Telugu Big Stories

బాబాయ్ ట్రైలర్ పై అబ్బాయిల కామెంట్స్!

నందమూరి బాలకృష్ణకు, హరికృష్ణ కుటుంబానికి మధ్య సత్సబంధాలు లేవనే టాక్ గత కొన్ని రోజులుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే ఈ మాటలకు చెక్ పెడుతూ కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు బాలయ్యను...

దేశం మీసం తిప్పుదాం!

నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా ట్రైలర్ కొద్ది సేపటి క్రితమే విడుదలైంది. కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల ప్రాంతంలో కోటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేయించిన తరువాత తిరుమల థియేటర్లో...

పవన్, త్రివిక్రమ్ ల సినిమా ఫిబ్రవరిలో!

టైటిల్ చూసి సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందా..? అనుకోకండి. ఆ నెలలో షూటింగ్ మొదలు కానుంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'కాటమరాయుడు' సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ ఫోకస్ మొత్తం ఈ సినిమాపైనే...

మరోసారి హారర్ సినిమాలో తాప్సీ!

తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ హీరోయిన్ గా తాప్సీకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. క్రమక్రమంగా అమ్మడుకి అవకాశాలు తగ్గిపోవడంతో కోలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కూడా పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో...

ఎన్టీఆర్ కోసం మరో టాప్ హీరోయిన్!

'జనతా గ్యారేజ్' సినిమా తరువాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్, బాబీ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కథ ప్రకారం ఈ...

షూటింగ్ కు ‘డిజె’ రెడీ!

అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దువ్వాడ జగన్నాథం'. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల...

అలా అయితే నో అంటోన్న సమంతా!

దర్శకుడు నాగాశ్విన్ అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమా రూపొందించాలనుకుంటున్న సంగతి తెలిసిందే. నాగాశ్విన్ మావయ్య, అగ్ర నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే మొదట ఈ సినిమాలో...

రాజ్ తరుణ్ తో హెబ్బా పెళ్లి!

'కుమారి 21 ఎఫ్' చిత్రంతో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న జంట రాజ్ తరుణ్, హెబ్బా పటేల్. ఆ తరువాత ఈడో రకం ఆడో రకం సినిమాతో మరోసారి తమ మ్యాజిక్...

కమెడియన్ అని ధైర్యం చేస్తే.. ముంచేశాడుగా!

సినిమా విడుదలయ్యే వరకు దాని పరిస్థితి ఏంటో.. ఎవరు చెప్పలేరు. ఏ సినిమా లాభాలు తెచ్చిపెడుతుందో.. ఏ సినిమా నిర్మాతలను ముంచేస్తుందో.. ముందుగా ఎవరు అంచనా వేయలేరు. ఒకరకంగా సినిమా అనేది జూదం...

సింగం3 మళ్ళీ వాయిదా!

సూర్య ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం సింగం3. సింగం సిరీస్ లో భాగంగా వస్తోన్న సినిమా కావడంతో మొదటి నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే...

మలయాళంలో పెళ్ళిచూపులు!

చిన్న సినిమాల్లో పెద్ద హిట్ గా నిలిచిన చిత్రం 'పెళ్లి చూపులు'. ఈ సినిమాతో దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరో విజయ్ దేవరకొండల డిమాండ్ బాగా పెరిగిపోయింది. విజయ్ వరుస సినిమాలతో బిజీగా...

దాసరితో పవన్ ప్రాజెక్ట్ డౌటే..!

పవన్ ఎన్నికలలోపు వీలైనన్ని సినిమాలు చేసి ఆర్థికంగా స్థిర పడాలని ఫిక్స్ అయ్యారు.ఈ నేపధ్యంలో ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తున్నాడు. దీని తరువాత మరో మూడు సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. ముందుగా...

అమీర్ ఖాన్ తో రాజమౌళి!

టాలీవుడ్ లో నెంబర్ వన్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు రాజమౌళి. ఆయన కెరీర్ లో ఇప్పటివరకు ఫ్లాప్ అనే మాటే లేదు. బాహుబలి చిత్రంతో ఆయన క్రేజ్ దేశసరిహద్దులను సైతం దాటేసింది. ఇప్పుడు ప్రేక్షకులంతా...

సమంతను తీసుకోవడం వెనుక దత్ ఆలోచన!

ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ మళ్ళీ సినిమా నిర్మాణంలో బిజీ కావాలని ప్లాన్ చేస్తున్నారు. తన అల్లుడు నాగశ్విన్ రూపొందిస్తోన్న సావిత్రి బయోపిక్ ను భారీగా నిర్మించాలని భావిస్తున్నారు.  కాంబినేషన్స్ ను సెట్ చేయడంలో అశ్వనీదత్...

జగ్గుభాయ్ లో కొత్త యాంగిల్!

