Telugu Trending

మద్యం, ధూమపానం చేస్తాను.. అయితే మంచి తల్లిని కాదా?

'ధూమపానం, మద్యం తాగడం వల్ల నేను చెడ్డ తల్లిని ఎలా అవుతాను?' అని నెటిజన్లను ప్రశ్నిస్తున్నారు బాలీవుడ్‌ నటి శ్వేతా సాల్వే. ఇటీవల శ్వేత తన కుటుంబంతో కలిసి విహారయాత్ర నిమిత్తం గోవాకు...

ఎన్టీఆర్‌ ‘నా ప్రాణం’:మనోజ్‌

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌.. ప్రముఖ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే తనకు ప్రాణమని అంటున్నారు. వీరిద్దరు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. మనోజ్‌ సమయం దొరికినప్పుడల్లా తారక్‌ ఇంటికి వెళ్లి వస్తుంటారు....

‘ఎన్టీఆర్’ కృష్ణ పాత్రలో మహేష్‌?

ఎన్టీఆర్ బయోపిక్‌ ఆధారంగా నందమూరి బాలక్రిష్ణ 'ఎన్టీఆర్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలోని మొదటి భాగాన్ని సంక్రాంతికి...

వచ్చే ఏడాది ‘సారే జహాసే అచ్ఛా’

అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన రాకేష్‌ శర్మ బయోపిక్‌ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. షారుక్‌ ఖాన్‌ ఇందులో రాకేష్‌ పాత్ర పోషించనున్నట్లు చెప్పుకొచ్చారు. మహేష్‌...

రేపే రవితేజ చిత్రం టీజర్

మాస్ హీరో రవితేజ నటిస్తున్న 'అమర్, అక్బర్, ఆంటొని' చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రవితేజ...

మాధవన్ క్రేజ్ గురించి చెప్పిన చైతన్య

అక్కినేని నాగ చైతన్య నటించిన కొత్త చిత్రం 'సవ్యసాచి' వచ్చే నెల 2వ తేదీన విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ...

అలీ హీరోగా ‘పండుగాడి ఫోటో స్టూడియో’

టాలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు అలీ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి 'పండుగాడి ఫోటో స్టూడియో' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 'వీడు ఫొటో తీస్తే పెళ్ళి అయిపోద్ది' అన్నది ఉపశీర్షిక....

దీపావళికి ప్రారంభంకానున్న మహేష్‌ మల్టీప్లెక్స్‌!

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగానే కాదు వ్యాపారవేత్తగా కూడ రాణిస్తున్నారు. ప్రముఖ థియేటర్ల చైన్ ఏషియన్ సినిమాస్ తో కలిసి ఆయన ఏఎంబి సినిమాస్ ను మొదలుపెట్టారు. ఈ సంస్థ...

నడిగర్ సంఘంలో పెద్ద సెలబ్రిటీ..మిస్టర్ ఫేక్ పెర్ ఫెక్ట్.. నేను నిన్ను వదలను: శ్రీరెడ్డి

సంచలన నటి శ్రీరెడ్డికి ఎన్నో ఆరోపణల తరువాత తమిళ సినిమా ఛాన్స్ వచ్చింది. ఆమధ్య లారెన్స్ కూడా సినిమా ఛాన్స్ ఇస్తానని చెప్పాడు. దీంతో శ్రీరెడ్డి ఇక తన ఆరోపణలు చాలిస్తుందని అంతా...

ప్రభాస్‌ ‘సాహో’ నిర్మాతతో మెగా హీరో!

మెగా హీరో వరుణ్ తేజ్ మంచి కథల్ని ఎంచుకుంటూ, వరుస విజయాల్ని అందుకుంటూ కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'అంతరిక్షం', అనిల్ రావిపూడి దర్శకత్వంలో...

‘సవ్యసాచి’ మేకింగ్ వీడియో

అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'సవ్యసాచి'. చైతూ హీరోగా ప్రేమమ్‌ లాంటి సూపర్‌ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకుడు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో...

స్టార్‌ హీరో సినిమా ముహూర్తం ఫిక్స్‌!

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ తాజాగా నటించిన చిత్రం సర్కార్‌. ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ భారీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పలు వివాదాల మధ్య...

యాంకర్‌ రవిపై కేసునమోదు.. ఈ విషయంపై రవి స్పందన!

ప్రముఖ బుల్లితెర యాంకర్‌ రవిపై ఎస్‌ఆర్‌ నగర్‌ పోలిస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫోన్‌లో బెదిరించటంతో పాటు రౌడీలతో తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారంటూ సందీప్‌ అనే వ్యక్తి కేసు పెట్టాడు. రవి నుంచి...

సీనియర్‌ హీరోపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

ప్రముఖ సీనియర్ హీరో అర్జున్ పై నటి శృతి హరిహరన్ చేసిన #మీ టూ ఆరోపణలు తీవ్ర రూపందాల్చాయి. 'విస్మయ' షూటింగ్ సమయంలో అర్జున్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని నటి శృతి...

తనూశ్రీ దత్తా -రాఖీ సావంత్ మధ్య మాటల యుద్ధం

నటి తనుశ్రీ దత్తాపై ఐటమ్‌ బాంబ్‌ రాఖీ సావంత్ తీవ్ర ఆరోపణలు చేసింది. తనుశ్రీకి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, గతంలో రేవ్ పార్టీలకు తీసుకెళ్లి పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడిందని రాఖీ...

