Telugu Trending

‘భారత్’ తొలిరోజు రికార్డు కలెక్షన్లు

బుధవారం జరిగిన ప్రపంచకప్‌ మ్యాచ్‌లోనే కాదు.. బాక్సాఫీస్‌ వద్దా 'భారత్' విజేతగా నిలిచింది. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన 'భారత్‌' సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరుగులు తీస్తోంది. రంజాన్‌ పర్వదినాన...

దేవి శ్రీ ప్రసాద్‌తో ఎటువంటి సంబంధం లేదంటున్న హీరోయిన్

సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్లపై గాసిప్స్ రావడం కామన్. కానీ సంగీత దర్శకులపై రావడం అరుదు. అలాంటి అరుదైన గాసిప్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మీద వచ్చింది. ఇప్పుడిప్పుడే...

విజయ్‌ దేవరకొండ దర్శకుడితో వెంకటేష్‌

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వెంకిమామ సినిమా చేస్తున్నారు. షూటింగ్ జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్నది. నాగచైతన్యతో కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు వెంకటేష్. షూటింగ్ చాలావరకు పూర్తి అయ్యింది. ఈ సినిమా తరువాత...

మరో సారి అటువంటి పాత్రలో ‘అల్లరి’ నరేష్‌!

చాలా కాలంగా సరైన హిట్స్‌ లేక సతమతమవుతున్న 'అల్లరి' నరేష్‌కు.. 'మహర్షి' మంచి ఉత్సహాని ఇచ్చింది. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో నరేష్‌ 'రవి' అనే స్నేహితుడి పాత్రలో నటించారు....

‘దొరసాని’ ట్రైలర్‌

ప్రముఖ నటుడు రాజశేఖర్‌ చిన్న కుమార్తె శివాత్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'దొరసాని'. యువ నటుడు విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ హీరో గా నటిస్తున్నారు. కేవీఆర్‌ మహేంద్ర ఈ...

నైట్‌క్లబ్‌లో హీరోయిన్‌కి నో ఎంట్రీ ఎందుకు?

పునీత్ మల్హోత్రా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌2' లో నటించి గొప్ప పేరు తెచ్చుకున్న నటి అనన్య పాండ్య. మొదటి సినిమాతోనే గొప్ప విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీకి ఫ్యాన్స్‌...

నాగినిపై నెటిజన్ల మండిపాటు

నాగిని సీరియల్‌ నటి, బాలీవుడ్‌ కథానాయిక మౌనీ రాయ్‌ ఇటీవల సల్మాన్‌ ఖాన్‌ సినిమా "భారత్‌" ప్రీమియర్‌ షోకు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఆమె ఫొటోలు సోషల్‌ మీడియాలో దర్శనమివ్వడంతో నెటిజన్లు...

ఆ సినిమాని వెంకటేష్‌ రీమేక్‌ చేస్తున్నాడు!

విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలకు కమిటయ్యారు. ఇప్పటికే బాబీ డైరెక్షన్లో నాగ చైతన్యతో కలిసి 'వెంకీ మామ' సినిమా చేస్తున్న ఆయన ఆ తర్వాత తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో ఒక చిత్రం, త్రినాథ్...

‘కె.జి.ఎఫ్’ డైరెక్టర్‌తో ఎన్టీఆర్‌!

'కె.జి.ఎఫ్' సినిమాని చూసిన చాలామంది హీరోలు ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటించాలని ఆశపడుతున్నారు. అతనితో సినిమాకు ఏవైనా అవకాశం ఉంటుందేమోనని చూస్తున్నారు. అలాంటి హీరోలు తెలుగులో కూడా ఉన్నారు....

జేమ్స్‌ బాండ్‌ షూటింగ్‌లో పేలుడు

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు డేనియల్‌ క్రెయిగ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'జేమ్స్‌ బాండ్‌ 25' వ సినిమా సెట్‌లో పేలుడు సంభవించింది. బ్రిటన్‌లోని ప్రఖ్యాత పైన్‌వుడ్‌ స్టూడియోస్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది....

క్రికెటర్‌ కైఫ్ తో బాలీవుడ్‌ బార్బీ కత్రినా కైఫ్‌!

టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌, బాలీవుడ్‌ బార్బీ కత్రినా కైఫ్‌ ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు కాకపోయినా వారి పేర్లు ఒకేరకంగా ఉంటాయి. దీంతో నెటిజన్లు ఇటు కత్రినాను, అటు...

‘మహర్షి’ సెలబ్రేషన్స్‌ లో..మహేష్‌ ఫ్యామీలీ జర్మనీ నుండి ఇటలీకి!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి 'మహర్షి' సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమా విడుదలైన తరవాత చిత్ర యూనిట్, ఫ్యాన్స్‌తో కలిసి విజయోత్సవాలు చేసుకున్న మహేష్ బాబు.. ఆ...

దర్శకుడు శంకర్‌పై వడివేలు షాకింగ్‌ కామెంట్స్‌

కోలీవుడ్‌ హాస్య రంగంలో వడివేలుకు ప్రత్యేక స్థానముంది. ఈ తరం నటులు కూడా ఆయన్ను ఎంతగానో ఇష్టపడతున్నారు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న మీమ్స్‌ అందుకు దర్పణం పడుతున్నాయి. దాదాపు 18 ఏళ్ల...

భర్త పక్కనుండగానే గాయనిని ముద్దాడిన అభిమాని.. వీడియో వైరల్

పాప్‌ సింగర్‌ మైలీ సైరస్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన భర్త, హాలీవుడ్‌ నటుడు లయామ్‌ హెమ్స్‌వర్త్‌తో కలిసి విహారయాత్ర నిమిత్తం స్పెయిన్‌లోని బార్సిలోనాకు వెళ్లారు. వీరిద్దరిని చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆటోగ్రాఫ్‌లు,...

ఆ ప్రముఖ దర్శకుడు కోర్కె తీరిస్తేనే.. సినిమాలో అవకాశం ఇస్తానన్నాడు

ఓ డైరెక్టర్‌ కోర్కె తీర్చమని తనను వేధించాడని కోలీవుడ్‌ నటి షమ్ము తెలిపారు. తమిళంలో పలు సినిమాల్లో నటించిన ఆమె ఇటీవల శివ కార్తికేయన్‌ 'మిస్టర్‌ లోకల్‌' సినిమాలో కనిపించారు. తాజాగా ఆమె...

సుదీప్‌ ‘పహిల్వాన్‌’కు చిరంజీవి ప్రశంసలు

కన్నడ సూపర్‌స్టార్‌ కిచ్చా సుదీప్‌ పహిల్వాన్‌తో ప్రేక్షకులను పలకరించబోతోన్న సంగతి తెలిసిందే. పహిల్వాన్‌కు సంబంధించి అప్పట్లో విడుదలైన పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కుస్తీ వీరుడుగా నటించనున్న సుదీప్‌ లుక్‌కు అందరూ...

‘ఐలవ్‌యూ మై మ్యాన్’.. సమయం వృధా చేయకు.. అనసూయ ట్వీట్‌

యాంకర్ అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది.అంతేకాదు బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో...

మహేష్‌తో విజయ్‌ దేవరకొండ!

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు 'మహర్షి' తరువాత చేస్తున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరూ'. ఈ సినిమా మే 31 వ తేదీన ప్రారంభమైంది. జూన్ 26 వ తేదీ నుంచి రెగ్యులర్ షూట్...

‘మన్మథుడు 2’ లో జాయిన్‌ అయిన కీర్తి సురేష్‌ !

నాగార్జున నటిస్తున్న 'మన్మథుడు 2' షూట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఏ చిత్రంలో నాగార్జునకు జోడీగా రకుల్ ప్రీత్ నటిస్తుండగా అక్కినేని సమంత సైతం ఒక కీ రోల్ చేస్తోంది. వీరితో హీరోయిన్...

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ నుంచి ‘ఇస్పెషల్‌’ దుస్తులు అమ్మకం

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న సినిమా 'ఇస్మార్ట్‌ శంకర్‌'. ఈ చిత్ర బృందం నుంచి అభిమానుల కోసం 'ఇస్పెషల్‌' దుస్తులు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాకి పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. నిధి...

సూపర్‌ స్టార్‌ ‘కాలా’కు సీక్వెల్‌ వస్తుందా?

