Telugu Trending

ఫిట్‌నెస్‌లో ఈ మనిషి.. ఈ ఒక్క సీన్‌ మాత్రం మీకోసమే!

టాలీవుడ్‌ స్టార్‌ హీరో కింగ్‌ నాగార్జున మల్టీస్టారర్‌లకు ఓకే చెప్తూ.. సోలోగానూ సినిమాలు ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు . ఇటీవలె దేవదాస్‌తో పలకరించిన నాగ్‌.. అటు బాలీవుడ్‌లో 'బ్రహ్మాస్త్ర'లో ఓ కీలకపాత్రను పోషిస్తున్నారు....

‘మహర్షి’ పూర్తి.. గుమ్మడికాయ కొట్టి కేక్‌ కట్‌ చేశారు

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు సినిమా అంటే చాలా సమాయంతో కూడుకొని ఉంటుందనే భావన టాలీవుడ్ పరిశ్రమలో వినిపిస్తోంది. కారణం ఏవైనా కావొచ్చు.. నిర్మాణం అంత స్పీడ్ గా జరగదు. అయితే 'మహర్షి'...

‘సారీ రా జున్నూ.. తప్పలేదు’.. కుమారుడికి సారీ చెబుతున్నా హీరో నాని

నేచురల్‌ స్టార్‌ నాని తన కుమారుడికి సారీ చెబుతున్నారు. నాని హీరోగా నటించిన సినిమా 'జెర్సీ'. ఈ చిత్రంలో ఆయన అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటించారు. నాని కుమారుడి పేరు కూడా...

టాలీవుడ్‌లో లైంగిక వేధింపులకు చెక్‌ పెట్టనున్న ప్రభుత్వం

టాలీవుడ్‌లో లైంగిక వేధింపుల పర్వం ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో లైంగిక వేధింపులు ఉన్నా వాటిని ఎవరూ బయట పెట్టకపోవడంతో ప్రజలకు అంతగా తెలిసేది కాదు. ఎందరో జీవితాలను నాశనం చేసుకుని...

‘నేను మహేశ్‌బాబుకు అడిక్ట్‌ అయిపోయా’

టాలీవుడ్‌ చూడచక్కని అన్యోన్యమైన జంటల్లో మహేశ్‌బాబు, నమ్రత ఒకరు. వీరిద్దరు ప్రత్యేక సందర్భాల్లో తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. తాజాగా నమ్రత తన ప్రియమైన భర్తను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. మహేశ్‌...

‘వెంకీ మామ’కి అదే హార్ట్ పాయింట్ అంట

విక్టరీ వెంకటేష్ కు 'ఎఫ్ 2', అక్కినేనే నాగచైతన్యకు 'మజిలీ' హిట్ ఇవ్వడంతో మంచి జోష్ మీదున్నారు. ఈ ఇద్దరు కలిసి 'వెంకీ మామ' చేస్తున్నారు. బోర్డర్ లో ఉండే సైనికులకు, పల్లెలో...

రానా సినిమాలో నాగార్జున హీరోయిన్‌

దగ్గుబాటి రానా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా తరువాత తెలుగులో కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు చేశాడు. ఈ రెండింటిలో గెస్ట్ రోల్స్ మాత్రమే. స్ట్రెయిట్ హీరోగా చేసిన హిందీ, తమిళ, మలయాళం...

ఎవరెస్టు అంచున మహేశ్‌ బాబు

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు మహర్షి మే 9 వ తేదీన విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రెండు సింగిల్స్ ను ఇప్పటికే రిలీజ్ చేశారు. మహేశ్‌ ను...

శృతి నన్ను పెళ్లి చేసుకుంటానంది, తన ప్రియుడు షాకయ్యాడు.. తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ నటి శృతి హాసన్‌ గురించి మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ఆసక్తికరమై విషయాన్ని బయటపెట్టారు. శృతి.. లండన్‌కు చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే....

