దీపావళికి రానున్న ‘గని’
మెగా ఫ్రీన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గని'. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని అల్లు బాబీ , సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఆలస్యంగా...
ప్రభాస్‌పై సంజన కామెంట్స్
టాలీవుడ్‌లో 'బుజ్జిగాడు' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సంజన గల్రానీ. పూరి జగన్నాథ్ డైరెక్షణ్‌లో ప్రభాస్ నటించిన ఈ సినిమా క్లాస్‌తో పాటు మాస్ ఆడియెన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంది. అయితే ఈ...
ఓటీటీలో సూర్య 39వ సినిమా
తమిళ హీరో సూర్య చిత్రం ‘జై భీమ్’ని నేరుగా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కానున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో నవంబరు నుంచి స్ట్రీమింగ్ కానుంది. నవంబర్...
ప్రియాంక చోప్రా ఎదపై వాలిన నిక్.. ఫొటో వైరల్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ రొమాంటిక్ పిక్స్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రియాంక చోప్రా ఎద భాగంలో నిక్ తల పెట్టి ఉన్నాడు. ఈ...
హీరో ధనుష్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహాం
కోలీవుడ్ హీరో ధనుష్‌కు మద్రాస్ హైకోర్టు ఆగ్రహానికి గురయ్యాడు. లగ్జరీ కారు కొనుగోలు విషయంలో పన్ను కట్టి తీరాల్సిందేనని కోర్టు తీర్పునిచ్చింది. ‘సామాన్య ప్రజలే పన్ను కడుతున్నప్పుడు వీఐపీలకు ఇబ్బంది ఏమిటి’ అంటూ...
ఓటీటీలో ‘టక్ జగదీశ్’..!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టక్ జగదీశ్’. శివ నిర్వాణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా విడుదల విషయంలో ఎప్పటి నుంచో సందిగ్ధత కొనసాగుతోంది. మొదట ఈ చిత్రాన్ని...
నిహారిక భర్తపై పోలీసులకు ఫిర్యాదు
మెగా డాటర్ నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ పై అపార్ట్‌మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది మార్చి నెలలో హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ నుంచి షేక్‌పేట్‌కు వెళ్లే దారిలో ఉండే ఓ...
నాగార్జున ప్రవీణ్ సత్తార్ షూటింగ్.. అప్డేట్ ఫొటో
నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌కు ముందు షూటింగ్ ప్రారంభం అయ్యింది. జెట్ స్పీడ్ తో సాగుతున్న షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్...
‘ఆచార్య’ అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ కీలక పాత్ర పోషిస్తుండటంతో ఈ...
నవ్వులు పూయిస్తున్న ‘వివాహ భోజనంబు’ ట్రైలర్
హాస్య నటుడు సత్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘వివాహ భోజనంబు’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రంలో అర్జావీ రాజ్ హీరోయిన్‌గా నటిస్తుంది. యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించాడు....
‘ఓరేయ్ బామ్మర్ది’ ట్రైలర్
హీరో సిద్ధార్థ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఒరేయ్ బామ్మర్ది’. ‘బిచ్చగాడు’ డైరెక్టర్ శశి ఈసినిమాని రూపొందిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రం ఆగస్ట్ 13న థియేటర్లలో విడుదల కానుంది. ప్రచారంలో...
‘ఇందువదన’ టీజర్
టాలీవుడ్‌లో హ్యాపీడేస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్.. కొత్త బంగారులోకం తదితర సినిమాల్లో హీరోగా నటించాడు. కొన్నాళ్ల బ్రేక్ తరువాత ‘ఇందువదన’ అనే విభిన్న ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు....
ఐశ్వర్యారాయ్ ని పోలిన ఆశ్రిత!
సినిమా ఇండస్ట్రీలో మనం హీరో, హీరోయిన్లకు డూప్‌లకు చూస్తునే ఉంటాం. ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ అచ్చుగుద్దినట్లుగా ఒక బ్యూటీ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐష్ ను పోలి...
‘బంగర్రాజు’లో మోనాల్!
బిగ్‌బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. బిగ్‌బాస్ షో నుంచి బయటకు రాగానే.. ఓ డ్యాన్స్ షోకి జడ్జిగా వ్యవహరించింది. అంతేకాదు అల్లుడు అదుర్స్ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో అదరగొట్టేంది...
గాడ్ ఫాదర్‌గా ‘మెగాస్టార్’
మెగాస్టార్ చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈనెల 13 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం భాగ్యనగరంలో ఓ ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఆ సెట్‌లోనే తొలి షెడ్యూల్...
