విజయ్-పూజా హెగ్డే మూవీ అప్పుడేనా!
తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఇది విజయ్ కి 65వ సినిమా. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. ఇటీవలే రెగ్యులర్ షూటింగుకు...
నటుడు కార్తీక్‌కు అత్యవసర చికిత్స
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు కోలీవుడ్ సీనియర్ నటుడు కార్తీక్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత కొంత కాలం క్రితమే తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడిన ఆయన.. ఆ తర్వాత కోలుకున్నారు. ఇటీవల తమిళనాడులో...
ఉగాదికి ‘BB3’ టైటిల్!
నందమూరి బాలకృష్ణ హీరోగా..బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'BB3’ వర్కింగ్ టైటిల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పేరును ఉగాది రోజున ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రగ్యా జైస్వాల్...
క్యాస్టింగ్ కౌచ్‌పై అన్నపూర్ణ కామెంట్స్
టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణ తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. ప్రస్తుతం ‘ఎఫ్3’ సినిమాలో నటిస్తున్న ఆమె క్యాస్టింగ్ కౌచ్‌పై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తప్పు ఎప్పుడూ ఒకరివైపే ఉండదని, కొన్నిసార్లు ఇద్దరి...
‘మేజర్’ నుంచి శోభిత ధూళిపాళ్ల ఫస్ట్‌లుక్
టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'మేజర్'. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి...
పవన్ కళ్యాణ్ ఎంట్రీ.. పేపర్లు ఎగరవేసిన దిల్‌రాజు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత నటించిన చిత్రం 'వకీల్ సాబ్'. ఈ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల నడుడు ఈ చిత్రం నేడు ప్రేక్షకుల...
వకీల్‌సాబ్ మూవీ రివ్యూ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం వకీల్‌సాబ్. మూడేళ్లు గ్యాప్ తీసుకొని, రిఎంట్రీ ఇస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ పింక్ సినిమాకు...
‘ఖిలాడి’ టీజర్ డేట్ ఫిక్స్
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడి. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరక్కెకుతున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. హావీష్ ప్రొడక్షన్స్,...
‘గంగూబాయి కతియావాడి’ తెలుగు టీజర్
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం "గంగూబాయి కతియావాడి". ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. 'మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై' అనే బుక్ ఆధారంగా ఈ...
ఎన్టీఆర్-అఖిల్‌పై ఆర్జీవీ ట్వీట్.. వైరల్
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచు ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేస్తునే ఉంటాడు. ఎప్పుడూ వివాదాస్పద, వ్యంగ్య కామెంట్లతో వార్తల్లో నిలిచే వర్మ.. తాజాగా మరోసారి తనదైన శైలిలో యంగ్...
ఆకట్టుకుంటున్న రౌడీ బాయ్స్ మెషన్ పోస్టర్
హుషారు డైరెక్టర్ హర్ష కొనుగంటి రూపొందిస్తున్న తాజా చిత్రం ‘రౌడీ బాయ్స్’. ఈ సినిమాతో ఆశిష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశ్‌లో ఉన్న ఈ...
నితిన్- సాయి పల్లవితో వక్కంతం సినిమా!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంగా ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలసిందే. ఈ సినిమాకి రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది....
మహేష్‌బాబు మల్టీప్లెక్స్‌లో పవర్ స్టార్ హవా
సూపర్ స్టార్ మహేష్‌బాబు మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలో MMB మల్టీప్లెక్స్ థియేటర్ లను నిర్మించిన సంగతి తెలిసిందే. జంట నగరాల్లోనే పాపులర్ మల్టీప్లెక్స్‌గా పేరొందినది. ఇందులో మొత్తం 7 స్ర్కీన్స్...
బన్నీకి సెలబ్రెటీల బర్త్‌డే విషెస్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తనదైన స్టైల్, డ్యాన్స్, తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి బుధవారం...
అఖిల్ ‘ఏజెంట్’ ఫస్ట్‌లుక్
అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఐదవ చిత్రం 'ఏజెంట్' ఫస్ట్‌లుక్ ను ఈరోజు ఉదయం రిలీజ్ చేశారు. ఈరోజు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా 'ఏజెంట్' ఫస్ట్‌లుక్ ను విడుదల చేసి అక్కినేని అభిమానులకు...
