Telugu Trending

పుల్వామా ఉగ్రదాడిపై పాక్ ప్రధాని స్పందన

జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రదాడితో భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రదాడిలో 42 మంది భారత జవాన్లు అసువులు బాసారు. ఘటన జరిగిన 5 రోజుల తర్వాత...

‘లవర్స్‌ డే’ క్లైమాక్స్‌ మార్పు

మలయాళీ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోగా నటించిన సినిమా 'ఒరు అడార్‌ లవ్‌'. ఒమర్‌ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో 'లవర్స్‌ డే' పేరుతో ఫిబ్రవరి 14న ప్రేక్షకుల...

బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో రేణు దేశాయ్!!

నటి రేణు దేశాయ్.. బద్రి, జానీ సినిమాలలో హీరోయిన్ గా చేసింది. పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకున్న తరువాత సినిమాలకు దూరంగా ఉన్నది. ఇప్పుడు పవన్ నుంచి విడిపోయి సొంతంగా సినిమాలు...

రాజకీయాల్లోకి నాగార్జున.. గుంటూరు నుంచి పోటీ.?

అక్కినేని కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ఎవరు రాలేదు. అక్కినేని నాగేస్వర రావుకు ఎన్టీఆర్ అవకాశం ఇచ్చినా.. రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సినిమా లైఫ్ హ్యాపీగా ఉందని రాజకీయాల గొడవలు తనకు అక్కర్లేదని సైలెంట్...

వేలానికి అతిలోక సుందరి శ్రీదేవి చీర.. ఎంత పలికిందంటే..?

అతిలోక సుందరి శ్రీదేవి మరణించి ఫిబ్రవరి 24 వ తేదీకి సంవత్సరం అవుతుంది. శ్రీదేవి తొలి వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు బోనికపూర్ కుటుండం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆరోజున అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాలని...

హిందీ రీమేక్‌లో మెగా హీరో.!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ కష్టాల్లో ఉందనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు వరుస ఫ్లాపులు రావడంతో ఆలోచనలో పడ్డారు మెగా కాంపౌండ్ పెద్దలు. అందుకే...

వెంకటేశ్‌ సరసన హాట్‌ బ్యూటీ

విక్టరి వెంకటేశ్‌, అక్కినేని నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా 'వెంకీమామ'. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా.. ఈ...

మేం మిమ్మల్ని మిస్‌ అవుతున్నాం: వెంకటేశ్‌, రానా

స్టార్‌ హీరో వెంకటేశ్‌ తన తండ్రి దగ్గుబాటి రామానాయుడును చాలా మిస్‌ అవుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ రామానాయుడు వర్థంతి. ఈ నేపథ్యంలో కుమారుడు వెంకటేశ్‌, మనవడు రానా సోషల్‌మీడియా వేదికగా...

ప్రపంచంలో అత్యంత వరస్ట్ క్యారెక్టర్ కొరటాల శివదే: శ్రీరెడ్డి

తెలుగు, తమిళ రాష్ట్రాల్లో శ్రీరెడ్డి పేరు తెలియని వారు ఉండరేమో. 'కాస్టింగ్ కౌచ్' వ్యవహారం మీద గళమెత్తి, నానా రచ్చ చేసి బీభత్సమైన పాపులారిటీ సంపాదించుకుంది శ్రీరెడ్డి. అంతేకాదు ఇపుడు ఈ భామ...

‘బాహుబలి’ మాదిరిగానే ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ మొదటిసారి నోరు విప్పిన రాజమౌళి

దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ మొదలై ఇన్నాళ్లు...

పరుగు దర్శకుడితో అఖిల్ సినిమా.!

అక్కినేని యంగ్‌ హీరో మొదటి మూడు సినిమాలు నిరాశ పరిచాయి. మిస్టర్ మజ్ను సినిమా మంచి హిట్ అవుతుందని అందరు అనుకున్నా.. దానికి భిన్నంగా ఫలితం రావడంతో అఖిల్ ఆలోచనలో పడ్డాడు. ఎలాగైనా...

లక్ష్మీ పార్వతిగా శ్రీరెడ్డి..?

ఎన్టీఆర్ బయోపిక్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. మూడో సినిమాగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ రాబోతున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు మరో సినిమా కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. అదే లక్ష్మీస్...

ఆ వార్తల్లో నిజం లేదు: అజయ్‌ దేవగణ్‌

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' సినిమాలో నటించడం లేదని బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ అన్నారు. ఆయన ఇందులో అతిథి పాత్రలో సందడి చేయబోతున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. దీని గురించి...

ఎన్నికల్లో పోటీ చేయడంలేదు.. నా పేరు వాడుకోవద్దు: రజనీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని, తాను ఏ పార్టీకి మద్దతు కూడా తెలపనని వెల్లడిస్తూ తాజాగా ఓ...

నేను చూడటానికి రోడ్‌ సైడ్‌ రోమియోలా ఉన్నానేంటి..వర్మ

వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆదివారం తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. 30 ఏళ్ల క్రితం ఇదే రోజున 'శివ' చిత్రం షూటింగ్‌ ప్రారంభమైందని అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమా...

