Telugu Big Stories

ప్రతి సినిమా ప్రయత్నమే!

నారా రోహిత్, రెజీనా జంటగా శ్రీ లీలా మూవీస్ ప‌తాకంపై జె.ఆర్‌.మీడియా ప్రై.లిమిటెడ్‌తో క‌లిసి ఆర్.వి.చంద్ర‌మౌళి ప్ర‌సాద్ (కిన్ను) నిర్మించిన చిత్రం 'శంకర'. తాతినేని స‌త్యప్ర‌కాశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రం అక్టోబర్...

రవిబాబుతో విజయ్ దేవరకొండ!

పెళ్ళిచూపులు చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన నటుడు విజయ్ దేవరకొండ. అంతకముందు 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో కూడా తన నటనతో మెప్పించాడు. ఇప్పుడు విజయ్ కు వరుస ఆఫర్స్ చుట్టుముడుతున్నాయి. అందులో భాగంగా...

వర్మ డైరెక్షన్ లో బాలయ్య..?

తాజాగా బాలకృష్ణ, 'సర్కార్3' సినిమా షూటింగ్ లొకేషన్ కు వెళ్ళి అమితాబ్ ను, రామ్ గోపాల్ వర్మను కలిసి వారితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంపై ఓ తాజా వార్త హల్...

భానుప్రియకు ప్రపోజ్ చేసిన డైరెక్టర్!

ఒకప్పటి హీరోయిన్ భానుప్రియ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసేది. కళ్ళతో అభినయాన్ని పలికించే హీరోయిన్స్ లో ఆమె ఒకరు. మంచి క్లాసికల్ డాన్సర్ కూడా.. అగ్ర హీరోలందరి సరసన నటించిన ఆమెకు ప్రముఖ దర్శకుడు వంశీ...

అత్త కోసం నయన్ పాట్లు!

గత కొంతకాలంగా నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ను ప్రేమిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'నానుమ్ రౌడీతాన్' సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కోలీవుడ్...

కళాకారులను శిక్షించాలనుకోవడం తప్పు!

తన పని తాను చేసుకుంటూ.. వార్తలకు దూరంగా ఉండే ప్రియాంక ఎప్పుడైతే హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిందో.. అప్పటినుండి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవలే ఓ మ్యాగ్జీన్ కు ఇచ్చిన ఫోటోలతో...

పోసానిని హేళన చేసిన బోయపాటి!

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన బోయపాటిని ప్రారంభ దశలో పోసాని కృష్ణ మురలి, ముత్యాల సుబ్బయ్య గారికి పరిచయం...

నానితో మరోసారి రొమాన్స్ చేయనుంది!

'జెంటిల్ మన్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన బ్యూటీ నివేదా థామస్. మొదటి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత నివేదాకు ఎన్ని ఆఫర్స్ వచ్చినా.. అమ్మడు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది....

గంటన్నరకు పదిలక్షలు!

మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా ద్వారా మరోసారి వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ సినిమా రిలీజ్ కు ముందుగానే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రాంతో బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఇప్పటివరకు నాగార్జున హోస్ట్ చేసిన...

‘ఇజం’కు అన్ని కోట్ల నష్టమా..?

ప్రస్తుతం సినిమా అంటే వ్యాపారమే... కోట్ల పెట్టుబడి పెట్టి తీస్తున్న సినిమాలు లాభాలను తీసుకురాకపోతే ఆ నిర్మాతల పరిస్థితి వేరుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ లాభాలు రావాలనే సినిమాలు తీస్తారు. ఫైనల్ గా రిజల్ట్స్ అనేవి...

పూరిని ఫైనల్ చేశాడా..?

గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ తదుపరి సినిమా ఎవరితో ఉంటుందనే విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. త్రివిక్రమ్, పూరిజగన్నాథ్ ఇలా చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ ఎన్టీఆర్, పూరీతో సినిమా చేయడానికి మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది....

మారుతి సినిమాలో రష్మీ..?

యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి రీసెంట్ గా హీరోయిన్ రెండు, మూడు చిన్న సినిమాల్లో నటించిన రష్మీ... తన హాట్ హాట్ అందాల ప్రదర్శనతో యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం హీరోయిన్లంతా.....

బన్నీ సినిమాకు సుదీప్ ఫోటోగ్రఫీ!

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు బాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయడం సాధారణంగా మారిపోయింది. అక్కడ పాపులారిటీ సాధించిన టెక్నీషియన్స్ కు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి మరి తెలుగు సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు. ముఖ్యంగా...

చెల్లితో కలిసి నటించాలనుంది!

ఒకప్పుడు ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అంటే తక్కువ ఎక్కువ అంటూ గొడవపడేవారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో అలాంటి వాతావరణం కనిపించడం లేదు. అందరూ ఒకరితో ఒకరు స్నేహంగా ఉంటున్నారు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా.. ముగ్గురున్నా...

చైతుతో శ్రీనువైట్ల సినిమా..?

'ప్రేమమ్' చిత్రంతో హిట్ బాట పట్టిన నాగచైతన్య లిస్ట్ లో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. వరుసగా ఒకదాని తరువాత ఒకటి చేసుకుంటూ.. వెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా విడుదలకు...

