ప్రభాస్ కోసం ఖరీదైన కార్లు!
బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2 సినిమా
షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా తరువాత తన సొంత బ్యానర్ అయిన
యు.వి.క్రియేషన్స్ లో వరుస సినిమాలు చేయనున్నాడు....
హైదరాబాద్ రోడ్లపై అనుష్క!
అనుష్క ఏంటి..? హైదరాబాద్ రోడ్ మీద ఉండడం ఏంటి అనుకుంటున్నారా..? మీరు
వింటున్నది నిజమే. అసలు విషయంలోకి వస్తే 'సైజ్ జీరో' సినిమా కోసం స్వీటీ బాగా
బరువు పెరిగింది. ఇప్పుడు తగ్గడానికి అమ్మడు చేయని...
మలయాళ దర్శకుడితో వెంకీ..?
'బాబు బంగారం' సినిమా తరువాత వెంకటేష్ 'సాలా ఖడూస్' అనే చిత్రాన్ని తెలుగులో
రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత కూడా ఒక్కో సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు
వెంకీ. అందులో భాగంగా మలయాళ దర్శకుడితో సినిమా...
బన్నీతో మరోసారి కాజల్..?
అల్లు అర్జున్, కాజల్ జంటగా 'ఆర్య2','ఎవడు' వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ జంట ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుందనేది తాజా సమాచారం. ప్రస్తుతం బన్నీ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో...
అల్లుడి కోసం మామ సినిమా!
సూపర్ స్టార్ రజినీకాంత్ తన అల్లుడు ధనుష్ కోసం ఓ సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని ధనుష్ తన ట్విటర్ వేదికగా ప్రకటించాడు. రజినీకాంత్ ప్రస్తుతం 'రోబో2' సినిమా షూటింగ్ లో బిజీగా...
గోపిచంద్ సినిమాలో ప్రభాస్..?
బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2 సినిమా
షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా తరువాత ప్రభాస్ యు.వి.క్రియేషన్స్ లో
వరుస చిత్రాలు చేయనున్నాడు. అయితే ఈలోగా ఓ...
కమల్ రెడీ అయిపోయాడు!
లెజండరీ యాక్టర్ కమల్ హాసన్ 'శభాష్ నాయుడు' అనే చిత్రాన్ని డైరెక్ట్ చేస్తూనే ప్రధాన
పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ మధ్యన ఆయన ఆఫీస్ కార్యాలయంలో కాలు జారీ పడడంతో
గాయం అయింది. ఇది జరిగి...
పవన్ సినిమా ఆలస్యమవుతుందా..?
పవన్ కల్యాణ్ నటించిన 'సర్ధార్ గబ్బార్ సింగ్' సినిమా ఇటీవల విడుదలయిన సంగతి
తెలిసిందే. ఈ సినిమా తరువాత పవన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తాడని ప్రతి ఒక్కరూ
భావించారు. ఆ సినిమా రిలీజ్ అయిన...
చిరు కోసం మరో హీరోయిన్ కావాలి!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన రీఎంట్రీ సినిమా 'ఖైదీ నెంబర్ 150'లో నటిస్తున్నాడు. ఈ
సినిమాలో మొదట హీరోయిన్ ను వెతకడానికి చిత్రబృందం చాలానే కష్టపడింది. ఫైనల్ గా
కాజల్ ను ఎంపిక చేశారు. ఈ...
మహేష్, పూరీ సినిమా ఉంటుందా..?
మహేష్ బాబు 'పోకిరి','బిజినెస్ మెన్' వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు పూరీ జగన్నాథ్
అతి త్వరలోనే 'జనగణమన' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తానని అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ
సినిమా ఉండకపోవచ్చనేది ఇండస్ట్రీ వర్గాల టాక్....
ఆ సినిమాల్లో నటించనంటోంది!
కన్నడ బ్యూటీ నిక్కి గర్లాని తెలుగులో మలుపు, కృష్ణాష్టమి వంటి చిత్రాల్లో కనిపించింది.
నిజానికి ఈ భామ 'యాగవరాయణుమ్ నాకాక్క' అనే చిత్రంతో పరిచయం కావాల్సింది.