ప్రభాస్‌కు నిహారిక సలహా ఏంటి?

ఇప్పుడు ప్రభాస్ పెళ్లి గురించే సినీ జనాలు జోరుగా చర్చించుకుంటున్నారు. అంతేకాదు, ఫలానా అమ్మాయితో ప్రభాస్‌కు పెళ్లి కుదిరిందంటూ పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా అనుష్క, నిహారికల పేరుతో ఎన్నో వార్తలు...

రికార్డు సృష్టించనున్న”2.ఓ”

"సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం "2.ఓ" ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నవంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల...

మన్మోహన్‌ బయోపిక్‌ పూర్తి: అనుపమ్‌

చిత్ర పరిశ్రమలో గత కొంత కాలంగా బయోపిక్‌ల హవా నడుస్తోంది. త్వరలోనే మరో బయోపిక్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమౌతోంది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా 'ది యాక్సిడెంటల్‌...

శివ ప్ర‌సాద్ మృతిపై సినీ ప్రముఖుల సంతాపం

ప్ర‌ముఖ నిర్మాత‌ డి.శివ ప్ర‌సాద్ రెడ్డి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శివ ప్రసాద్‌ రెడ్డి 1956లో నెల్లూరు జిల్లాలోని ఉత్తరమూపులో జన్మించారు. సుదర్శనమ్మ, డి.వి. శేషారెడ్డిలు...

‘అదుగో’.. పందిపిల్లకు రాజేంద్రప్రసాద్ డ‌బ్బింగ్!

ర‌విబాబు తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం 'అదుగో'. ఫ్లైయింగ్ ఫ్రాగ్ సంస్థపై ర‌విబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. అభిషేక్ వ‌ర్మ‌, న‌భాన‌టాష్ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్న ఈ సినిమా న‌వంబ‌ర్ 7న విడుద‌ల కానుంది....

ఆర్కే స్టూడియోస్ సొంతం చేసుకున్న గోద్రెజ్ సంస్థ

ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో 70 సంవత్సరాల క్రితం.. 2.2 ఎకరాల్లో నిర్మితమైన ఆర్కే స్టూడియోస్ ను ఇప్పుడు గోద్రెజ్ ప్రాపెర్టీస్ సంస్థ రూ.190 కోట్ల రూపాయలకు చేజిక్కించుకుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు రిషి...

‘ఘంటసాల’ టీజర్ విడుదల

ప్రముఖ గాయకుడు ఘంటసాల జీవిత చరిత్ర ఆధారంగా "ఘంటసాల" బయోపిక్ రూపుదిద్దుకుంటోంది. సి.హెచ్.రామారావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యువ గాయకుడు కృష్ణ చైతన్య ఘంటసాల పాత్రలో నటించారు. ఎన్నో మధురమైన గీతాల...

కత్రినా రిహార్సల్స్‌ వీడియో.. వైరల్‌

ప్రభుదేవా కొరియోగ్రఫీ తనను ఆశ్చర్యానికి గురి చేసిందని బాలీవుడ్‌ కథానాయిక కత్రినా కైఫ్‌ అన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్నసినిమా 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌'. అమీర్‌ ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌, ఫాతిమా సనా...

“వడ చెన్నై” ను మెచ్చుకున్న బాలీవుడ్ దర్శకుడు

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ కథానాయకుడిగా నటించిన "వడ చెన్నై" సినిమా అద్భుతంగా ఉందని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ అన్నారు. ఐశ్వర్య రాజేశ్‌, ఆండ్రియా, సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో...

చై-సామ్ మూవీ మేకింగ్‌ వీడియో లీక్‌

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. "నిన్నుకోరి" ఫేం శివ నిర్వాణ దర్శకుడు. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రం మేకింగ్‌...

మెగాఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ!

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఇప్పటికే చాలా మంది హీరోలు పరిశ్రమలో ఉన్నారు. తాజాగా ఆయన అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడ 'విజేత' సినిమాతో హీరోగా మారగా ఇప్పుడు చిరు మేనల్లుడు, ప్రస్తుత...

నేను క్షమాపణలు చెప్పను: శృతి

ప్రముఖ సినీ నటుడు అర్జున్.. తనపై లైంగిక ఆరోపణలు చేసిన నటి శృతిహరణ్‌పై దావా వేశారు. 'నిబునన్‌' సినిమా చిత్రీకరణ సమయంలో అర్జున్‌ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని, ఆయన కారణంగా చాలా ఇబ్బందిపడ్డానని...

కుమార్తె ఫొటోలను షేర్‌ చేసిన అసిన్‌

ప్రముఖ నటి అసిన్ తన ముద్దుల కుమార్తె అరిన్‌ ఫొటోలను తొలిసారి సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిలోనూ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె మైక్రోమ్యాక్స్‌ సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ శర్మను 2016లో...

‘సాహో’ రికార్డ్!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ బహుబలి తరువాత నటిస్తున్న చిత్రం 'సాహో'. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సాహో సినిమాకు సంబంధించి యాక్షన్ మేకింగ్ వీడియో...

తనపై జరిగిన దాడిపట్ల వైఎస్ జగన్ స్పందన

తనపై జరిగిన దాడిపట్ల ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ట్విట్టర్‌లో స్పందించారు. తాను క్షేమంగా ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని అభిమానులకు ట్విట్టర్‌ ద్వారా వైఎస్ జగన్ తెలిపారు. భగవంతుని దయ,...
error: Content is protected !!