చై-సామ్ మూవీ మేకింగ్ వీడియో లీక్
అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. "నిన్నుకోరి" ఫేం శివ నిర్వాణ దర్శకుడు. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రం మేకింగ్...
మెగాఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఇప్పటికే చాలా మంది హీరోలు పరిశ్రమలో ఉన్నారు. తాజాగా ఆయన అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడ 'విజేత' సినిమాతో హీరోగా మారగా ఇప్పుడు చిరు మేనల్లుడు, ప్రస్తుత...
నేను చెప్పాలనుకున్నదే లేఖలో రాశాను
వైసీపీ అధినేత జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌ని విశాఖ సెషన్స్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అనంతరం కోర్టు నుంచి తీసుకెళ్తుండగా నిందితుడిని మీడియా ప్రతినిధులు ఘటనపై పలు ప్రశ్నలు అడిగారు. దీంతో...
నేను క్షమాపణలు చెప్పను: శృతి
ప్రముఖ సినీ నటుడు అర్జున్.. తనపై లైంగిక ఆరోపణలు చేసిన నటి శృతిహరణ్‌పై దావా వేశారు. 'నిబునన్' సినిమా చిత్రీకరణ సమయంలో అర్జున్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని, ఆయన కారణంగా చాలా ఇబ్బందిపడ్డానని...
కుమార్తె ఫొటోలను షేర్ చేసిన అసిన్
ప్రముఖ నటి అసిన్ తన ముద్దుల కుమార్తె అరిన్ ఫొటోలను తొలిసారి సోషల్‌మీడియాలో షేర్ చేశారు. బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిలోనూ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను 2016లో...
జగన్ అధికారం కోసం కత్తి డ్రామా.. లోకేశ్ ట్వీట్
విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై గురువారం ఓ యువకుడు కత్తితో దాడికి దిగిన సంగతి తెలిసిందే. అనంతరం జగన్ హైదరాబాద్ చేరుకుని సిటీ న్యూరో సెంటర్...
‘సాహో’ రికార్డ్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బహుబలి తరువాత నటిస్తున్న చిత్రం 'సాహో'. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సాహో సినిమాకు సంబంధించి యాక్షన్ మేకింగ్ వీడియో...
తనపై జరిగిన దాడిపట్ల వైఎస్ జగన్ స్పందన
తనపై జరిగిన దాడిపట్ల ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ట్విట్టర్‌లో స్పందించారు. తాను క్షేమంగా ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని అభిమానులకు ట్విట్టర్ ద్వారా వైఎస్ జగన్ తెలిపారు. భగవంతుని దయ,...
జగన్‌పై దాడి చేసింది ఆయన వీరాభిమాని!
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌పై దాడిచేసిన నిందితుడు శ్రీనివాస్ జగన్‌కు వీరాభిమాని అని అతడి సోదరుడు వెల్లడించారు. ప్రతిపక్ష నేతపై తన సోదరుడు దాడి చేయడంపై విస్మయం వ్యక్తంచేశారు. సంక్రాంతి పండగ...
జగన్‌కు 9 కుట్లు వేశాం: వైద్యులు
విశాఖ విమానాశ్రయంలో ఓ యువకుడు చేసిన కత్తి దాడిలో గాయపడ్డ వైఎస్ జగన్ హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జగన్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు మీడియాతో మాట్లాడారు. ఈ...
‘రోషగాడు’ టీజర్
తమిళ నటుడు విజయ్ ఆంటోని 'బిచ్చగాడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఆ తర్వాత విజయ్ నటించిన ప్రతి చిత్రం తెలుగులోనూ విడుదలవుతోంది. ఇప్పుడు పోలీస్ పాత్రలో అలరించేందుకు విజయ్ మరోసారి...
సంజన క్షమాపణలు చెప్పాలి లేదంటే చర్యలు తప్పవు
దర్శకుడు రవి శ్రీవత్స .. నటి సంజన తనపై చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని కొట్టిపారేశారు. తనపై చేసిన నిరాధార ఆరోపణలకు ఆమె క్షమాపణ చెప్పాలని లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. బుధవారం...
జగన్ పై హత్యయత్నం.. పవన్ స్పందన
విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై జరిగిన దాడి పట్ల జనసేన అధిపతి పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్...
జగన్‌పై హత్యాయత్నం
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఆయనపై ఓ దుండగుడు దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి వైఎస్ జగన్‌పై...
RRR మూవీ నిర్మాతల సెన్సేషనల్ ఆఫర్!
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి చాలా కష్టపడుతున్నారు. మల్టీస్టారర్ మూవీలకు ఓ ఎగ్జాంపుల్‌గా ఉండేలా...
కేసీఆర్ గురించి బాబూమోహన్ ఏమన్నారు?
కేసీఆర్ తెలంగాణకు పట్టిన చీడ అని సినీ నటుడు, బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ విమర్శించారు. సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ త్వరలోనే కేసీఆర్ చీడను వదిలించుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణలో కుటుంబ...