కానీ జీవీ ప్రకాష్ తో కలిసి చేసిన హారర్...
అనుష్క అంటే పలికేదాన్ని కాదు!
ఒక్కో అవకాశాన్ని దక్కించుకుంటూ.. తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన మార్క్ ను క్రియేట్ చేసుకుంది నటి అనుష్క. హీరోలు లేకపోయినా పర్లేదు.. అనుష్క ఉంటే చాలు అనుకునే దర్శకనిర్మాతలు చాలా మందే ఉన్నారు. కత్తి...
చైతు సినిమాలో నాగ్, వెంకీ పాత్రలవేనా..?
చైతు సినిమాలో నాగ్, వెంకీ పాత్రలవేనా..?
మలయాళంలో సూపర్ హిట్ ను అందుకున్న 'ప్రేమమ్' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్
చేస్తున్నారు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేశారు....
మరోసారి మాహేష్ తో కొరటాల!
మరోసారి మాహేష్ తో కొరటాల!
మాహేష్ బాబు హీరోగా నటించిన 'శ్రీమంతుడు' చిత్రం ఎంతటి ఘన విజయాన్ని ధించిందో అందరికీ తెలిసిందే. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది....
ఈ భామ కూడా రెమ్యూనరేషన్ పెంచేసింది!
ఈ భామ కూడా రెమ్యూనరేషన్ పెంచేసింది!
కెరీర్ లో సరైన హిట్ సినిమా లేకపోయినా.. వరుస అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె నటించిన 'జ్యో అచ్యుతానంద' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అవి...
రీమేక్ సినిమాలో చుట్టాలబ్బాయి!
రీమేక్ సినిమాలో చుట్టాలబ్బాయి!
హీరో ఆదికి ఈ మధ్యకాలంలో సరైన హిట్ సినిమా పడలేదు. ఎన్నో ఆశలతో చేసిన 'చుట్టాలబ్బాయి' సినిమాకు కూడా నెగెటివ్ టాక్ రావడంతో ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో...
నిఖిల్ సరసన పెళ్ళిచూపులు భామ!
నిఖిల్ సరసన పెళ్ళిచూపులు భామ!
అప్పటివరకు షార్ట్ ఫిల్మ్స్ లో నటించి, ఆ తరువాత చిన్న చిన్న రోల్స్ లో వెండి తెరపై నటించి 'పెళ్ళిచూపులు' చిత్రంతో హీరోయిన్ గా మారింది రీతూ వర్మ. ఈ...
అప్పుడేమో పవన్.. ఇప్పుడు మాస్ మహారాజా!
అప్పుడేమో పవన్.. ఇప్పుడు మాస్ మహారాజా!
'బెంగాల్ టైగర్' సినిమా తరువాత రవితేజ మరో సినిమాను పట్టాలెక్కించలేదు. మధ్యలో రెండు సినిమాలు చేయానుకున్నా.. కార్యరూపం దాల్చలేదు. రీసెంట్ గా బాబీ చెప్పిన కథ నచ్చడంతో...
నీహారిక తండ్రిగా నాగబాబు!
నీహారిక తండ్రిగా నాగబాబు!
నాగబాబు కూతురు నీహారిక ఈమధ్యనే టాలీవుడ్ లో 'ఒక మనసు' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. యాంకర్ గా పలు షోలు చేసిన నీహారిక 'ముద్దపప్పు ఆవకాయ్' అనే వెబ్ సిరీస్ లో...
రానా కూడా మొదలెట్టాడు!
రానా కూడా మొదలెట్టాడు!
నటన విషయంలోనూ, సాంకేతిక నైపుణ్యం విషయంలోనూ ఎంత టాలెంట్ ఉన్నా.. ఇండస్ట్రీలోకి
ఎలా రావాలో తెలియని చాలా మండి ఉన్నారు. అలాంటి వారిని ప్రోత్సహించే విధంగా టాలీవుడ్ లో
టాలెంట్ మేనేజ్మెంట్ కంపనీలు...
పొగరు నా ఒంట్లో.. హీరోయిజం నా ఇంట్లో!
పొగరు నా ఒంట్లో.. హీరోయిజం నా ఇంట్లో!
