తెలుగు News

శృతిహాసన్ పై ఖుష్బూ సెటైర్లు!

'బాహుబలి' సినిమాకు ధీటుగా 250 కోట్ల బడ్జెట్ తో దర్శకుడు సుందర్ సి 'సంఘమిత్ర' సినిమా తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గా అట్టహాసంగా జరిగింది....

అంత నిడివి వర్కవుట్ అవుతుందా.. తేజ?

ఒకప్పుడు తెలుగు సినిమాల నిడివి కనీసం రెండున్నర గంటలు ఉండేవి. కొన్ని సినిమాలైతే మూడు గంటల నిడివితో కూడా ఉండేవి. కానీ రాను రాను ఈ పరిస్థితి మారింది. సినిమా నిడివి ఎక్కువ ఉంటే...

బల్గేరియాకు పవన్ పయనం!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వీలైనంత తొందరగా సినిమా షూటింగ్ పూర్తి చేయాలని పవన్...

డ్రగ్స్ కేసులో ముమైత్ కు మినహాయింపు!

టాలీవుడ్ లో డ్రగ్స్ వివాదం సంచలనంగా మారింది. చిత్రసీమకు చెందిన చాలా మంది సెలబ్రిటీలను నేటి నుండి విచారించనున్నారు. ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాథ్ తో ఈ విచారణ మొదలైంది. పూరి తన తమ్ముడు సాయిరామ్...

చరణ్ తో ఛాన్స్ కష్టమేమో!

కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా సంపత్ నందికి మంచి పేరు ఉంది. రామ్ చరణ్ తో చేసిన 'రచ్చ' సినిమా సంపత్ నందికి దర్శకుడిగా మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా భారీ బడ్జెట్...

శరత్ కుమార్ కు జరిమానా!

ప్రముఖ నటుడు శరత్ కుమార్ కు మద్రాస్ హైకోర్టు రెండు లక్షల రూపాయల జరిమానా విధించింది. కుదువపెట్టిన ఆస్తిని విక్రయించడానికి శరత్ కుమార్ ప్రయత్నించినట్లుగా గతంలో మద్రాస్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన...

హీరోగారమ్మాయి టాలీవుడ్ ఎంట్రీ ఖాయం!

శివాని రాజశేఖర్, ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది. డా. రాజశేఖర్, జీవితల ముద్దుల తనయ అయిన తను తన అందం, అభినయంతో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో ఒక తారగా వెలగడానికి సిద్దమవుతోంది....

NIA ఆఫీసర్ గా రాజ‌శేఖ‌ర్‌!

సమాజం లో అంతర్గతంగా జరుగుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అరికట్టడానికి  భారత ప్రభుత్వం చేత , స్థాపించబడ్డ సంస్థ 'నేషనల్ ఇన్విష్టిగేషన్ ఏజన్సీ' 2008  లో స్థాపించ‌బ‌డింది. పోలీస్ , పారా మిలటరీ,...

దాదాసాహెబ్ ఫాల్కేపై డాక్యుమెంటరీ!

భారతదేశంలో మొట్టమొదటి మూకీ సినిమాను తెరకెక్కించిన దర్శకనిర్మాత దాదాసాహెబ్ ఫాల్కే. ఆయనను 'ఫాదర్ ఆఫ్ సినిమా' గా పిలుస్తుంటారు. 'రాజా హరిశ్చంద్ర'(మరాఠీ) అనే తొలి మూకీ సినిమాను తెరకెక్కించిన ఆయన గురించి ఇప్పుడు...

డ్రగ్స్ లేకుండా ఉండలేకపోతున్నాడట!

డ్రగ్స్ కు అలవాటు పడిన వారు అవి దొరక్కపోతే ఎలా ప్రవర్తిస్తారో.. చాలా సినిమాల్లో చూశాం. అలానే నిజ జీవితంలో కూడా మత్తు పదార్ధాలకు బానిసైన వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. హైదరాబాద్ లో చాలా మందికి...

దయనీయ పరిస్థితుల్లో సినిమా నటి!

అప్పటివరకు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన నటి సుభాషిణికి 'అల్లరి' సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. ఆ తరువాత ఆమె నటిగా బిజీ అయ్యారు. అయితే కొంతకాలంగా ఆమె సినిమాల్లో కనిపించడం...

చలపతి మరోసారి నోరు జారారు!

మొన్నామధ్య ఆడియో ఫంక్షన్ లో చలపతిరావు అమ్మాయిలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. అయితే కేసులు, విమర్శలతో చేసేది లేక లెంపలేసుకున్నాడు. అయితే ఇకపై ఆయన అటువంటి వివాదాలకు దూరంగా...

సన్నీతో తెలుగు రీమేక్!

తెలుగులో దాదాపు పన్నెండు ఏళ్ల క్రితం వచ్చిన 'ఏ ఫిల్మ్ బై అరవింద్' సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీలో రీమేక్ చేయడానికి ఇప్పటివరకు సరైన హీరోయిన్ దొరకలేదని,...

చిరు నెక్స్ట్ సినిమా ‘మహావీర’!

మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ లో రెడ్డి అనే కులాన్ని ప్రస్తావించడం...

చిరుకి జీరో.. నయన్ కు నాలుగు కోట్లు!

చిరంజీవి 151వ సినిమా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'లో కథానాయికగా నటి నయనతారను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమా కోసం నయన్ కు దాదాపు నాలుగు కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ గా ముట్టజెప్పనున్నారు. సాధారణంగా...

