తెలుగు News

మేడ్చల్ లో బన్నీ ఫైట్స్!

హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'దువ్వాడ జగన్నాథం'. ఈ సినిమాలో బన్నీ కేటరింగ్ చేసే బ్రాహ్మణుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్, రెండు పాటల...

రజినీకు జోడీగా హుమా ఖురేషీ..?

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్ '2.0' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన పా.రంజిత్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ధనుష్ నిర్మిస్తోన్న...

చిరు కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది!

ఓ పక్క సీనియర్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తూ.. మరో పక్క యంగ్ హీరోలతో ప్రత్యేక గీతాల్లో నటిస్తోన్న భామ శ్రియ. ఎంతమంది హీరోయిన్లు ఇండస్ట్రికు వస్తున్నా శ్రియ మాత్రం ఇప్పటికీ అవకాశాలు...

మహేష్ తో నయన్ వర్కవుట్ అవుతుందా..?

మురుగదాస్ దర్శకత్వంలో ప్రస్తుతం మహేష్ బాబు 'స్పైడర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. క్లైమాక్స్ కు సంబంధించిన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఒక...

జైలవకుశ నుండి సినిమాటోగ్రాఫర్ ఔట్!

ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'జైలవకుశ' సినిమాకు బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సికె మురళీధరన్ ను రంగంలోకి దింపారు. అయితే ఇప్పుడు సడెన్ గా ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు...

పోలిటికల్ ఎంట్రీపై సూపర్ స్టార్ కామెంట్!

2009లో శివాజీ సినిమా సక్సెస్ మీట్ లో అభిమానులను కలిసిన రజినీకాంత్ దాదాపు 9 తొమ్మిదేళ్ల తరువాత ఇప్పుడు తన అభిమానులను చెన్నైలో కలిశారు. వారితో కలిసి ఫోటోలు దిగడానికి నాలుగు రోజుల సమయం కేటాయించారు....

మరో సినిమాకు సందీప్ కిషన్ గ్రీన్ సిగ్నల్!

తెలుగు, తమిళ భాషల్లో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తోన్న సందీప్ కిషన్ తాజాగా మరో నూతన చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'దొంగాట', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ...

‘కేశవ’ సెన్సార్ పూర్తి!

నిఖిల్ హీరోగా సుధీర్‌వర్మ ద‌ర్శ‌క‌త్వంలో డిఫిరెంట్ పాయింట్ తో మే 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న చిత్రం 'కేశ‌వ‌'. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి...

నానితో నాగ్ మల్టీస్టారర్!

తెలుగు తెరపై కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాగార్జున తన సినిమాలతో కొన్ని ప్రయోగాలు కూడా చేశారు. కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటే చాలు ఇతర హీరోలతో కూడా కలిసి...

ఫైనల్ గా దిల్ రాజుతో రాజ్ తరుణ్!

వరుస సినిమాలు చేసుకుంటూ సక్సెస్ లను అందుకుంటున్న హీరో రాజ్ తరుణ్ తాజాగా దిల్ రాజుతో సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. నిజానికి దిల్ రాజు నిర్మించిన 'శతమానం భవతి' సినిమాలో హీరోగా...

కొత్త కథల కోసం రాజమౌళి!

బాహుబలి2 సక్సెస్ తో జక్కన్న బాగా ఖుషీగా ఉన్నాడు. ఎన్నో ఏళ్లుగా ఈ ఒక్క సినిమా కోసం కష్టపడిన ఆయన సక్సెస్ ను ఎంజాయ్ చేయడానికి కుటుంబసమేతంగా విదేశాలకు వెళ్లనున్నాడు. అయితే ఈలోగా...

మరో వైవిధ్యమైన పాత్రలో రానా..!

హీరోగా, విలన్ గా రెండు పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందుతోన్న దగ్గుబాటి రానా ప్రస్తుతం 'నేనే రాజు నేనే మంత్రి' అనే సినిమాలో నటిస్తున్నాడు. తేజ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రానా...

సమంత ‘యూటర్న్’ నిత్య తీసుకుంది!

కన్నడలో సూపర్ హిట్ అయిన 'యూటర్న్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని సమంత భావించింది. ఏడాది క్రితం తనే రైట్స్ తీసుకొని నిర్మించాలని భావించిన సమంత ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం ఆశ్చర్యపరుస్తోంది. సస్పెన్స్...

‘2.0’ డబ్బింగ్ పనులు షురూ!

శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న '2.0' షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందువలన ఈ మూడు భాషల్లో...

షార్ట్ ఫిల్మ్ లో లక్ష్మీమంచు!

శ్రీను పండ్రంకి దర్శకుడిగా 'ది డెసిషన్' అనే లఘు చిత్రాన్ని రూపొందింది. ఈ షార్ట్ ఫిల్మ్ లో మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించారు. 21 నిమిషాల నిడివి గల ఈ లఘు...

హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ‘వైరస్’!

సంపూర్ణేష్ బాబు టైటిల్ పాత్రలో ఎ.ఎస్.ఎన్ ఫిలిమ్స్ పతాకంపై ఎస్.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వైరస్'. 'నో వేక్సిన్, ఓన్లీ టాక్సిన్' అనేది ట్యాగ్ లైన్. గీత్ షా కథానాయిక. సలీమ్.ఎం.డి-శ్రీనివాస్ వంగాల...

అప్పుడు శివగామి.. ఇప్పుడు మాతంగి!

