ఆ యాంకర్ ను మోసం చేశారట!
బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న ఓ బ్యూటీ ఈ మధ్య సినిమాల్లో కూడా బాగానే నటిస్తోంది. దానికి తగ్గ పారితోషికం కూడా ఆమెకు అందిస్తున్నారు. అయితే ఓ చిత్రబృందం మాత్రం...
పవన్ కల్యాణ్ ను నన్ను మోసం చేస్తున్నారు!
పవన్ కల్యాణ్ నటించిన 'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమా కొన్న బయ్యర్లు నష్టపోవడంతో పవన్ వెంటనే స్పందించి వారి నష్టాల్ని పూడ్చడానికి అదే బ్యానర్ లో నిర్మాతకు చెప్పి సినిమా మొదలు పెట్టారు....
మెగాఫ్యామిలీకి బాగా అచ్చొచ్చినట్లుంది!
ఒక సినిమాను రిలీజ్ చేయడానికి ప్రస్తుతం పబ్లిసిటీ అనేది కీలకంగా మారింది. పబ్లిసిటీలో కూడా రోజుకో కొత్తదనాన్ని చూస్తున్నాం. ఇంతకముందు సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ సినిమాకు ప్రేక్షకులను రప్పించే విషయంలో ముఖ్య...
ఘాజీకి కలెక్షన్ల వెల్లువ!
దగ్గుబాటి రానా నటించిన ఘాజీ సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది. అన్ని ఏరియాల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతుంది. మొదటిరోజు తెలుగు, తమిళ, హిందీ బాషల్లో కలిపి దాదాపు 4.25...
మెగాహీరోకి నిరాశ తప్పలేదు!
మెగామేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన 'విన్నర్' సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి చిరంజీవి, పవన్ కల్యాణ్ లను ప్రత్యేకంగా ఆహ్వానించాడట తేజు. మీలో...
బన్నీ కేటరింగ్ బిజినెస్!
బన్నీ కొత్త వ్యాపారం మొదలుపెట్టారని అనుకుంటున్నారా..? కాదండీ.. కేటరింగ్ బిజినెస్ చేసే విషయం వాస్తవమే కానీ అది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో. అల్లు అర్జున్ తాజాగా హరీష్...
మహేష్ టైటిల్ ఇదేనా!
మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ గానీ, ఫోటోస్ కానీ ఏవి బయటకు రాలేదు. టైటిల్ గా...
సునీల్ కథతో నందమూరి హీరో!
ఇండస్ట్రీలో ఒకరి కోసం అనుకున్న కథలు మరో హీరోకి చెప్పి ఓకే చేయించుకోవడం సాధారణమైన విషయమే. అయితే తనకు ఈ సినిమా మంచి హిట్ ఇస్తుందని హీరో నమ్మి ఎదురుచూస్తుంటే ఆ కథ...
తాప్సీకు నిరాశే ఎదురైంది!
వరుస ఫ్లాప్ లు తాప్సీను పలకరించడంతో టాలీవుడ్ లో అవకాశాలు కరువయ్యాయి. దీంతో తన మకాంను బాలీవుడ్ కు షిఫ్ట్ చేసిన ఈ సొట్టబుగ్గల సుందరి. పింక్, బేబీ ఇలా పలు చిత్రాలు...
రజినీ టైటిల్ నయన్ కోసం!
రోజురోజుకి తన క్రేజ్ ను అందాన్ని మరింత పెంచుకుంటూ వరుస అవకాశాలతో, హిట్స్ తో దూసుకుపోతుంది నయనతార. ప్రస్తుతం ఆమె పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతోంది. రీసెంట్ గా తను నటించిన...
దగ్గుబాటి ఫ్యామిలీ మల్టీస్టారర్!
అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్ సినిమా చేసిన తరువాత ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కుటుంబాల వారు కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలని భావించారు. అందులో ముందుగా దగ్గుబాటి ఫ్యామిలీ...
‘ఘాజీ’ ఫస్ట్ డే కలెక్షన్స్!
రానా ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'ఘాజీ'. జలాంతర్గామి యుద్ధం నేపధ్యంలో వచ్చిన ఈ చిత్రానికి తొలి ఆట నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, తమిళ, హిందీ బాషల్లో రూపొందించిన ఈ...
చరణ్, పవన్ ల సినిమాలు ఒకేరోజు..?
రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ తొందరలోనే ప్రారంభించి ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా దసరా నాటికి రిలీజ్ చేయాలని చరణ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే...
డి.జె. ఫస్ట్ లుక్!
'రేసుగుర్రం','సన్నాఫ్ సత్యమూర్తి', 'సరైనోడు' వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, 'గబ్బర్ సింగ్' వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్...
మహా శివరాత్రి కానుకగా ‘యమన్’!
విజయ్ ఆంటోని హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై జీవ శంకర్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'యమన్‌స. ఈ సినిమా మహా శివరాత్రి సందర్భంగా...
రోగ్ వ్యవహారాలు ఛార్మి చేతుల్లోకి..?
హీరోయిన్ గా తన క్రేజ్ తగ్గిన తరువాత ఛార్మి, పూరీ జగన్నాథ్ ఆఫీసులో ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకునేది. ఛార్మిని నిలబెట్టడానికి ఆమెతో కలిసి జ్యోతిలక్ష్మి సినిమాను రూపొందించాడు పూరీ. అయితే ఆ తరువాత ఏర్పడిన కొన్ని...
చిరంజీవిని ఆటో ఎక్కించారు!
మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు చిరంజీవి. అయితే ఈ షోకి వచ్చిన ఓ కంటెస్టంట్ కోసం చిరు ఏకంగా ఆటో ఎక్కేశారు. ఇలాంటి పనులు చేయాలంటే మన...
బాలయ్య కోసం కొత్త కథ!
గత కొంతకాలంగా బాలయ్య 101వ సినిమా ఎవరితో చేస్తారనే విషయంలో శ్రీవాస్, వినాయక్, కె.ఎస్.రవికుమార్ ఇలా పలు దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే తాజాగా ఈ లిస్ట్ లోకి పూరీ జగన్నాథ్ కూడా...
ఒక ఫైట్ కోసం 12 కోట్లు!
రజినీకాంత్ నటిస్తోన్న 'రోబో 2' సినిమాను మొదట 350 కోట్ల బడ్జెట్ లో నిర్మించాలనుకున్నారు కానీ ఇప్పటి అంచనా ప్రకారం సినిమా బడ్జెట్ 500 కోట్లు అయింది. ఇంత భారీతనంతో రూపొందుతోన్న ఈ...
బన్నీ బ్రాహ్మణ లుక్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తోన్న చిత్రం 'దువ్వాడ జగన్నాథం'. ఈ సినిమాకు సంబంధించిన లుక్ ను ఫిబ్రవరి 18న విడుదల చేయబోతున్నారు. ఈలోగా ఈ సినిమాలో బన్నీ బ్రాహ్మణ లుక్...
రివ్యూ: ఘాజీ
నటీనటులు: రానా దగ్గుబాటి, తాప్సీ పన్ను, కె కె మీనన్, అతుల్ కులకర్ణి, ఓం పురి, సత్యదేవ్ తదితరులు
సంగీతం: కె
సినిమాటోగ్రఫీ: మది
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాతలు: అన్వేష్ రెడ్డి, వెంకటరమణ రెడ్డి, పివిపి
రచన: గంగరాజు...
అంజలి బాయ్ ఫ్రెండ్ ఓపెన్ అయ్యాడు!
తెలుగమ్మాయి అంజలి టాలీవుడ్ లో కంటే తమిళంలోనే బాగా క్రేజ్ సంపాదించుకుంది. అయితే గత నాలుగేళ్లుగా అంజలి, నటుడు జై తో ప్రేమలో ఉందనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ జంట...
ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొన్న మంచు విష్ణు!
రామా రీల్స్ పతాకంపై మంచు విష్ణు-సురభి జంటగా తమిళ-తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. హీరోహీరోయిన్లు మంచు విష్ణు-సురభిలపై భారీ సెట్ లో...
‘రోగ్’ ఫస్ట్‌లుక్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్!
బద్రి, ఇడియట్, పోకిరి, దేశముదురు, చిరుత, బుజ్జిగాడు, టెంపర్ వంటి డిఫరెంట్ క్యారెక్టర్ బేస్‌డ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను రూపొందించిన డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న మరో చిత్రం 'రోగ్'. 'మరో చంటిగాడు...
పవన్ సినిమాలో మోహన్ లాల్!
పవన్ కల్యాణ్ తన తదుపరి సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయనున్నాడు. పవన్ ప్రస్తుతం చేస్తోన్న కాటమరాయుడు సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ తో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. అయితే ఈ...
నాగార్జున అప్ సెట్ అయ్యాడు!
ఓ కథను నమ్మి సినిమా చేయడం, దాని రిజల్ట్ గనుక అటు ఇటు అయితే బాధ పడడం హీరోలకు కామన్. నాగార్జున అందుకు మినహాయింపు కాదు. తను ఎంతగానో నమ్మి చేసిన 'ఓం...
పూరీ సినిమా చేయకపోవడానికి అదే కారణమా..?
కేవలం తన సినిమా టైటిల్స్ తోనే ఆసక్తి పెంచే దర్శకుడు పూరీ జగన్నాథ్ హీరోయిజం ఎలివేట్ చేయడం నంబర్ వన్ దర్శకుడు. చాలా మంది యువ హీరోలు ఆయన దర్శకత్వంలో పని చేయడానికి...
రివ్యూ: ఓం నమో వెంకటేశాయ
నటీనటులు: అక్కినేని నాగార్జున, అనుష్క, ప్రగ్య జైస్వాల్, సౌరభ్ జైన్, రావు రమేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎస్.గోపాల్ రెడ్డి
సంగీత: ఎం.ఎం.కీరవాణి
ఎడిటింగ్: గౌతమ్ రాజు
నిర్మాత: మహేష్ రెడ్డి
కథ-కథనం-దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో గతంలో...
లారెన్స్ రియల్ హీరో అనిపించుకున్నాడు!
సాధారణ కొరియోగ్రాఫర్ స్థాయి నుండి ఇప్పుడు డైరెక్టర్ గా హీరోగా మారి తన ప్రతిభను చాటుకున్నాడు లారెన్స్. సామాజిక కార్యక్రమాల్లోనూ... ఎదుటివారికి సహాయం అందించే విషయంలో లారెన్స్ ఎప్పుడు ముందుంటాడు. అయితే రీసెంట్...
బాలయ్యకు హెచ్చరికలు!
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్రను సినిమాగా రూపొందిస్తామంటూ.. నందమూరి బాలకృష్ణ చేసిన ప్రకటన పెద్ద దుమారమే రేపింది. ఎప్పుడైతే బాలయ్య ఈ అనౌన్స్మెంట్ చేశారో.. వెంటనే బాలయ్యను హెచ్చరిస్తూ కొందరు ప్రముఖులు మీడియా...