వరుడు కావలెను నుండి ‘దిగు దిగు దిగు నాగ’ సాంగ్ విడుదల
టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘వరుడు కావలెను’. రీతువర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర...
శిల్పాశెట్టి దంపతులకు సెబీ నుంచి ఊరట
నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు సెబీ విచారణనుంచి ఊరట లభించింది. షేర్ హోల్డింగ్ వివరాలు వెల్లడిలో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో వారిపై చర్యలు అవసరం లేదని,...
హైదరాబాద్ శివారులో ఎన్టీఆర్ ఫామ్‌హౌస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ నగర శివార్లలో 6.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఫామ్‌హౌస్‌ను డెవలప్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తనకు నచ్చిన...
తాతయ్య 85వ పుట్టినరోజు వేడుకల్లో సాయి పల్లవి.. ఫొటోలు వైరల్
టాలీవుడ్‌లో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి. తన అందం, అభినయంతో యూత్‌లో వీపరితమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆకట్టుకుంటూ తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. సినిమాలతో పాటు...
ఉక్రెయిన్ లో ల్యాండ్ అయిన “ఆర్ఆర్ఆర్” మూవీ యూనిట్
టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఇప్పటికే రెండు పాటల మినహా షూటింగ్ పూర్తయింది. మిగిలిన భాగాన్ని చిత్రీకరించేందుకు ఆఖరి షెడ్యూల్‌ని ఉక్రెయిన్‌లో ప్లాన్ చేసింది...
క్రిస్మస్‌కు రానున్న ‘పుష్ప’
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న...
‘అహం బ్రహ్మాస్మి’ లో అల్లరి నరేశ్!
'అల్లరి' నరేశ్ కామెడీ హీరోగా పలు సినిమాలను చేశాడు. మహేశ్ బాబు 'మహర్షి' సినిమా నుంచి ఆయన కీలక పాత్రలను చేయడం మొదలుపెట్టాడు. ఈ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఈనేపథ్యంలో తాజాగా...
అకీరా న్యూ ట్యాలెంట్ .. వీడియో వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అతిత్వరలోనే అకీరా హీరోగా అరంగేట్రం చేయనున్నట్లు వినికిడి. ఇప్పటికే రేణుదేశాయ్...
బాలీవుడ్, కోలీవుడ్‌ల్లో ఇస్మార్ట్ బ్యూటీ ఎంట్రీ!
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ హీరోయిన్ గా సత్తా చాటడానికి ఈ భామ రెడీ అవుతోంది. ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన...
తిరుపతిలో నా పెళ్లి: జాన్వీకపూర్
శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ మాత్రం తన పెళ్లి గురించి పలు ఆసక్తికర అంశాలును వెల్లడించింది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మనసులో మాట బయటపెట్టింది. తన డ్రీమ్ వెడ్డింగ్...
నాగార్జున్ యాక్షన్ షురూ
హీరో నాగార్జున ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నారాయణ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తుంది. హైఓల్టేజ్...
సాహో డైరెక్టర్‌తో రామ్ చరణ్ సినిమా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సాహో డైరెక్టర్ సుజీత్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి. సాహో మూవీ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ...
‘విజయ రాఘవన్’ ట్రైలర్
టాలీవుడ్‌లో బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన వంటి పలు ఆస్తికర చిత్రాల్లో నటించిన హీరో విజయ్ ఆంటోని. ‘మెట్రో’ వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ ఆనంద కృష్ణన్ తాజాగా విజయ్ ఆంటోని హీరోగా...
‘తెలిసినవాళ్లు’ నుంచి హీరో ఫస్ట్‌లుక్
కేఎస్వీ ఫిలిమ్స్ సమర్పణలో సిరెంజ్ సినిమా పతాకంపై రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ నటిస్తున్న చిత్రం ‘తెలిసినవాళ్లు’. విప్లవ్ కోనేటి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఈ చిత్రం 90 శాతం షూటింగ్...
ప్రభాస్ సినిమాలో ఎయిర్‌టెల్ బ్యూటీ
ఎయిర్‌టెల్ వాణిజ్య ప్రకటన ద్వారా మోడల్ సాషాకు మంచి గుర్తింపు వచ్చింది. తన అందం.. నటనతో ఆ యాడ్ కే ఈ అమ్మాయి కొత్త అందాన్ని తెచ్చింది. తాజాగా ఈ బ్యూటీ పాన్...





