Telugu Trending

‘ఆర్ఆర్ఆర్’కు తప్పని హీరోయిన్ కష్టాలు.. ఆమే కూడా బిజీనే అంట!

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'కు హీరోయిన్ కష్టాలు తప్పడంలేదు. మొదట ఈ చిత్రంలో కథానాయికలుగా అలియాభట్, బ్రిటిష్ నటి డైసీ ఎడ్గర్ అనుకున్నారు. కానీ డైసీ ఎడ్గర్...

రెండేళ్ల తర్వాత ఈరోజే ప్రారంభించిన శృతి హాసన్‌

ప్రముఖ నటి శృతి హాసన్‌ దాదాపు రెండేళ్ల తర్వాత కొత్త ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 2017లో కోలీవుడ్‌లో 'సింగం 3', టాలీవుడ్‌లో 'కాటమరాయుడు', బాలీవుడ్‌లో 'బెహెన్‌ హోగీ తెరి' సినిమాల్లో సందడి...

నాని.. నువ్వు సన్‌రైజర్స్‌ తరఫున ఆడాలి.. రౌడీ ట్వీట్‌

నేచురల్‌ స్టార్‌ నాని.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తరఫున ఆడాలని అభిప్రాయపడుతున్నారు హీరో విజయ్‌ దేవరకొండ. నాని నటించిన 'జెర్సీ' సినిమాను ఉద్దేశిస్తూ విజయ్‌ ట్వీట్‌ చేశారు. 'జెర్సీ.. సినిమా చూశాక మాట...

‘అమెరికా.. నా అమెరికా.. నిన్ను మిస్సవుతున్నా..’ అంటున్న శిరీష్‌

మెగా మేనల్లుడు అల్లు శిరీష్‌ హీరోగా నటిస్తున్న సినిమా 'ఏబీసీడీ'. అమెరికన్‌ బార్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రంలోని 'అమెరికా.. నా అమెరికా.. నిన్ను మిస్సవుతున్నా..' అంటూ సాగుతున్న లిరికల్‌...

ఆ వీడియో చూసి చాలా బాధపడ్డా.. అభిమానులకు రాఘవా లారెన్స్‌ పోస్ట్‌.. వీడియో వైరల్‌

తమిళ స్టార్‌ రాఘవా లారెన్స్‌.. ఓ అభిమాని క్రేన్‌కు వేలాడుతూ ఎత్తులో ఉన్న తన కట్‌ అవుట్‌కు పాలాభిషేకం చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. లారెన్స్‌ నటిస్తూ, దర్శకత్వం వహించిన 'కాంచన...

శ్రీలంకలో పేలుళ్లపై స్పందించిన సినీ ప్రముఖులు

వరుస పేలుళ్లతో ఆదివారం ఉదయం శ్రీలంక ఉలిక్కిపడింది. రాజధాని కొలంబోలో జరిగిన ఈ దాడుల్లో ఇప్పటివరకు 138 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఈ దాడులను ఖండిస్తూ...

శ్రద్ధా శ్రీనాథ్ ఆ హీరోనే ఎంచుకుంటుందట

'జెర్సీ' సినిమాతో నటిగా టాలీవుడ్‌కు పరిచయమైన కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్‌. ఇటీవల విడుదలైన ఈ సినిమాలో ఆమె నటనకు మంచి స్పందన లభించింది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన...

నాపై దాడి చేసిన వాడికి ‘ఛపాక్’ గుణపాఠమవ్వాలి

ఢిల్లీకి చెందిన యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్.. తనపై యాసిడ్‌ దాడి చేసిన వ్యక్తికి 'ఛపాక్' మూవీ ఓ గుణపాఠం అవ్వాలని అంటున్నారు. ఆమె జీవితాధారంగా బాలీవుడ్‌లో 'ఛపాక్‌' అనే చిత్రం...

బుల్లితెరపై లేడీ సూపర్‌స్టార్‌!

ఒకప్పుడు ప్రముఖ నటీనటులు బుల్లితెరపై నటించడానికి వెనుకాడేవారు. బుల్లితెర తారలు వెండితెర అవకాశాల కోసం ఎదురు చూసేవారు. ఇప్పుడు అలాంటి వెనుకాడటాలేం లేవు. నిజానికి వెండితెర స్టార్స్‌ బుల్లితెరపైకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు....

