా' సినిమాకు ఒక నిర్మాతగా నాగార్జున వ్యవహరించడంతో...

ఇకనైనా ఈ ప్రచారాలు ఆపండి!

సెకండ్ ఇన్నింగ్స్ లో అతిలోకసుందరి శ్రీదేవి తన 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రంతో మరోసారి తన ప్రతిభను కనబరిచింది. ప్రస్తుతం ఆమె నటించిన 'మామ్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో...

పవన్ మరోసారి రిపీట్ చేయబోతున్నాడా..?

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ అంటే హిట్ కాంబినేషన్. వీరిద్దరు కలిసి సినిమా చేస్తున్నారంటే అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఇప్పటివరకు ఇద్దరు కలిసి చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్స్. ఇప్పుడు...

‘ట్యూబ్‌లైట్’ తో ఎంత పోయిందంటే!

సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ అవుతుందంటే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వెల్లువ ఖాయం. ఆయన సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా.. సరే వసూళ్లు మాత్రం ఓ రేంజ్ లో ఉంటాయి. అదీ సల్మాన్...

చైతు ఛాన్స్ ఇస్తాడా..?

నాగచైతన్య ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుస సక్సెస్ లను అందుకుంటున్నాడు. మొన్నామధ్య ఇంద్రగంటి మోహన్ కృష్ణ.. చైతు హీరోగా ఓ సినిమా చేయాలనుకున్నాడు. దానికి కథ సిద్ధం చేసి చైతుకి...

మాస్ టైటిల్ తో మెగాహీరో!

'ఖైదీ నెంబర్ 150' సినిమా తరువాత దాదాపు ఆరు నెలల పాటు గ్యాప్ తీసుకున్న దర్శకుడు వి.వి.వినాయక్ త్వరలోనే మెగా మేనల్లుడు సాయిధరంతేజ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. పూర్తి మాస్ యాక్షన్...

ఎన్టీఆర్ తో అను ఎమ్మాన్యూయల్!

'మజ్ను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన బ్యూటీ అను ఎమ్మాన్యూయల్. అప్పటివరకూ తమిళం, మలయాళం సినిమాల్లో నటించిన అను తన చారడేసి కళ్ళతో తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. తెలుగులో రెండు సినిమాలే...

రీషూట్స్ లో శేఖర్ కమ్ముల!

మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా శేఖర్ కమ్ములకు మంచి పేరు ఉంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకొని ఆయన సినిమాలను రూపొందిస్తుంటాడు. 'అనామిక' సినిమా తరువాత ఆయన నుండి మరో సినిమా...

మహేష్ కోసం లొకేషన్స్ వేట!

సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కాలంగా 'స్పైడర్' సినిమా షూటింగ్ లోనే ఉండిపోయారు. సినిమాల విషయంలో చాలా గ్యాప్ తీసుకునే మహేష్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. స్పైడర్...

ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణను ఒప్పుకోను!

నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను తెరపై ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ కథను డైరెక్ట్ చేయనున్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా చేయడానికి ఆయన భార్య లక్ష్మీపార్వతి...

ఎన్టీఆర్ బయోపిక్ ను డైరెక్ట్ చేయనున్న వర్మ!

తెలుగువాడిని మొట్టమొదటిసారిగా తలత్తెకునేలా చేసింది NTR అనబడే మూడు అక్షరాలు. ఆ పేరు వింటే చాలు తెలుగువాడి ఛాతి గర్వంతో  పొంగిపోతుంది, స్వాభిమానం తన్నుకొస్తుంది. ఆయన ఒక మహానటుడే కాదు,మొత్తం తెలుగు నేల ఆయనకు ముందు,...

సినిమా హిట్ కానీ ఛాన్సులే లేవు!

అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా సక్సెస్ అయింది. సినిమా వసూళ్ల పరంగా సూపర్ హిట్ అనిపించుకున్నా.. దర్శకుడిగా హరీష్ కు మాత్రం పెద్ద పేరు తీసుకురాలేకపోయింది.  ఇప్పటివరకు మరో సినిమా...

అఖిల్ సినిమా ఎలా ఉండబోతుందంటే!

