పొలిటికల్

కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసమే: రేవంత్‌రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి చూపు ప్రత్యేకంగా కొడంగల్‌ వైపై ఉంది. ఎన్నికలు ఉత్కంఠ భరితంగా కొనసాగడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడా లేని విధంగా కొడంగల్‌లో పలు సంఘటనలు జరిగాయి. దీంతో గెలుపోటములు...

గెలుపు ధీమాతో ఎవరికి వారే..!

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడ్డానికి మరొక రోజు మాత్రమే గడువుంది. మంగళవారం ఉదయం 10 గంటల కల్లా ట్రెండ్ తెలిసిపోయే అవకాశముంది. రాబోయే ఫలితాలపై ఓవైపు ఉత్కంఠగా ఉన్నా.. మరోవైపు టీఆర్ఎస్, ప్రజాకూటమి...

పవన్ బీజేపీని గెలిపించే దమ్ముందా?

ఇవాళ విజయవాడలో ఏపీ ప్రభుత్వ విప్‌ బుద్దా వెంకన్న మాట్లాడుతూ మహాకూటమి విజయం ఖాయమని తేలిపోవడంతో.. ఈనెల‌11వ తేదీ తర్వాత తెలంగాణలో కేసీఆర్ మూట, ముల్లె సర్దుకోవడం ఖాయమనీ అన్నారు. కేసీఆర్ బ్యాచ్...

పెరిగిన ఓటింగ్‌.. ఎవరిని గెలిపిస్తుంది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో 73.2శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్ శాతం పెరగడం ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే దానిపై ఎన్నికల నిపుణులు ఏం చెబుతున్నారు? కొత్త రాష్ట్రం...

తెలంగాణలో గెలుపు మాదే: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో మంత్రులతో కలిసి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తమ వైపు నిలిచిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం కొన్ని ఛానళ్లు ఎగ్జిట్‌ పోల్స్‌...

తెలంగాణలో ప్రజల నాడి హస్తానికి చిక్కింది!

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి ఆసక్తికరంగా ఎన్నికలు ముగిశాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. తెలుగు ప్రజలే కాకుండా యావత్‌ దేశం ఈ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తోందన్నారు. తాము అనేక...

కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డిపై దాడి

నాగర్‌ కర్నూల్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ పరిధిలో ఆమనగల్లు మండలం జంగారెడ్డి పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డి, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం పోలింగ్...

పోలింగ్ బూత్ లో సెల్పీ .. యువకుడు అరస్ట్‌

పోలింగ్ బూత్ లో ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించి పోలీసులకు చిక్కాడు. రాజేంద్రనగర్ లోని ఉప్పరపల్లికి చెందిన శివగౌడ్ పోలింగ్ బూత్ లో సెల్పీ దిగి దాన్ని సోషల్ మీడియాలో ఉంచారు. వెంటనే...

లోక్‌సభ ఎన్నికల బరిలో బీజేపీ నుంచి ‘మాధురీ దీక్షిత్‌’

ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన నేపథ్యంలో బీజేపీ వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించింది. ఎవరెవరిని బరిలోకి దించాలనే దానిపై ఇప్పటికే జాబితాను పూర్తి చేసినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో...

పోటీ ఎక్కడినుంచో ఫిబ్రవరిలో ప్రకటిస్తా: పవన్‌

ప్రజల ఆకాంక్షల ప్రకారం రాజకీయ వ్యవస్థ నడవట్లేదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల ప్రజలను నాయకులు కేవలం ఓటు బ్యాంకుగా పరిగణించినంత కాలం ఇక్కడ అభివృద్ధి ఎప్పటికీ...

లగడపాటి సర్వేపై చంద్రబాబు ఏమన్నారంటే..!

తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాను నిర్వహించిన సర్వే వివరాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ నిన్న వెల్లడించిన తెలంగాణ ఎన్నికల సర్వేపై స్పందిస్తూ...

తెలంగాణను దెయ్యాలపాలు చేయొద్దు: కేసీఆర్

కాంగ్రెస్‌ నేతల్లోని అసమర్థతను టీడీసీ అధినేత చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. కృష్ణా బేసిన్‌లో నీళ్లు లేవని కోదాడ సభలో ఏపీ ముఖ్యమంత్రి అబద్ధం చెప్పారని మండిపడ్డారు. తెలంగాణలో కీలు...

పారదర్శకత ఉన్నవారికే ఓటు వేయండి: పవన్‌ కళ్యాణ్‌

తెలంగాణ యువత పోరాట స్ఫూర్తిని, పోరాటాన్ని, త్యాగాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాడిని కనుకే తనకు తెలంగాణ అంటే అంత గౌరవమని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ అన్నారు. ముందస్తు ఎన్నికల వల్ల సమయాభావం...

కేటీఆర్ ట్వీట్‌పై లగడపాటి కౌంటర్‌

తెలంగాణ ప్రజలు ప్రజాకూటమి పక్షాన ఉన్నారంటూ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించిన లగడపాటి రాజగోపాల్‌ సర్వేలో కుట్ర ఉందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ఇదే లగడపాటి రాజగోపాల్ గత నెలలో టీఆర్‌ఎస్‌కు 65...

