సినిమాల్లోకి మహేష్ మేనల్లుడు!
సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతూనే ఉంది. మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ ఇలా అందరి కుటుంబంలోని సభ్యులు హీరోలుగా పరిచయమవుతూనే ఉన్నారు. ఇప్పుడు సూపర్ స్టార్...
ముచ్చటగా మూడోసారి!
ఇళయదలపతి విజయ్ సరసన ఇప్పటివరకు ఏ హీరోయిన్ మూడు సార్లు నటించలేదు. ఆ అవకాశం కాజల్ అగర్వాల్ కు దక్కినట్లు తెలుస్తోంది. గతంలో కాజల్, విజయ్ జంటగా నటించిన 'తుపాకి, జిల్లా' వంటి...
బాబాయ్ ట్రైలర్ పై అబ్బాయిల కామెంట్స్!
నందమూరి బాలకృష్ణకు, హరికృష్ణ కుటుంబానికి మధ్య సత్సబంధాలు లేవనే టాక్ గత కొన్ని రోజులుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే ఈ మాటలకు చెక్ పెడుతూ కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు బాలయ్యను...
దేశం మీసం తిప్పుదాం!
నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా ట్రైలర్ కొద్ది సేపటి క్రితమే విడుదలైంది. కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల ప్రాంతంలో కోటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేయించిన తరువాత తిరుమల థియేటర్లో...
పుణ్య క్షేత్రాల సందర్శనకు సప్తగిరి ఎక్స్ ప్రెస్!
శ్రీ సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై మాస్టర్ హోమిమోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ నిర్మించిన సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్. టాలీవుడ్ స్టార్ కమెడియన్ సప్తగిరి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న...
‘వంగవీటి’ విడుదలకు సిద్ధం!
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ద్శకత్వంలో రూపొందిన చిత్రం 'వంగవీటి'. దాసరి కిరణ్‌కుమార్ నిర్మాతగా రామదూత క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ సెన్సేషనల్ మూవీ 'వంగవీటి' చిత్రాన్ని డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా...
హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ‘పిట్టగోడ’!
విశ్వదేవ్ రాచకొండ, పునర్నవి హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ స్టార్ ప్రొడ్యూసర్ డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, సన్‌షైన్ సినిమాస్ పతాకాలపై అనుదీప్ కె.వి. దర్శకత్వంలో దినేష్‌కుమార్, రామ్మోహన్ పి. నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్...
పవన్, త్రివిక్రమ్ ల సినిమా ఫిబ్రవరిలో!
టైటిల్ చూసి సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందా..? అనుకోకండి. ఆ నెలలో షూటింగ్ మొదలు కానుంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'కాటమరాయుడు' సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ ఫోకస్ మొత్తం ఈ సినిమాపైనే...
మరోసారి హారర్ సినిమాలో తాప్సీ!
తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ హీరోయిన్ గా తాప్సీకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. క్రమక్రమంగా అమ్మడుకి అవకాశాలు తగ్గిపోవడంతో కోలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కూడా పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో...
రివ్యూ: నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్
నటీనటులు: హెబ్బా పటేల్, నోయల్, అశ్విన్, పార్వతీశం, రావు రమేష్, తేజస్విని తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: ఛోటా కె నాయుడు
నిర్మాత: బెక్కం వేణుగోపాల్
దర్శకత్వం: భాస్కర్ బండి
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం...
రివ్యూ: మీలో ఎవరు కోటీశ్వరుడు
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
నటీనటులు: పృధ్వీ, నవీన్ చంద్ర, సలోని, శృతి సోది, పోసాని కృష్ణమురళి, మురళీశర్మతదితరులు
సంగీతం: శ్రీ వసంత్
సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి
ఎడిటింగ్: గౌతమ్ రాజు
నిర్మాత: కె.కె.రాధామోహన్
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఇ.సత్తిబాబు
పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా,...
చివరి ముప్పై నిమిషాలు కీలకం!
మాస్ హీరో విశాల్, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఒక్కడొచ్చాడు'. ఈ చిత్రాన్ని డిసెంబర్...
అల్లుడి కోసం రజినీకాంత్!
ధనుష్ హీరోగా సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో ఎస్.థాను నిర్మిస్తోన్న చిత్రం 'విఐపి2'. ఈ సినిమా షూటింగ్ ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సూపర్ స్టార్ రజినీకాంత్ క్లాప్ కొట్టారు. రజినీకాంత్ స్వయంగా...
ఎన్టీఆర్ కోసం మరో టాప్ హీరోయిన్!
'జనతా గ్యారేజ్' సినిమా తరువాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్, బాబీ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కథ ప్రకారం ఈ...
సాంగ్స్ రికార్డింగ్‌లో కాళకేయ వర్సెస్ కాట్రవల్లి!
బాహుబలి సినిమాలో కాళకేయ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాలో రాజమౌళి సృష్టించిన కాళకేయుడి పాత్రలో ప్రభాకర్ నటింగా ఈ పాత్రకుప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇప్పుడు ప్రభాకర్‌తో పాటు స్టార్ కమెడియన్ అలీ...
