Samantha and Naga Chaitanya మళ్ళీ కలవనున్నారా?
"యే మాయ చెసావే" రీ-రిలీజ్ సందర్భంగా Samantha and Naga Chaitanya కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. విడాకుల తర్వాత ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు వెళ్లారు. సమంత రెడీ అయినా, నాగ చైతన్య దూరంగా ఉండే అవకాశం ఎక్కువ అంటున్నారు.
Ram Charan త్రివిక్రమ్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
Ram Charan - త్రివిక్రమ్ సినిమా ప్రాజెక్ట్ ప్రొడక్షన్ హౌస్ విషయంలో విభేదాలతో నిలిచిపోయింది. త్రివిక్రమ్ తన హారిక హాసిని బ్యానర్‌లో చేయాలని, చరణ్ టాప్ ప్రొడ్యూసర్‌తో చేయాలని కోరడం వల్ల విభేదం ఏర్పడింది.
Allu Arjun Shaktimaan న్యూస్ వెనుక అసలు కారణం అదేనా?
త్రివిక్రమ్ - ఎన్టీఆర్ ప్రాజెక్ట్ మొదలవ్వడంతో అల్లుAllu Arjun Shaktimaan సినిమా చేస్తున్నారు అనే లీక్ వచ్చింది. కానీ ఇది నిజమైన ప్రాజెక్ట్ కాదని ఇండస్ట్రీలో టాక్. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోపై వస్తున్న బజ్ ను కంట్రోల్ చేయడానికి ఈ పీఆర్ స్టంట్ చేసారంటూ ప్రచారం జరుగుతోంది.
Anirudh Ravichander పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఆమేనా?
Anirudh Ravichander, కావ్యా మారన్ పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏడాది క్రితమే వీరు డేటింగ్ ప్రారంభించినట్టు వార్తలు. త్వరలో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని స్పెక్యులేషన్స్. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.
Thug Life OTT విషయంలో షాకింగ్ కండిషన్ పెట్టిన నెట్ ఫ్లిక్స్
థగ్ లైఫ్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. Netflix Thug Life OTT స్ట్రీమింగ్ డీల్‌ను 20-25% తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. కమల్ హాసన్ తదుపరి చిత్రం KH237లో నటించనున్నారు. సిలంబరసన్ వెట్రిమారన్ తో కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ లో ఉన్నారు.
60 వ పుట్టిన రోజు సందర్భంగా బాగా తాగి ఏం జరిగిందో మర్చిపోయిన Aamir Khan
Aamir Khan తన 60వ పుట్టినరోజు పార్టీ మద్యం మత్తులో పూర్తిగా గుర్తుండదని వెల్లడించారు. పార్టీ సమయంలో మితిమీరిన మద్యం తాగడంతో మరుసటి రోజు ఏం జరిగిందో గుర్తుండకపోవడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆయన సితారే జమీన్ పర్ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నారు.
Mythri Movie Makers వేసిన మైండ్ బ్లోయింగ్ ప్లాన్ ఏంటంటే..
Mythri Movie Makers త్వరలో ప్రాఫిట్ షేరింగ్ మోడల్ ప్రారంభించనున్నారు. భారీ రెమ్యునరేషన్‌ల స్థానంలో లాభాలను పంచుకోవడమే లక్ష్యం. రిస్క్ తగ్గించేందుకు ఇది మంచి మార్గంగా పరిశ్రమలో మార్పులు తీసుకురానుంది.
హైదరాబాద్ నుండి Shah Rukh Khan కు రూ.300 కోట్ల ఆఫర్? అసలు నిజం ఇదే!
Shah Rukh Khan కు మైత్రీ మూవీ మేకర్స్ రూ.300 కోట్లు ఆఫర్ చేశారన్న వార్తలు పుకార్లే. ప్రస్తుతం షారుఖ్ తన 'కింగ్' సినిమాపై పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల గురించి 2025 చివర్లో నిర్ణయం తీసుకుంటారు. ‘కింగ్’లో భారీ స్టార్ క్యాస్ట్ కనిపించనున్నారు.
