కోడిపై జాలి చూపిస్తే.. చికెన్ 65 ఎలా తింటావ్..బ్లఫ్ మాస్టర్ ట్రైలర్
డబ్బు సంపాదించడమే ప్రధానాంశంగా పెట్టుకున్న ఓ యువకుడి కథే బ్లఫ్ మాస్టర్. ఈ చిత్రంలో సత్యదేవ్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్టైన సతురంగ వెట్టై సినిమాకు రీమేక్ ఇది....
ప్రభాస్ తో ‘కేజీఎఫ్’ హీరో.. ఫొటోస్ వైరల్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ .. బాహుబలి 2 సినిమా విడుదల తరువాత పబ్లిక్ ఈవెంట్స్‌లో చాలా తక్కువగా కనిపిస్తున్నాడు. సాహో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఎక్కువగా విదేశాల్లో చక్కర్లు కొడుతున్నాడు...
ఎండా వానలో ఓ గొడుగులా నిలిచావు: సుమలత
అలనాటి నటి సుమలత తన భర్త అంబరీశ్‌కు బరువెక్కిన హృదయంతో పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ రోజు (శనివారం) తమ పెళ్లి రోజని సోషల్‌మీడియా వేదికగా ఆమె గుర్తు చేసుకున్నారు. 27 సంవత్సరాల...
ఓటు హక్కును వినియోగించులేకపోతున్నాను: రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఫేస్‌బుక్‌లో 'కొన్ని కారణాల వల్ల నేను నా ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నాను. కానీ దయచేసి అందరూ ఓటు వేయండి' అంటూ పోస్ట్ చేశారు. రామ్...
నగర ఓటర్లు సిగ్గుపడాలి: కొరటాల శివ
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ.. హైదరాబాద్ నగర ఓటరు సిగ్గుపడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3గంటల సమయంలో హైదరాబాద్‌లో కేవలం 35 శాతమే పోలింగ్ నమోదవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు....
గల్లంతైన గుత్తా జ్వాల ఓటు!
ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంపై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు శుక్రవారం ఉదయం ఆమె పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ జాబితాలో తన...
‘మహర్షి’లో మరో నటి!
సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లితో కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'మహర్షి'. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఈమె మాత్రమే కాకుండా మరొక...
పెళ్లి కబురుతో.. యంగ్ హీరో
యంగ్ హీరో రాజ్ తరుణ్ అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అయితే పెళ్లి చేసుకోవాలనేది కేవలం ఓ ఆలోచన మాత్రమేనని, అమ్మాయిని ఇంకా ఫిక్స్ చేయలేదంటున్నాడు. చాలా కాలం...
‘కాఫీ విత్ కరణ్’ షోలో రాజమౌళి, ప్రభాస్, రానాలు
'బాహుబలి' సినిమాతో దర్శకుడు రాజమౌళి, అందులో ప్రధాన పాత్రలు పోషించిన ప్రభాస్, రానాలు దేశవ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అందుకే ఈ ముగ్గురిని తన పాపులర్ షో కాఫీ విత్ కరణ్...
వెంకీ పుట్టినరోజు కానుకగా ‘ఎఫ్ 2’ ట్రైలర్!
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం 'ఎఫ్ 2' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి ఈ...
రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ విలన్‌గా ‘కేజిఎఫ్’ హీరో?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం భారీ మల్టీ స్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' (వర్కింగ్ టైటిల్)తో ప్రారంభమైన ఈ సినిమా...
మహేష్ ‘ఏఎంబీ’లో ‘అంతరిక్షం’ ట్రైలర్!
హైదరాబాద్‌లో 'ఏఎంబీ' పేరుతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రారంభమైన థియేటర్లలో సినిమా ప్రదర్శనతో పాటు సినిమా ఈవెంట్లను కూడా నిర్వహించనున్నారు. అంతర్జాతీయ...
‘యన్.టి.ఆర్’లో తెలుగు అమ్మాయి!
హీరో బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా 'యన్.టి.ఆర్'. ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలయ్య టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణిగా...
మహేష్ బాటలో అల్లు అర్జున్!
టాలీవుడ్ యంగ్ హీరోలు ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వ్యాపారరంగంలోకి దిగుతున్నారు. ఇటీవలే మహేష్ బాబు మల్టీప్లెక్స్ రంగంలోకి దిగాడు. కొండాపూర్ లో ఏఏంబి సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్స్‌ను నిర్మించారు. అత్యాధునిక...
ఇకపై సినిమాల్లో నటించనంటున్న కమల్
విలక్షణ నటుడు కమల్ హాసన్ తమిళ రాజకీయాల్లో ఇప్పుడిప్పులే నిమగ్నమవుతు.. మరోపక్క సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన 'ఇండియన్' చిత్రానికి సీక్వెల్ గా 'ఇండియన్ 2' చేయనున్నారు. ఈ చిత్రం ద్వారా...