బొమ్మరిల్లు భాస్కర్ కు బన్నీ అవకాశం!

బొమ్మరిల్లు చిత్రంతో మొత్తం ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు భాస్కర్. ఇక ఆ సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. అయితే ఆ తరువాత చేసిన ఆరెంజ్, ఒంగోలు గిత్త వంటి చిత్రలతో...

నిర్మాతను ఇరకాటంలో పడేసిన ఐష్!

ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం 'ఏ దిల్ హై ముస్కిల్'. కరణ్ జోహార్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రణబీర్ కపూర్, ఐశ్వర్యారాయ్ ల మధ్య హాట్ సీన్స్...

మెగాహీరోకు విలన్ దొరికాడు!

హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆది పినిశెట్టి 'సరైనోడు' సినిమాలో విలన్ గా కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. హీరోగా కంటే విలన్ గా నటించినందుకే ఆదికి ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆ తరువాత విలన్ గా...

ఏడాదికి మూడు సినిమాలు చేస్తానంటోన్న బ్యూటీ!

శ్రీమంతుడు సినిమా తరువాత ఇక ప్రేమమ్ సినిమాలో తప్ప శృతిహాసన్ మరే సినిమాలో కనిపించలేదు. రెండేళ్లకు గాను కేవలం రెండు సినిమాలు చేయడం పట్ల ఆమె కావాలని తెలుగు సినిమాలు తగ్గించిందా..? లేక ఆమెను ఎవరు...

బాహుబలి ఛాన్స్ వదులుకొని బాధపడుతోంది!

రాజమౌళి రూపొందించిన బాహుబలి చిత్రానికి ప్రపంచవ్యాతంగా ఎంతటి గుర్తింపు లభించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో వచ్చిన అవకాశాన్ని వదులుకున్నానని ఇప్పుడు సోనమ్ కపూర్ తెగ బాధ పడిపోతుంది. దక్షిణాదిన మంచి కథ దొరికితే...

కోన వలకు పవన్ చిక్కుతాడా!

రచయితగా, నిర్మాతగా సుపరిచితులైన కోన వెంకట్ ఇప్పుడు దర్శకుడిగా మారాలనుకుంటున్నాడు. అది కూడా పవన్ కల్యాణ్ హీరోగా నటించే సినిమాతో.. మరి ఇది సాధ్యమవుతుందా..? అసలు విషయంలోకి వస్తే పవన్ కల్యాణ్ ను డైరెక్ట్ చేయాలనుందని,...

ప్రభాస్ ను స్ఫూర్తిగా తీసుకున్నా: కార్తీ!

ఆవారా, ఊపిరి వంటి చిత్రాలతో కార్తీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న 'కాష్మోరా' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళ బాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి గోకుల్...

ఆ సినిమాపై బన్నీ కన్ను!

అల్లు అర్జున్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న ఈ హీరో కన్ను ఇప్పుడు ఓ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది హీరోలు రీమేక్...

మహేష్ సినిమా టైటిల్ పై తర్జనభర్జనలు!

మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో జరుగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ...

హిందీ రీమేక్ లో త్రిష!

దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన త్రిష ఇప్పటికీ తమిళంలో బిజీ స్టార్ గా తన హవాను కొనసాగిస్తోంది. స్టార్ హీరోల సరసన నటిస్తూనే. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్...

అఖిల్ సినిమాకు ముహూర్తం కుదిరింది!

అక్కినేని అఖిల్ 'అఖిల్' చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. అయితే ఆ సినిమా అఖిల్ కు పెద్దగా కలిసి రాలేదు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా నిర్మాతలకు నష్టాల్నే మిగిల్చింది. దీంతో తన...

రకుల్ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందా..?

తెలుగులో అగ్ర హీరోయిన్ గా చెలామణి అవుతోన్న నటి రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు తమిళంలో కూడా సినిమాలు చేయడానికి సిద్ధపడుతోంది. ఈ నేపధ్యంలో విశాల్ హీరోగా వస్తోన్న తుప్పరివాలన్ సినిమాలో హీరోయిన్ ఎంపికైంది. అలానే...

నానితో అయినా హిట్ కొడతాడా..?

'ఓ మై ఫ్రెండ్' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయిన దర్శకుడు వేణు శ్రీరామ్. అయితే ఆ సినిమా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. వేణు శ్రీరామ్ కు దిల్ రాజు అండదండలు ఉండడంతో రవితేజ హీరోగా ఓ...

నారా రోహిత్ భీముడు అట!

తను నటించే ప్రతి సినిమాలో కొత్త కథాంశం ఉండేలా చూసుకుంటాడు నారా రోహిత్. ప్రతినిధి, అసుర ఇలా దేనికదే ప్రత్యేకం. ఇటీవలే 'జ్యో అచ్యుతానంద' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నారా హీరో...

వంగవీటి సన్నివేశాలను లీక్ చేసిన వర్మ!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజయవాడ రౌడీయిజం నేపధ్యంలో 'వంగవీటి' చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డిసంబర్ నాటికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ముందుగా...
error: Content is protected !!