Telugu Big Stories

పుల్వామా దాడిపై సినీ ప్రముఖుల ఆగ్రహం

కశ్మీర్‌లోని పుల్వామాలో గురువారం భద్రతా బలగాలపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ దారుణ ఘటనను సినీ ప్రముఖులు తీవ్రస్థాయిలో ఖండిస్తున్నారు. ఇంత దారుణానికి...

జమ్మూ-కాశ్మీర్‌లో అతిపెద్ద ఉగ్రవాద దాడి

జమ్మూ-కాశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడి ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో అతిపెద్ద ఉగ్రదాడి. ఈ ఉగ్రవాద దాడిలో 30 మంది జవాన్లు...

అటువంటి లోదుస్తులే నాకు కంఫ‌ర్ట్‌గా ఉంటాయి.. విద్యాబాలన్ హాట్ కామెంట్స్

ప్రస్తుతం బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ల‌కు సిగ్గు అనే ప‌దం పూర్తిగా పోయింది.. తాజాగా విద్యాబాల‌న్ కూడా ఇదే లిస్టులోకి చేరిపోయింది. ఒక‌ప్పుడు విద్యాబాలన్ అంటే ఫ్యామిలీ ఇమేజ్ ఉండేది. కొన్నేళ్ల పాటు అదే ఇమేజ్...

‘దేవ్‌’ మూవీ రివ్యూ

హీరో కార్తికి తెలుగులో తన సినిమాను ప్రమోట్‌ చేయటం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటాడు. అందుకే కార్తి ప్రతీ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది. అదే బాటలో తాజాగా...

సంచలనంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్.. కాక పుట్టించిన వర్మ

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమా ప్రకటన చేసిన రోజు నుంచే ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అంచనాలకు...

మరోసారి క్లీవేజ్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయిన సమంత

ప్రముఖ నటి అక్కినేని సమంత ... ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి తన రూటే సెపరేటు. తెలుగులో 'ఏ మాయ చేశావే' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది... ఆ సినిమాలో హీరోగా...

హత్య కేసులో శ్రీరెడ్డి సంచలన కామెంట్స్

ప్రముఖ వ్యాపార వేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరాం హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది...

మహేశ్‌బాబు రాజకీయ ప్రవేశంపై నమ్రత సంచలన వ్యాఖ్యలు

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబుకు రాజకీయాల్లోకి వచ్చే సమయం లేదంటున్నారు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్‌. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మహేశ్‌ టీడీపీ తరఫున ప్రచారం చేస్తారని పలు మీడియా వర్గాలు...

పబ్లిక్‌లో ప్రియాంక పరువుపోకుండా కాపాడిన నిక్‌.. వైరల్‌

బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంకకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సరే వైరల్ అయిపోతుంది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ పెళ్లి కూడా చేసుకుంది. పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లాడింది. దీంతో...

బాపినీడు భౌతిక కాయానికి సినీ ప్రముఖుల నివాళి

టాలీవుడ్ దర్శక దిగ్గజం విజయ బాపినీడు ఈరోజు ఉదయం అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ మరణించారు. 1980-90 కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించిన దర్శకుల్లో విజయ బాపినీడు ఒకరు. ఆయన దర్శకత్వం వహించిన ఎన్నో...

వాడ్ని త్వరలోనే పట్టుకుంటాను అంటున్న నయన్‌.. ‘అంజలి సి.బి.ఐ’ ట్రైలర్‌

స్టార్‌ హీరోయిన్‌ నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హిట్‌ 'ఇమైక్క నోడిగల్'. ఈ చిత్రాన్ని తెలుగులో 'అంజలి సి.బి.ఐ' పేరుతో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత...

నిర్మాతగా మారనున్న కాజల్‌.. తొలి ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే..

పన్నెండేళ్లుగా ఇండ‌స్ట్రీలో వెలుగును వెదజలుతున్న 'చందమామ' కాజ‌ల్‌ ఇప్ప‌టి వ‌ర‌కు న‌ట‌నపై త‌ప్ప మ‌రోదానిపై దృష్టే పెట్ట‌లేదు. పెళ్లి కూడా చేసుకోకుండా సినిమాల‌తోనే బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు ఈ...