Great Indian Kapil Show 3 క్యాస్ట్ నెట్ వర్త్ వివరాలు తెలిస్తే షాకే..
కపిల్ శర్మ గోల్డెన్ టీమ్‌తో The Great Indian Kapil Show 3 జూన్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. కపిల్ శర్మ రూ.300 కోట్ల సంపదతో ముందుంటే, అర్చనా, సిద్ధూ, కృష్ణా, కికూ, సునీల్, రాజీవ్ లు కూడా మంచి సంపద కలిగి ఉన్నారు.
Raja Saab Teaser విడుదలకి ముందే సోషల్ మీడియాలో లీక్?
Raja Saab Teaser లీక్ సోషల్ మీడియాలో కలకలం రేపింది. కానీ టీమ్ స్పీడ్ తగ్గకుండా హైదరాబాద్‌లో టీజర్ ఈవెంట్ ప్లాన్ చేసింది. ప్రభాస్ డబుల్ రోల్, హారర్-కామెడీ కాన్సెప్ట్ పై అభిమానుల్లో భారీ ఉత్సాహం ఉంది. సినిమా డిసెంబర్ 5న విడుదల కాబోతుంది.
Karthi Kaithi 2 కోసం క్రేజీ హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా?
లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించనున్న Karthi Kaithi 2 సినిమాలో అనుష్క శెట్టి గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనుష్కను చిత్రబృందం సంప్రదించినట్టు సమాచారం. కార్తి, అనుష్క కాంబినేషన్‌లో ఇది రెండో సినిమా కానుంది. అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
“సోషల్ మీడియాలో ఆ అమ్మాయిని ఫేక్ ఐడీ తో ఫాలో అవుతున్నాను” అంటున్న Allu Aravind
మిత్ర మండలి టీజర్ విడుదలైంది. ప్రియదర్శి, నిహారిక NM కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో Allu Aravind సరదా వ్యాఖ్యలు చేశారు. విజయేంద్ర ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు RR ధ్రువన్ సంగీతం అందిస్తున్నారు. విడుదల తేదీ త్వరలో ప్రకటించనుంది.
Ram charan- Nikhil సినిమా షూటింగ్లో ప్రమాదం..!
రామ్ చరణ్ నిర్మాణంలో నిఖిల్ హీరోగా వస్తుంది సినిమా ది ఇండియా హౌస్. అయితే ఈ సినిమా షూటింగ్లో పెను ప్రమాదం జరిగింది.
Jr NTR డ్రాగన్ సినిమాలో అదే హైలైట్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ‘డ్రాగన్’ సినిమా కోసం ఓ భారీ పోలీస్ స్టేషన్ సెట్‌లో హైవోల్టేజ్ యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తున్నారు. బీస్ట్ మోడ్‌లో కనిపించే ఎన్టీఆర్ ఈ సీన్‌లో సింహగర్జన చేసేలా ఉండబోతున్నాడు.
Mangli పుట్టినరోజు వేడుకలో జరిగిన గంజాయి కలకలం ఏమిటంటే..?
ప్రముఖ గాయని మంగ్లీ పుట్టినరోజు పార్టీలో గంజాయి స్వాధీనం కావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చెట్టు వెనక బట్టలు మార్చుకోమన్నారు.. Star Herione కీలక వ్యాఖ్యలు..!
చెట్టు చాటున బట్టలు మార్చుకోమన్నారు…అంటూ అప్పట్లో ఎన్నో రోజులపాటు స్కార్ హీరోయిన్గా కొనసాగిన.. శోభన ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
అతనితో కలిసి వెకేషన్ కి Samantha.. ఫైనల్ గా ప్రేమ పై క్లారిటీ..!
samantha.. దర్శకుడు రాజుతో ప్రేమలో ఉంది అన్న విషయం గత కొద్దిరోజులుగా వైరల్ అవుతుందిగా.. ఇప్పుడు ఇదే విషయంపైన క్లారిటీ ఇచ్చేసింది ఈ హీరోయిన్..
