స్టేజ్ పై జారి పడిన జెన్నిఫర్
ప్రముఖ పాప్ గాయని జెన్నిఫర్ లోపెజ్ వేదిక మీద నుంచి జారి పడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమెరికా గాయని అయిన ఈమె ఆదివారం లాస్‌వేగాస్‌లోని ఓ కార్యక్రమంలో...
‘అమర్ అక్బర్ ఆంటోనీ’ మూవీ టీజర్
రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ'. ఈ చిత్రంలో రవితేజ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ రోజు దర్శకుడు శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్భంగా ఈ...
వైరల్ అవుతున్న సన్నీలియోన్ ఫొటో
ఫోర్న్ స్టార్‌గా తన ప్రస్థానాని మొదలు పెట్టిన సన్నీలియోన్. ఆ చిత్రాల నుంచి ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేసే రేంజ్ కు ఎదిగింది. అంతేకాదు, సన్నీ వివిధ రకాల...
బిగ్‌బాస్‌లో సందడి చేసిన సుధీర్ బాబు
తెలుగు బిగ్ బాస్-2 షోలోకి సినిమా ప్రమోషన్ లో భాగంగా పలువురు నటులు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్ లో కూడా 'దేవాదాస్' సినిమా ప్రమోషన్ లో భాగంగానే అక్కినేని...
ఈశా అంబానీ నిశ్చితార్థ వేడుక
భారత బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఏకైక కుమార్తె ఈశా అంబానీ ఎంగేజ్‌మెంట్ ఆనంద్ పిరమాల్‌తో జరగనున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్...
బిగ్‌బాస్‌లో ఆఖరి ఆదివారం సందడి..!
బిగ్ బాస్ ఫినాలేకి ముందు ఆఖరి ఆదివారంలో నేచురల్ స్టార్ నాని సూపర్‌గా ఎంట్రీ ఇచ్చారు. 105 ఎపిసోడ్ ప్రారంభంలో గణపతి నిమజ్జనం సందర్భంగా.. నాని నటించిన 'దేవదాస్' చిత్రంలోని గణపతి పప్పా...
బిగ్‌బాస్ లో నాగ్ తుపాకీ గురి పెట్టి.. నానిని ఎవరో ఇబ్బంది పెడుతున్నారట..!
తెలుగు 'బిగ్‌బాస్-2' రియాలిటీ షోలో ఈ రోజు ఆదివారం స్టార్ హీరోహీరోయిన్‌ల రాకతో కళకళలాడనున్నది. బిగ్‌బాస్ వేదికపైకి దేవదాస్ చిత్రంలో నటించిన నాగార్జున, రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్ సందడి చేయనున్నారు. ఆదివారం...
ఈవారం రోల్ రైడా అవుట్..ఎవరు ఏ స్థానంలో ఉన్నారంటే..!
ఇక బిగ్ బాస్ సీజన్ 2 అంతిమ ఘట్టానికి చేరుకుంది. మరో వారం మాత్రమే మిగిలి ఉండటంతో గ్రాండ్ ఫినాలేకి వెళ్లేందుకు కంటెస్టెంట్స్ మధ్య హోరా హోరా పోరు నడుస్తోంది. అయితే ఇక...
సిక్స్ ప్యాక్ తో అఖిల్..!
యంగ్ హీరో అఖిల్ అక్కినేని సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు అందుబాటులో ఉంటాడు. ఎప్పటికప్పుడు తన గురించే తన సినిమాల గురించి అప్డేట్స్ ఇస్తూ ఉండే అఖిల్ తాజాగా...
ఘంటసాల బయోపిక్ ..!
మన తెలుగు గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు భారతదేశం గర్వించదగిన గాయకుల్లో ఒకరు. ఘంటసాల మరణించి నాలుగున్నర దశాబ్దాలు కావొస్తున్నా ఆయన గానామృతం ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది.
ఇప్పుడు ఆ మాహానీయుడి జీవితం...
కేరళ వరదలపై సినిమా..’2043 ఫీట్’..!
గత కొన్ని రోజుల క్రితం కేరళను వరదలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కేరళకు అండగా దేశం మొత్తం నిలబడింది. ఈ విషాద...
చరణ్ నన్ను చంపేస్తున్నాడు: ఉపాసన
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన తన వ్యక్తిగత విషయాలను నెటిజన్లతో తరచూ పంచుకుంటూ ఉంటారు. అంతేకాదు చరణ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లను, ఆయన సినిమా ప్రచార చిత్రాలను కూడా షేర్ చేస్తుంటారు....
దర్శకురాలు మృతి
ఈ రోజు (ఆదివారం) ఉదయం 4.30 గంటలకు ప్రముఖ దర్శకురాలు 'కల్పనా లజ్మి' మృతి చెందారు. ఆమె మృతి చెందినట్లు నటి హుమా ఖురేషీ ట్వీట్ చేశారు. 61 ఏళ్ళ కల్పనా గత...
తనీష్ బయటకు పంపిస్తా.. కౌశల్‌ని టచ్ చేసిచుడూ!
తెలుగు బిగ్ బాస్ సీజన్-2 మరో వారం మాత్రమే మిగిలి ఉన్న సంగతి తెలిసిందే. హౌస్ మేట్స్ కు కౌషల్ కి మధ్య జరిగినవార్ గురించి శనివారం ఎపిసోడ్‌లో నాని అందరికి క్లాస్...
‘ఎన్టీఆర్’లో పురందేశ్వరి ఎవరంటే..!
'ఎన్టీఆర్' బయోపిక్ లో నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలోని ఇతర పాత్రలపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. బసవతారకంగా విద్యా బాలన్, నారా చంద్రబాబునాయుడిగా రానా,...