మెరిసిన స్వీటీ.. ట్రెండింగ్‌లో స్టిల్స్‌

స్టార్‌ హీరోయిన్‌ అనుష్క చాలా రోజుల తర్వాత అభిమానులకు దర్శనమిచ్చారు. ఆమె తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. అనుష్క ఈజ్‌ బ్యాక్‌ అంటూ అభిమానులు తెగ ఆనంద...

హక్కుల కోసం పోరాడుతున్నాం.. భిక్ష కోసం కాదు.. మూడు రోజుల్లో క్షమాపణ చెప్పండి

ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారని ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తారు. ఏపీకి జరిగిన అన్యాయం కోసమే తాము పోరాడుతున్నామని, కేంద్రం...

జబర్దస్త్ క‌మెడియ‌న్ న‌రేష్‌ పై దాడి.. కారణం ఇదేనా!

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో అంటే న‌వ్వుల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ కాంట్ర‌వ‌ర్సీ కూడా బాగానే వ‌స్తుంటుంది. ఇప్పుడు కూడా ఇందులో ఉన్న ఓ పార్టిసిపెంట్‌పై దాడి జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపుతుంది. ఈటీవీ ఢీ షో...

ఆ పాత్రను చిరకాలం గుర్తుంచుకుంటా: అనసూయ

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ.. సుచరితా రెడ్డి పాత్రను చిరకాలం గుర్తుంచుకుంటానని అంటున్నారు. ఇటీవల విడుదలైన 'యాత్ర' సినిమాలో అనసూయ ఒకప్పటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుచరితా రెడ్డి పాత్రలో నటించారు. ఈ చిత్రంలో...

త‌మిళనాట స‌మంత పొలిటిక‌ల్ ఎంట్రీ.!

స్టార్‌ హీరోయిన్‌ స‌మంత రాజ‌కీయాల్లోకి రావ‌డం ఏంటి.. ఎక్క‌డ్నుంచి పోటీ చేస్తుంది..? అసలు ఎందుకు స‌మంత రాజ‌కీయాల్లోకి వ‌స్తుంద‌ని అనుమానాలు వ‌స్తున్నాయి క‌దా.. అయితే ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది. స‌మంత రాజ‌కీయాల్లోకి...

‘మోడీ గో బ్యాక్‌’ అంటూ.. ఏపీలో నిరసనలు

ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ నిరసనలు తెలియజేస్తున్నారు. 'మోడీ గో బ్యాక్‌' అంటూ నినాదాలతో నల్ల జెండాలతో పలు...

షాక్‌లో రాజమౌళి.. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ పిక్స్‌ లీక్‌..

దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి లీక్‌ల బెడద మొదలైంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న...

నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకో నాన్నా ప్లీజ్: అర్హతో బన్నీ.. స్నేహారెడ్డి సెటైర్‌.. వైరల్‌

స్టాలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ ఇప్పుడు కుటుంబంతో బిజీగా ఉన్నాడు. నా పేరు సూర్య త‌ర్వాత ఈయ‌న సినిమాల‌కు దూరంగా ఉన్నాడు. ఈ మ‌ధ్యే త్రివిక్ర‌మ్ సినిమా ఒప్పుకున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు...

‘మానవత్వం లేని మగాడు పుట్టడం దేనికి?.. ప్రేమోన్మాది పై మంచు మనోజ్ ట్వీట్‌

హైదరాబాద్‌లోని బర్కత్‌పురాలో ఇంటర్ విద్యార్థినిపై ఓ యువకుడు తనను ప్రేమించలేదనే కోపంతో హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. కొబ్బరి బోండాలు నరికే కత్తితో అత్యంత దారుణంగా దాడిచేశాడు. నిందితుడు భరత్‌ను పోలీసులు ఇప్పటికే...

విడుదల కాని ఈ చిత్రానికి 26 అంతర్జాతీయ అవార్డులా..!

