తెలుగు News

‘మురారి’ దీక్షితులు కన్నుమూత

ప్రముఖ సినీ, రంగస్థల నటుడు డీఎస్‌ దీక్షితులు కన్నుమూశారు. ఓ సినిమా చిత్రీకరణలో ఉండగా ఆయనకు గుండెపోటు రావడంతో నాచారం ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే దీక్షితులు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆయన పూర్తి...

ప్రపంచంలో అత్యంత వరస్ట్ క్యారెక్టర్ కొరటాల శివదే: శ్రీరెడ్డి

తెలుగు, తమిళ రాష్ట్రాల్లో శ్రీరెడ్డి పేరు తెలియని వారు ఉండరేమో. 'కాస్టింగ్ కౌచ్' వ్యవహారం మీద గళమెత్తి, నానా రచ్చ చేసి బీభత్సమైన పాపులారిటీ సంపాదించుకుంది శ్రీరెడ్డి. అంతేకాదు ఇపుడు ఈ భామ...

పుల్వామా ఉగ్రదాడిపై అనసూయ ట్వీట్‌.. నెటిజన్స్ ఆగ్రహం

పుల్వామా ఉగ్రదాడిపై అనసూయ చేసిన ఓ పోస్ట్‌పై ఆమె ఫాలోవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడిపై సంతాపం వ్యక్తం చేయని నువ్వు.. బాధని, ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నవారిని కించపరుస్తావా అంటూ మండిపడుతున్నారు. కొంతమంది...

‘బాహుబలి’ మాదిరిగానే ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ మొదటిసారి నోరు విప్పిన రాజమౌళి

దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ మొదలై ఇన్నాళ్లు...

పరుగు దర్శకుడితో అఖిల్ సినిమా.!

అక్కినేని యంగ్‌ హీరో మొదటి మూడు సినిమాలు నిరాశ పరిచాయి. మిస్టర్ మజ్ను సినిమా మంచి హిట్ అవుతుందని అందరు అనుకున్నా.. దానికి భిన్నంగా ఫలితం రావడంతో అఖిల్ ఆలోచనలో పడ్డాడు. ఎలాగైనా...

లక్ష్మీ పార్వతిగా శ్రీరెడ్డి..?

ఎన్టీఆర్ బయోపిక్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. మూడో సినిమాగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ రాబోతున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు మరో సినిమా కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. అదే లక్ష్మీస్...

అభిమాని కుటుంబానికి భారీ విరాళం అందించిన రజినీకాంత్

సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం స్వచ్చంద సంస్థలకు, ధార్మిక సంస్థలకు దానం చేసేది ఎవరు అంటే.. టక్కున గుర్తుకు వచ్చే పేరు సూపర్‌ స్టార్‌ రజినీకాంత్. దేవుడు శాసించాడు.. అరుణాచలం పాటించాడు అని...

హీరో గోపీచంద్‌కు గాయాలు!

హీరో గోపీచంద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన హీరోగా తిరు దర్శకత్వంలో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతోంది. ప్రస్తుతం జైపూర్‌ సమీపంలోని మాండవలో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. సోమవారంతో అక్కడ షూటింగ్‌ పూర్తి...

ఆ వార్తల్లో నిజం లేదు: అజయ్‌ దేవగణ్‌

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' సినిమాలో నటించడం లేదని బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ అన్నారు. ఆయన ఇందులో అతిథి పాత్రలో సందడి చేయబోతున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. దీని గురించి...

ఎన్నిక‌ల‌కు జ‌నసేన దూర‌మేనా..?

రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన దాదాపు దూర‌మైన‌ట్టేన‌ని సంకేతాలు అందుతున్నాయి. రోజురోజుకు వైఎస్సార్‌సీపీ పుంజుకుంటున్న నేప‌థ్యంలో ఎన్నిక‌లు ఏక‌ప‌క్షంగా ఉండ‌బోతున్నాయ‌న్న స‌మాచారంతో ఆ పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాన్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని...

