మరో వైవిధ్యమైన పాత్రలో రానా..!
హీరోగా, విలన్ గా రెండు పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందుతోన్న దగ్గుబాటి రానా ప్రస్తుతం 'నేనే రాజు నేనే మంత్రి' అనే సినిమాలో నటిస్తున్నాడు. తేజ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రానా...
సమంత ‘యూటర్న్’ నిత్య తీసుకుంది!
కన్నడలో సూపర్ హిట్ అయిన 'యూటర్న్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని సమంత భావించింది. ఏడాది క్రితం తనే రైట్స్ తీసుకొని నిర్మించాలని భావించిన సమంత ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం ఆశ్చర్యపరుస్తోంది. సస్పెన్స్...
‘2.0’ డబ్బింగ్ పనులు షురూ!
శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న '2.0' షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందువలన ఈ మూడు భాషల్లో...
షార్ట్ ఫిల్మ్ లో లక్ష్మీమంచు!
శ్రీను పండ్రంకి దర్శకుడిగా 'ది డెసిషన్' అనే లఘు చిత్రాన్ని రూపొందింది. ఈ షార్ట్ ఫిల్మ్ లో మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించారు. 21 నిమిషాల నిడివి గల ఈ లఘు...
హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ‘వైరస్’!
సంపూర్ణేష్ బాబు టైటిల్ పాత్రలో ఎ.ఎస్.ఎన్ ఫిలిమ్స్ పతాకంపై ఎస్.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వైరస్'. 'నో వేక్సిన్, ఓన్లీ టాక్సిన్' అనేది ట్యాగ్ లైన్. గీత్ షా కథానాయిక. సలీమ్.ఎం.డి-శ్రీనివాస్ వంగాల...
అప్పుడు శివగామి.. ఇప్పుడు మాతంగి!
మాగ్నమ్ ఓపస్ మూవీ 'బాహుబలి'లో రాజమాత శివగామిగా అత్యద్భుత నటన కనబరిచిన రమ్యకృష్ణ ఇప్పుడు 'మాతంగి'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ దర్శకుడు కన్నన్ తమరక్కులమ్ రూపొందించిన 'మాతంగి' చిత్రంలో జయరామ్,...
నిఖిల్ అధృష్టం మామూలుగా లేదు!
స్వామిరారా వంటి సక్సెస్ ఇచ్చిన సుధీర్ వర్మతో కలిసి 'కేశవ' అనే రివెంజ్ స్టోరీలో నటిస్తున్నాడు నిఖిల్. ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాధారణంగా సమ్మర్ సీజన్...
మహేష్ అభిమానులకు నిరాశే!
మహేష్, మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'స్పైడర్' సినిమాను జూన్ 23న విడుదల చేస్తామని మొదట అనౌన్స్ చేశారు. కానీ అది కాస్త ఆగస్ట్ కు వెళ్లింది. అయితే ఇప్పుడు ఆగస్ట్ లో...
సుకుమార్ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్..?
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్...
‘సాహో’ కోసం బాలీవుడ్ భామ!
ప్రభాస్ తదుపరి సినిమా కోసం హీరోయిన్ వేట ఇప్పటికే మొదలైంది. ఇప్పటికే కొంతమంది హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ ఎవరినీ కన్ఫర్మ్ చేసినట్లుగా లేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందనున్న సినిమా కావడంతో...
భవిష్యత్తులో నిర్మాతనవుతానేమో!
'అత్తారింటికి దారేది' తరువాత ఆ రేంజ్ సక్సెస్ ను అందుకోలేకపోయింది హీరోయిన్ ప్రణీత. ఆ తరువాత అమ్మడుకి తెలుగులో అవకాశాలు కూడా పెద్దగా రాలేదు. ఇంతకీ ఆమె ఇప్పుడు ఏం చేస్తోందో.. తెలుసా..?...
నయన్ కు మాజీ ప్రేమికులతో నో ప్రాబ్లెమ్!
దక్షిణాది అగ్ర కథానాయికల్లో నయనతార ఒకరు. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోల సరసన కూడా నటిస్తోన్న ఈ భామకు గతంలో రెండు ప్రేమ వ్యవహారాలు ఉన్న సంగతి తెలిసిందే. తన కెరీర్...
విశాల్ పై పోలీస్ కంప్లైంట్!
తమిళ స్టార్ హీరో విశాల్ తనను చంపేస్తానని బెదిరిస్తున్నడంటూ వడపలని పోలీస్ స్టేషన్ లో నిర్మాత సురేష్ కామాక్షి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కోలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా...
రాముడిగా చరణ్ లుక్ చూశారా..?
సినిమాలకు సంబందించిన అనౌన్స్మెంట్ రాగానే హీరోల అభిమానులు సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ను సొంతంగా డిజైన్ చేసి సోషల్ మీడియాలో వదులుతూ ఉంటారు. ఒక్కోసారి ఒరిజినల్ సినిమా స్టిల్స్ కంటే ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్...
రజినీకాంత్ పై బెట్టింగ్ లు షురూ!
ప్రస్తుతం తమిళనాట రజినీకాంత్ రాజకీయ ప్రవేశం హాట్ టాపిక్ గా మారింది. అసలు రజిని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడా..? లేదా..? అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అయితే తాజా పరిణామాలను బట్టి...
రివ్యూ: రాధ
నటీనటులు: శర్వానంద్, లావణ్య త్రిపాఠి, రవి కిషన్, ఆశిష్ విధ్యార్ధి, తనికెళ్ళ భరణి తదితరులు
సంగీతం: రధన్
సినిమాటోగ్రఫీః కార్తీక్ ఘట్టమనేని
ఎడిటింగ్ః కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాతః భోగవల్లి బాపినీడు
దర్శకత్వం: చంద్రమోహన్
శర్వానంద్ నుండి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా కొత్తగా...