Akhil Zainab’s Wedding Reception కి విచ్చేయనున్న సెలబ్రిటీలు ఎవరంటే..
అఖిల్ అక్కినేని–జైనబ్ రవ్జీ పెళ్లి జూన్ 7న అక్కినేని ఇంట్లో సంప్రదాయబద్ధంగా జరిగింది. Akhil Zainab's Wedding Reception జూన్ 8న కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియోలో రాత్రి 7:30కి. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
ఆస్తుల చిట్టా బయటపెట్టి పెద్ద షాక్ ఇచ్చిన Kamal Haasan
Kamal Haasan రాజ్యసభకు నామినేషన్ వేస్తూ రూ.305.55 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. చెన్నైలో నాలుగు కమర్షియల్ ప్రాపర్టీలు, యూకేలో ఓ హైఎండ్ ప్రాపర్టీ కూడా కలిగి ఉన్నారు. ఆయన ప్రొఫెషన్ “ఆర్టిస్ట్”, చదువు “ఎన్నో తరగతి”గా డిక్లేర్ చేశారు.
బాలీవుడ్ సీనియర్ హీరోలకి చెక్ పెడుతున్న Vicky Kaushal!
హౌస్‌ఫుల్ 5 అంచనాలు అందుకోలేక పోయింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు అసౌకర్యంగా ఉండే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. తొలి రోజు ₹22 కోట్లు రాబట్టినా, పాజిటివ్ టాక్ లేదని తెలుస్తోంది. అదే సమయంలో Vicky Kaushal చావా సినిమా ₹29 కోట్లతో అదరగొట్టింది.
Hari Hara Veera Mallu బడ్జెట్ గురించి డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
Hari Hara Veera Mallu లో పవన్ కళ్యాణ్ బ్రిటిష్ వారిని అడ్డుకునే సీన్ భారీగా తెరకెక్కిందని దర్శకుడు జ్యోతి కృష్ణ తెలిపారు. బందరు పోర్ట్‌లో సెట్ చేసిన ఈ సీన్ థియేటర్‌లో బలమైన రెస్పాన్స్ ఇస్తుందన్నారు. సినిమా గ్రాఫిక్స్ పనులు పూర్తవుతున్న తర్వాత రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
Bigg Boss Telugu 9 పనులు మొదలు.. కంటెస్టెంట్స్ వీళ్ళేనా?
Bigg Boss Telugu 9 హంగామా మొదలైంది! నాగార్జున మళ్లీ హోస్ట్‌గా వస్తున్నారు. కొత్త సెటప్, కొత్త టీవిస్ట్‌తో ఈ సీజన్ మాస్ అట్రాక్షన్‌గా మారనుంది. అగస్టు లేదా సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న షోకు బుంచిక్ బబ్లూ, కుమారి ఆంటీ, రమ్య మోక్ష వంటి పేర్లు వినిపిస్తున్నాయి.
2025 లో బాక్స్ ఆఫీస్ ను దద్దరిల్లించిన Top Film Industry ఇదే..
2025 మే వరకు భారతీయ సినిమాలు రూ.5,000 కోట్లు వసూలు చేశాయి. Top Film Industry గా బాలీవుడ్ అగ్రస్థానంలో నిలిచింది. కోలీవుడ్, టాలీవుడ్ తక్కువ తేడాతో పోటీపడుతున్నాయి. మోలీవుడ్ కూడా సూపర్ హిట్‌లు అందించింది.
ఎపిసోడ్ కి 14 లక్షలు తీసుకుంటున్న Highest Paid Tv Actress 2025 ఎవరంటే..