అప్పటి వరకు హీరోగా సినిమాలు చేసిన జగపతిబాబు లోని విలన్ యాంగిల్ ను 'లెజెండ్' సినిమా ద్వారా ప్రెజంట్ చేశాడు దర్శకుడు యపాటి. ఆ సినిమా తరువాత విలన్ పాత్రలతో బిజీగా మారిపోయాడు జగపతి బాబు....

ఎన్టీఆర్ తో ఆ ముగ్గురు!

ఎన్టీఆర్, బాబీ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెలలోనే సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. వచ్చే ఏడాది నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన సన్నాహాలు...

నిజమేనా.. పవన్ తో సాయేషా..?

'అఖిల్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన ముంబై భామ సాయేషా సైగల్. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడం వలన నిర్మాతలు ఆమెపై పెద్దగా ఆసక్తి చూపలేదు.కానీ తన నటనతో, నాజూకుతనంతో యూత్...

బాబీపై ఎన్టీఆర్ ఫైర్!

ఎన్టీఆర్, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న సంగతి విదితమే. ఈ సినిమా ఈ నెలలోనే పూజా కార్యక్రమాలు జరుపుకొని సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు నందమూరి కల్యాణ్...

బ్రోతల్ కేసులో దొరికిన హాట్ యాంకర్?

బుల్లితెరపై యాంకర్స్ గా కెరీర్ మొదలుపెట్టి సినిమాల్లో సైతం ఎంటర్ అయిపోతున్నారు కొందరు తారలు. స్టేజ్ మీద ఉండే హీరోల కంటే ఈ యాంకర్ లకే ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు. వీరి డిమాండ్...

మీరాజాస్మిన్ కు మూడో పెళ్లి..?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలకు కొదవేమీ లేదు. ఆ ప్రేమలు పెళ్లి వరకు వెళ్ళినా.. విడిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. అందరూ అలా ఉంటారని చెప్పలేకపోయినా.. ఎక్కువ శాతం మంది ప్రేమించడం, పెళ్లి...

‘ధృవ’ సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్!

రామ్ చరణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ధృవ'. భారీ అంచనాల మధ్య విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల 9న విడుదలయిన ఈ...

బాహుబలి2 కి భారీ ఫంక్షన్!

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'బాహుబలి' సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో.. అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా పార్ట్ 2 రాబోతుంది. ఇప్పటికే బాహుబలి2 సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఈ...

మహేష్ సినిమా ‘తుపాకి’ సీక్వెల్..?

మహేష్ బాబు , మురుగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అహ్మదాబాద్ లో జరుగుతోంది. దీని తరువాత చిత్రబృందం హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ను...

‘హిరణ్యకశ్యప’ గా స్టార్ హీరో!

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ చారిత్రక చిత్రాలను తెరకెక్కించడం ధిట్ట. 'రుధ్రమదేవి' సినిమా తరువాత ఆయన ఓ చిన్న సినిమా చేయనున్నారనే మాటలు వినిపించాయి. కానీ గత రెండు రోజులుగా ఆయన 'హిరణ్యకశ్యప' కథ...

విక్రమ్ తో చైతు హీరోయిన్!

నాగచైతన్య నటించిన 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన మలయాళీ భామ మంజీమా మోహన్. చూడడానికి కాస్త బొద్దుగా ఉన్నా.. తన నటనతో ఓకే అనిపించుకుంది. దీంతో అమ్మడుకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి....

దర్శకుడిగా స్టార్ హీరో!

తమిళ స్టార్ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతోన్న నటుడు ధనుష్. అతడు మంచి నటుడు మాత్రమే కాదు.. పాటలు రాయగల సత్తా ఉంది. మంచి సింగర్ కూడా.. నిర్మాతగా కూడా తన టాలెంట్ ను నిరూపిస్తున్నాడు....

‘బాహుబలి’ సీరియల్ గా రానుంది!

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా 'బాహుబలి'. భారీ వసూళ్లతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వచ్చే ఏడాది 'బాహుబలి2' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మొదటి సినిమాను మించి...

‘ధృవ’ పవర్ చూపిస్తున్నాడు!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ధృవ'. శుక్రవారం విడుదలయిన ఈ చిత్రానికి అన్ని ఏరియాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా రిజల్ట్ పట్ల దర్శకనిర్మాతలు...

అక్కినేని వారి ఫోటో అదిరింది!

అక్కినేని అఖిల్ నిశ్చితార్ధం ఈరోజు జీవీకే హౌస్ లో జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ ఈ నిశ్చితార్ధం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో అక్కినేని నాగార్జున తన...

అఖిల్ ఎంగేజ్మెంట్ పిక్ ఇదిగో!

అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అక్కినేని అఖిల్, ఫ్యాషన్ డిజైనర్ శ్రేయా భూపాల్ ను ప్రేమించినసంగతి తెలిసిందే. వీరి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో అఖిల్ కు, శ్రేయ భూపాల్ కుపెళ్లి...
error: Content is protected !!