ప్రభాస్, శ్రద్ధా జోడీకి నెటిజన్లు ఫిదా .. ఫొటో వైరల్
'సాహో' సినిమా సెట్‌లో ఫొటో లీక్ అయ్యింది. ఈ సినిమాలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా కనిపించారు. పాట షూట్‌లో ఈ ఫొటోను క్లిక్ మనిపించినట్లు తెలుస్తోంది. ప్రభాస్, శ్రద్ధ ఒకర్నొకరు ప్రేమగా...
‘జెర్సీ’ అతిథి ఆ స్టార్ హీరోనా!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న 'జెర్సీ' సినిమా పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసుకుంది. ట్రైలర్ తరువాత ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయ్యింది. క్రికెట్ నేపధ్యం కలిగి ఉండటంతో...
‘గల్లీబాయ్’గా దేవరకొండ?
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ 'గల్లీబాయ్' గా మారబోతున్నారట. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన చిత్రం ఇది. జోయా అక్తర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆలియా భట్ హీరోయిన్‌గా...
‘కబీర్ సింగ్’పై ప్రభాస్ రియాక్షన్.. ఒరిజినల్ కంటే..
టాలీవుడ్ హిట్ మూవీ 'అర్జున్ రెడ్డి' ని హిందీలో 'కబీర్ సింగ్' అనే టైటిల్‌తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్, కియారా అద్వాణీ జంటగా నటిస్తున్నారు. మాతృకను తీసిన దర్శకుడు సందీప్...
మహేశ్ హీరోయిన్.. మరో స్పెషల్ సాంగ్
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు 'నం.1: నేనొక్కడినే' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ కృతి సనన్. ఆమె బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల 'స్త్రీ' సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో మెరిసిన...
‘గొలుసు వేసి కట్టేయకపోతే కరుస్తాడేమో’.. వర్మ ట్వీట్ వైరల్
ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు సంబంధించిన ఓ వీడియోను .. దర్శకుడు వర్మ ట్విటర్ లో షేర్ చేశారు. కేఏ పాల్ ఓటు వేసి...పోలింగ్ బూత్ నుంచి బయటకు పరుగెత్తుకుంటూ...
‘ఏపీ’ సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రచారం.. అప్పుడే నేమ్ ప్లేట్ సిద్ధం!.. వైరల్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నారు. ఓవైపు చంద్రబాబునాయుడు ఈవీఎంల్లో అవకతవకలు అంటూ ఈసీ చుట్టూ తిరుగుతుంటే, మరోవైపు...
దివ్యాంగులతో బన్నీ ఫొటో .. వైరల్
తాజాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ ఓపెనింగ్ సందర్భంగా అభిమానులను ఆప్యాయంగా దగ్గర తీసుకొని వారితో కలిసి ఫొటోలు దిగుతున్నారు. తన సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ముగించుకొని బయలుదేరిన బన్నీకి రోడ్డు మీద...
తనయుడితో కేటీఆర్ .. ఫొటో వైరల్
గత నెల రోజులుగా సార్వత్రిక ఎన్నికల వ్యూహ ప్రతి వ్యూహాలు, ప్రచారాలతో తీరిక లేకుండా గడిపిన రాజకీయ నాయకులు ఇప్పుడు కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నారు. ఫలితాలకు చాలా సమయం ఉండటంతో ఎక్కువ...
చరణ్-ఉపాసన ఇండస్ట్రీని ఒకటి చేస్తున్నారు: సమంత
హీరో రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కలిసి చిత్ర పరిశ్రమను ఒకటి చేస్తున్నారని, అందరిలోనూ స్నేహభావాన్ని పెంచుతున్నారని హీరోయిన్ సమంత అన్నారు. ఆమె 'బి పాజిటివ్- హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్' మ్యాగజైన్‌కు...
అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా షురూ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రారంభమైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో శనివారం ఉదయం నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి బన్నీ క్లాప్ కొట్టారు....
పెళ్లిలో చిందులేసిన రకుల్.. పాట వైరల్
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ హీరోగా నటించిన సినిమా 'దే దే ప్యార్ దే'. రకుల్ ప్రీత్ సింగ్, టబు ఈ చిత్రంలో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇందులో అజయ్ ప్రియురాలిగా రకుల్, ఆయన...
ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచిన ప్రభాస్.. ఖాళీ ఖాతాలో లక్షల్లో ఫాలోవర్లు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచారు. అయితే తన ఖాతాలో ఇంకా ప్రొఫైల్ ఫొటో కానీ, వివరాలు కానీ పోస్ట్ చేయలేదు. అధికారికంగా ప్రకటించకపోయినా, ఆయన ఖాతాకు ఏడు లక్షలకు...
‘జెర్సీ’ ట్రైలర్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమా 'జెర్సీ'. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా.. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు....
భారత పౌరురాలిగా మా అమ్మకు విలువ లేదా.. ఉపాసన ఆగ్రహం
అపోలో ఆస్పత్రుల వైస్ ఛైర్‌పర్సన్ శోభన కామినేని ఓటు మాయమవడంపై ఆమె కుమార్తె ఉపాసన ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపార కార్యకలాపాల నిమిత్తం విదేశాలకు వెళ్లిన శోభన ఓటు వేయడానికి హైదరాబాద్ చేరుకున్నారు....