తొలిసారి రహస్యాలను బయటపెట్టిన లక్ష్మీపార్వతి

నందమూరి లక్ష్మి పార్వతి 'క్లాప్‌ బోర్డ్‌ ప్రొడక్షన్స్‌'కు ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో తన గుండెలను పిండేసిన విషయాలను తొలిసారిగా బయటపెట్టారు. ఎనిమిది నిమిషాల నిడివిగల లక్ష్మి పార్వతి ఇంటర్వ్యూలో ఇన్ని ఏళ్లుగా తనలో...

మీలానే.. నా హృదయంలోనూ అంతే ఆగ్రహం ఉంది: మోడీ

ప్రస్తుతం ప్రజల్లో ఎంతటి ఆగ్రహం ఉందో... తన హృదయంలోనూ అంతే ఆగ్రహం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. బిహార్‌లో పర్యటిస్తున్న ఆయన బరౌనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పట్నా మెట్రోరైల్‌...

ఎన్నికల్లో పోటీ చేయడంలేదు.. నా పేరు వాడుకోవద్దు: రజనీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని, తాను ఏ పార్టీకి మద్దతు కూడా తెలపనని వెల్లడిస్తూ తాజాగా ఓ...

మావయ్య నటన నభూతో నభవిష్యతి అంటున్న నారా లోకేష్

'నేను రాజకీయాలు చేయడానికి రాలేదు... మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చా'.. అంటూ 'ఎన్టీఆర్ మహానాయకుడు' ట్రైలర్‌తో సందడి చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన...

నేను చూడటానికి రోడ్‌ సైడ్‌ రోమియోలా ఉన్నానేంటి..వర్మ

వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆదివారం తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. 30 ఏళ్ల క్రితం ఇదే రోజున 'శివ' చిత్రం షూటింగ్‌ ప్రారంభమైందని అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమా...

నయనతారకు లోకల్‌ అబ్బాయిలు అస్సలు నచ్చరంట.. ‘మిస్టర్‌ లోకల్‌’ టీజర్‌

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార.. 'నీలాంటి లోకల్‌ అబ్బాయిలు నాకు అస్సలు నచ్చరు' అని అంటూ సినీ నటుడు శివ కార్తికేయన్‌పై మండిపడుతున్నారు. వీరిద్దరూ జంటగా నటించిన చిత్రం 'మిస్టర్‌ లోకల్‌'. ఎం. రాజేశ్‌...

వీర జవాను కుటుంబానికి అర ఎకరా భూమిస్తా: సుమలత

ప్రముఖ నటి సుమలత.. పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన జవాను కుటుంబానికి భూమి ఇస్తానని అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అదిల్‌ అహ్మద్‌ దర్‌ అనే ఉగ్రవాది...

ఆర్య, సాయేషాలది ప్రేమ వివాహం కాదు

తమిళ హీరో ఆర్య, సాయేషా సైగల్‌ త్వరలో పెళ్లిపీటలెక్కనున్న సంగతి తెలిసిందే. తాము వివాహం చేసుకోబోతున్నట్లు ప్రేమికుల రోజు సందర్భంగా ఇద్దరూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. అయితే వీరి పెళ్లి విషయమై...

మెగా బ్యానర్‌లో అక్కినేని అఖిల్‌!

అక్కినేని నట వారసుడు అఖిల్ 'A అఖిల్' మొదలుకుని 'హలో, మిస్టర్ మజ్ను' చిత్రాలు కూడా పరాజయం చెందడంతో కొంచెం డీలా పడ్డాడు. తనకు హిట్ ఇచ్చే దర్శకుడి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే...

బన్నీకి తల్లిగా అలనాటి స్టార్ హీరోయిన్!

90ల దశకంలో తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన వారిలో నగ్మ కూడా ఒకరు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన ఆమె చాలా ఏళ్ల క్రితమే సినిమాలకు...

‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ పాత్ర పేరు ఇదేనా ?

దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ గురించి రోజుకో వార్త బయటికొస్తూ ప్రేక్షకుల్లో మరింత అమితాసక్తిని పెంచేస్తుంది. ముఖ్యంగా చరణ్ పాత్ర గురించి. ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు...