షూటింగ్ కు ‘డిజె’ రెడీ!
అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దువ్వాడ జగన్నాథం'. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల...
అలా అయితే నో అంటోన్న సమంతా!
దర్శకుడు నాగాశ్విన్ అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమా రూపొందించాలనుకుంటున్న సంగతి తెలిసిందే. నాగాశ్విన్ మావయ్య, అగ్ర నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే మొదట ఈ సినిమాలో...
రాజ్ తరుణ్ తో హెబ్బా పెళ్లి!
'కుమారి 21 ఎఫ్' చిత్రంతో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న జంట రాజ్ తరుణ్, హెబ్బా పటేల్. ఆ తరువాత ఈడో రకం ఆడో రకం సినిమాతో మరోసారి తమ మ్యాజిక్...
కమెడియన్ అని ధైర్యం చేస్తే.. ముంచేశాడుగా!
సినిమా విడుదలయ్యే వరకు దాని పరిస్థితి ఏంటో.. ఎవరు చెప్పలేరు. ఏ సినిమా లాభాలు తెచ్చిపెడుతుందో.. ఏ సినిమా నిర్మాతలను ముంచేస్తుందో.. ముందుగా ఎవరు అంచనా వేయలేరు. ఒకరకంగా సినిమా అనేది జూదం...
సింగం3 మళ్ళీ వాయిదా!
సూర్య ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం సింగం3. సింగం సిరీస్ లో భాగంగా వస్తోన్న సినిమా కావడంతో మొదటి నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే...
మలయాళంలో పెళ్ళిచూపులు!
చిన్న సినిమాల్లో పెద్ద హిట్ గా నిలిచిన చిత్రం 'పెళ్లి చూపులు'. ఈ సినిమాతో దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరో విజయ్ దేవరకొండల డిమాండ్ బాగా పెరిగిపోయింది. విజయ్ వరుస సినిమాలతో బిజీగా...
దాసరితో పవన్ ప్రాజెక్ట్ డౌటే..!
పవన్ ఎన్నికలలోపు వీలైనన్ని సినిమాలు చేసి ఆర్థికంగా స్థిర పడాలని ఫిక్స్ అయ్యారు.ఈ నేపధ్యంలో ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తున్నాడు. దీని తరువాత మరో మూడు సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. ముందుగా...
అమీర్ ఖాన్ తో రాజమౌళి!
టాలీవుడ్ లో నెంబర్ వన్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు రాజమౌళి. ఆయన కెరీర్ లో ఇప్పటివరకు ఫ్లాప్ అనే మాటే లేదు. బాహుబలి చిత్రంతో ఆయన క్రేజ్ దేశసరిహద్దులను సైతం దాటేసింది. ఇప్పుడు ప్రేక్షకులంతా...
నారా రోహిత్ డేట్ ఫిక్స్ చేశాడు!
బాణంతో హీరోగా తెరంగేట్రం చేసిన నారా రోహిత్ విభిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ ప్రతినిధి, సోలో, రౌడీఫెలో, తుంటరి, జ్యో అచ్యుతానంద సహా డిఫరెంట్ మూవీస్‌లో ప్రేక్షకులను అలరించి తనకంటూ ఓ ప్రత్యేకమైన...
కొత్తగా ఉండే పాత్రలు చేయాలనుకుంటున్నా!
పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ చిత్రం డిసెంబర్ 16న...
శంషాబాద్‌లో చరణ్‌కి ఘనస్వాగతం!
యాక్షన్ సినిమా... లవ్ స్టోరీస్.. ఫ్యామిలీ డ్రామా.. ఫాంటసీ.. ఎక్స్‌పెరిమెంట్ ఏదైనా .. జోనర్ ఎలాంటిదైనా
కావొచ్చు.. సక్సెస్ గీటురాయిగా .. సత్తా చాటుకోవడమే ధ్యేయంగా.. సినిమాలు చేస్తూ వరుస
విజయాలతో దూసుకుపోతున్న హీరో మెగాపవర్‌స్టార్...
సమంతను తీసుకోవడం వెనుక దత్ ఆలోచన!
ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ మళ్ళీ సినిమా నిర్మాణంలో బిజీ కావాలని ప్లాన్ చేస్తున్నారు. తన అల్లుడు నాగశ్విన్ రూపొందిస్తోన్న సావిత్రి బయోపిక్ ను భారీగా నిర్మించాలని భావిస్తున్నారు.
కాంబినేషన్స్ ను సెట్ చేయడంలో అశ్వనీదత్...
జగ్గుభాయ్ లో కొత్త యాంగిల్!
అప్పటి వరకు హీరోగా సినిమాలు చేసిన జగపతిబాబు లోని విలన్ యాంగిల్ ను 'లెజెండ్' సినిమా ద్వారా ప్రెజంట్ చేశాడు దర్శకుడు యపాటి. ఆ సినిమా తరువాత విలన్ పాత్రలతో బిజీగా మారిపోయాడు జగపతి బాబు....
ఎన్టీఆర్ తో ఆ ముగ్గురు!
ఎన్టీఆర్, బాబీ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెలలోనే సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. వచ్చే ఏడాది నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన సన్నాహాలు...