నందమూరి వారసుడు మోక్షజ్ఞ లుక్ వైరల్
నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ తెరగేట్రం కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. 2018లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య గతంలోనే ప్రకటించినా తరువాత వాయిదా వేశారు. మోక్షజ్ఞ తొలి సినిమా కోసం...
నా ఫేవరేట్‌తో మరోసారి: మహేశ్‌బాబు
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ ప్రాజెక్ట్ కోసం మరోసారి కలిసి పనిచేస్తున్నారు. మహేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఓ ఆన్‌లైన్ ట్రావెల్ పోర్టల్‌కు సంబంధించిన షూట్ జరుగుతోంది....
నిత్యా మేనన్‌కి రాజమౌళి పిలుపు!
'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో ఎన్టీఆర్ సరసన ఎవరు?.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారిన ప్రశ్న ఇది. బాలీవుడ్ నటి డైసీ ఎడ్గార్‌జోన్స్ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగిన తర్వాత ఆమె పాత్రను ఎవరు...
ఓటు హక్కును వినియోగించుకున్న సినీ స్టార్స్
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సినీ ప్రముఖులు గురువారం ఉదయం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్, సుధీర్‌బాబు, మాధవన్, ఎంఎం కీరవాణి తదితరులు ఓటు వేసిన అనంతరం దిగిన...
మనవడితో రన్నింగ్ రేస్ చేస్తున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు.. సార్వత్రిక ఎన్నికల సమయంలో విరామం లేకుండా రాష్ట్రాన్ని చుట్టేశాడు. అయితే ఆయనకు ఇప్పుడు కాస్త సమయం దొరికింది. మంగళవారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడడంతో ఇవాళ...
టాలీవుడ్ బెస్ట్ కోడలి అవార్డు సమంతకే: ఉపాసన
స్టార్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్ ఉత్తమ కోడలు అవార్డు ఇవ్వొచ్చని ఉపాసన అంటున్నారు. 'బి పాజిటివ్- హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్' మ్యాగజైన్‌కు చీఫ్ ఎడిటర్‌గా ఉపాసన బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే...
నేను నా లిప్‌స్టిక్ కంటే బోల్డ్.. అనసూయ హాట్ ఫొటో
జబర్దస్త్ యాంకర్ అనసూయ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తూ బుల్లితెరనే కాకుండా వెండితెరపై కూడా ఫిదా చేస్తుంది. ఒకవైపు జబర్దస్త్ కామెడీ షోతో హాట్ యాంకర్‌గా రాణిస్తూనే.. 'క్షణం', 'యాత్ర', 'రంగస్థలం'...
బాడీని వి షేప్‌కి మార్చేసిన హీరో రామ్
బాలీవుడ్ హీరోలు చొక్కాలు విప్పేసి కండలు ప్రదర్శించడం షరా మామూలే. పాతకాలం నుంచి అక్కడ ఇలాంటి సీన్స్ సినిమాల్లో కనిపిస్తుంటుంది. టాలీవుడ్ కూడా ఇప్పుడు ఇదే రూట్ ను ఫాలో అవుతుండటం విశేషం....
నయనతారకు నేనెందుకు క్షమాపణలు చెప్పాలి? : రాధా రవి
ప్రముఖ తమిళ నటుడు రాధా రవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం లేడీ సూపర్‌స్టార్ నయనతారపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం కాస్తా...
‘గల్లీ బాయ్’ పై సాయి ధరమ్ తేజ్ స్పందన
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన 'గల్లీ బాయ్' సినిమా ఎంతటి హిట్టయ్యిందో తెలిసిందే. రాపో నేపథ్యంలో సాగిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అలియా భట్ నటన కూడా అద్భుతం....
చిరంజీవితో కీర్తి సురేష్!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా ముగింపు దశకు వచ్చింది. ఇది పూర్తవ్వగానే చిరంజీవి ఓ నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకొని...
రాజశేఖర్ ‘కల్కి’ టీజర్.. విజువల్ వండర్
ప్రముఖ నటుడు రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'కల్కి'. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అదా శర్మ, స్కార్లెట్ మెల్లిష్ విల్సన్, నందితా శ్వేత, పూజిత పొన్నాడ, నాజర్, రాహుల్ రామకృష్ణ,...
మోడీ బయోపిక్‌పై కాజల్ ట్వీట్.. నెటిజన్ల అగ్రహం
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఒక పోస్ట్ పెట్టింది అంటే... దానికి లక్షల సంఖ్యలో లైక్ లు షేర్స్ వస్తుంటాయి. అందుకే చాలా కంపెనీలు...
పాలకొల్లులో పవన్ కల్యాణ్‌తో అల్లు అర్జున్
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. జనసేన పార్టీ అభ్యర్థుల కోసం పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తున్నారు. కాగా,...
బర్త్‌డే పార్టీలో మహేష్, తారక్‌ల సందడి!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ బర్త్‌డే పార్టీలో సందడి చేశారు. సోమవారం దర్శకుడు వంశీ పైడిపల్లి సతీమణి మాలిని పుట్టినరోజు. ఈ నేపథ్యంలో వంశీ తన...