సాయి ధరమ్‌ తేజ్‌ ‘చిత్రలహరి’ పై పవన్‌ ప్రశంసలు

ప్రముఖ హీరో, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన 'చిత్రలహరి' సినిమాను వీక్షించారు. విజయవాడలో ఎన్నికలకు సంబంధించిన పనులన్నీ పూర్తిచేసుకుని మంగళవారం సాయంత్రం పవన్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు....

మెగాస్టార్‌ చిరంజీవి కొత్త ప్రాజెక్టు.. ఆనందంలో అభిమానులు!

మెగాస్టార్‌ చిరంజీవి కొత్త ప్రాజెక్టు గురించి ఓ వార్త తెగ ప్రచారంలో ఉంది. చిరు కోసం ప్రముఖ దర్శకుడు శంకర్‌ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. అన్నీ కుదిరితే ఈ సినిమాను అల్లు...

కన్నడ స్టార్‌ యశ్‌పై కర్ణాటక సీఎం ఘాటు వ్యాఖ్యలు

కన్నడ స్టార్‌ యశ్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బహిరంగంగా హెచ్చరించారు. తమలాంటి నిర్మాతల వల్ల అలాంటి నటులు జీవిస్తున్నారని అభిప్రాయపడ్డారు. దివంగత ఎంపీ అంబరీష్‌ సతీమణి సుమలత మండ్య లోక్‌సభ స్థానం నుంచి...

చిన్మయిని నాశనం చేస్తానంటూ బహిరంగ బెదిరింపులు

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద కెరీర్‌ను నాశనం చేస్తానంటూ బెదిరించిన ఓ నిర్మాతకు తమిళ దర్శకుడు పా రంజిత్ దీటుగా సమాధానమిచ్చి నోరుమూయించారు. చెన్నైలో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి రంజిత్‌, తమిళ...

నటి అలియా భట్ పార్టీ గుర్తు ఇదే..!

బాలీవుడ్‌ నటి అలియా భట్‌ తన పార్టీ గుర్తును ప్రకటించారు. ఎందుకంటే ఎక్కడికెళ్లినా ఈ మధ్య రాజకీయాల ప్రస్తావన ఆమెను వదిలి పెట్టడం లేదు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడూ ఆమెను...

పూనమ్‌ కౌర్‌ను మానసికంగా వేధిస్తున్నారట

సోషల్‌ మీడియాల్లో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ సినీనటి పూనమ్‌ కౌర్‌ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో గుర్తు తెలియని కొందరు మానసికంగా తనను వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో...

‘అభినేత్రి 2’ టీజర్‌

ప్రభుదేవా, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా 'అభినేత్రి 2'. నందితా శ్వేత, కోవై సరళ, సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 2016లో...

వరుస ఆఫర్‌లతో అఖిల్‌ హీరోయిన్‌

టాలీవుడ్ లో కేరళ హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అనేక మంది కేరళ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతుంటారు. టాలీవుడ్ లో హిట్ కొట్టారంటే... వరసగా ఆఫర్లు వస్తుంటాయి....

కళ్లజోడుతో కేటీఆర్‌.. అసలు విషయం ఎమిటంటే.. ఫొటో వైరల్‌

సామాజిక మాధ్యమలల్లో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. ఉన్నట్టుండి ట్విట్టర్‌లో నల్లటి కళ్లజోడుతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. కళ్లజోడులో కేటీఆర్ అదిరిపోయాడే అనుకుని ట్వీట్ పరిశీలిస్తే గానీ,...

విజయ్ దేవరకొండ సినిమాకి హీరోయిన్‌ సెట్‌ అయ్యింది

టాలీవుడ్‌లో పెళ్లి చూపులు సినిమాతో సోలో హిట్ అందుకున్నాక హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీ చేశాడు. ఈ సినిమా భారీ హిట్ కొట్టడంతో పాటు యూత్ లో మంచి క్రేజ్...

