Telugu News

సానియా మీర్జా బయోపిక్‌

ఇప్పటికే ప్రముఖ క్రీడాకారులు ధోనీ, మేరీకోమ్‌, మిల్కాసింగ్‌, మహవీర్‌ సింగ్(దంగల్‌)ల జీవితం తెరపై అభిమానుల్ని కనువిందు చేయగా.. ఇప్పుడు భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా బయోపిక్‌ కూడా తెరపైకి రానుంది. గత...

నిమ్స్ లో దారుణం.. రోగి కడుపులో కత్తెర మరిచిపోయిన వైద్యులు!

నిమ్స్ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. శస్త్రచికిత్స సమయంలో ఆపరేషన్‌కు ఉపయోగించిన కత్తెరను వైద్యులు కడుపులోనే మరిచిపోయారు. దీంతో రోగి బంధువులు ఆందోళనకు దిగారు. మహేశ్వరి...

ఘనంగా రజనీకాంత్‌ కుమార్తె ‘సౌందర్య’ రిసెప్షన్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య ప్రీ-వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఘనంగా జరిగింది. సినీ నటుడు, ఓ ఫార్మా కంపెనీ యజమాని అయిన విషగన్‌ వనగమూడిని సౌందర్య వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...

ఫొటోగ్రాఫర్‌ను భయపెట్టిన తారక్‌: పూజా హెగ్డే

'అరవింద సమేత' సినిమా సెట్‌లో జరిగిన ఓ సరదా సంఘటనను హీరోయిన్‌ పూజా హెగ్డే గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలోని కొంత భాగం షూటింగ్‌ స్విట్జర్లాండ్‌లో జరిగిన సంగతి తెలిసిందే. షూట్‌ విరామ...

‘వర్మ’ ఆగిపోయిందట!

నటుడు విక్రమ్‌ కుమారుడు ధ్రువ్‌ 'హీరోగా పరిచయమవుతున్న 'వర్మ' చిత్రం విడుదలకు ముందు ఆగిపోయింది. ఈ విషయం ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తన కుమారుడిని తెరకు పరిచయం చేయాలని...

వజ్ర కవచధర గోవింద టీజర్‌.. సప్తగిరి.. ‘ఓ’ యాక్షన్‌ చూశారా..!

స్టార్‌ కమెడియన్ సప్తగిరి తన కామెడీ టైమింగ్‌తో మెప్పించి ఇప్పుడు.. హీరోగా మారిపోయి.. వజ్ర కవచధర గోవింద అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. కమెడియన్ కాబట్టి కామెడీ సినిమా అనుకుంటే పెద్ద...

పవన్‌ తాత.. బన్నీకి తండ్రి.?

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. పవన్ కళ్యాణ్ తో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలు చేశాడు. అటు అల్లు అర్జున్ తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు చేశాడు. అజ్ఞాతవాసి మినహాయిస్తే.. మిగిలిన...

సౌందర్య వివాహనికి మొదటి శుభలేఖ అతనికే: రజనీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ త్వరలో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తమిళ నటుడు, వ్యాపారవేత్త అయిన విషగన్‌ వనగమూడితో ఫిబ్రవరి 11న సౌందర్య వివాహం ఘనంగా జరగబోతోంది. ఈ నేపథ్యంలో...

డబ్బింగ్‌ మొదలుపెట్టిన మహేశ్‌ ‘మహర్షి’

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా నటిస్తున్న సినిమా 'మహర్షి'. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. గురువారం సినిమా డబ్బింగ్‌ పార్ట్‌ను ప్రారంభించారు. ఈ విషయాన్ని చిత్రబృందం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూ...

బ్రహ్మానందాన్ని కలిసి అల్లు అర్జున్‌..

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందాన్ని స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కలిశారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు బైపాస్‌ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీ.. ఆయన నివాసానికి వెళ్లి యోగక్షేమాలను...