రివ్యూ: వెంకటాపురం
నటీనటులు: రాహుల్, మహిమా, అజయ్ ఘోష్, అజయ్ కుమార్ తదితరులు
మ్యూజిక్: అచ్చు
సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు
ఎడిటింగ్: మధు
నిర్మాతలు: శ్రేయాస్ శ్రీనివాస్, తూము ఫణికుమార్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వేణు మడికంటి.
హ్యాపీడేస్ సినిమాలో టైసన్...
బాలయ్య సింగర్ అవతారం!
నందమూరి బాలకృష్ణ ఇప్పుడు గాయకుడిగా కొత్త అవతారం ఎత్తారు. వంద చిత్రాలను విజయవంతంగా పూర్తి చేసుకుని 101వ సినిమా చేస్తున్న ఆయన తనలోని ఈ కొత్త కోణాన్ని అభిమానులకు, ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు....
త్రివిక్రమ్ అంటే కష్టమేమో వెంకీ!
బాలీవుడ్ లో విజయం సాధించిన 'జాలీ ఎల్ ఎల్ బి2' సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి వెంకటేష్ ఆసక్తి చూపిస్తున్నాడనేది ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమా రీమేక్ హక్కులను నిర్మాత రాధాకృష్ణ సొంతం...
ఈ వారం మూడు సినిమాల సంగతేంటి..?
బాహుబలి 2 దెబ్బకు సినిమాలు విడుదలకు భయపడుతున్నాయి. బాహుబలి క్రేజ్ లో ఎక్కడ కొట్టుకుఓపోతామో అని సినిమాలు రిలీజ్ చేయడానికి జంకుతున్నాయి. గతవారం కూడా 'బాబు బాగా బిజీ' సినిమా మాత్రమే వచ్చింది. అది కాస్త...
చిరు, అనుష్క అంటే నో అంటున్నాడట!
చిరు 151 కోసం కథానాయికల వేట కొనసాగుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోసం బాలీవుడ్ హీరోయిన్లు విద్యాబాలన్, ఐశ్వర్యారాయ్ ల పేర్లు పరిశీలించినప్పటికీ వారు దక్షిణాది సినిమాలకు ఓకే చెబుతారా అనేది అనుమానమే. దీంతో...
బాహుబలి సినిమానా..? డైరెక్టర్ ఎవరు..?
బాహుబలి2 సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. టాలీవుడ్ తో పాటు అన్ని బాషల్లో కూడా ఈ సినిమాకు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు అంటూ రాజమౌళిని ఆకాశానికి...
500 కోట్ల బడ్జెట్ తో రామాయణం!
బాహుబలి సినిమా సక్సెస్ తో తెలుగు సినిమాకు మార్కెట్ పెరిగింది. చాలా మంది దర్శకనిర్మాతలు భారీ బడ్జెట్ తో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపధ్యంలో అల్లు అరవింద్ కూడా 500 కోట్ల బడ్జెట్...
శర్వా కూడా వాటా అంటున్నాడు!
ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ట్రెండ్ నడుస్తోంది. సినిమాలో నటిస్తోన్న హీరోలు రెమ్యూనరేషన్ తో పాటు లాభాల్లో వాటాలు కూడా అందుకుంటున్నారు. తమ రెమ్యూనరేషన్ లో కొంత మొత్తాన్ని హీరోలు సినిమా మీద పెట్టుబడి...
మంజుల దర్శకత్వంలో సందీప్ కిషన్!
సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మహేష్ బాబు సోదరి మంజుల ఇప్పటికే నిర్మాతగా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్నారు. ఇప్పుడామె దర్శకురాలిగానూ తన ప్రతిభను చాటుకొనేందుకు సన్నద్ధమవుతున్నారు. మంజుల ఘట్టమనేని భర్త...
బాలయ్య 102వ సినిమా కన్ఫర్మ్!
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సంచలన చిత్రంతో చారిత్రాత్మక...
ఎన్టీఆర్, చరణ్ మళ్ళీ మొదలు!
మెగాహీరో రామ్ చరణ్, నందమూరి హీరో ఎన్టీఆర్ లు తమ సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తోన్న సినిమాపై అలానే ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న...
ప్రభాస్ బాలీవుడ్ సినిమాలు..?
'బాహుబలి 2' భారీ విజయంతో ప్రభాస్ ఆనందంతో పొంగిపోతున్నాడు ప్రభాస్. ఈ సినిమా తరువాత సుజీత్ దర్శకత్వంలో ఒకటి .. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒకటి చేయనున్నాడు. ఇక హిందీలోను రెండు సినిమాలు...
బాహుబలిని ఆ సినిమా మించుతుందా..?
బాహుబలి2 సినిమా ప్రభావం చాలా మంది మేకర్స్ మీద పడింది. ఆ రేంజ్ లో సినిమాలు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. సుందర్.సి దర్శకత్వం వహించనున్న 'సంఘమిత్ర'తో బాహుబలి2 ని బీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. జాతీయ,...
చిరు సినిమాలో రానా..?
మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో రీఎంట్రీ ఇచ్చినప్పడు చాలా మంది హీరోలు ఆ సినిమాలో ఒక్క ఫ్రేమ్ లో కనిపిస్తే చాలని తహతహలాడారు. అయితే ఇప్పుడు చిరు వరుస చిత్రాలతో అలరించడానికి...