అమెరికాలోనూ దూకుడు మీదున్న ‘జెర్సీ’

నేచురల్‌ స్టార్‌ నాని.. యంగ్‌ డైరెక్టర్‌ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా 'జెర్సీ'. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో ఎమోషనల్ కంటెంట్...

ఉపాసనను చూసి ఎంతో గర్వపడుతున్నా: రామ్‌చరణ్‌

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్.. తన భార్య ఉపాసనను చూసి ఎంతో గర్వపడుతున్నారు‌. శనివారం ముంబయిలో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ఉపాసన ఫిలాన్‌త్రోపిస్ట్‌ ఆఫ్‌ ది...

‘మజిలీ’ హర్ట్‌ టచింగ్‌ డిలిటెడ్ సీన్ .. వైరల్

ఈ ఏడాది ఏప్రిల్ ఐదో తేదీన విడుదలైన 'మజిలీ' సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమాను...

పార్టీలో చిందులేసిన మహేశ్‌ హీరోయిన్‌

బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ పేరు వినగానే మనకు కియారా అద్వానీ గుర్తుకు వస్తుంది. ఈ సిరీస్ లో కియారా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇటు టాలీవుడ్...

జాన్వీతో మహానటి

టాలీవుడ్ లో మహానటి సినిమాతో కీర్తి సురేష్ ఒక్కసారిగా పాపులర్ అయింది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. అటు కోలీవుడ్ లోను సినిమా అవకాశాలు వరసగా...

అలాంటి వారిని నరికిపారేయాలి.. ట్విట్టర్‌లో రష్మి ఫైర్‌

అత్యాచారాలకు ఒడిగడుతున్న నరరూప రాక్షసులపై యాంకర్‌, సినీ నటి రష్మి గౌతమ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్‌లో ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి యత్నించగా, ఆ యువతి తీవ్రంగా...

రష్మిక హార్ట్ టచింగ్ ట్వీట్

టాలీవుడ్ లో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక... విజయ్ దేవరకొండతో గీత గోవిందం సినిమాతో హైలైట్ అయ్యింది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చలామణి అయ్యేందుకు ఈ సినిమా రూట్...

ముంబయిలో బిజీగా ఉన్న రజనీ, ప్రభాస్‌

'సూపర్‌స్టార్‌' రజనీకాంత్‌, 'యంగ్‌ రెబల్‌స్టార్‌' ప్రభాస్‌లు ముంబయి బిజీబిజీగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఏదైనా సినిమాలో నటిస్తున్నారేమో అనుకుంటున్నారా? కాదు. వీరిద్దరూ తమ తర్వాతి చిత్రాల షూటింగ్‌లో భాగంగా ముంబయిలో ఉన్నారు. రజనీకాంత్‌...

కేసీఆర్ బయోపిక్‌.. నీ తాట తీయనీకి వస్తున్నా ఆంధ్రుడా..అంటూ పాట పాడిన వర్మ

నిజ జీవిత కథలను తెరకెక్కించడంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మది అందెవేసిన చేయి. 'రక్త చరిత్ర' దగ్గరి నుంచి ఇటీవల కాలంలో వచ్చిన 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' వరకూ ఆయన సినిమాలను చూస్తే ఈ విషయం...

బాలీవుడ్‌లో కమెడియన్ అలీకి చాన్స్

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్ 'దబాంగ్ 3' సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. దబాంగ్ సీరీస్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇండోర్ లో షూటింగ్ జరుగుతున్నది. ఈ చిత్రానికి...

‘మా’ లో మళ్ళీ గొడవలు!

ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో నటుడు నరేష్ ప్యానెల్ గెలిచిన సంగతి తెలిసిందే. ప్రమాణస్వీకారం జరిగిన రోజు నుండే అసోషియేషన్ సభ్యుల నడుమ సరైన సఖ్యత లేదనే విషయం పలు...