బయోపిక్‌ను నిర్మిస్తున్న సల్మాన్‌ఖాన్

సల్మాన్ ఖాన్ కు మాస్ లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందొ చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ లో భారీ హిట్ అవుతుందన్న రేస్ 3 సినిమా పరాజయం పాలవ్వడంతో.. సల్మాన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ భారత్...

మరో 3 పార్లమెంటు నియోజకవర్గాల కమిటీలు ప్రకటించిన జనసేన

పార్టీని పటిష్టం చేసేందుకు కమిటీలపై దృష్టిసారించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఇందులో భాగంగా వివిధ విభాగాలతో పాటు, పార్లమెంట్ నియోజకవర్గాలకు కమిటీలను నియమిస్తున్నారు. మంగళవారం నరసాపురం పార్లమెంట్‌కి కమిటీని ప్రకటించిన జనసేనాని...

పేడ దొంగతనంపై ప్రభుత్వోద్యోగి అరెస్ట్..!

ఇప్పటి వరకు మనం విలువైన వస్తువులు, నగలు, డబ్బు చోరీ చేసిన కేసులు విన్నాం. కానీ మీరు పశువుల పేడను చోరీ చేసినందుకు ఎవరైనా అధికారిపై కేసు నమోదయినట్టు విన్నారా? కర్ణాటకలోని బిరూర్...

మురుగదాస్‌ కోసం పారితోషికం తగ్గించుకున్న రజనీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన కొత్త సినిమాకు పారితోషికం తగ్గించుకున్నారట. 'పేట' సినిమా తర్వాత తలైవా మురుగదాస్‌ దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. త్వరలో ఈ మూవీ షూటింగ్‌...

తమిళ స్టార్‌ హీరో సినిమాలో జాన్వి.!

బాలీవుడ్‌ హిట్‌ 'పింక్‌' ను తమిళంలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. హెచ్‌. వినోద్ ('ఖాకి' ఫేం) సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.‌ అమితాబ్‌...

ఆడియన్స్‌ పైకి దూకిన హీరో.. నెటిజన్ల మండిపాటు

బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తుంటారు. ఆయన్ను చూసి అభిమానులు సంబరపడుతుంటారు. అయితే ఈసారి రణ్‌వీర్‌ తన అత్యుత్సాహం వల్ల నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. రణ్‌వీర్‌ హీరోగా...

హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య

బుల్లితెర సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడింది. పంజాగుట్ట ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వడాలి గ్రామానికి చెందిన నాగ ఝాన్సీ(21) పంజాగుట్ట పీఎస్ పరిధిలోని...

ఏఎంబి సినిమాస్‌లో మహేష్ మైనపు బొమ్మ

సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క మైనపు బొమ్మను ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు తయారుచేసిన సంగతి తెలిసిందే. సింగపూర్లో ఉన్న టుస్సాడ్స్ మ్యూజియం కళాకారులు దీన్ని రూపొందించారు. త్వరలోనే ఈ...

కోస్టల్ బ్యాంక్ ఎండీ జయరామ్ హత్య కేసు మరో మలుపు

ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంక్ ఎండీ జయరామ్ హత్య కేసు మరో మలుపు తిరిగింది. శిఖా చౌదరి పాత్ర లేదని ఏపీ పోలీసులు తేల్చిన సంగతి తెలిసిందే. తనపై అనుమానాలు ఉన్నాయని జయరామ్...

సాయి ధరమ్ తేజ్‌ను రిఫర్‌ చేసిన పవన్ కళ్యాణ్‌‌!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వరస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం ఈ యువహీరో 'చిత్రలహరి' సినిమా చేస్తున్నాడు. చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలౌతుంది....

‘అంజ‌లి సీబీఐ’ గా నయనతార!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార న‌టించిన బ్లాక్ బ‌స్టర్ మూవీ ఇమైక్క నోడిగ‌ల్. ఈ చిత్రాన్ని తెలుగులో 'అంజ‌లి సీబీఐ' పేరుతో అనువదిస్తున్నారు. ఆర్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఈ క్రైమ్ థ్రిల్లర్ తెర‌కెక్కించారు....