మారువేషంలో థియేటర్ల చుట్టూ తిరుగుతున్న సుధీర్‌బాబు..!
సినిమా ప్రమోషన్ కోసం టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు మారువేషాల్లో తిరుగుతున్నాడు. తన సొంత బ్యానర్‌లో నటించి, నిర్మించిన నన్ను దోచుకుందువటే సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఎవరూ గుర్తుపట్టకుండా మారు వేషాల్లో సినిమా థియేటర్‌కు...
సంపూర్ణేష్ బాబు సాంగ్ విడుదల.. వామ్మో ఇదేం కామెడీ రా.. బాబు
'హృదయ కాలేయం' సినిమాలో తన కామెడీతో పిచ్చెక్కించిన సంపూర్ణేష్ బాబు ఇప్పుడు అంతకు మించిన పిచ్చ కామెడీతో ' కొబ్బరి మట్ట' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వం...
ఈశా అంబానీ నిశ్చితార్థం హజరైన ప్రముఖులు
ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గారాల కూతురు ఈశా అంబానీ, పిరమాల్ గ్రూప్స్ వారసుడు ఆనంద్ పిరమాల్‌ల నిశ్చితార్థం జరగనుంది. ఇటలీలోని అత్యంత విలాసవంతమైన కోమో సరస్సు...
41 ఏళ్లు పూర్తి చేసుకున్న చిరంజీవి.. చరణ్ శుభాకాంక్షలు
మెగాస్టార్ చిరంజీవి నటుడిగా సినీ కెరీర్ ప్రారంభించి నేటితో 41 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చరణ్ సోషల్‌మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. తండ్రితో కలిసి అప్యాయంగా దిగిన ఫొటోను షేర్...
‘నోటా’కి లైన్ క్లీయర్
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ రాజకీయ నాయకుడిగా నటిస్తున్న సినిమా 'నోటా'. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. తెలుగు వర్షన్ రచయిత, నిర్మాతల...
‘ఎన్టీఆర్’ లో సావిత్రి ఈమేనట..!
సహజ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా 'మహానటి'. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తిసురేష్ నటించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ ముందుగా నిత్యమీనన్ దగ్గరకే వెళ్లిందట. కానీ...
సంక్రాంతి బరిలో భారీ చిత్రాల నడుమ అఖిల్ మజ్ను
అక్కినేని నటవారసుడు అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ మజ్ను' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి స్పందన లభించింది. దీంతో ఈ...
బిగ్‌బాస్ హౌస్‌లో దీప్తి-కౌశల్ రొమాన్స్!
బిగ్‌బాస్-2 తెలుగు 104వ ఎపిసోడ్ చాలా రొమాంటిక్‌గా సాగింది. గ్రాండ్ ఫినాలే దశకు చేరుకుంటున్న తరుణంలో బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు "డేట్ విత్ మిస్టర్ హ్యాండ్సమ్" అనే రొమాంటిక్ టాస్క్‌ను ఇచ్చారు. ఈటాస్క్‌లో...
గీతామాధురి కారణంగా కూతురి బర్త్‌డే కేక్ వద్దన్న కౌశల్!
బుల్లి తెర తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-2 సీజన్ ఎన్నో మలుపులు తిరుగుతూ 104వ ఎపిసోడ్‌కు చేరుకుంది. ఈనాటి ఎపిసోడ్‌లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సభ్యులు పోటీపడ్డారు. చివరి దశలో షోను మరింత...
‘నన్ను దోచుకుందువటే’పై సినీ ప్రముఖుల ప్రశంసలు
యంగ్ హీరో సుధీర్‌బాబు నటించిన చిత్రం 'నన్ను దోచుకుందువటే'. ఈ చిత్రంలో నభా నటేష్ కథానాయిక. ఈ సినిమాకి ఆర్.ఎస్. నాయుడు దర్శకత్వం వహించాడు. సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన తొలి సినిమా...
జయలలిత బయోపిక్ పై స్పందించిన కమల్ హాసన్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, దిగ్గజ నాయకురాలు జయలలిత బమోపిక్‌పై కమల్ హాసన్ స్పదించారు. రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన శక్తిమంతమైన మహిళ జయలలిత అని కమల్ కొనియాడారు. ఈ సినిమా అన్నాడీఎంకే...
‘ప్రణయ్’ హత్య కేసుపై రామ్‌గోపాల్ వర్మ ట్వీట్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ప్రణయ్' హత్య కేసుపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. అమృత తండ్రి మారుతీరావు నేరస్థుడని అన్నారు. కుమార్తె తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని పగబట్టిన మారుతీరావు...
చరణ్ సెట్‌లో సందడి చేసిన మెగాస్టార్
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ యూరప్‌లోని అజర్‌బైజాన్‌లో జరుగుతోంది. రామ్‌చరణ్, సతీమణి ఉపాసన ప్రస్తుతం అజర్‌బైజాన్‌లో...
కూతురిపై ఫిర్యాదు చేసిన సినియర్ నటుడు
తెలుగు, తమిళ విజయ్ కుమార్ పలు సినిమాల్లో నటించాడు. నటి మంజుల విజయ్ కుమార్ భర్త విజయ్ ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. తమిళ,తెలుగు భాషల్లోని సీరియల్స్ లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉన్నారు....
‘నన్నుదోచుకుందువటే’ ట్విట్టర్ రివ్యూ
యంగ్ హీరో సుదీర్ బాబు హీరోగా నటిస్తూ.. నిర్మించిన చిత్రం 'నన్నుదోచుకుందువటే'. ఈ సినిమా ఈరోజు రీలీజ్ అయింది. యూఎస్ లో ఇప్పటికే ప్రీమియర్ షోలు ముగిశాయి. ఈ షో చూసిన యూఎస్...