తమిళంలో దర్శకుడు చెలియన్‌ తెరకెక్కించిన చిత్రం "టూలెట్‌". ఈ చిత్రంలో సంతోష్‌ శ్రీరామ్‌, సుశీల, ఆదిరా పాండిలక్ష్మి, ధరుణ్‌ బాలా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, కథను చెలియన్‌ అందించారు....

జైతో ప్రేమ గురించి అంజలి సంచలన వ్యాఖ్యలు‌..

సినీ నటులు అంజలి, జై ప్రేమలో ఉన్నారని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ జంట కలిసి ఉన్న ఫొటోలు ఇప్పటికే అనేకమార్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. వీరు...

వైరల్ అవుతున్న ప్రియాంక-నిక్‌ల ప్రైవేట్ ఫోటో.. మూడో వ్యక్తి ఉన్నడంటున్న నిక్‌

ట్విటర్‌లో ప్రియాంక-నిక్ జోనస్ ఏకాంతంగా ఉన్న ఓ ఫొటో వైరల్ అవుతోంది. స్వయంగా ప్రియాంక చోప్రానే ట్విటర్‌లో ఫొటో పోస్ట్ చేసినప్పటికీ..అసలు ఆ ఫోటో తీసారన్న దానిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ...

నేనూ పొట్టి బట్టలు వేసుకున్నాను.. బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై జయసుధ స్పందన

సినిమా ఫంక్షన్లలలో వేదికలపై ఏ డ్రస్‌లు వేసుకోవాలో తెలియదా.. ఆఫర్స్ కోసం అంగాంగ ప్రదర్శన చేస్తూ భారతీయ సంస్తృతి సాంప్రదాయాలను భ్రష్టుపట్టిస్తున్నారంటూ ఆవేదనతో ఎస్. పి బాలసుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో...

మెగా బ్రదర్‌ను ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు.. టార్గెట్ నిహారిక

మెగా బ్రదర్ నాగబాబు గత కొన్నాళ్లుగా సినిమాలు పెద్దగా లేకపోవడంతో తన దృష్టిని సోషల్ మీడియాపై పెట్టారు. ఇటీవల బాలయ్యపై పలు వివాదాస్పద కామెంట్స్ చేసి నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ...

తెలుగులో వరుస ఆఫర్‌లతో దూకుడు మీదున్న ప్రియా వారియర్‌..

నటించన తొలి సినిమా ఇంకా విడుదల కాలేదు. అపుడే ప్రియా ప్రకాష్ వారియర్‌కి అవకాశలు మాములుగా లేదు. ఈ భామ ఫస్ట్ సినిమా 'ఒరు అదారు లవ్'. ఈ సినిమా విడుదల కానే...

అవకాశాల కోసం పడకగదికి పిలుస్తారు.. నిజమే: కాజల్‌

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్ అది అబద్దం కాదు..కానీ అంటోంది. ఇంతకీ ఈ బ్యూటీ చెప్పొచ్చేదేమై ఉంటుందనేగా మీ డౌట్‌. 50 సినిమాలు చేసిన తరువాత కొలీవుడ్‌లో ఒక లక్కీ అవకాశం ఈ అమ్మడిని...

రమాప్రభ గురించి శరత్‌బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్‌లో సీనియర్‌ నటుడు శరత్ బాబు తాజా ఓ ప్రముఖ ఛానల్‌కు ఇంటర్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆస్తకికరమైన అంశాలకు తెలియజేశారు. రమాప్రభకు సంబంధించిన విషయంపై శరత్ బాబు ఓపెన్ అయ్యాడు....

భార్య, పాప ఫొటోలను షేర్‌ చేసిన యాంకర్ రవి.. వీడిన స‌స్పెన్స్.. వైరల్‌

యాంకర్ రవి ప్రస్తుతం వరుస షోలతో బిజీగా ఉన్నాడు. ఇంతకు ఆయనకు పెళ్లయిందా లేదా.. అనే అనుమానం ఇన్ని రోజులు చాలామందిలో ఉంది. ఆయన కూడా ఎప్పుడు అడిగినా కూడా తన పర్సనల్...
error: Content is protected !!