దర్శకేంద్రుడు నో చెప్పాడు!
ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా చేయాలనుకుంటున్నాడు బాలకృష్ణ. ఇప్పటికే కథను ఫైనల్ చేశాడు. ఒకానొక దశలో బాలయ్యే డైరెక్ట్ చేయాలనుకున్నాడు కానీ డైరెక్టర్ గా, నటుడిగా సమయం సరిపోదని నిర్ణయం మార్చుకున్నాడు. ఇప్పుడు...
సావిత్రి సినిమాలో సూర్య..?
మహానటి సావిత్రి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించడానికి దర్శకుడు నాగశ్విన్ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో సావిత్రి పాత్రకు గానీ కీర్తి సురేశ్ ను ఎంపిక చేసుకున్నారు. అలానే మరో కీలక పాత్రలో...
రీమేక్ సినిమాకు రవితేజ గ్రీన్ సిగ్నల్!
'బెంగాల్ టైగర్' సినిమా తరువాత బాగా గ్యాప్ తీసుకున్నాడు రవితేజ. అయితే ఈ ఏడాది రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. విక్రమ్ సిరి దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు' అలానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో...
రివ్యూ: కాటమరాయుడు
నటీనటులు: పవన్ కల్యాణ్, శృతి హాసన్, శివ బాలాజి, అజయ్, తరుణ్ అరోరా తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ళ
ఎడిటింగ్: గౌతమ్ రాజు
నిర్మాత: శరత్ మరార్
దర్శకత్వం: కిషోర్ కుమార్ పార్ధసాని
ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తోన్న...
శృతిని ఏమని పిలిచేవారో తెలుసా..?
బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని చెబుతుంటారు. అది నమ్మి శృతి రోజూ బెండకాయలు తినడం అలవాటు చేసుకుందట. ఎంతగా అంటే అందరూ ఆమెను బెండకాయక్కా అని పిలిచేంతగా.. ''చిన్నప్పటి నుండి నాకు...
బర్త్ డే కోసమే లేట్ చేస్తున్నాడా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు మొదలు కాలేదు. మార్చి 20 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని చెప్పారు...
నయన్ డెసిషన్ కరెక్టేనా..?
కెరీర్ మొదట్లోనే సూపర్ రజినీకాంత్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోల సరసన నటించిన హీరోయిన్ నయనతార ఇప్పుడు ఓ కమెడియన్ తో కలిసి వెండితెరకు పంచుకోబోతోందట. ఈ విషయం విన్న కొందరు నయన్...
లవకుమార్ గా ఎన్టీఆర్ ఇదిగో ఫోటో!
ఎన్టీఆర్, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాకు 'జై లవకుశ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా...
బన్నీకి నాని కథ నేరేట్ చేశాడట!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి యంగ్ హీరో నాని ఓ కథ వినిపించాడట. ఆ కథ బన్నీకి కూడా బాగా నచ్చిందట. అయితే ఇది ఇప్పటి సంగతి కాదు.. నాని హీరో...
సిక్స్ ప్యాక్ కోసం యంగ్ హీరో!
'హైపర్' సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో రామ్ తన కథల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆ నేపధ్యంలో తనకు 'నేను శైలజ' వంటి హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడు కిషోర్ తిరుమలతోనే...
‘కాటమరాయుడు’ అసలు లెక్కలివి!
బాహుబలి సినిమా తరువాత తెలుగులో ఆ రేంజ్ ప్రీరిలీజ్ బిజినెస్ అదరగొట్టిన సినిమా ఏంటంటే వెంటనే పవన్ కల్యాణ్ అభిమానులు 'కాటమరాయుడు' అని చెబుతున్నారు. దానికి తగ్గట్లుగా లెక్కలు కూడా చెబుతున్నారు. ప్రీరిలీజ్...
పూరీ స్పీడ్ తగ్గేలా లేదు!
హీరో ఎవరైనా సరే తన స్పీడ్ మాత్రం తగ్గేదే లేదన్నట్లు చేస్తున్నాడు దర్శకుడు పూరీజగన్నాథ్. బాలయ్యతో పూరీ సినిమా అనౌన్స్ చేసి నెల రోజులు కూడా కాలేదు అప్పుడే సినిమా మొదటి షెడ్యూల్...
ఆరోజు పవన్ నవ్వుకి కారణమిదే!
ఇటీవల 'కాటమరాయుడు' ఆడియో వేడుకలో నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతున్నప్పుడు అలీ ఏదో అనడం దానికి పవన్ పగలబడి నవ్వడం అందరినీ ఆకర్షించింది. పవన్ అంతలా నవ్వఇటీవల 'కాటమరాయుడు' ఆడియో వేడుకలో నిర్మాత...
అప్పుడే కోటి అందుకుంటున్నాడు!
ఇండస్ట్రీలో ఎవరి మార్కెట్ ను బట్టి ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్స్ ను అందిస్తూ ఉంటారు. కొత్తగా వచ్చే హీరో, హీరోయిన్స్ ను లక్షల్లో పారితోషికాలు ఉంటాయి. వారి క్రేజ్ కొంచెం పెరిగితే...
చిరు ఆ గెటప్ లో సెట్ అవుతాడా..?