మాగ్నమ్ ఓపస్ మూవీ 'బాహుబలి'లో రాజమాత శివగామిగా అత్యద్భుత నటన కనబరిచిన రమ్యకృష్ణ ఇప్పుడు 'మాతంగి'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ దర్శకుడు కన్నన్ తమరక్కులమ్ రూపొందించిన 'మాతంగి' చిత్రంలో జయరామ్,...

నిఖిల్ అధృష్టం మామూలుగా లేదు!

స్వామిరారా వంటి సక్సెస్ ఇచ్చిన సుధీర్ వర్మతో కలిసి 'కేశవ' అనే రివెంజ్ స్టోరీలో నటిస్తున్నాడు నిఖిల్. ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాధారణంగా సమ్మర్ సీజన్...

మహేష్ అభిమానులకు నిరాశే!

మహేష్, మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'స్పైడర్' సినిమాను జూన్ 23న విడుదల చేస్తామని మొదట అనౌన్స్ చేశారు. కానీ అది కాస్త ఆగస్ట్ కు వెళ్లింది. అయితే ఇప్పుడు ఆగస్ట్ లో...

సుకుమార్ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్..?

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్...

‘సాహో’ కోసం బాలీవుడ్ భామ!

ప్రభాస్ తదుపరి సినిమా కోసం హీరోయిన్ వేట ఇప్పటికే మొదలైంది. ఇప్పటికే కొంతమంది హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ ఎవరినీ కన్ఫర్మ్ చేసినట్లుగా లేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందనున్న సినిమా కావడంతో...

భవిష్యత్తులో నిర్మాతనవుతానేమో!

'అత్తారింటికి దారేది' తరువాత ఆ రేంజ్ సక్సెస్ ను అందుకోలేకపోయింది హీరోయిన్ ప్రణీత. ఆ తరువాత అమ్మడుకి తెలుగులో అవకాశాలు కూడా పెద్దగా రాలేదు. ఇంతకీ ఆమె ఇప్పుడు ఏం చేస్తోందో.. తెలుసా..?...

నయన్ కు మాజీ ప్రేమికులతో నో ప్రాబ్లెమ్!

దక్షిణాది అగ్ర కథానాయికల్లో నయనతార ఒకరు. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోల సరసన కూడా నటిస్తోన్న ఈ భామకు గతంలో రెండు ప్రేమ వ్యవహారాలు ఉన్న సంగతి తెలిసిందే. తన కెరీర్...

విశాల్ పై పోలీస్ కంప్లైంట్!

తమిళ స్టార్ హీరో విశాల్ తనను చంపేస్తానని బెదిరిస్తున్నడంటూ వడపలని పోలీస్ స్టేషన్ లో నిర్మాత సురేష్ కామాక్షి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కోలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా...

రాముడిగా చరణ్ లుక్ చూశారా..?

సినిమాలకు సంబందించిన అనౌన్స్మెంట్ రాగానే హీరోల అభిమానులు సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ను సొంతంగా డిజైన్ చేసి సోషల్ మీడియాలో వదులుతూ ఉంటారు. ఒక్కోసారి ఒరిజినల్ సినిమా స్టిల్స్ కంటే ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్...

రజినీకాంత్ పై బెట్టింగ్ లు షురూ!

ప్రస్తుతం తమిళనాట రజినీకాంత్ రాజకీయ ప్రవేశం హాట్ టాపిక్ గా మారింది. అసలు రజిని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడా..? లేదా..? అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అయితే తాజా పరిణామాలను బట్టి...

రివ్యూ: రాధ

నటీనటులు: శర్వానంద్, లావణ్య త్రిపాఠి, రవి కిషన్, ఆశిష్ విధ్యార్ధి, తనికెళ్ళ భరణి తదితరులు సంగీతం: ర‌ధ‌న్‌ సినిమాటోగ్ర‌ఫీః కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ఎడిటింగ్ః కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు నిర్మాతః భోగ‌వ‌ల్లి బాపినీడు ద‌ర్శ‌క‌త్వం: చంద్ర‌మోహ‌న్‌ శర్వానంద్ నుండి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా కొత్తగా...

రివ్యూ: వెంకటాపురం

నటీనటులు: రాహుల్, మహిమా, అజయ్ ఘోష్, అజయ్ కుమార్ తదితరులు  మ్యూజిక్‌: అచ్చు సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్‌ ఉమ్మడి సింగు ఎడిటింగ్‌: మధు నిర్మాతలు: శ్రేయాస్‌ శ్రీనివాస్‌, తూము ఫణికుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వేణు మడికంటి. హ్యాపీడేస్ సినిమాలో టైసన్...

బాలయ్య సింగర్ అవతారం!

నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు గాయ‌కుడిగా కొత్త అవ‌తారం ఎత్తారు. వంద చిత్రాల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని 101వ సినిమా చేస్తున్న ఆయ‌న త‌న‌లోని ఈ కొత్త కోణాన్ని అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారు....

త్రివిక్రమ్ అంటే కష్టమేమో వెంకీ!

బాలీవుడ్ లో విజయం సాధించిన 'జాలీ ఎల్ ఎల్ బి2' సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి వెంకటేష్ ఆసక్తి చూపిస్తున్నాడనేది ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమా రీమేక్ హక్కులను నిర్మాత రాధాకృష్ణ సొంతం...
error: Content is protected !!