ఒక పక్క ట్వీట్స్ మరో పక్క షూటింగ్!
ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ వేదికగా స్పందన తెలియజేస్తూనే ఉన్నారు. ఈరోజు ఉదయం నుండి కేంద్రాన్ని ప్రశించే విధంగా ఓ నాలుగు ట్వీట్స్ పెట్టేశారు. రేపు వైజాగ్...
చిరు, సురేందర్ రెడ్డిల కథ అదే..!
మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రీఎంట్రీలో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరు ఇప్పుడు సినిమాలతో బిజీ అవ్వాలని వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం...
చిరు సినిమాలానే ఎన్టీఆర్ సినిమా..?
గతంలో చిరంజీవి నటించిన 'ముగ్గురు మొనగాళ్ళు' సినిమా ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో.. అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి మూడు పాత్రల్లో కనిపించారు. ఒకటి రౌడీ పాత్ర కాగా, మరొకటి పోలీస్ ఆఫీసర్...
ఈసారైనా.. కాంబినేషన్ సెట్ అవుతుందా..?
గతంలో చాలా సార్లు సమంత, రామ్ చరణ్ కలిసి నటించాలనుకున్నారు. కానీ ఎందుకో ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. సమంతకు రామ్ చరణ్ తో నటించలేదనే లోటు ఉండే ఉంటుంది. తాజాగా ఈ...
అమితాబ్ తన భార్య వేర్వేరుగా ఉంటున్నారా..?
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తన భార్య జయాబచ్చన్ వేరు వేరుగా ఉంటున్నారా..? అంటే అవుననే అంటున్నారు. ఈ వ్యాఖ్యలు చేసింది వేరే ఎవరో అయితే కేవలం వార్తాలుగా మిగిలిపోయేవి కానీ బచ్చన్ కుటుంబానికి...
మహేష్ ఇప్పుడేం చేస్తాడో..?
విమర్శలకు, వివాదాలకు ఆమడదూరంలో ఉండే మహేష్ బాబు ఇప్పుడు ఓ వివాదంతో వార్తల్లో నిలిచారు. తమిళులు పోరాడుతున్న 'జల్లికట్టు' నిరసనకు తన మద్ధతును ప్రకటించడమే మహేష్ చేసిన తప్పుగా కనిపిస్తోంది. ఎందుకంటే పక్క...
చిరు సినిమా ఆమెను ఇబ్బందుల్లో పడేసింది!
ఇద్దరమ్మాయిలతో, సరైనోడు వంటి సినిమాల్లో నటించి హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి కేథరిన్ త్రెసా. సరైనోడు సినిమా తరువాత యూత్ అందరూ ఆమెను యంగ్ ఎమ్మెల్యే అని పిలుచుకుంటున్నారు. బన్నీతో...
టాప్ డైరెక్టర్స్ కలిసి పనిచేయబోతున్నారు!
ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకుల్లో మొదటి స్థానంలో ఉన్న రాజమౌళి, అలానే మాస్ కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన బోయపాటి శ్రీను, ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండేలా చూసుకునే దర్శకుడు క్రిష్...
కార్తీతో సెట్స్ పై రకుల్!
దక్షిణాది స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతోన్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా కార్తీ నటిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. చాలా కాలం గ్యాప్ తరువాత రకుల్ మళ్ళీ కోలీవుడ్ లో...
చరణ్, క్రిష్ కు సినిమా ఇచ్చే చాన్సే లేదు!
'కంచె' సినిమా సమయంలోనే చరణ్, క్రిష్ తో కలిసి ఓ సినిమా చేస్తానని కమిట్ అయ్యాడు. చరణ్ కు తగ్గట్లుగా క్రిష్ ఓ కథను కూడా సిద్ధం చేసుకున్నట్లు టాక్. కానీ ఇప్పుడు...
యువతకు పవన్ పిలుపు!
జల్లికట్టును అరికట్టే దిశగా సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తమిళులు పోరాడుతున్నారు. వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న పవన్ ఆంధ్రులు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు పోరాడకూడదని జనవరి 26న వైజాగ్...
కొత్త లుక్ ట్రై చేస్తోన్న చిరు!
'ఖైదీ నెంబర్ 150' సినిమాతో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టించుకొని ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరో మెగాస్టార్ ఇప్పుడు కొత్త సినిమాలపై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం రామ్ చరణ్...
అమితాబ్ స్థానంలో కృష్ణంరాజు!
బాలకృష్ణ, కృష్ణవంశీ కాంబినేషన్ లో 'రైతు' అనే సినిమా రూపొందనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ను సంప్రదించినట్లు...
‘సర్’ అంటే మాత్రం ఒప్పుకోనంటున్నాడు!
నాగార్జున ఇద్దరు కొడుకులు నాగచైతన్య, అఖిల్ లు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇప్పటికే అఖిల్ కు తన ప్రేమించిన అమ్మాయి శ్రియాభూపాల్ తో నిశ్చితార్ధం జరిగింది. అలానే చైతు, సమంతల నిశ్చితార్ధం కూడా...
దాసరి, పవన్ ల సినిమాకు డైరెక్టర్ దొరికాడా..?