అఖిల్ హీరోయిన్ ఇల్లు కొనేసింది!

'అఖిల్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సాయేషా సైగల్. అయితే మొదటి సినిమాతోనే ఈ బ్యూటీకి నిరాశ అయింది. గ్లామర్ పరంగా సాయేషాకు మంచి మార్కులే పడ్డా.. ఆశించిన అవకాశాలు మాత్రం లభించలేదు. అయితే హిందీ,...

పోలీసులతో దిలీప్ కామెడీ!

నటి భావన కేసులో స్టార్ హీరో దిలీప్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసులు అతడిని విచారణ చేసి అసలు విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దిలీప్ మాత్రం...

డ్రగ్స్ కావాలనే తీసుకున్నా!

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించిన 'జగ్గా జాసూస్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అతడి నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో...

నాని తాగి నటించాడు: కోన వెంకట్

నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ కలిసి నటించిన 'నిన్ను కోరి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. నాని కెరీర్ ఈ సినిమా మరొక సూపర్ హిట్...

మీడియాకు పూరి ఛాలెంజ్!

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు మలుపులు తిరుగుతూనే ఉంది. ఇప్పటివరకు పన్నెండు మంది పేర్లు బయటకు రాగా, వారిలో చాలా మంది తమకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. బయటకు...

రానాను డ్రగ్స్ తో సంబంధం లేదు: సురేష్ బాబు

ప్రస్తుతం టాలీవుడ్ లో మత్తుపదార్ధాల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పన్నెండు మంది పేర్లు బయటకు రాగా, తమకు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని మీడియా ముఖంగా కొందరు...

ఇరవై నిమిషాల సీన్స్ తొలగిస్తున్నారట!

దిల్ రాజు తన సినిమాల విషయంలో ఎన్నో జగత్తలు తీసుకుంటాడు. సినిమా రన్ టైమ్ ఎంత ఉండాలనే విషయాన్ని నిర్ణయించేది ఆయనే. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా.. సరే ఎడిటింగ్ టేబుల్ దగ్గర...

ఛాన్సుల కోసం వేధించారు: ఆశిష్ బిష్ట్

సినిమా ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ గురించి మోడల్ టర్నెడ్ హీరో చెప్పిన నిజాలు వింటుంటే షాకింగ్ గా అనిపిస్తుంది. పరిశ్రమలో అవకాశాల కోసం లెస్బియన్ యాక్ట్ కు సిద్ధంగా ఉండాలని ఈ యువ హీరో వెల్లడించడం...

మంచి కంటే చెడే తొందరగా ఎక్కుతుంది!

కేవలం రెండే రోజుల్లో కోటి వ్యూస్ సాధించి యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది ఎన్టీఆర్ నటిస్తోన్న 'జై లవకుశ' సినిమా టీజర్. దీన్ని బట్టి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఎంత ఆసక్తి ఉందో తెలుస్తోంది....

రివ్యూ: శమంతకమణి

నటీనటులు: నారా రోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్‌కిషన్‌, ఆది, రాజేంద్రప్రసాద్ తదితరులు సంగీతం: మణిశర్మ సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి ఎడిటర్‌: ప్రవీణ్‌ పూడి నిర్మాత: వి.ఆనంద్‌ ప్రసాద్‌ దర్శకత్వం: శ్రీరామ్‌ ఆదిత్య ఈ మధ్య టాలీవుడ్ లో ట్విస్టులతో కూడిన కామెడీ సినిమాలకు ప్రేక్షకాదరణ...

రివ్యూ: పటేల్ సర్

నటీనటులు: జగపతిబాబు, తాన్య హోప్, పద్మప్రియ జానకిరామన్, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె నాయుడు సంగీతం: డిజె వసంత్ నిర్మాత: సాయి కొర్రపాటి దర్శకత్వం: వాసు పరిమి విలన్ గా సినిమాలు చేస్తోన్న జగపతిబాబు.. వాసు పరిమి అనే కొత్త దర్శకుడు...

ఏంజెల్ తమిళ వెర్షన్ పాటలు విడుదల!

శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై నాగాఅన్వేష్, హెబ్బాపటేల్ జంటగా నటించిన చిత్రం 'ఏంజెల్'. సోషియోఫాంటసీ స్టోరీతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు రాజమౌళి శిష్యుడు, నూతన దర్శకుడు బాహుబలి పళని....

శంక‌ర‌మ‌హ‌దేవ‌న్ ‘విమెన్ యాంథెమ్ సాంగ్‌’!

మ‌న‌ల్ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసేది అమ్మ‌. మ‌హిళ వ‌ల్ల‌నే జీవితం. ఈ జ‌ర్నీలో స్త్రీ పాత్ర గొప్ప‌ది. అలాంటి స్త్రీ కోసం ఓ గీతం ఉండాల‌ని ఆలోచించ‌డం.. అలా ఆలోచించి శంక‌ర్ మ‌హ‌దేవ‌న్...

‘దర్శకుడు’ అతిథిగా రామ్ చరణ్!

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని...

జగపతి స్పెషల్ ఇంట్రెస్ట్ అందుకే!

హీరో నుండి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన జగపతి బాబు మంచి సక్సెస్ లను అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన కీలకపాత్రలో నటిస్తోన్న మరో చిత్రం 'పటేల్ సర్'. ఈ సినిమా...
error: Content is protected !!