Telugu Trending

మీటూ# అంటే నో ఛాన్స్‌

మీటూ# అంటే నో ఛాన్స్‌ అంటున్నారంటూ నటి రమ్యానంబీశన్‌ ఆవేదన వ్యక్తం చేసింది. కోలీవుడ్‌లో పిజా, సేతుపతి, మెర్కూరీ వంటి పలు చిత్రాల్లో నటించిన ఈ కేరళా బ్యూటీ తాజాగా నటించిన నట్పున్నా...

దానవీరశూరకర్ణగా మారిన బాలయ్య

'ఎన్టీఆర్' బయోపిక్ సినిమాకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్నది. మూడు రోజులపాటు అక్కడ షూటింగ్ జరుపుకోబోతున్నది. ఈ మూడు రోజులు...

‘టాక్సీవాలా’ ట్రైలర్‌

విజయ్‌ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' చిత్రం నవంబర్‌ 17న విడుదల కాబోతోంది. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు వైరల్‌...

బోనీకపూర్ పుట్టినరోజు వేడుకలు

కపూర్ ఫ్యామిలీకి చెందిన బోనీకపూర్ పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య ఘణంగా జరిగాయి. శ్రీదేవి మరణించిన తరువాత జరిగిన పుట్టినరోజు వేడుకలు కావడంతో.. ఈ వేడుకకు కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ఇది...

ప్రియాంక, నిక్‌ పెళ్లి ఫోటోల రైట్స్ ను భారీ మొత్తాన్నికి అమ్మేశారు

ప్రియాంక చోప్రా, నికి జోనస్‌ల వివాహం వచ్చే నెలలో జరగబోతున్న సంగతి తెలిసిందే. జోధ్ పూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోబోతున్నారు. ఈ వివాహానికి దాదాపు 300 మంది విశిష్ట...

ప్రారంభమైన ‘RRR’

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌ 'RRR' (వర్కింగ్‌ టైటిల్‌)చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమం నిర్వహించి ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించినట్లు చిత్రవర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాయి. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌...

‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ ట్రైలర్

రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ'. ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా నటిస్తుంది‌. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు....

24 గంటల్లో ‘వినయ విధేయ రామ’ రికార్డులు

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, మాస్‌ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'వినయ విధేయ రామ'. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌...

అన్నాడీఎంకే ఇచ్చిన వస్తువులు ధ్వంసం చేసిన విజయ్ ఫ్యాన్స్.. వైరల్‌ వీడియో

స్టార్‌ హీరో విజయ్‌ నటించిన 'సర్కార్‌' మూవీపై వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ఈ సినిమా కథ విషయంలో దర్శక, నిర్మాతలు సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి అది ఓ...

ఈ అభిమానాన్ని కలకాలం గుర్తుంచుకుంటా: అల్లు అర్జున్‌

కేరళలోని అలెప్పీలో 66వ నెహ్రూ ట్రోఫీ బోట్‌రేస్‌ ఫెస్టివల్‌ ఉత్సాహంగా ప్రారంభమైంది. వరదలతో ధ్వంసమైన కేరళలో పడవల పండుగతో కొత్త శోభ వచ్చింది. కేరళీయుల సంస్కృతికి అద్దం పట్టేలా జరిగే ఈ పడవల...

‘RRR’ ‘రామ రావణ రాజ్యం’?

'బాహుబలి' సీరీస్‌ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అందుకు తగినట్టుగానే 'RRR' (వర్కింగ్‌ టైటిల్‌) అంటూ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో జక్కన్న ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు...

కేరళలో అల్లు అర్జున్‌కు భారీ స్వాగతం

స్టాలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ కు టాలీవుడ్ తో పాటు కేరళలోను భారీ ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగుతో పాటు మలయాళంలో కూడా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇక్కడ ఎలాగైతే హిట్ కొడతాయో అక్కడ...

రాధిక ఆప్టే శృంగార సన్నివేశాలు లీక్‌!

కోలీవుడ్‌కు 'ధోని' చిత్రం ద్వారా పరిచయమైన హీరోయిన్‌ రాధిక ఆప్టే... తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో 'కబాలి' నటించిన సంగతి తెలిసిందే. ఈ సినీమాతో రాధిక ఆప్టే చాలా పాపులర్...

మురుగ‌దాస్‌కు ఊరట!

త‌మిళనాట స‌ర్కార్ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా డీఎంకే కార్య‌క‌ర్త‌లు స‌ర్కార్ సినిమా క‌టౌట్ల‌ను, ఫ్లెక్సీలను ధ్వంసం చేస్తున్నారు. అన్నా డీఎంకే నేత‌లు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు...

‘ఎన్టీఆర్‌’తో క్రిష్‌

'ఎన్టీఆర్‌' బయోపిక్‌ 'మహా నటుడు', 'నాయకుడు' జీవితాన్ని తెరపై చూపించే బాధ్యత క్రిష్‌ తన భుజలపై వేసుకున్నాడు. 'ఎన్టీఆర్‌' జీవితం తెరపై చూపించడం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో కోణాలు, ఇంకెన్నో...

‘సర్కార్‌’పై ముగిసిన వివాదం

తమిళనాడు ప్రభుత్వానికి.. సర్కార్ సినిమాకు మధ్య రెండు రోజులుగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని ప్రభుత్వం డిమాండ్ చేసింది. సినిమాను సెన్సార్ బోర్డు సెన్సార్...