భారీ బడ్జెట్‌తో నాని కొత్త సినిమా!

నేచురల్‌ స్టార్‌ నాని ఇప్పటి వరకు చేసిన సినిమాలు అని మీడియం బడ్జెట్ తో తెరకెక్కినవే. ఎంత పెద్ద బడ్జెట్ అనుకున్నా.. రూ.30 కోట్లకు మించి లేదు. జెర్సీ సినిమా కూడా మీడియం...

నితిన్‌ హీరోయిన్‌ అకౌంట్ హ్యాక్ అయింది !

యంగ్‌ హీరో నితిన్‌ నటించిన 'లై' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన నటి మేఘా ఆకాష్‌. రెండో సినిమా కూడా నితిన్‌కు జోడిగా నటించిన ఈ బ్యూటీకి తెలుగులో ఆశించిన స్థాయి సక్సెస్‌...

‘హ్యాపీ బర్త్‌ డే మై బేబీ’ అభిషేక్‌కు ఐశ్వర్య విషెస్‌

బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ నేడు 43వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతడి సతీమణి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఫొటో అభిమానులను ఆకర్షిస్తోంది. అభిషేక్‌...

పూరీకి అత్యంత ఖరీదైన కాఫీ కొనిచ్చిన హీరో..

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు ఓ హీరో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ గింజల ప్యాకెట్‌ను కానుకగా ఇచ్చాడట. ఆ హీరో ఎవరో కాదు ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో 'ఇస్మార్ట్‌...

కత్తి పట్టుకుని ..అడ్డొస్తే కబడ్ధార్ అంటూ వార్నింగ్ ఇచ్చిన వర్మ.!

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల వర్మలో ఈమధ్య కామెడీ డోస్ కొంచెం ఎక్కువైంది. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మొదలుపెట్టినప్పటి నుండి ట్విట్టర్‌లో కవ్వింపు ట్వీట్లు చేస్తూ బోలెడు పబ్లిసిటీ తెచ్చుకుంటున్నాడు. సినిమాలోని ఒక్కొక్క పాత్రను...

రాజశేఖర్ సోదరుడిపై దాడి.. ఫిర్యాదు చేసిన జీవితారాజ‌శేఖ‌ర్‌

అక్ర‌మంగా కారును షోరూమ్‌ ముందు పార్కింగ్ చేయ‌డ‌మే కాకుండా ఇదేమ‌ని ప్ర‌శ్నించినందుకు సినీన‌టుడు రాజ‌శేఖ‌ర్ సోద‌రుడు గుణ‌శేఖ‌ర్ వ‌ర‌ద‌రాజ‌న్‌పై గ‌త ఎన్నిక‌ల్లో హుజురాబాద్ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పోటీ చేసిన కౌశిక్ రెడ్డి...

నందమూరి హీరోకి షాక్‌.. రెస్టారెంట్‌ను కూల్చివేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు

నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నందమూరి హీరో తారకరత్నకు చెందిన ఫ్రెండ్స్‌ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు. విషయం తెలుసుకున్న తారకరత్న రెస్టారెంట్ వద్దకు...

‘అర్జున్‌ సురవరం’గా మారిన నిఖిల్‌ కొత్త సినిమా

యంగ్‌ హీరో నిఖిల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా టైటిల్‌లో మార్పులు జరిగాయి. 'ముద్ర' టైటిల్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, ఓ చిత్రబృందం ఇదే టైటిల్‌తో...

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి మాతృవియోగం

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తల్లి శకుంతలమ్మ(89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కచేరీ కార్యక్రమాల నిమిత్తం లండన్‌కు వెళ్లిన బాలసుబ్రహ్మణ్యం తల్లి మరణవార్త తెలియగానే...
error: Content is protected !!