రాజకీయాల్లోకి ఎందుకొచ్చానంటే : పరిపూర్ణానంద
బడుగుల జీవితాలు బాగుచేయాలంటే ఆధ్యాత్మిక శక్తితోపాటు రాజకీయ శక్తి కావాలని శ్రీపీఠం అధిపతి, బీజేపీ నేత స్వామి పరిపూర్ణానంద అన్నారు. ఇవాళ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. '25 ఏళ్లుగా...
సూపర్‌స్టార్స్ ఇప్పటికైనా మాట్లాడండి: శ్రద్ధా శ్రీనాథ్
రీల్ లైఫ్‌లో ఆడవారిని వేధించే రౌడీల బెండు తీసే సూపర్‌స్టార్లు.. రియాలిటీలో మాత్రం మౌనంగా ఉన్నారెందుకంటూ దక్షిణాది నటి శ్రద్ధా శ్రీనాథ్ మండి పడ్డారు. ఆడవారి మీద వేధింపులకు వ్యతిరేకంగా ప్రారంభమైన మీటూ...
నాతో డబుల్ మీనింగ్‌లో మాట్లాడాడు: అమలాపాల్
మీ టూ ఉద్యమం ద్వారా నటీమణులు బయటికొచ్చి తమపై జరిగిన వేధింపులను బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్, రచయిత లీనా మణిమేకలై దర్శకుడు సుశీ గణేశన్ తనను వేధింపులకు గురిచేశాడని...
బీచ్ ఒడ్డున హాట్‌గా రంగమ్మత్త
ఒకవైపు యాంకర్ గా బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తూ బిజీగా మారిన ఈ సుందరికి కాస్త సమయం దొరకడంతో తన ఫ్యామిలీతో సహా టూర్ వెళ్ళింది. బీచ్...
ప్రియాంక, నిక్‌ల ‘విల్లా’ ధర ఎంతో తెలుసా?
స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా త్వరలో ప్రముఖ అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్‌ను వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఉమైద్ భవన్‌లో వీరి వివాహం డిసెంబర్‌లో జరగబోతున్నట్లు సమాచారం. అయితే...
‘సవ్యసాచి’ మూవీ ట్రైలర్
అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా 'సవ్యసాచి'. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు....
రత్ససన్ అత్యద్భుతమన్న రజనీ
సూపర్‌స్టార్ రజనీకాంత్ తనను సర్‌ప్రైజ్ చేశారని తమిళ హీరో విష్ణు విశాల్ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం "రత్ససన్" లో అమలాపాల్ హీరోయిన్. రామ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి...
అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకోవాలని చూస్తున్నారు: జీవీఎల్
ఆంధ్రప్రదేశ్‌లో సీఐడీ చంద్రన్న ప్రయోజన విభాగంగా మారిందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను ఏ ప్రాతిపదికన లెక్కించారని ఆయన ప్రశ్నించారు. 2014లో...
తిత్లీ వరద బాధితులకు జీవిత రాజశేఖర్ సహాయం!
తిత్లీ వరద బాదితులను ఆదుకునేందుకు తెలుగు సినిమా సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, వరుణ్ తేజ్, నిఖిల్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ వంటి హీరోలంతా తన...
వర్మ ‘భైరవ గీత’ న్యూ రిలీజ్ డేట్..!
'ఆఫీసర్' సినిమాతో ప్రేక్షకుల్ని చివరిగా పలకరించిన వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తూ చేసిన చిత్రం 'భైరవ గీత'. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సిద్దార్థ డైరెక్ట్ చేశాడు. అన్ని...
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘సాహో’ ఫస్ట్‌లుక్
యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఈరోజు ప్రభాస్ 39వ పుట్టినరోజు. ముందుగా చెప్పినట్టుగానే తన బర్త్‌డే నాడు ప్రభాస్ 'సాహో' సినిమాకు సంబంధించిన సర్‌ప్రైజ్‌ను అభిమానులకు...
నన్ను ‘లోక్లాస్ గర్ల్’ అంటావా.. రూ.50 కోట్ల దావా వేస్తా: రాఖీ సావంత్
బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాపై రూ.50 కోట్ల పరువునష్టం దావా వేస్తానని నటి రాఖీ సావంత్ అన్నారు. ప్రముఖ నటుడు నానా పటేకర్ తనను పదేళ్ల క్రితం ఓ సినిమా సెట్‌లో వేధించారని...
వైరల్ అవుతోన్న సుధీర్‌బాబు న్యూలుక్
'సమ్మోహనం', 'నన్ను దోచుకుందువటే' సినిమాలతో మంచి సక్సెస్ సాధించాడు యంగ్ హీరో సుధీర్ బాబు. ఈ రెండు చిత్రాల్లోనూ సాఫ్ట్‌గా కనిపించిన సుధీర్ ప్రస్తుతం తన లుక్‌ను మార్చేశాడు. ప్రస్తుతం ఈ లుక్...
జనవరిలో స్టార్ కమెడియన్ పెళ్లి..!
అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో స్టార్ ఇమేజ్ అందుకున్న కమెడియన్ రాహుల్ రామకృష్ణ. డిఫరెంట్ డైలాగ్ డెలివరీ లుక్‌తో ఆకట్టుకుంటున్న ఈ యువ నటుడు త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ...