బన్నీకి తల్లిగా అలనాటి స్టార్ హీరోయిన్!

90ల దశకంలో తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన వారిలో నగ్మ కూడా ఒకరు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన ఆమె చాలా ఏళ్ల క్రితమే సినిమాలకు...

‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ పాత్ర పేరు ఇదేనా ?

దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ గురించి రోజుకో వార్త బయటికొస్తూ ప్రేక్షకుల్లో మరింత అమితాసక్తిని పెంచేస్తుంది. ముఖ్యంగా చరణ్ పాత్ర గురించి. ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు...

స్టిక్ పట్టుకొని నడుస్తున్న బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌.. ట్రెండ్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కత్రినా కైఫ్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ "భారత్" సినిమాతో నటిస్తోంది. సల్మాన్, అమీర్ కు ఆమె మంచి స్నేహితురాలు. అలాగే భారత్ దర్శకుడు ఆలీ అబ్బాస్ జాఫర్ కు...

పాకిస్తాన్ పై మండిపడ్డ రేష్మి .. ట్వీట్‌ వైరల్‌

పుల్వామా ఘటనపై ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. ఇప్పటికే యువత తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమం వేదికగా ట్వీట్ చేస్తున్నది. ముర్కులను తరిమి కొట్టాలని, పాక్ కు అనుకూలంగా మాట్లాడే వారిపై తగిన చర్యలు...

‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు..’ మహానాయకుడు ట్రైలర్‌

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు' మూవీ ట్రైలర్‌ విడుదలైంది. ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. 'ఇచ్చిన ప్రతిమాట నిలబడాలి, చేసిన ప్రతి పని కనపడాలి, ఇన్‌టైమ్‌ ఆన్‌ డోర్‌'...

రాజ‌కీయాల్లోకి అల్లు శిరీష్.. ఈ పార్టీ నుంచేనా

మెగా హీరో అల్లు శిరీష్ సినిమాల కంటే కూడా ఎప్పుడూ బ‌య‌టి విష‌యాల‌తోనే బిజీగా ఉంటాడు. కెరీర్లో ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ కోసం క‌ల‌లు కంటున్న ఈ హీరో.. అప్పుడ‌ప్పుడూ రాజ‌కీయాల గురించి...

‘మన్మధుడు 2’ లాంచ్‌ ఎప్పుడంటే!

అక్కినేని నాగార్జున.. కె విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మన్మధుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని...

తెలియని శతృవుపై యుద్ధం చేస్తున్న కళ్యాణ్‌ రామ్‌ ‘118’ ట్రైలర్‌

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం '118' థియేట్రికల్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. 118 పేరుతోనే సినిమా బజ్ ను క్రియేట్ చేసుకుంది. పూర్తిగా సినిమా థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతుందనే...

సుకుమార్‌తో నిహారిక సినిమా..!

రామ్‌ చరణ్‌ నటించిన 'రంగస్థలం' సినిమా తరువాత సుకుమార్ మరో సినిమాకు కమిట్ కాలేదు. మహేష్ బాబుతో తరువాత సినిమా చేయాలి. కథ పరంగా ఇప్పటి వరకు ఫైనల్ కాకపోవడంతో సుకుమార్ వేరే...

మెగాస్టార్ బయోపిక్‌ తెరపైకి

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. తక్కువ ఖర్చు పైగా ఎక్కువ లాభం. కథకోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఫాస్ట్ గా సినిమాను పూర్తి చెయ్యొచ్చు....

నాపేరు నంద గోపాల కుమారన్ అంటున్న సూర్య.. ‘ఎన్‌జీకే’ ట్రైలర్‌

ప్రముఖ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'ఎన్‌జీకే'. సెల్వ రాఘవన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సాయి పల్లవి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను...

మేమిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నాం.. ఆశీర్వదించండి అంటున్న.. హీరో హీరోయిన్‌

ప్రముఖ తమిళ నటుడు ఆర్య, సినీ నటి సాయేషా సైగల్‌ పెళ్లి చేసుకోబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ప్రేమికుల రోజును పురస్కరించుకుని తాము ప్రేమించుకుంటున్న విషయం నిజమేనని...

నాగచైతన్య, సమంత ‘మజిలీ’ టీజర్‌

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ సినిమా 'మజిలీ' టీజర్‌ వచ్చేసింది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌ సినిమాను నిర్మిస్తోంది. ఈరోజు ప్రేమికుల రోజును...

మహర్షి సెట్స్‌లో దేవ్‌..!

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటిస్తున్న మహర్షి సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన లాంగ్ షెడ్యూల్ ను యూనిట్ ప్లాన్ చేసింది. ఈ షెడ్యూల్...

రెండేళ్ళ తరువాత వస్తున్న శృతి హాసన్‌!

హీరోయిన్‌ శృతి హాసన్.. తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. తెలుగులో పవన్ కళ్యాణ్ తో చేసిన కాటమరాయుడు ఆమె ఆఖరు సినిమా. ఈ సినిమా విడుదలై రెండేళ్లు అయింది. ఆ తరువాత ఇంతవరకు...
error: Content is protected !!