తెలుగు News

ఒక్క సినిమాకు అమీర్ కు ఎంత దక్కిందో.. తెలుసా..?

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పారితోషిక వివరాలు వింటే ఎవరైనా.. షాక్ అవ్వాల్సిందే.. తాజాగా అమీర్ నటించిన 'దంగల్' సినిమాకు గానూ ఆయనకు దక్కిన రెమ్యూనరేషన్ అక్షరాల 175 కోట్లని తెలుస్తోంది. మన...

పవన్ రంగంలోకి దిగుతాడా..?

పవన్ కల్యాణ్ నటిస్తోన్న 'కాటమరాయుడు' సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కొందరు పంపిణీదారులు. నిజానికి...

అక్కినేని ఫ్యామిలీలో ఈగో ప్రాబ్లమ్స్!

సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కుటుంబాల్లో అక్కినేని కుటుంబం ఒకటి. ప్రస్తుతం ఈ కుటుంబానికి చెందిన మూడో జెనరేషన్ హీరోలు తన సత్తాను చాటుతున్నారు. నాగార్జున ఇప్పటికీ తన కొడుకులకు పోటీ ఇస్తూనే...

రామ్ స‌ర‌స‌న ఇద్దరు ముద్దుగుమ్మలు!

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కృష్ణ చైత‌న్య స‌మ‌ర్ప‌ణ‌లో స్ర‌వంతి మూవీస్, పి.ఆర్ సినిమా బ్యాన‌ర్స్ సంయుక్తంగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మిస్తున్నారు....

మార్చి 31 న వస్తున్న డోర!

ప్రముఖ కథానాయిక నయనతార ప్రధాన పాత్రలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న మహిళా ప్రధాన చిత్రం 'డోర'. ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి దాస్ దర్శకుడు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై...

‘ఉంగరాల రాంబాబు’ షూటింగ్ పూర్తి!

సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'ఉంగరాల రాంబాబు'. ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ కానుకగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు...

రొమాంటిక్ డ్రామాతో రవిబాబు!

విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు రవిబాబు. నటుడిగా కూడా తన పాత్రలు వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటాడు. రవిబాబు సినిమాలకు సెపరేట్ ఆడియన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన రూపొందిస్తోన్న 'అదిగో' సినిమా ప్రేక్షకుల...

ప్రీరిలీజ్ ఫంక్షన్ గెస్ట్ అతడే!

పవన్ కల్యాణ్ నటిస్తోన్న కాటమరాయుడు సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ఈరోజు సాయంత్రం జరగనుంది.ఈ వేడుకకు అతిథిగా ఎవరు రాబోతున్నారనే విషయంలో చాలా పేర్లు వినిపించాయి. కానీ పవన్ నుండి ఎవరికి కూడా ఈ...

బాలీవుడ్ లో నిఖిల్ సినిమా..?

టాలీవుడ్ లో మంచి పేరు వచ్చిన తరువాత చాలా మంది నటీనటులు బాలీవుడ్ లో పని చేయడానికి ఆస పడుతుంటారు. ఆ జాబితాలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. హీరోయిన్స్ తో పొలుస్తే...

ఇలియానా సెటైర్లు ఎవరిని ఉద్దేశించో..?

టాలీవుడ్ ను వదిలేసి బాలీవుడ్ కు చెక్కేసిన ఇలియానాకు అక్కడ అవకాశాలు కనుమరుగయ్యాయి. ఈ మధ్య తన కామెంట్స్ తోనే తరచూ వార్తల్లో నిలుస్తున్న ఈ భామ తాజాగా మరికొన్ని కామెంట్స్ చేసి...

హారర్ లో నెక్స్ట్ లెవెల్ సినిమా!

కొరియోగ్రాప‌ర్‌గా, ద‌ర్శ‌క‌హీరోగా త‌న‌దైన ఐడెంటిటీతో దూసుకుపోతున్న రాఘ‌వ లారెన్స్ న‌టించిన తాజా చిత్రం 'శివ‌లింగ' ఏప్రిల్‌లో రిలీజ‌వుతోంది. పి.వాసు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్ న‌టించిన 'శివ‌లింగ' చిత్రాన్ని...

కొత్త అనుభూతినిచ్చే చిత్రం!

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్, తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ 'వెంకటాపురం'. యంగ్ హీరో రాహుల్, మహిమా మక్వాన్ జంటగా నటించారు. స్వామిరారా, రౌడీఫెలో చిత్రాలకు...

రాధకు కావాలనే అడ్డుపడ్డారా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న 'కాటమరాయుడు' సినిమా ఈ నెల 24న విడుదల కాబోతుంది. ఈ సినిమాకు పోటీగా 29న శర్వానంద్ నటించిన రాధ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. దీంతో ఆ...

చైతు-సామ్ వర్కవుట్ అయ్యే చాన్సే లేదు!

వెండితెరపై సమంత-నాగచైతన్య అంటే హిట్ పెయిర్. సక్సెస్ ఫుల్ జోడీగా పేరు తెచ్చుకున్న ఈ జంట నిజజీవితంలో కూడా భార్య భర్తలు కాబోతున్నారు. దీంతో వీరిద్దరు కలిసి సినిమా చేస్తే బావుంటుందని అందరూ...