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాతో వెండితెరపై ప్రయోగం చేయడానికి రెడీ అయిపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. కథను, డైరెక్టర్ ను ఫైనల్ చేసుకున్నాడు. రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. అంతా బాగానే ఉంది కానీ...
మరో క్రేజీ ప్రాజెక్ట్ తో క్రిష్..?
తన మొదటి సినిమా నుండి కూడా వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ ముందుకు సాగుతున్నాడు దర్శకుడు క్రిష్. రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాతో క్రిష్ స్థాయి పెరిగిపోయింది. ఇప్పుడు...
మీడియాతో పనేముంది అనుకుంటున్నాడు!
మొన్నటివరకు మన స్టార్ హీరోలు మీడియాను పట్టించుకునేవారే కాదు. కానీ ప్రమోషన్స్ లో మీడియా కీలకపాత్ర తెలుసుకొని ఒక్కొక్కరు మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. మహేశ్ బాబు, ఎన్టీఆర్ వంటి హీరోలు పిలిచి...
‘కాటమరాయుడు’కి పోటీ తప్పడం లేదు!
సాధారణంగా బాక్సాఫీస్ వద్ద పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి ముందు తరువాత థియేటర్లలో మరో సినిమా ఉండదు. కాటమరాయుడు విషయంలో కూడా అంతే అనుకున్నారు. రాధ సినిమా వాయిదా పడడంతో ఇక...
కాజల్ కు మరో బాలీవుడ్ ఛాన్స్..?
పూరీ జగన్నాథ్ రూపొందించిన 'టెంపర్' సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాను అభిషేక్ బచ్చన్ చేస్తాడని అప్పట్లో ప్రకటించారు. కానీ తాజాగా ఈ సినిమా రన్ వీర్...
మహేష్ కథే కావాలని పట్టుబడుతున్నాడు!
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి 'జై లవకుశ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ఎవరి దర్శకత్వంలో సినిమా చేయాలనే...
కార్తీ టెర్రరిస్ట్ లుక్!
కార్తీ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో 'చెలియా' అనే రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకలో సినిమా ట్రైలర్ ను విడుదల...
హీరోలు.. వారి సమ్మర్ ప్లాన్లు!
వేసవిలో సూర్యుడికి భయపడి చాలా మంది ఫారెన్ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో మన స్టార్ హీరోలు ముందుంటారు. అయితే ఈసారి హీరోలంతా తమ సినిమా షెడ్యూల్స్ ను విదేశాల్లో ప్లాన్ చేసుకున్నారు. ముందుగా బాలకృష్ణ,...
గోదావరిలో చరణ్ హంగామా!
ఇప్పటివరకు మాస్ చిత్రాల్లో నటించిన రామ్ చరణ్ 'దృవ' సినిమాతో తన పంధాను మార్చుకున్నాడు. ఒక్కో సినిమాకు వైవిధ్యతను చూపించడానికి రెడీ అవుతున్నాడు. అందులో భాగంగానే సుకుమార్ సినిమా అంగీకరించాడు. సుకుమార్ తరువాత...
పూరీ కోసం వెంకీ ఎదురుచూపు!
ఈ మధ్య కాలంలో పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ ను చూపించలేకపోతున్నాయి. అయినప్పటికీ హీరోల అటెన్షన్ మాత్రం తన వైపు ఉండేలా చూసుకుంటుంటాడు పూరీ. ఆ...
మంచు హీరోతో వినాయక్!
మాస్ ఆడియన్స్ లో దర్శకుడు వి.వి.వినాయక్ కు ఉన్న క్రేజే వేరు. ఇటీవల 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో తన ఖాతాలో మెగా హిట్ సినిమా వేసుకున్న వినాయక్ తన తదుపరి సినిమా...
‘బ్లాక్‌మనీ’కి క్లీన్ యు!
జనతా గ్యారేజ్, మనమంతా, మన్యం పులి వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్లు అందుకున్నారు మోహన్‌లాల్. ఇదే స్పీడ్‌లో అటు మలయాళంలో, ఇటు తెలుగులో వరుసగా క్రేజీ అవకాశాలు అందుకుంటున్నారు. స్టార్ హీరోల...
ఈనెల 31న రానున్న ‘ఎంతవరకు ఈ ప్రేమ’!
'రంగం' ఫేం జీవా, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'కవలై వేండాం'. ఈ చిత్రాన్ని తెలుగులో `ఎంత వరకు ఈ ప్రేమ` అనే పేరుతో తెలుగులోకి అనువాదమైంది....
‘ఓటర్’గా మంచు విష్ణు!
వరుస ప్రోజెక్టులతో యమ బిజీగా ఉన్న మంచు విష్ణు జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో తాను నటిస్తున్న తెలుగు-తమిళ బైలింగువల్ చిత్రం టైటిల్ ను మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా చేతుల మీదుగా తిరుపతిలో మోహన్ బాబు...
ఉయ్యాలవాడ సినిమాపై చిరు మాటలు!
మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రంగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయం గురించి...
అన్నీ చెప్పి ఫంక్షన్ ఎగ్గొట్టింది!
ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అని ముద్ర వేసుకొని అవకాశాలు లేక నిరాశతో ఉన్న శృతిహాసన్ కు పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు పవన్ కల్యాణ్. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్, శృతిల జంటకు...