క్రికెటర్ పాత్ర ‘రష్మిక’
'ఛలో, గీత గోవిందం' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన హీరోయిన్ రష్మిక మందన్న. ఇటీవలే నాని సరసన 'దేవదాస్' సినిమాలో మెరిసిన ఈమెకు తెలుగులో మంచి ఆఫర్లే ఉన్నాయి. నటనకు ప్రాధాన్యమున్న...
పూరీతో గొడవలపై స్పందించిన వర్మ
ప్రముఖ దర్శకుడలు రామ్‌గోపాల్ వర్మ, పూరీ జగన్నాథ్ చాలా మంచి స్నేహితులు. వర్మ ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి పూరీని కలుస్తుంటారు. అయితే వీరిద్దరి మధ్య స్నేహం చెడిందని ఓ ఆంగ్లపత్రిక...
ఎన్టీఆర్ లుక్‌పై స్పందించిన ఫిట్‌నెస్ ట్రైనర్
టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి బాహుబలి తరువాత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బిగెస్ట్ మల్టీస్టారర్ 'ఆర్‌ఆర్‌ఆర్'. ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ వార్త వైరల్‌గా మారుతుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ...
అమ్మ పాత్రలో ఒదిగిపోయిన నిత్యామీనన్.. ‘ది ఐరన్ లేడీ’ ఫస్ట్‌లుక్
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'ది ఐరన్ లేడీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రియదర్శిని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ...
‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’ గా సందీప్ కిషన్
యంగ్ హీరో సందీప్ కిషన్ హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ శుక్రవారం తమన్నా జోడిగా నెక్ట్స్ ఏంటి.? సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న సందీప్...
తమిళ తెరపై మరో శృంగార తార
హాలీవుడ్ శృంగార నటి సన్నీలియోన్ బాలీవుడ్, కోలీవుడ్ అంటూ తన గ్లామరస్ నటనతో కర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె బాటలోనే సన్నిలియోన్ సహోదరి మియారాయ్‌లియోన్ కోలీవుడ్‌కు దిగుమతి...
మీ ప్రేమ, ఆదరణే నన్ను, మహేశ్‌ను నడిపిస్తున్నాయి: నమ్రత
సూపర్ స్టార్ మహేష్‌బాబు 'ఏఎంబీ' సినిమాస్ పేరుతో మల్టీప్లెక్సును ప్రారంభించిన సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్‌లో నిర్మించిన ఈ మల్టీప్లెక్సును డిసెంబరు 2న కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...
నిక్ ప్రమాణంతో ప్రియాంక భావోద్వేగం
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్‌ల వివాహం హిందూ సంప్రదాయంలో అట్టహాసంగా జరిగింది. ఇప్పటికే క్రైస్తవ సంప్రదాయంలో ఈ జంట ఒక్కటైన విషయం తెలిసిందే. నవంబర్ 30 నుంచి...
తమిళ దర్శకుడితో గోపీచంద్!
టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రస్తుతం కొత్త దర్శకుడితో వర్క్ చేస్తున్నాడు. కాగా ఒక తమిళ దర్శకుడితో కూడ ఆయన సినిమా చేయనున్నాడు. ఆ దర్శకుడే తిరు. తమిళంలో నాలుగు సినిమాల వరకు డైరెక్ట్...
‘వినయ విధేయ రామ’ ఫస్ట్ సాంగ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వినయ విధేయ రామ'. ఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు...
మహేష్ ‘ఏఎంబీ’ థియేటర్‌కు ఓ సమస్య ఉంది
సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రారంభించిన ఏఎంబీ(ఏషియన్ మహేశ్‌బాబు) థియేటర్‌కు ఓ సమస్య ఉందని అంటున్నారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఆదివారం సూపర్‌స్టార్ కృష్ణ చేతుల మీదుగా ఈ థియేటర్‌ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో...
ఆసక్తికరమైన టైటిల్ ‘118’ తో కళ్యాణ్‌రామ్
నటుడు కళ్యాణ్‌రామ్ హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు '118' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్...
ముంబైకి సోనాలీ..!
క్యాన్సర్‌తో బాధపడుతూ న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న బాలీవుడ్ ప్రముఖ నటి సోనాలీ బింద్రేముంబైకు తిరిగొచ్చారు. సోమవారం తెల్లవారుజామున ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆమెకు స్నేహితులు, బంధువులు స్వాగతం పలికారు. సోనాలీతో పాటు ఆమె...
నాని 24వ సినిమా .. ‘అమ్మాయిలు ఇది మీ కోసమే’
నేచ్యురల్ స్టార్ నాని ప్రస్తుతం జెర్సీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా నాని తన తదుపరి చిత్రాన్నికూడా ప్రకటించాడు. చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగానే విభిన్న చిత్రాల దర్శకుడు...
బెల్లంకొండ ‘కవచం’ ట్రైలర్
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న చిత్రం 'కవచం'. ఈ చిత్రంలో కాజల్, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీనివాస్ దర్శకుడు. వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని నిర్మిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్...