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా 'కబాలి', 'కాలా' సినిమాలను తెరకెక్కించి గుర్తింపు తెచ్చుకున్నారు పా.రంజిత్‌. దళిత రాజకీయ నేపథ్యంలోని ఈ సినిమాలకు మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం హిందీలో 'పిర్సాముండా' అనే చిత్రాన్ని...

నన్ను తిట్టినోళ్లందరికి అదే గతి.. మురళీ మోహన్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వివాదాస్పద నటి శ్రీరెడ్డి.. కాస్టింగ్ కౌచ్ దగ్గర మొదలు పెట్టి.. వరుస పెట్టి తనకు వ్యతిరేకంగా మాట్లాడిన టాలీవుడ్ ప్రముఖుల్ని టార్గెట్ చేస్తూ వస్తోంది. మూడు రోజులుగా డైరెక్టర్‌ తేజపై వరుసగా బాంబులు...

ఇద్దరు హీరోయిన్‌లతో విజయ్‌ దేవరకొండ

హీరో విజయ్ దేవరకొండ సినిమాలకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్నది. అర్జున్ రెడ్డి తరువాత ఈ క్రేజ్ అమంతంగా పెరిగింది. రౌడీగా పేరు తెచ్చుకున్న ఈ యంగ్‌ హీరో ప్రస్తుతం క్రాంతి...

మరోసారి హీరోగా సప్తగిరి

టాలీవుడ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన సప్తగిరి తక్కువ కాలంలోనే మంచి హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిత్తూరు యాస, టైమింగ్ కామెడీతో తనకంటూ ఒక స్టైల్‌ను క్రియేట్ చేసుకున్నాడు. మూడేళ్ల క్రితం సప్తగిరి...

తమన్నా కోసం శృతిహాసన్ ఏం చేసిందో తెలుసా?

శృతి హాసన్ కేవలం నటి మాత్రమే కాదు మంచి సింగర్ కూడా. ఇప్పటికే రాక్ బ్యాండ్ వంటివి పెట్టి తనలోని గాయనిని కూడా పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ అడపాదడపా సినిమాల్లో కూడా...

ప్రధాని అవుతానంటున్న ప్రియాంక.. భర్త అధ్యక్షుడట!

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా రాజకీయాలకు దూరంగా ఉంటుంటారు. ఆమె సమాజంలో మార్పు కోసం తన వంతు సాయం చేయడానికి ముందుంటారు కానీ రాజకీయాల గురించి మాత్రం ఎప్పుడూ ప్రస్తావించలేదు. కానీ తొలిసారి అవకాశముంటే...

తెలుగు సినిమాకి సైన్ చేసిన కీర్తి సురేష్.. హీరో ఎవరో తెలుసా!

శ్రీనివాస కళ్యాణం తరువాత హీరో నితిన్ ఆచితూచి ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తున్నాడు‌. అఆ తరువాత ఆ రేంజ్‌ హిట్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం యంగ్‌ డైరెక్టర్‌ వెంకీ కుడుములతో భీష్మ చిత్రాన్ని...

థియేటర్‌కు వెళ్లి చూస్తే రూ.300 కోట్లు వస్తాయి!

ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లి 'భారత్' చూస్తే తప్పకుండా రూ.300 కోట్లు వస్తాయని బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం 'భారత్‌'. కత్రినా కైఫ్‌, దిశా పటానీ హీరోయిన్‌లు....

రీ ఎంట్రీపై విజయశాంతి క్లారీటీ

'లేడీ అమితాబ్‌' విజయశాంతి చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మహేష్‌బాబు-అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించబోతున్నారు. చిత్ర బృందం ఇటీవల ఈ...

ఆ తమిళ రీమేక్‌తో వెంకటేష్‌

తమిళ భాషల్లో విడుదలై విజయం సాధించిన సినిమాలను వెంకటేష్ ఎక్కువగా రీమేక్ చేసేవారు. ఇటీవల కాలంలో రీమేక్ ల సంఖ్య తగ్గిపోయింది. కాగా, బాలీవుడ్ లో సూపర్ హిట్టైన సినిమాను వెంకటేష్ ఇప్పుడు...
error: Content is protected !!