Telugu Big Stories

ఎన్టీఆర్, బాబీల ఫస్ట్ టైటిల్!

ఫస్ట్ టైటిల్ సంగతేంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే కదా.. ఫ్యాషన్. స్టార్ హీరో సినిమా మొదలవుతుందంటే చాలు.. వారు టైటిల్ అనౌన్స్ చేయకమునుపే సోషల్ మీడియాలో రకరకాల పేర్లు టైటిల్స్ గా వినిపిస్తుంటాయి....

త్రిష @ 96!

96 కి త్రిషకు లింక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా..? అది ఆమె నటించే సినిమా టైటిల్.. అవును '96' అనేది టైటిల్. తెలుగు, తమిళ బాషల్లో అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన త్రిష...

అంతరిక్షంలో సాహసయాత్ర ‘ప్యాసెంజర్స్’!

మార్టేన్ టైయిడమ్ దర్శకత్వంలో క్రిష్ ప్రాట్, జెన్నీఫర్ లారెన్స్ నటించిన రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ అడ్వంచర్ థ్రిల్లర్ 'ప్యాసెంజర్స్' డిసెంబర్ 21న విడుదలయింది. అంతరిక్షంలో ఓ నూతన గ్రహాన్ని కనుగొంటారు శాస్త్రవేత్తలు. అందులో...

రివ్యూ: వంగవీటి

నటీనటులు: సందీప్ కుమార్, వంశీ చాగంటి, కౌటిల్య, శ్రీతేజ్ నైనా గంగూలీ తదితరులు.. సంగీతం: రవి శంకర్ సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్, దిలీప్ వర్మ, సూర్య చౌదరి ఎడిటింగ్: సిద్ధార్థ రాతోలు రచన: చైతన్య ప్రసాద్, రాధా కృష్ణ నిర్మాత:...

‘వంగవీటి’లో వర్మ పార్ట్ ఇంతేనా..?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా చేసిన సంచలనమే.. తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్ సినిమాలు చేయాలంటే వర్మ తరువాతే ఎవరైనా.. రీసెంట్ గా ఆయన విజయవాడలో జరిగిన యధార్థ సంఘటనలను ఆధారంగా...

క్రిష్ వివరణ ఇవ్వక తప్పలేదు!

నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రంపై ప్రస్తుతం ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో పాటలను భాజీరావు మస్తానీ అనే బాలీవుడ్ సినిమా నుండి తీసుకున్నారని.. విజువల్ ఎఫెక్ట్స్...

ఆ ఆలోచన నిర్మాతలను ముంచేస్తోంది!

టాలీవుడ్ కు చెందిన అగ్ర నిర్మాతకు వచ్చిన ఆలోచన ఇప్పుడు మిగిలిన నిర్మాతలను ముంచేస్తోందని సమాచారం. సదరు నిర్మాత టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా వెలుగొందుతున్నాడు. ఆయనలో ఓ పంపిణీదారుడు కూడా...

పవన్ సినిమాకు చిరు విలన్!

టైటిల్ చూసి పవన్ కల్యాణ్ సినిమాలో చిరు విలన్ అనుకుంటే పొరపాటే.. అసలు విషయంలోకి వస్తే చిరంజీవి సినిమాలో నటిస్తోన్న విలన్ ఇప్పుడు పవన్ సినిమాలో కూడా విలన్ గా ఎంపిక చేసుకుంటున్నారు....

మనసు మార్చా.. పద్దతి మార్చా..!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'వంగవీటి' చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సంధర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కాసిన్ని ముచ్చట్లు.. అన్నీ మార్చాను.. నా మనసు...

ఇదిరా చిరంజీవి అనేలా చేస్తా!

మూవీ ఆర్టిస్టుల సంఘం అధికారిక డైరీ 'మా డైరీ-2017'ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్క‌రించారు. హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లోని మెగాస్టార్ స్వ‌గృహంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి, 'మా' అధ్య‌క్షులు డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌, 'మా'  ప్ర‌ధాన...

పవన్ కు భయపడుతున్న వైఎస్సార్ సీపీ, టిడిపి, బీజేపీ?

పవన్ కల్యాణ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. కేవలం హీరోగా నటిస్తూ.. సినిమాలకు మాత్రమే పరిమితం అవ్వకుండా.. తన దేశానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో 'జనసేన'...

పవన్ సహనాన్ని పరీక్షిస్తున శృతి!

పవన్ కల్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో 'కాటమరాయుడు' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. అయితే అమ్మడు ప్రవర్తన వలన పవన్ చాలా...

అదే నా బర్త్ డే గిఫ్ట్!

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఒక్కడొచ్చాడు'. ఈ చిత్రంలో విశాల్‌ సరసన హీరోయిన్‌గా నటించిన...

పీవీపీకు వడ్డీతో సహా డబ్బులిచ్చిన మహేష్..?

సినిమా ఇండస్ట్రీలో ఒకరితో ఒకరికి ఎంత స్నేహం ఉన్నప్పటికీ డబ్బు విషయం వచ్చేసరికి ఆ బంధాలను పెద్దగా పట్టించుకోరు. లెక్కల్లో గనుక తేడాలొస్తే.. ఆ విషయం చాలా దూరం వెళ్లిపోతుంటుంది. అందుకే హీరోలు...

లాస్య హీరోయిన్ అయిపోయింది!