Highest Paid Tv Actress 2025 నటి ఎవరో తెలుసా? స్మృతీ ఇరానీ! ఆమె తులసిగా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. *‘క్యూకీ సాస్ భీ కభీ బహూ థీ 2’*లో ఒక్క ఎపిసోడ్‌కు రూ.14 లక్షలు అందుకుంటున్నారు. షో ప్రమోషన్స్ త్వరలోనే మొదలుకానున్నాయి.
Highest Budget Movie ఇదే.. ఒక్క సినిమాకి 85000 కోట్లా?
మార్వెల్ నిర్మిస్తున్న "Avengers: Doomsday" ప్రపంచంలోనే Highest Budget Movie గా తెరకెక్కుతున్న సినిమా. రూ. 85,000 కోట్లు ఖర్చు అవుతుండగా, డిసెంబర్ 2026లో విడుదల కానుంది. రాబర్ట్ డౌనీ జూనియర్ విలన్‌గా నటిస్తుండగా, అన్ని యూనివర్సుల హీరోలు కలసి కనిపించనున్నారు.
Kamal Haasan ఒక్క కామెంట్ వల్ల ఎన్ని కోట్లు నష్టమంటే..
Kamal Haasan వ్యాఖ్యలతో "Thug Life" సినిమా కర్నాటకలో బ్యాన్ అయింది. దాంతో నిర్మాతలకు ₹35–₹40 కోట్ల నష్టం వచ్చిందని తెలుస్తోంది. కోర్టు క్షమాపణ కోరినా కమల్ తిరస్కరించారు. ఈ వివాదం తమిళ-కన్నడ పరిశ్రమల మధ్య ఉద్రిక్తతకు దారి తీసే అవకాశముంది.
దుబాయ్ ఈవెంట్ లో Samantha చీర ఖరీదు ఇంత ఎక్కువా?
Samantha దుబాయ్‌లో జ్యూవెలరీ బ్రాండ్ ఈవెంట్‌లో పాల్గొంది. ఆమె వేసుకున్న గోల్డెన్ శారీ ధర ఏకంగా రూ.3.95 లక్షలు. క్రేషా బజాజ్ డిజైన్ చేసిన ఈ శారీతో సమంత మరింత గ్లామర్‌గా మెరిసింది. సోషల్ మీడియాలో ఈ లుక్ వైరల్ అవుతోంది.
ముగ్గురు డబుల్స్‌తో సినిమా చేస్తున్న Senior Telugu Hero ఎవరో తెలుసా?
టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు బాడీ డబుల్స్‌పై ఆధారపడుతున్నారు. యాక్షన్, డ్యాన్స్, లాంగ్ షాట్స్ అన్నీ వారే చేస్తున్నారు. ఒక టాప్ హీరోకు రెగ్యులర్ డబుల్ ఉంటే, ఓ Senior Telugu Hero కి ముగ్గురు డబుల్స్ ఉన్నారు! బాడీ డబుల్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో "ఘోస్ట్ హీరోస్" అయ్యారు.
Bigg Boss 19 కోసం Salman Khan ఇంత ఛార్జ్ చేస్తున్నాడా?
Bigg Boss 19 లో హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ దాదాపు రూ. 300 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్టు వార్తలు. ఇది ఇప్పటివరకు అతని అత్యధిక రెమ్యూనరేషన్ అవుతుందని టాక్. షో జులైలో ప్రారంభమై 5.5 నెలల పాటు నడవనుందని సమాచారం.
Fauji సినిమా షూటింగ్ గురించి అదిరిపోయే అప్డేట్!
ప్రభాస్ నటిస్తున్న Fauji సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. 1940ల బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ వార్ డ్రామాలో ఆయన సైనికుడిగా నటిస్తున్నారు. ఇమాన్వి హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద కీలక పాత్రల్లో నటిస్తున్నారు.