బాలకృష్ణపై ఐటీ ఉద్యోగుల సంఘం ఫిర్యాదు

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తెలంగాణ ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సందీప్‌ మక్తాలా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) రజత్‌కుమార్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. మొన్నటిదాకా ఐటీ స్పెల్లింగ్‌ తెలియని తెలంగాణ...

నేటితో ప్రచార హోరు మూగబోనుంది

ఈ రోజు బుధవారం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు మూగబోనుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు శుక్రవారం 7వ తేదిన పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే....

లగడపాటి రాజకీయ జోకర్‌: హరీష్‌రావు

హైదరాబాద్‌ నగర శివారు గండిపేట మండలం మణికొండలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి తన్నీరు హరీష్‌రావు పాల్గొని మాట్లాడారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ ఎన్నికలపై ప్రకటిస్తున్న సర్వేలు...

తెలంగాణలో హస్తానికే చాన్స్: లగడపాటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 7న జరగనున్న నేపథ్యంలో లగడపాటి తన సర్వేలోని మరో ముగ్గురు గెలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇప్పటికే నారాయణపేట్‌, బోథ్ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని...

ప్రజల నాడి ప్రజాకూటమి వైపే: కేసీఆర్‌

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రజల నాడి ప్రజాకూటమి వైపే ఉందని ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్‌ చెప్పారు. వీరే విజేతలంటూ కొన్ని రోజుల క్రితం ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన ఆయన.. ఈ...

రేవంత్‌రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది?: హైకోర్టు

టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని అడ్వొకేట్‌ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రేవంత్‌ రెడ్డి అరెస్టుకు...

పాలమూరుకు శత్రువులు బయట లేరు.. ఈ జిల్లాలోనే ఉన్నారు: కేసీఆర్‌

కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లోని కోస్గిలో టీఆర్‌ఎస్‌ ప్రజాఆశీర్వాద సభలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను చూస్తుంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం...

రాష్ట్ర, దేశ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం ‘జనతరంగం’ ఉద్దేశం

రాష్ట్ర, దేశ అభివృద్ధితో జనసేనను, యువతను భాగస్వామ్యం చేయడమే దీని ఉద్దేశమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తెలిపారు. బుధవారం నుంచి ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 'జనతరంగం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న...

ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్‌ మూడు మేనిఫెస్టోలు విడుదల చేసింది

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌కు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్‌షోలు నిర్వహించారు. గతంలో తాను తీసుకున్న చర్యల వల్లే హైదరాబాద్ ఆదాయం పెరిగిందని చంద్రబాబు...

టీడీపీని గెలిపిస్తే మ‌న వేలితో మ‌న కంటిని పొడుచుకున్నట్లే: కేసీఆర్‌

ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలంగాణలో టీడీపీని గెలిపిస్తే మ‌న వేలితో మ‌న కంటిని పొడుచుకున్నట్లేనని అన్నారు.13 స్థానాల్లో పోటీచేస్తున్న ఆ పార్టీ చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో...

మా జనసైనికులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు: పవన్‌

అనంతపురంలో జరిగిన జనసేన కవాతులో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పాల్గొని ప్రసంగించారు. ధైర్యమనే గాండీవంతో ఈ కుళ్లు రాజకీయ వ్యవస్థను కడిగేందుకు జనసేన పార్టీ పెట్టానని, అలాంటి తాను ప్రధాని మోడీకి భయపడి,...

‘ఆంధ్రా వాళ్లం’ అనే భావన వీడండి.. హైదరాబాదీగా ఉన్నందుకు గర్వపడండి: కేసీఆర్‌

ఆదివారం పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్‌ విశ్వనగరమని, ఇది ఏ ఒక్కరి సొత్తూ కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ సందర్భంగా 24...

కేసీఆర్‌ పాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైంది: బాబు

తెలంగాణలో కేసీఆర్‌, కేటీఆర్‌ తనను బెదిరిస్తున్నారని.. వారి బెదిరింపులకు భయపడేది లేదని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మలక్‌పేటలో టీడీపీ అభ్యర్థి ముజఫర్‌ అలీకి మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో...

చంద్రబాబు కట్టించిన హైటెక్‌ సిటీ మూసేసే దమ్ముందా?

హైదరాబాద్‌లోని వివేకానందనగర్‌లో ప్రజాకూటమి అభ్యర్థి భవ్య ఆనంద్‌ ప్రసాద్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ మాట్లాడారు. సామాజిక న్యాయం కోసం తెలుగుదేశం పార్టీ పోరాడిందని ఆ...

టీఆర్‌ఎస్‌కు ఓడిపోతామనే భయం పట్టుకుంది: చంద్రబాబు

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. కూకట్‌పల్లి టీడీపీకి కంచుకోట అని.. సైబరాబాద్‌ తన మానసపుత్రిక అని.....

తల్లిలాంటి పార్టీని మోసం చేసిన వ్యక్తిని తరిమికొట్టండి: బాలకృష్ణ

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ మహాకూటమి తరపున హైదరాబాద్ సనత్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై బాలకృష్ణ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు....
error: Content is protected !!