మీ అమ్మను వెంట తీసుకురాకు అనే వారు: ఆమని
సీనియర్ నటి ఆమని కాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై పెద్ద ఎత్తున వివాదలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పలువురు నటీమణులు ఈ విషయంపై స్పందిస్తున్నారు. గతంలో మీటు అంటూ సోషల్...
మహేశ్‌బాబు సినిమా రీలిజ్ డేట్ కన్ఫర్మ్
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు అభిమానులకు శుభవార్త చెప్పారు. ఆయన 25వ సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ రోజు (మంగళవారం) ప్రకటించింది. వచ్చే సంత్సరం...
లతా రజనీకాంత్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఆయన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో యానిమేషన్ చిత్రం 'కొచ్చాడియాన్' చిత్ర నిర్మాణం కోసం తీసుకున్న రుణాన్ని చెల్లించకపోగా, విచారణ ఎదుర్కోకుండా బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారంటూ రజనీకాంత్...
‘మీ అమ్మ(శ్రీ దేవి) నీ రూపంలో జీవించే ఉంది’
దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ సినిమాల్లోకి రాకముందే సోషల్‌మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఎక్కువగా తన తల్లితో కలిసి దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుండేవారు. తన తొలి...
తమిళం అర్జున్ రెడ్డిలో శ్రియా శర్మ
టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రం సూపర్ హిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాని ఇప్పుడు తమిళంలో వర్మ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో...
ఐ యామ్ 25.. స్టిల్ వర్జిన్ మేడమ్
యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేతి నిండా సినిమాతో బిజీగా ఉన్నాడు. కన్నడ హీరోయిన్ రష్మిక మందనతో కలిసి నటిస్తున్న చిత్రం 'గీత గోవిందం'. ఈ చిత్రం ప్రమోషన్‌లో మనోడు కాస్త వెరైటీగా...
నాగార్జున నాని మూవీ టైటిల్ ఇదేనా!
టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్...
తేజ సినిమాలో విలన్‌గా సోనూసూద్
అరుంధతి సినిమాలో బొమ్మాలి నిన్ను వదలా అనే డైలాగ్ వినిపించగానే మనకు సోనూసూద్ గుర్తుకు వస్తాడు. బలిష్టమైన శరీరంతో.. అఘోరా పాత్రలో తన అభినయంతో అందరిని భయపెట్టాడు సోనూసూద్. టాలీవుడ్ లో అనేక...
చార్మినార్ దగ్గర సందడి చేసిన కైరా
సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి కైరా అద్వానీ. భరత్ అనే నేను చిత్రంహిట్ కావడంతో ఇప్పుడు కైరా,...
‘తేజ్’ సినిమాకి క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, ఈ చిత్రం క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకం పై ఎ. కరుణాకర్‌న్ దర్శకత్వంలో క్రియేటివ్ ప్రోడ్యూసర్ కె.ఎస్. రామారావు నిర్మించిన చిత్రం...
కమల్‌హసన్‌పై నెటిజన్ల మండిపాటు
ప్రముఖ నటుడు కమల్‌హసన్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కులం మతం రహిత సమాజం కావాలంటూ కమల్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. కమల్‌హాసన్ తన ఇద్దరు కూతుళ్లను స్కూల్లో చేర్పించేటప్పుడు వారి కులం,...
‘కొబ్బరిమట్ట’ త్వరలోనే విడుదల
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు డిఫరెంటె టైటిల్స్‌తో ప్రేక్షకులకు గుర్తుండిపోతాడు. కొన్నాళ్ల క్రితం హృదయ కాలేయం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంపూ చాలారోజులకు ఇప్పుడు మళ్లీ 'కొబ్బరిమట్ట' తో రానున్నాడు. ఈ సినిమాను నాలుగేళ్ల...
చరిత్ర సృష్టిస్తున్న “సంజు”
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన 'సంజు' చిత్రం చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో వారాంతంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా తొలి స్థానంలో నిలిచింది. శుక్రవారం...
వైఎస్సార్ తండ్రిగా జగ్గుబాయ్
దివంత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ 'యాత్ర' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్సార్‌పాత్ర పోషిస్తున్నారు. 'ఆనందో బ్రహ్మ' దర్శకుడు మహి వి.రాఘవ్ ఈ సినిమాను...
బిగ్‌బాస్ నుంచి కిరీటి ఔట్
బిగ్‌బాస్2 ఈ రోజు చాలా ఆసక్తికరంగా జరిగింది. నాని తన హోస్టింగ్ తో ప్రతి రోజు కొంచెం, కొంచెం మసాలా యాడ్ చేస్తున్నాడు. నాని ఈ వారం తాబేలు-కుందేలు కథ చెప్పి షో...
డియర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి చిత్రంతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం అతని ఖాతాలో ఆరు సినిమాలు ఉన్నాయి. టాక్సీవాలా, గీతా గోవిందం చిత్రాల షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేసిన విజయ్...
