మెగాస్టార్ ఫ్యామీలీలో ఆనందం ..తండ్రైన కల్యాణ్‌దేవ్
క్రిస్మస్ రోజున మెగాస్టార్ ఫ్యామీలీలో ఆనందం రెట్టింపైంది. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, కల్యాణ్‌దేవ్ దంపతులకు పండంటి ఆడశిశువు జన్మించింది. ఈ విషయాన్ని కల్యాణ్‌దేవ్ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతోపాటు పాప...
సినీ నటి అపూర్వ ఆవేదన
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్అనుచరులపై సినీ నటి అపూర్వ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో తాను ఎమ్మెల్యే చింతమనేనిపై చేసిన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన...
‘మిస్టర్ మజ్ను’ టైటిల్ సాంగ్ పిక్ వైరల్..!
అక్కినేని యంగ్‌హీరో అఖిల్ మూడో ప్రయత్నంగా 'మిస్టర్ మజ్ను' చేస్తున్న సంగతి తెలిసిందే. A అఖిల్, హలో సినిమాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచాయి. తొలిప్రేమ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ...
నాపై కాదు అన్నగారిపై కేసుపెట్టిండి: వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన కొత్త చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం నుండి 'వెన్నుపోటు' సాంగ్‌ను మొన్న రిలీజ్ చేయగా అది కాస్త టీడీపీ వర్గాల్లో కలకలం రేకెత్తించింది. ఆ...
24 గంటల్లో 40 లక్షల వ్యూస్.. ‘ఎన్.టి.ఆర్’కి విశేషస్పందన
నిన్న శుక్రవారం సాయంత్రం విడుదలైన 'ఎన్.టి.ఆర్' ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది. '60 ఏళ్లు వస్తున్నాయి.. ఇన్నాళ్లూ మా కోసం బతికాం... ఇక ప్రజల కోసం, ప్రజాసేవలో బతకాలి అనుకుంటున్నాం' అంటూ.. మొదలైన...
వర్మ ‘వెన్నుపోటు’ వెన్నులో వణుకు పుట్టిస్తుంది
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాలోని 'వెన్నుపోటు' పాటను శుక్రవారం తన ట్విటర్ ద్వారా రిలీజ్ చేశారు రామ్ గోపాల్...
నాగార్జున.. అఖిల్‌తో రకుల్..!
అక్కినేని నాగార్జున వయసు 60 వచ్చినా ఇంకా నవ మన్మధుడు లాగానే కనిపిస్తున్నాడు. వయస్సులో అఖిల్‌తో పోటీ పడుతున్నట్టు ఉన్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు కళ్యాణ్ జువెలర్స్, సౌత్ ఇండియా షాపింగ్...
హీరో విశాల్ విడుదల
హీరో , తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ను పోలీసులు విడుదల చేశారు. అలాగే టీనగర్‌లోని నిర్మాతల మండలి కార్యాలయానికి ఎవరూ వెళ్లరాదని పోలీసులు ఆంక్షలు విధించారు. నిర్మాతల మండలి కార్యాలయం చుట్టుపక్కల...
కేటీఆర్‌ని కలిసిన ఎన్టీఆర్ ఫొటో వైరల్..
తాజాగా తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ భారీ విజయాన్నిసొంతం చేసుకుంది. సినిమా భాషలో చెప్పాలంటే.. బొమ్మ సూపర్ డూపర్ హిట్టైంది. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కకపోవడం విశేషం....
హీరో విశాల్ అరెస్ట్..!
తమిళ నిర్మాతల మండలిలో నెలకొన్న విబేధాలు తారస్థాయికి చేరాయి. హీరో అరెస్ట్‌తో గురువారం నిర్మాతల మండలి ఎదుట ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన విశాల్‌ను తొలుత అభినందించిన...
మళ్లీ విప్పేసిన ఇషాగుప్తా ఈ సారీ టాప్‌లెస్ కాదు..
ఇషాగుప్తా మరోసారి కుర్రకారుకి మతిపోగొట్టేసింది. ఎప్పుడూ హాట్ హాట్ అందాలతో కుర్రకారుని పిచ్చెక్కించే ఇషా ఇప్పుడు కాస్తంత ముందుకెళ్లి క్రియేటివిటీ ఉపయోగించింది. ఆమె ఫొటో పోస్ట్ చేసిందంటే ఫుల్ న్యూడ్‌కి తక్కువ.. ఆఫ్...
అవును..కిమ్ నా ప్రేయసి
టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన నటుడు హర్షవర్ధన్ రానే. 'నా ఇష్టం', 'అవును', 'అనామిక', 'బెంగాల్ టైగర్', 'ఫిదా', 'కవచం' తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు హర్షవర్ధన్. కాగా ఆయన నటి...
దేవరకొండకు తృటిలో తప్పిన ప్రమాదం!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ టాక్సీవాలా తరువాత చేస్తున్న సినిమా 'డియర్ కామ్రేడ్'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది. ఈ సినిమాలో గీత గోవిందం హీరోయిన్ రష్మిక...
పెథాయ్ తుఫాను బీభత్సం.. తూర్పు గోదావరిపైనే అధికం
పెథాయ్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. పంట నష్టాలను మిగుల్చుతోంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో పెథాయ్ తుపాను తీవ్రతపై హోంమంత్రి చిన...