అక్కినేని అఖిల్ నటించిన మొదటి సినిమా 'అఖిల్' ఫ్లాప్ కావడంతో తదుపరి సినిమాపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకొని ఫైనల్ గా దర్శకుడు విక్రమ్ కె కుమార్ ను ఎన్నుకున్నారు. ఈ సినిమా షూటింగ్...

నితిన్ మళ్ళీ అమెరికా వెళ్తున్నాడు!

నితిన్, హనురాఘవపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న 'లై' సినిమా కోసం సుమారుగా రెండు నెలల పాటు నితిన్ అక్కడే ఉన్నాడు. అక్కడ చేయాల్సిన సినిమా షూటింగ్ పూర్తి చేసి మళ్ళీ హైదరాబాద్ కు...

చైతు హీరోయిన్ ప్రేమయానం!

'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంతో అటు కోలీవుడ్ కు ఇటు టాలీవుడ్ కు పరిచయమయిన నటి మంజిమా మోహన్. ఆ తరువాత విక్రమ్ ప్రభుతో కలిసి 'సత్రియన్' అనే సినిమాలో నటించింది. గత కొన్ని...

కూతురుపై వస్తోన్న వార్తలను ఖండించింది!

ప్రముఖ నటి శ్రీదేవి తన కెరీర్ మంచి పొజిషన్ లో ఉన్నప్పుడే తన ఇద్దరు కూతుళ్ల కోసం ఇండస్ట్రీ నుండి దూరంగా వెళ్లిపోయింది. దాదాపు పదిహేనేళ్ళ గ్యాప్ తరువాత మళ్ళీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ...

తాప్సీతో అఫైర్ లేదంటున్నాడు!

బాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో కొనసాగాలని ప్రయత్నిస్తోంది తాప్సీ పన్ను. పింక్ సినిమాతో నటిగా మంచి పేరైతే సంపాదించుకుంది. అయితే గత కొంతకాలంగా ఆమె నటుడు సాకీబ్ సలీంతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు...

నానికి హ్యాండ్ ఇచ్చాడు!

టాలీవుడ్ లో ఉన్న దర్శకులు ఇతర భాషల్లో నిష్ణాతులైన టెక్నీషియన్స్ ను తమ సినిమా కోసం ఇక్కడకు తీసుకొస్తున్నారు. కావాలని ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ తెప్పించుకుంటున్న ఈ టెక్నీషియన్లకు మన దర్శకులకు...

లేడీ డైరెక్టర్ తో సూర్య!

మొదటి నుండి కూడా వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ.. ముందుగు సాగిపోతున్నాడు సూర్య. ఈ క్రమంలో ఆయన దర్శకుడు విఘ్నేశ్ సివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 'తానా సెరిందా...

ఆ టైటిల్ కే బాలయ్య వోటు!

ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో 'పైసా వసూల్' అనే సినిమా చేస్తోన్న బాలయ్య తన 102వ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టేశాడు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా...

ప్రభాస్ రిస్క్ తీసుకుంటాడా..?

ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ ప్రభుదేవా, ప్రభాస్ తో సినిమా చేస్తానని చెప్పడం. ఒకట్రెండు రోజులుగా ఈ వార్తపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వస్తే ప్రస్తుతం ప్రభాస్.. సుజీత్...

రజిని రాజకీయ ప్రవేశం వారికి ఇష్టంలేదట!

ఇటీవల అభిమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజకీయాల్లోకి వస్తానన్నట్లుగా ఆయన సంకేతాలు ఇచ్చారు. ఆ తరువాత మాత్రం ఆచితూచి మాట్లాడడం మొదలుపెట్టారు. త్వరలోనే మరోసారి అభిమానులతో భేటీ అవుతానని చెప్పిన సూపర్ స్టార్...

అఖిల్ సింగర్ గా మారిన వేల!

అక్కినేని వారసుడు అఖిల్ మంచి క్రికెటర్ అనే సంగతి చాలా మందికి తెలుసు. సెలబ్రిటీ లీగ్ లో తన సత్తా చూపించాడు ఈ యంగ్ హీరో. కుటుంబం అంతా సినిమా వాతావరణం కాబట్టి...
error: Content is protected !!