నరేష్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో మహేష్ బాబు
ప్రిన్స్ మహేష్ బాబు 25వ చిత్రం షూటింగ్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. అల్లరి నరేష్ తన పుట్టిన రోజు వేడుకలు మహేష్ సినిమా సెట్‌లో జరుపుకున్నారు. ఈ సినిమాలో మహేష్‌తో పాటు తానూ...
రిటైర్మెంట్ ను ప్రకటించిన కమల్!
విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయాలలో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే..అయితే ఇక పై సినిమాలకు దూరంగా ఉండాలని, పూర్తి సమయం రాజకీయాలకే కేటాయించాలని నిర్ణయించుకున్నాడట. ఈ మధ్యనే తను కొత్తగా స్థాపించిన రాజకీయ పార్టీ(మక్కల్...
టాటూ రహస్యం చెప్పిన సమంత
అక్కినేని కోడలు, టాలీవుడ్ ప్రముఖ నటి సమంత ఇప్పుడు వరుస విజయాలతో దూపుకుపోతోంది. తాజాగా ఆమె చేతిలో ఆరు ప్రాజెక్టు లు ఉన్నాయి. ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'యూటర్న్' ఈ చిత్రంలో సమంత...
పులితో సెల్ఫీ దిగిన నవదీప్
చందమామ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు నవదీప్. ప్రస్తుతం అడపదడప కనిపిస్తున్న సినిమా అవకాశాలు లేవు అయినప్పటీకి అభిమానులతో సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటాడు . తాజాగా నవదీప్ ఒక ఫొటోను...
‘సుబ్రహ్మణ్యపురం’ ఫస్ట్‌లుక్
అక్కినేని సుమంత్ వరుస సినిమాలో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే ఇదం జగత్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసిన సుమంత్ మరో సినిమా 'సుబ్రహ్మణ్యపురం' ప్రమోషన్‌ను కూడా ప్రారంభించారు. థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న...
మసాలా పెరిగిన బిగ్ బాస్-2
బిగ్‌బాస్-2 రియాల్టీ షోకు రోజు రోజుకు ప్రేక్షకాదరణ పెరుగుతోంది. తొలి రెండు వారాల్లో కాస్త చప్పగా అనిపించినా రాను రాను మసాలా ఎక్కువ కనిపిస్తోంది. ఈ మధ్య బిగ్‌బాస్ హౌస్‌లో చోటుచేసుకున్న పరిణామాలతో...
సిల్లీ ఫెలో నరేష్‌కి హ్యాపీ బర్త్‌డే: వంశీ పైడిపల్లి
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు 25వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. ఇటీవల డెహ్రాడూన్‌లో సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. అయితే ఈ చిత్రంలో అల్లరి నరేష్...
“యాత్ర” చేయబోతున్న అనసూయ
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి మూవీ మహా విజయం తర్వాత యువ దర్శకులంతా ఇప్పుడు ఆ వైపుగా దృష్టి సారిస్తున్న సంగతి...
నిహారిక “హ్యాపీ వెడ్డింగ్” ట్రైలర్ విడుదల
మెగా ఫ్యామిలీ నుంచి "ఒక్కమనసు" సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన కొణిదెల నిహారిక తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా "హ్యాపీ వెడ్డింగ్" అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిర్మాత...
మరో వివాదంలో కత్తి మహేష్
సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఆ మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వరుస విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండేవాడ. ఆ విషయం సద్దుమణిగాక నిత్యం ఏదో వివాదంపై వార్తల్లో నిలుస్తున్నాడు....
రోహిత్ “ఆటగాళ్లు” ట్రైలర్
టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ త్వరలో "ఆటగాళ్ళు" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు...
‘రానా’ను ఆహ్వానించలేదట!
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఈ నగరానికి ఏమైంది'. ఈ చిత్రంలో నూతన నటీనటులు విశ్వక్సేన్ నాయుడు, సుశాంత్‌రెడ్డి, అభినవ్ గోమతం, వెంకటేష్ కాకుమాను, అనిషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి తదితరులు...
‘లవర్’ టీజర్
యువ నటుడు రాజ్‌తరుణ్, రిధి కుమార్ జంటగా నటిస్తున్న చిత్రం 'లవర్'.ఈ చిత్రానికి అనీశా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ సమర్పిస్తోంది. హర్షిత్ రెడ్డి నిర్మాత. సమీర్ రెడ్డి...
రాజమౌళిని ఆకట్టుకున్న ఆమె!
"ఈ నగరానికి ఏమైంది" "సమ్మోహనం" సినిమాల నుద్దేశించి చిత్ర బృందాలకు ఎస్.ఎస్. రాజమౌళి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు. మంచి సినిమాలను ప్రోత్సహించడంలో రాజమౌళి ఎప్పుడూ ముందుంటారు. ఆ రెండు సినిమాలపై ప్రశంసల...