కేరళలోని అడవుల్లో ‘సైరా’ పోరాటాలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'సైరా' మూవీ షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. కొన్ని ఫైట్ సీన్స్ మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం వీటి షూటింగ్ ను యూనిట్ ప్లాన్ చేసింది. ఇందులో...

‘సాండ్‌ కీ ఆంఖ్’ సినిమా పోస్టర్‌.. ‘వృద్ధాప్యం శరీరానికే.. మనసుకు కాదు’

క్రీడా నేపథ్యానికి చెందిన మరో ఆసక్తికరమైన బయోపిక్‌ బాలీవుడ్‌ నుంచి రాబోతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు షార్ప్‌ మహిళా షూటర్లు చంద్రో, ప్రకాశీ తోమర్‌ల జీవితాధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి 'సాండ్‌...

త్రో బ్యాక్ పిక్‌తో మహేష్ బాబు భార్య నమ్రత.. ఫొటో వైరల్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య.. నమ్రత సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. మహేష్ బాబుకు సంబంధించిన విషయాలను పంచుకుంటోంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్ పిక్ ట్రెండ్...

ఎన్టీఆర్ కోసం ఆ హీరోయిన్‌ కోసం ప్రయత్నిస్తున్న రాజమౌళి!

బాహుబలి తరువాత రాజమౌళి చేస్తున్న సినిమాపై ఆసక్తి నెలకొంది. దీనికి తగ్గట్టుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో 'ఆర్ఆర్ఆర్' సినిమాను ప్రారంభించాడు. ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది. సెకండ్ షెడ్యూల్ మధ్యలో...

2 కోట్లు డీల్‌ను కాదన్న సాయిపల్లవి!

సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ చేసినా, కనీసం ఓ సినిమా టీజర్‌ను విడుదల చేసినా సెలబ్రిటీలు డబ్బులు తీసుకుంటుంటారు. సామాజిక సేవ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు మాత్రం డబ్బులు తీసుకోకుండా పాల్గొనే వారు...

నాగచైతన్య, సమంత ‘మజిలీ’ ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

'మజిలీ' సినిమాతో యంగ్‌ హీరో నాగచైతన్య తన సినీ కెరీర్‌లోనే అరుదైన మైలురాయి చేరుకున్నారు. ఆయన కెరీర్‌లో రూ.50 కోట్లు రాబట్టిన తొలి చిత్రంగా ఇది నిలిచింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా...

ఎమోషన్ స్టోరీతో మహేశ్‌!

టాలీవుడ్ లో గీత గోవిందం సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. విజయ్ దేవర కొండకు, రష్మిక మందన్నకు ఈ సినిమా బ్రేక్ ను ఇచ్చింది. ఇదిలా ఉంటె, గీత గోవిందం...

జయలలిత పాత్రలో కాజల్‌.?

తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పటికే మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ మూడు సినిమాల్లో... మూడు రీసెంట్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటె, ఈ...

జీవితంలో మూడు ‘E’లను ఫాలో అవుతా.. ‘ఏబీసీడీ’ ట్రైలర్‌

యువ నటుడు అల్లు శిరీష్‌ నటించిన సినిమా 'ఏబీసీడీ'. 'అమెరికన్‌ బార్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ' అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రంలో రుక్సార్‌ ధిల్లన్‌ హీరోయిన్‌గా నటించారు. సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. కాగా.....

సమంత ‘యూ టర్న్’.. చూడాలనిపించలేదు.. శ్రద్ధా శ్రీనాథ్‌

స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించిన 'యూ టర్న్' చిత్రాన్ని చూడాలనిపించలేదని అంటున్నారు నటి శ్రద్ధా శ్రీనాథ్‌. ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది. కన్నడలో తెరకెక్కిన 'యూటర్న్‌' సినిమాకు రీమేక్‌గా వచ్చింది. మాతృకలో...

‘భారత్’ సల్మాన్‌ ఖాన్‌ ఫస్ట్‌లుక్‌

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'భారత్'. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. సల్మాన్‌ వృద్ధుడిగా కనిపిస్తున్న...
error: Content is protected !!