చిరు 152 వ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ !

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాక కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల దీనికి సంబంధించిన ప్రీ...

‘వినయ విధేయ రామ’ టీజర్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ హీరోగా, భరత్‌ అనే నేను ఫేం కైరా అ‍ద్వానీ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'వినయ విధేయ రామ'. మాస్‌ యాక్షన్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను...

‘సర్కార్’కి స్టార్‌ హీరోల మద్దతు

కొన్నిరోజులుగా 'సర్కార్' చిత్రం ఎదుర్కొంటున్న వివాదంపై సినీ నటులు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. అన్నాడీఎంకే పార్టీకి వ్యతిరేకంగా సినిమాలో పలు సన్నివేశాలు ఉన్నాయంటూ ఆ పార్టీకి చెందిన నేతలు...

కవచం’తో వస్తున్న బెల్లంకొండ

యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో భారీ హిట్‌ మాత్రం అందుకోలేకపోయాడు. స్టార్‌ డైరెక్టర్లతో భారీ బడ్జెట్‌ సినిమాలు చేస్తున్న శ్రీనివాస్‌...

మురుగదాస్‌ను అరెస్ట్‌కు ప్రయత్నిస్తున్న’సర్కార్‌’?

ప్రముఖ డైరెక్టర్‌ మురుగదాస్‌ను అరెస్ట్‌ చేసేందుకు చెన్నై పోలీసులు నిన్న రాత్రి ఆయన ఇంటికి వచ్చారు. సర్కార్‌ సినిమా వివాదానికి సంబంధించి కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా...

తమిళ నటుడితో ‘స్వీటీ’

ప్రముఖ నటి అనుష్క నుంచి 'భాగమతి' తర్వాత మరో కొత్త సినిమా ప్రకటన ఏదీ రాలేదు. దీంతో ఆమె తర్వాతి సినిమా ఏంటని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే బుధవారం అనుష్క పుట్టినరోజును...

తమన్నా..’నెక్ట్స్‌ ఏంటి’?

మిల్కీ బ్యూటీ తమన్నా ఒక సినిమా చిత్రీకరణలో ఉండగానే మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం తమన్నా 'అభినేత్రి 2', 'f2' సినిమా చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మరో మూవీకి...

పెళ్లికి రెడీ అంటున్న సుస్మితా.. పిల్లలను మాత్రం దత్తత తీసుకుంటుందట!

బాలీవుడ్‌ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ పెళ్లి పీటలెక్కబోతున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. కొంతకాలంగా సుస్మిత రోహ్‌మన్‌ షాల్‌ అనే మోడల్‌తో డేటింగ్‌లో ఉన్నారు. తనతో ప్రేమలో ఉన్నట్లు సుస్మిత...

ఈ దీపావళి జీవితాంతం గుర్తుండిపోతుంది: సోనాలీ

బాలీవుడ్‌ నటి సోనాలీ బింద్రే ఈ సారి దీపావళిని సంప్రదాయం ప్రకారం జరుపుకోలేదంటున్నారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో క్యాన్సర్‌ చికిత్స పొందుతున్నారు సోనాలీ. ఈ క్రమంలో భర్త గోల్డీ బెహల్‌, కొడుకు రన్‌వీర్‌తో కలిసి...

మహేష్‌ పై ఆర్‌ఎక్స్‌ 100 హీరో వైరల్‌ ట్వీట్‌

ఆర్‌ఎక్స్‌ 100 మూవీతో సెన్సేషన్‌ సృష్టించిన యువ నటుడు కార్తికేయ, సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు. తాజాగా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు గురించి కార్తీకేయ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది....

మహేష్‌ ట్వీట్‌ పై మురుగదాస్‌ రీట్వీట్‌

ఏఆర్‌ మురుగదాస్‌, విజయ్‌ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం 'సర్కార్‌' రికార్డులను బ్రేక్‌ చేస్తోంది. విజయ్‌ సినిమాలు అంటేనే బాక్సాఫీస్‌ షేక్‌ అవుతుంటాయి. విజయ్‌ గత చిత్రం మెర్సల్‌ కొత్త రికార్డులను క్రియేట్‌...

రాఖీ సావంత్ మహిళ కాదా?

బాలీవుడ్ ఐటమ్‌ బాంబ్ రాఖీ సావంత్ మహిళ కాదని, ఆమె లింగమార్పిడితో స్త్రీగా మారిందంటూ నటి తనుశ్రీ దత్త వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై ఆరోపణల తర్వాత...

ట్యాక్సీ స్టీరింగ్ పట్టిన విజయ్‌ దేవరకొండ

  "నోటా"చిత్రంతో డీలాపడ్డ విజయ్ దేవరకొండ.. "టాక్సీవాలా" అంటూ స్టీరింగ్ పట్టి రయ్ మంటూ దూసుకొస్తున్నారు. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ట్యాక్సీవాలా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. నేడు దీపావళి శుభాకాంక్షలను...

పీకల్లోతు ప్రేమలో కైరా అద్వానీ

కైరా అద్వానీ పీకల్లోతు ప్రేమలో ఉందట. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రతో ఆమె డేటింగ్ చేస్తుందట. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని, వీరిద్దరినీ కలిపేందుకు ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ రంగంలోకి...
error: Content is protected !!