ట్రెండింగ్‌లో ‘పుష్ప’ టీజర్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా 'పుష్ప' టీజర్‌ను ఒకరోజు (నిన్న) ముందుగానే చేశారు. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 12...
‘చెరసాల’ టీజర్ విడుదల చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి
ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలి ? ఎలా ఉండకూడదు ? అనే కథాశంతో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమే "చెరసాల". ఎస్ రాయ్ క్రియేషన్స్ పతాకంపై...
‘RGV దెయ్యం’ ట్రైలర్ విడుదల
వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా 'RGV దెయ్యం' సినిమాని తెరెకెక్కించిన సంగతి తెలసిందే. ఈ సినిమాలో డా. రాజశేఖర్, స్వాతి దీక్షిత్ ,తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ తదితరులు...
అమెజాన్‌లో ‘జాతిరత్నాలు’
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, హాస్య నటులు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం 'జాతిరత్నాలు'. ఈ సినిమాతో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది....
ఆ ట్రోల్స్ బాధించాయి: విద్యుల్లేఖ
టాలీవుడ్‌లో లేడీ కమెడియన్స్ గుర్తింపు తెచ్చుకుంది విద్యుల్లేఖ రామన్. సినిమాల్లో హీరోయిన్లకు స్నేహితురాలిగా పాత్ర పోషిస్తూ, కామెడీ పండిస్తూ నటిగా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె...
ఆకట్టుకుంటున్న వకీల్ సాబ్ ‘కదులు కదులు’ సాంగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం 'వకీల్ సాబ్'. శ్రీరామ్ వేణు డైరెక్షన్‌లో తెరకెక్కిన్న ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల వేగం పెంచిన చిత్ర...
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు!
సీనియర్ నటుడు కార్తీక్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కొంత కాలం క్రితమే తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడిన ఆయన.. ఆ తర్వాత కోలుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కార్తీక్.. మరోసారి...
రాధిక- శరత్‌కుమార్‌లకు ఏడాది జైలు శిక్ష
ప్రముఖ సినీ జంట రాధిక, శరత్‌కుమార్‌లకు చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష పడింది. ఈ దంపతులకు జైలు శిక్ష విధిస్తూ చెన్నై స్పెషల్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. శరత్‌కుమార్,...
‘చిత్రం 1.1’ లో హీరోగా తేజ కొడుకు!
టాలీవుడ్‌లో 'చిత్రం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు తేజ. తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ చిత్రంతో ఉదయ్‌కిరణ్, రీమాసేన్ హీరో, హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. ఈ...
ఇది నా బర్త్ డే కాదు.. ఆర్జీవీ వైరల్ ట్వీట్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన పుట్టినరోజు సందర్భంగా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ రోజు... ఏప్రిల్ 7 రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు...
పెళ్లి చేసుకోబోతున్న లక్ష్మి రాయ్
టాలీవుడ్‌లో ‘కాంచనమాల కేబుల్ టీవీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రాయ్ లక్ష్మి. మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సరసన ఐటమ్ సాంగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. అవకాశాలు తగ్గడంతో...
తొలి డ్రిల్లింగ్ రిగ్గును తయారుచేసిన మేఘా సంస్థ
చమురు, ఇందనం వెలికితీసే రిగ్గులను ప్రైవేటు రంగంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్) సొంతం చేసుకుంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్...
కత్రినా కైఫ్‌కు కరోనా
కరోనా సెకండ్ వేవ్‌లో పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తనకు కరోనా వచ్చిందని, ఇన్ స్టాగ్రామ్ ద్వారా...
‘పుడింగి నెంబర్’ గా సంపూర్ణేశ్
టాలీవుడ్ నటుడు సంపూర్ణేశ్ బాబు మరోసారి హీరోగా ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా పేరే 'పుడింగి నెంబర్ '. సంపూర్ణేశ్ బాబు హీరోగా ఈ రోజు ఈ సినిమా హైదరాబాద్‌లోని రామానాయుడు...
‘లైగర్’ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్!
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం 'లైగర్'. 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఈ పాన్ ఇండియా...