కమర్షియల్ సినిమాల్లో మాస్ డైలాగ్స్ కచ్చితంగా ఉండాలి. అప్పుడే థియేటర్ లో ఆడియన్స్ ఎంజాయ్
చేస్తారు. పైగా అది మెగాస్టార్ రీ ఎంట్రీ ఇస్తోన్న అంటే.. డైలాగ్స్...
మెగా ఈవెంట్ ఫ్లాప్ అయింది!
మెగా ఈవెంట్ ఫ్లాప్ అయింది!
ఆగస్ట్ 22న మెగాస్టార్ పుట్టినరోజు పురస్కరించుకొని హైదరాబాద్ శిల్పా కళా వేదికలో వేడుకలను
నిర్వహించారు. ఈ ప్రోగ్రాం చాలా హైలైట్ అవుతుందనుకుంటే చప్పగా సాగింది. రెగ్యులర్ ఆడియో
విడుదల కార్యక్రమాల మాదిరి...
నయీమ్ కథను సినిమాగా తీస్తాడట!
నయీమ్ కథను సినిమాగా తీస్తాడట!
మహమ్మద్ నయూముద్దీన్ అలియాస్ నయీమ్ నక్సలైట్ గా ఉండే ఈ వ్యక్తి పోలీస్ ఇంఫార్మర్ గా
మారాడు. అక్కడ నుండి గ్యాంగ్ స్టర్ గా మారి కొన్ని వందల కోట్లను...
వర్మ సారీ చెప్పాడు!
వర్మ సారీ చెప్పాడు!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
అసలు ఎవరికి లొంగని వర్మ ఊహించని విధంగా సారీ చెప్పాడు. ఇంతకీ ఆ సారీ ఎవరికి...
షారూఖ్ గెస్ట్ రోల్ అదిరిపోతుందట!
షారూఖ్ గెస్ట్ రోల్ అదిరిపోతుందట!
బాలీవుడ్ లో కరణ్ జోహర్ దర్శకుడిగా, నిర్మాతగా ఇప్పటికే ఎన్నో చిత్రాలను రూపొందించారు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసుకున్నాయి....
సోనాక్షి యాక్షన్ సీన్స్ ఆదిరాయి!
సోనాక్షి యాక్షన్ సీన్స్ ఆదిరాయి!
ఏ.ఆర్.మురుగదాస్ బాలీవుడ్ లో 'అకీరా' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. 2011లో తమిళంలో
వచ్చిన 'మౌనగురు' అనే చిత్రానికి ఇది రీమేక్. తమిళంలో ఈ చిత్రం ఓ రేంజ్ లో వసూళ్ళ...
అమీర్ చేయాలనుకునే లోపే అక్షయ్ చేసేశాడు!
అమీర్ చేయాలనుకునే లోపే అక్షయ్ చేసేశాడు!
రీసెంట్ గా బాలీవుడ్ లో విడుదలయిన 'రుస్తం' సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అక్షయ్ నటించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. చాలా కాలం...
రూమర్స్ పై పరినీతి రియాక్షన్!
రూమర్స్ పై పరినీతి రియాక్షన్!
సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి కామన్. ఎందుకంటే గ్లామర్ ప్రపంచం.. అందులోనూ ఒకరితో
ఒకరు బాగా సన్నిహితంగా మెలుగుతుంటారు. ఇంకేముంది గాసిప్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. అలానే
బాలీవుడ్ సుందరి పరినీతి చోప్రాపై...
అఖిల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?
అఖిల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?
అక్కినేని అఖిల్, వినాయక్ దర్శకత్వంలో నటించిన తన మొదటి సినిమా 'అఖిల్' నిరాశ పరచడంతో
నాలుగడుగులు వెనక్కి వేశాడు. రెండో సినిమాతో హిట్ కొట్టకపోతే వెనకే ఉండిపోవాల్సి వస్తుందని
జాగ్రత్తగా అడుగులు...
రాధిక సినిమా అక్కడ వారి కోసమే!
రాధిక సినిమా అక్కడ వారి కోసమే!
ఇటీవల రాధిక ఆప్టే నటించిన 'పర్షధ్' అనే సినిమాకు సంబందించిన వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్
చేసింది. ఈ సినిమా ఒకటుందని తెలియని వారు కూడా ఈ...