అసలు సంబంధాలే చూడలేదట!

గత కొంత కాలంలో టాలీవుడ్ లో ప్రభాస్ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. అతడి పెదనాన్న కృష్ణంరాజు సంబంధాలు చూస్తున్నామని.. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతామని అన్నారు. కానీ ప్రభాస్ తన...

పెళ్ళికి ముందు ప్రేమకథకు అవసరాల వాయిస్!

పలు హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావ్ గారి దర్శక పర్యవేక్షణలో నూతన దర్శకుడు మధు గోపును పరిచయం చేస్తూ గణపతి ఎంటర్టైన్మెంట్స్ & పట్నం ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్...

బెల్లంకొండ శ్రీనివాస్ తో క్యాథరీన్ స్పెషల్ డ్యాన్స్!

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్,...

పవన్ ఆ డేట్ కు ఓకే!

ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న 'కాటమరాయుడు' సినిమా షూటింగ్ పూర్తయింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. దీంతో పవన్ తన తదుపరి సినిమాపై దృష్టి...

సందీప్ కిషన్ కు రజినీ కాంప్లిమెంట్!

ఈ మధ్య కాలంలో సందీప్ కిషన్ కు సరైన హిట్ సినిమా పడలేదు. దీంతో తమిళంలో లోకేశ్ దర్శకత్వంలో 'మా నగరం' అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాతో ఎలా అయినా.. హిట్...

బాహుబలి2 ట్రైలర్ వచ్చేసింది!

ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తోన్న 'బాహుబలి ది కంక్లూజన్' సినిమా ట్రైలర్ ఈరోజు ఉదయం విడుదల చేశారు. హైదరాబాద్ సినీమ్యాక్స్ లో ఈ వేడుకను నిర్వహించారు. చిత్రబృందం మొత్తం ఈ వేడుకకు తరలి...

హెబ్బా బాలీవుడ్ ఆశలు!

'అలా ఎలా' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకు పరిచయమయి 'కుమారి 21 ఎఫ్' సినిమాతో యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న నటి హెబ్బా పటేల్. ఇప్పటివరకు హెబ్బా కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా......

కాటమరాయుడు సెన్సార్ పూర్తి!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం 'కాటమరాయుడు'. ఇటీవలే సినిమా టీం యూరప్ లో పాటల చిత్రీకరణ పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగివచ్చారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు...

సుమంత్ కొత్త సినిమా!

సుమంత్‌, ఆకాంక్ష సింఘ్‌ హీరో హీరోయిన్లుగా స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ 1 చిత్రం హైద్రాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రాహుల్‌...

బెలూన్ లో రాజ్ తరుణ్ కామియో!

జై, అంజ‌లి, జ‌న‌ని అయ్య‌ర్ హీరో హీరోయిన్లుగా తెలుగు, త‌మిళంలో రూపొందుతోన్న హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ `బెలూన్‌`.  జ‌ర్నీ త‌ర్వాత జై, అంజ‌లి క‌లిసి న‌టిస్తున్న సినిమా కావడంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి....

తెలుగులో తమన్నాకి నో ఛాన్స్!

తెలుగులో అగ్ర కథానాయికగా వెలుగొందిన తమన్నాకి కొంత కాలంగా ఇక్కడ ఛాన్సులు లేవనే చెప్పాలి. దీంతో అమ్మడు దృష్టి కోలీవుడ్ పై పడింది. అక్కడ ఓ మూడు ప్రాజెక్ట్స్ వరకు లైన్ లో...

చరణ్ తో కొరటాల సినిమా ఉంటుందా..?

గతంలో చరణ్-కొరటాల కాంబినేషన్ లో ఓ సినిమా ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఆ తరువాత కొరటాల.. ఎన్టీఆర్ తో కలిసి 'జనతా గ్యారేజ్' సినిమా చేసి హిట్ కొట్టాడు. ఆ సినిమా...

రూటు మార్చిన చరణ్..!

వరుసగా మాస్ సినిమాల్లో నటించి రచ్చ, నాయక్, ఎవడు వంటి చిత్రాలతో కమర్షియల్ మాస్ హీరో అనిపించుకున్న రామ్ చరణ్ ఇప్పుడు తన పంథాను మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఎంతో నమ్మకంతో చేసిన బ్రూస్...

త్రివిక్రమ్ సినిమాలో పవన్ రోల్!

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. దానికి కారణం గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమా బ్లాక్ బాస్టర్స్ కావడమే....

‘లంక’లో రాశి!

సీనియర్ హీరోయిన్ రాశి కీలకపాత్రలో రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'లంక'. శ్రీముని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి...

జయసుధ భర్త ఆత్మహత్య!

ప్రముఖ సీనియర్ నటి జయసుధ భర్త నితిన్ కపూర్(58) ఆత్మహత్య చేసుకొని మృతిచెందారు. మంగళవారం ముంబైలోని తన నివాసంలో నితిన్ కన్నుమూశారు. అయితే ఆయన ఎలా చనిపోయారనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నితిన్...
error: Content is protected !!