క్యాస్టింగ్ కౌచ్ పై రాశీఖన్నా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు చాలా ఇండ‌స్ట్రీల‌ను ప‌ట్టి పీడిస్తున్న మ‌హ‌మ్మారి క్యాస్టింగ్ కౌచ్. అవ‌కాశాల కోసం హీరోయిన్ల‌ను ప‌డ‌క‌గ‌దికి పిలిపించుకునే ప్ర‌క్రియ‌నే క్యాస్టింగ్ కౌచ్ అంటారు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్లు మొత్తం...

విలన్‌గా రామ్ చ‌ర‌ణ్.. అభిమానులు ఒప్పుకుంటారా?

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం త‌ర్వాత న‌టించిన చిత్రం 'వినయ విధేయ రామ'. ఈ చిత్రం పోయినా కూడా దానికి ముందు రంగ‌స్థ‌లం ఇచ్చిన ఇంపాక్ట్ మాత్రం ఇంకా త‌గ్గ‌డం...

బన్నీ-త్రివిక్రమ్‌ సినిమాలో.. హీరోయిన్‌ ఈమేనా?

స్టాలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తర్వాతి మూవీలో హీరోయిన్‌ ఈమేనంటూ ఇప్పటికే పలువురు నటీమణుల పేర్లు బయటికి వచ్చాయి. కియారా అడ్వానీ నటించే అవకాశాలు ఉన్నాయని ఇటీవల చెప్పుకొచ్చారు. కాగా తాజాగా పూజా...

హార్వర్డ్ యూనివర్సిటీ నుండి రాజమౌళి ఆహ్వానం

దర్శకుడు రాజమౌళి కెరీర్లో తీసిన సినిమాలు చాలా తక్కువే అయిన తీసిన చిత్రాలన్నీ సూపర్ హిట్టే. టాలీవుడ్ ఏస్ దర్శకుడిగా రాజమౌళి పేరు తెచ్చుకున్నాడు. బాహుబలి- ది బిగినింగ్, బాహుబలి 2 -...

స్టిక్ పట్టుకొని నడుస్తున్న బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌.. ట్రెండ్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కత్రినా కైఫ్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ "భారత్" సినిమాతో నటిస్తోంది. సల్మాన్, అమీర్ కు ఆమె మంచి స్నేహితురాలు. అలాగే భారత్ దర్శకుడు ఆలీ అబ్బాస్ జాఫర్ కు...

పాకిస్తాన్ పై మండిపడ్డ రేష్మి .. ట్వీట్‌ వైరల్‌

పుల్వామా ఘటనపై ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. ఇప్పటికే యువత తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమం వేదికగా ట్వీట్ చేస్తున్నది. ముర్కులను తరిమి కొట్టాలని, పాక్ కు అనుకూలంగా మాట్లాడే వారిపై తగిన చర్యలు...

‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు..’ మహానాయకుడు ట్రైలర్‌

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు' మూవీ ట్రైలర్‌ విడుదలైంది. ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. 'ఇచ్చిన ప్రతిమాట నిలబడాలి, చేసిన ప్రతి పని కనపడాలి, ఇన్‌టైమ్‌ ఆన్‌ డోర్‌'...

నీ మనసు ఎక్కడుందో బయటపెట్టావ్.. సానియా మీర్జాను ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

మనం చేసే ప్రతి పనికీ సమయం, సందర్భం ఉండాలి. ఒక పనిని ఒకసారి చేస్తే మెచ్చుకున్నవారే, మరో సందర్భంలో నిరసన వ్యక్తం చేయొచ్చు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇన్‌‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టులు...

వారికి బిన్‌లాడెన్‌కు పట్టిన గతే పట్టాలి: రామ్ దేవ్‌ బాబా

జైషే మహ్మద్ అధినేత మసూద్‌ అజహర్‌, హఫీజ్ సయీద్‌ను భారత్‌కు తీసుకురావాలని, లేకపోతే ఒసామా బిన్‌లాడెన్‌కు పట్టిన గతే వారికి పట్టాలని యోగా గురువు రామ్ దేవ్‌ బాబా శుక్రవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు....
error: Content is protected !!