ఈశా అంబానీ దంపతులకు లతా మంగేష్కర్ సర్‌ప్రైజ్
నూతన దంపతులు ఈశా అంబానీ- ఆనంద్ పిరామల్‌లకు లెజండరీ గాయని లతా మంగేష్కర్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల వీరిద్దరి వివాహ వేడుకకు లతా హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో తనదైన శైలిలో...
చిన్నారితో చిన్నారిగా నయన్.. క్యూట్ వీడియో!
స్టార్ హీరోయిన్ నయనతారకు 2018 గుర్తుండిపోయే విజయాలను అందించింది. ఆమె నటించిన కొలమావుకోకిల, ఇమైకా నోడిగల్ హిట్ చిత్రాలు జాబితాలో నిలిచాయి. ఆ రెండు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించిన ఆమె ఒంటిచేత్తో...
ఇషా అంబాని పెళ్లిలో బిగ్‌బి వడ్డన.. వైరల్
ఈనెల 12 వ తేదీన ఇషా అంబాని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ నుంచే కాకుండా.. ఇతర సినిమా ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు. వివాహం అనంతరం...
వైరల్ అవుతున్నకపిల్ శర్మ పెళ్లి వీడియో!
ప్రముఖ కమెడియన్, బాలీవుడ్ నటుడు కపిల్ శర్మ నిన్న వివాహం చేసుకున్నాడు.. తన ప్రేయసి గిన్నీ ఛత్రత్‌తో కపిల్ వివాహం పంజాబ్‌లోని జలంధర్ నగరంలో బుధవారం అట్టహాసంగా జరిగింది. అయితే కపిల్ పెళ్లికి...
హాట్ ఫోటోతో ఫిలాసఫీ చెప్పిన పాయల్!
ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హాట్ హాట్ గా నటించి కనువిందు చేసింది. ఈ సినిమాలో బోల్డెన్ని ముద్దులతో మత్తెక్కించింది ఈ అమ్మడు. సినిమా సూపర్ హిట్ కావడంతో అవకాశాలు...
కేసీఆర్ పై ప్రశంసలు చేస్తు.. వర్మ స్పూఫ్ వీడియో!!
టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు. హీరోయిన్ల కంటే కేసీఆరే అందంగా ఉంటారని ఇప్పటిదాకా తాను నమ్మేవాడినని.. కానీ, తాజా ఫలితాలు చూస్తే ఆయన...
వైరల్ అవుతున్న వీడియో.. ఆగ్రహం వ్యక్తం చేసిన నమ్రత
జొమాటో అతిపెద్ద ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ నటి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్. విషయం ఏంటంటే గత రెండు రోజులుగా...
అనుష్క ఫిట్‌నెస్ వీడియో
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తన ఫిట్‌నెస్ గోల్స్‌తో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను ట్రైనర్ మేఘా కవాలే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అనుష్క కష్టపడే తీరు...
ప్రభాస్ కంటే ముందే రానా పెళ్లి?
'కాఫీ విత్ కరణ్' షోలో బహుబలి టీం జక్కన్న, ప్రభాస్, రానాలు పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఈ షోకి...
హన్సిక ఫొటో వైరల్..
దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హన్సిక.. అనతికాలంలోనే టాలీవుడ్ లో పాపులర్ అయింది. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిల్ అయినట్టు కనిపిస్తున్నది ఈ అమ్మడు. కోలీవుడ్ లో...
బేబీని అభినందించిన చంద్రబాబు
రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి ఈ రోజు ఉండవల్లిలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బేబీని పరిచయం చేశారు. ఎంతో శ్రావ్యంగా పాటలు పాడుతూ యూట్యూబ్‌లో...
క్రిస్మస్ సంబరాల్లో సమంత!
స్టార్ హీరోయిన్ సమంత క్రిస్మస్ సంబరాల్లో మునిగితేలుతున్నారు. సంవత్సరం మొత్తంలో డిసెంబర్ అంటే తనకు చాలా ఇష్టమని ఆమె ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. ప్రతి ఏడాది క్రిస్మస్ ట్రీను అందంగా అలంకరించిన...
ప్రభాస్ న్యూ లుక్.. అభిమానులను బాధిస్తుంది!
బాహుబలి సీరిస్ తరువాత ప్రభాస్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా కోసం ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు ప్రభాస్. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహో, జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ సినిమా...
‘ఆర్ఆర్ఆర్’లో కీర్తీ సురేష్
ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఎలాంటి న్యూస్ అయినా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు రాజమౌళిని దర్శకత్వం వహిస్తున్నారు. జూనియర్ ఎన్‌టీఆర్, రామ్‌చరణ్‌లతో భారీ మల్టీస్టారర్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఇందులో...
చలిగాలుల్లో ఉక్కబోసే హాట్ పిక్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌కి హీట్ ఎక్కిస్తున్న ‘తేజస్వీ’
బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ టాలీవుడ్‌కి అసలు సిసలు తెలుగు సొగసుల్ని చూపే పనిలో బిజీగా మారింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో టాలీవుడ్‌లో తొలి అడుగు పెట్టిన తేజస్వి...
సెక్సియస్ట్ విమెన్ ఆఫ్ ఎషియాలో.. దీపికా, ప్రియాంక
యూకే కు చెందిన ఈస్టర్న్ ఐ వీక్లీ అనే మ్యాగజైన్ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఆసియా టాప్ 50 సెక్సియస్ట్ విమెన్ లిస్ట్ ను ప్రకటించింది. ఈ ఏడాది ప్రకటించిన...