పవన్ కల్యాణ్ హీరోగా దాసరి నారాయణరావు ఓ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేశాడు. దీనికి పవన్ కూడా అంగీకరించాడని మాటలు వినిపించాయి. కానీ ఇప్పుడు పవన్ ఉన్న పరిస్థితుల్లో సినిమా చేస్తాడా..? అనే...
ఫిబ్రవరిలో విడుదల కానున్న చిత్రాలు!
జనవరిలో సంక్రాంతి కనుకగా రావాలనుకున్న సినిమాలన్నీ 'ఖైదీ','శాతకర్ణి' ల ఎఫెక్ట్ తో వెనక్కి తగ్గాయి. ఇక ఇప్పుడు తమ సినిమాలను రిలీజ్ చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. ముందుగానే 'ఓం నమో వెంకటేశాయ','నేను లోకల్','ఘాజీ','విన్నర్','సింగం3'...
గులాబీ కాంబినేషన్ మళ్ళీ!
కృష్ణవంశీ రూపొందించిన సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా 'గులాబీ'. జె.డి.చక్రవర్తి హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరు కలిసి ఓ సినిమా కోసం పని...
రాజ్ తరుణ్ తో అందుకే సినిమా చేయలేదు!
మూడు వరుస హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ కి 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' సినిమాతో కాస్త జోరు తగ్గింది. ఆ తరువాత నటించిన 'ఈడోరకం ఆడో రకం' సినిమా హిట్ తో...
రొమాన్స్ చేయాలంటే ఇబ్బందిపడ్డా!
యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా ఓ రెండు సినిమాలు చేసింది కానీ అమ్మడుకి పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. ఆమెను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టడానికి తన వంతుగా ప్రయత్నాలు...
బాహుబలి పెళ్ళికి రెడీ!
టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరనగానే గుర్తొచ్చేది యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ముప్పై ఏడు ఏళ్ళు దాటుతున్నా ఇప్పటికీ తన పెళ్లి ప్రస్తావన తీసుకురావట్లేదు ఈ హీరో....
హోటల్ లో అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్!
దక్షిణాది స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా దూసుకుపోతున్న నటి ఇప్పుడు హోటల్ లో ప్రముఖ వ్యాపారవేత్తతో రాసలీలలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోయింది. సంక్రాంతి సెలవు కావడంతో సినిమా షూటింగ్ కు సెలవు దొరకడంతో...
ఏఆర్ రెహ్మాన్ నిరాహారాదీక్ష!
తమిళనాట జల్లికట్టు వివాదం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. సినీ సెలబ్రిటీలు ఈ నిరసనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే సూర్య, అజిత్ వంటి స్టార్ హీరోలతో పాటు శింబు, శివకార్తికేయన్ వంటి యంగ్ హీరోలు...
తెలుగు ‘క్వీన్’ తమన్నా!
బాలీవుడ్ లో వచ్చిన 'క్వీన్' సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో.. అందరికీ తెలిసిందే.. యూత్ ముఖ్యంగా అమ్మాయిలకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. అదే రేంజ్ లో వసూళ్లను కూడా...
వినాయక్ డైరెక్షన్ లో మరో మెగాహీరో!
'ఖైదీ నెంబర్ 150' సినిమాతో తన ఖాతాలో పెద్ద హిట్ వేసుకున్న వి.వి.వినాయక్ ఇప్పుడు మరో మెగాహీరోను డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. గతంలో రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో సినిమాలు చేసిన...
మహేష్ డేట్ ఫిక్స్ చేశాడా..?
మహేష్, మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. జూన్ 23న సినిమాను విడుదల చేయడం బెటర్ అని నిర్మాత ఆలోచిస్తున్నాడట. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్...
రేడియో జాకీగా విద్యాబాలన్!
ఇప్పటివరకు నటి విద్యాబాలన్ చేసిన పాత్రలను కాకుండా కొత్తగా పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోతుంది. అందాలను ఆరబోయాలన్నా.. నటిగా తన విశ్వరూపం చూపించాలన్న ఆ టాలెంట్ విద్యాబాలన్ కే సొంతం. అయితే ఇప్పటివరకు...
‘ఘాజీ’ సంగతేంటో..?
'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలు పన్ను మినహాయింపు ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే చరిత్రను వక్రీకరించిన తీసిన ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఎలా ఇస్తారని కొందరు చరిత్రకారులు వాధించారు....
మరో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఫైట్ మొదలవుతుందా..?
సంక్రాంతి బరిలో ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు నిలిచి అభిమానులను సందడి చేశాయి. నిజానికి ఈ రెండు సినిమాలు వేరు వేరు డేట్స్ లో రిలీజ్ అయి ఉంటే గనుక...
వర్మ ‘ఖైదీ’ని పొగిడాడు!
చిరంజీవి 150వ సినిమా మొదలుపెట్టినప్పటినుండి రామ్ గోపాల్ వర్మ సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా వర్మ ప్లేట్ మార్చి ఇప్పుడు ఖైదీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. దీంతో వర్మ తన...
108 కోట్లు సాధించిన ‘ఖైదీ నెంబర్ 150’!
ఖైదీ నెంబర్ 150 సినిమా చిరంజీవి కెరీర్ లో ఓ మైలు రాయి చిత్రంగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. వసూళ్ల వర్షం కురిపిస్తోన్న ఈ సినిమా ఇప్పుడు వంద కోట్లు సాధించిందని సమాచారం....