బుల్లితెరపై తమ సత్తాను చాటి వెండితెరపై నటీనటులుగా వెలుగొందుతోన్న తారలు చాలా మందే ఉన్నారు. ఇప్పటికే పలువురు హాట్ యాంకర్స్ తమ లుక్స్ తో ఇటు బుల్లితెరను షేక్ చేస్తూ.. అటు సినిమాల్లో...

‘గబ్బర్ సింగ్3’ ప్లానింగ్ లో హరీష్ శంకర్!

హరీష్ శంకర్ దర్శకత్వంలో గతంలో రూపొందిన 'గబ్బర్ సింగ్' సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో.. అందరికీ తెలిసిందే.. పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన హిట్ సినిమా గబ్బర్ సింగ్ తో దక్కింది....

బాబాయ్ తరువాత అబ్బాయ్ తో!

ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో నందమూరి ఫ్యామిలీ హీరోస్ కు సంబంధించి ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఆ వార్తల సారాంశం ప్రకారం దర్శకుడు క్రిష్, జూనియర్ ఎన్టీఆర్ కోసం ఓ లైన్...

బాలీవుడ్ లో దేవకట్టా సినిమా!

ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, డైనమైట్ వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు దేవకట్టా త్వరలోనే బాలీవుడ్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. అతని కెరీర్ లో 'ప్రస్థానం' సినిమా ఓ మైలు రాయిగా...

గడ్డంతో చరణ్ న్యూ లుక్!

రీసెంట్ గా చరణ్ నటించిన 'ధృవ' సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. చరణ్ చాలా రోజులుగా ఎదురుచూస్తోన్న సక్సెస్ 'ధృవ' రూపంలో అతనికి అందింది. దీంతో ఇక సినిమాల్లో తన జోరు చూపించడానికి...

పవన్ కు చెల్లెలుగా జెంటిల్మెన్ భామ..?

పవన్ కల్యాణ్ వరుస ప్రాజెక్ట్స్ ను సిద్ధం చేసి ఎన్నికలు మొదలయ్యే లోపు వీలైనన్ని సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత...

చిరు, పవన్ లతో సినిమా చేయాలనుంది!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ లతో కలిసి సినిమా చేయాలనుందని వెల్లడించారు. ప్రస్తుతం ఇదొక హాట్ టాపిక్ గా హల్ చల్ చేస్తోంది. స్టార్ హీరో...

డైరెక్టర్ గా సినిమా చేయబోతున్నా!

దలపతి, రోజా, మెరుపుకలలు వంటి చిత్రాల్లో నటించిన అరవింద్ స్వామి రీసెంట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టారు. తని ఒరువన్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. రీసెంట్ గా...

పవర్ స్టార్ పై కోర్టులో కేసు!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై హైకోర్టు న్యాయవాది జనార్ధన్ రెడ్డి కేసు నమోదు చేశారు. దీనికి వ్యతిరేకంగా పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే కొన్ని రోజుల...

సమంతను మోసం చేశారట!

సమంతను తన సొంత అనుకున్న వాళ్ళే మోసం చేశారట. ఈ విషయం పట్ల ఆమె తెగ బాధపడిపోతుంది. అసలు విషయంలోకి వస్తే.. సమంత దగ్గర స్టాఫ్ గా మేకప్ మ్యాన్, అసిస్టెంట్ ఇలా...

మెహ్రీన్ మరో స్టార్ హీరోయిన్ అవుతుందా..?

'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన బ్యూటీ మెహ్రీన్. మొదటి సినిమాతోనే హిట్ కొట్టడంతో దర్శకనిర్మాతలు మెహ్రీన్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. గ్లామర్ పరంగా.. నటన...

జయలలిత పాత్రలో సీనియర్ హీరోయిన్!

హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో టాప్ రేస్ లో దూసుకుపోయిన రమ్యకృష్ణ.. ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరోసారి తన సత్తా చాటుతోంది. బాహుబలి సినిమాతో రమ్యకృష్ణ స్థాయి మరింత పెరిగిపోయింది. ఇప్పుడు...

అఖిల్ ముహూర్తం ఫిక్స్ చేశాడు!

అక్కినేని అఖిల్ తన రెండవ చిత్రం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా.. అని అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖిల్ నిశ్చితార్ధం...

కోర్టును చిరు ధిక్కరిస్తాడా..?

మెగాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న 'ఖైదీ నెంబర్ 150' సినిమా విడుదలకు సిద్ధపడుతోంది. ఇటీవల టీజర్ విడుదల చేసిన చిత్రబృందం ఈ నెల 25న విజయవాడలో ఘనంగా ఆడియో విడుదల కార్యక్రమం ఏర్పాటు చేయడానికి...

సినిమాల్లోకి మహేష్ మేనల్లుడు!

సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతూనే ఉంది. మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ ఇలా అందరి కుటుంబంలోని సభ్యులు హీరోలుగా పరిచయమవుతూనే ఉన్నారు. ఇప్పుడు సూపర్ స్టార్...

ముచ్చటగా మూడోసారి!

ఇళయదలపతి విజయ్ సరసన ఇప్పటివరకు ఏ హీరోయిన్ మూడు సార్లు నటించలేదు. ఆ అవకాశం కాజల్ అగర్వాల్ కు దక్కినట్లు తెలుస్తోంది. గతంలో కాజల్, విజయ్ జంటగా నటించిన 'తుపాకి, జిల్లా' వంటి...
error: Content is protected !!