జిమ్ లో రకుల్‌ వర్కౌట్స్.. నోరెళ్లబెడుతున్న నెటిజన్లు

హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అనడంలో సందేహం లేదు. సమయం దొరికితే చాలు జిమ్‌లో వాలిపోతుంది. అక్కడున్న జిమ్ ఎక్విప్మెంట్స్ తో ఎక్సర్ సైజ్...

నాని ‘జెర్సీ’కి ఎన్టీఆర్‌ ఫిదా

హీరో నానిని నేచురల్‌ స్టార్ అని ఎందుకు అంటారో 'జెర్సీ' సినిమా చూస్తే అర్ధం అవుతుంది. ఎమోషన్స్, లవ్ అన్నింటిని చాలా నేచురల్‌గా పెర్ఫర్మ్ చేసి ఆకట్టుకున్నాడు. కెరీర్లో ఫెయిల్యూర్ ఆయిన యువకుడిగా,...

‘మహర్షి’.. ‘ఎవరెస్ట్‌ అంచున పూసిన రోజా పువ్వే వచ్చి..’ సాంగ్‌ చూశారా?

'కల కనే కళలకే కనులనే ఇవ్వరా.. ఇది కల కాదని రుజువునే చూపరా..' అని మహేశ్‌ బాబుతో అంటున్నారు పూజా హెగ్డే. వీరిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా 'మహర్షి'. ఈ సినిమాలోని ఓ...

కేరళలో చిరంజీవి ‘సైరా’ చివరి షెడ్యుల్‌

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమా చిత్రీకరణ చివరి షెడ్యూల్‌ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. ఈ విషయాన్ని చిత్రవర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాయి. ప్రస్తుతం నటుడు చరణ్‌దీప్‌కు సంబంధించిన...

కలర్స్‌ స్వాతి రీఎంట్రీ!

కలర్స్‌ స్వాతి హీరోయిన్‌ గా పెద్దగా సక్సెస్‌ కాలేకపోయినా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పూర్తిగా గాడిలో పడకముందే పెళ్లి చేసేసుకోవటంతో స్వాతి సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తుందని భావించారు. తరువాత ఒకటి...

మజిలీని రీమేక్ చేయబోతున్నారా?

టాలీవుడ్ లో ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో రెండు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. అందులో ఒకటి 'ఎఫ్ 2' కాగా, రెండో సినిమా 'మజిలీ'. మజిలీ హిట్ అవుతుందని ఊహించారుగాని, ఈ...

టాలీవుడ్‌కి కొత్త హీరోయిన్‌

టాలీవుడ్‌లో నటించేందుకు మలయాళం హీరోయిన్లు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అక్కడి నుంచే ఇప్పుడు ఎక్కువ హీరోయిన్లు వస్తున్నారు. అలా వచ్చి టాలీవుడ్ లో చాలా మంది సెటిల్ అయ్యారు. ఇప్పుడు మరో హీరోయిన్...

మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్టులో స్వీటీ..!

మణిరత్నం చిత్రంలో అనుష్క నటించబోతున్నట్టు కోలీవుడ్‌లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఎన్నో భారీ చిత్రాలను, వైవిధ్యభరిత ప్రేమకథా చిత్రాలను వెండితెరపై తనదైన శైలిలో ఆవిష్కరించి సంచలన విజయాలను అందుకున్న దర్శకుడు మణిరత్నం. ప్రస్తుతం...

అమితాబ్‌-షారుక్‌ ఖాన్‌ మధ్య వివాదం.. పరిష్కరించిన తాప్సీ

బాలీవుడ్‌ సూపర్‌స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్, షారుక్‌ ఖాన్‌ల మధ్య వివాదానికి హీరోయిన్ తాప్సీ ఫుల్‌స్టాప్‌ పెట్టింది. అమితాబ్‌, తాప్సి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'బద్లా' మార్చిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌...

డిఫరెంట్‌లుక్‌తో వరుణ్‌ ‘వాల్మీకి’

విభిన్న కథలతో కెరీర్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో వరుణ్‌తేజ్‌. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న సినిమా 'వాల్మీకి'. గురువారం నుంచి ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది....
error: Content is protected !!