Telugu Trending

Ranbir Kapoor అతిపెద్ద సీక్రెట్ గురించి ఆలియా భట్ కి ఇంకా తెలియదట!

Ranbir Kapoor బాలీవుడ్ గాసిప్ కింగ్‌గా పేరు సంపాదించుకున్నాడు. కానీ భార్య అలియా మాత్రం అతడిని ఎప్పుడూ గాసిప్ చెయ్యని వ్యక్తిగా పొగడుతోంది. నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూ "సతి సావిత్రి"గా పిలుస్తున్నారు. రణబీర్ సహనటులు మాత్రం అలియాకి నిజం తెలియదని అంటున్నారు.

Kajal Aggarwal కొత్త అవతారం గురించి తెలిస్తే నమ్మలేరు!

భగవంత్ కేసరి తర్వాత Kajal Aggarwal తన కెరీర్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. త్వరలో డైరెక్టర్ గా పరిచయం కావాలనుకుంటోంది. ప్రొడక్షన్ బాధ్యతలు కూడా తానే చేపట్టనుందట. అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ వార్త ఫ్యాన్స్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది.

Ram Charan త్రివిక్రమ్ సినిమా ఎందుకు ఆగిపోయింది?

Ram Charan - త్రివిక్రమ్ సినిమా ప్రాజెక్ట్ ప్రొడక్షన్ హౌస్ విషయంలో విభేదాలతో నిలిచిపోయింది. త్రివిక్రమ్ తన హారిక హాసిని బ్యానర్‌లో చేయాలని, చరణ్ టాప్ ప్రొడ్యూసర్‌తో చేయాలని కోరడం వల్ల విభేదం ఏర్పడింది.

Allu Arjun Shaktimaan న్యూస్ వెనుక అసలు కారణం అదేనా?

త్రివిక్రమ్ - ఎన్టీఆర్ ప్రాజెక్ట్ మొదలవ్వడంతో అల్లుAllu Arjun Shaktimaan సినిమా చేస్తున్నారు అనే లీక్ వచ్చింది. కానీ ఇది నిజమైన ప్రాజెక్ట్ కాదని ఇండస్ట్రీలో టాక్. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోపై వస్తున్న బజ్ ను కంట్రోల్ చేయడానికి ఈ పీఆర్ స్టంట్ చేసారంటూ ప్రచారం జరుగుతోంది.

Anirudh Ravichander పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఆమేనా?

Anirudh Ravichander, కావ్యా మారన్ పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏడాది క్రితమే వీరు డేటింగ్ ప్రారంభించినట్టు వార్తలు. త్వరలో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని స్పెక్యులేషన్స్. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.

60 వ పుట్టిన రోజు సందర్భంగా బాగా తాగి ఏం జరిగిందో మర్చిపోయిన Aamir Khan

Aamir Khan తన 60వ పుట్టినరోజు పార్టీ మద్యం మత్తులో పూర్తిగా గుర్తుండదని వెల్లడించారు. పార్టీ సమయంలో మితిమీరిన మద్యం తాగడంతో మరుసటి రోజు ఏం జరిగిందో గుర్తుండకపోవడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆయన సితారే జమీన్ పర్ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నారు.

Great Indian Kapil Show 3 క్యాస్ట్ నెట్ వర్త్ వివరాలు తెలిస్తే షాకే..

కపిల్ శర్మ గోల్డెన్ టీమ్‌తో The Great Indian Kapil Show 3 జూన్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. కపిల్ శర్మ రూ.300 కోట్ల సంపదతో ముందుంటే, అర్చనా, సిద్ధూ, కృష్ణా, కికూ, సునీల్, రాజీవ్ లు కూడా మంచి సంపద కలిగి ఉన్నారు.

Raja Saab Teaser విడుదలకి ముందే సోషల్ మీడియాలో లీక్?

Raja Saab Teaser లీక్ సోషల్ మీడియాలో కలకలం రేపింది. కానీ టీమ్ స్పీడ్ తగ్గకుండా హైదరాబాద్‌లో టీజర్ ఈవెంట్ ప్లాన్ చేసింది. ప్రభాస్ డబుల్ రోల్, హారర్-కామెడీ కాన్సెప్ట్ పై అభిమానుల్లో భారీ ఉత్సాహం ఉంది. సినిమా డిసెంబర్ 5న విడుదల కాబోతుంది.

Jr NTR డ్రాగన్ సినిమాలో అదే హైలైట్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ‘డ్రాగన్’ సినిమా కోసం ఓ భారీ పోలీస్ స్టేషన్ సెట్‌లో హైవోల్టేజ్ యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తున్నారు. బీస్ట్ మోడ్‌లో కనిపించే ఎన్టీఆర్ ఈ సీన్‌లో సింహగర్జన చేసేలా ఉండబోతున్నాడు.

చెట్టు వెనక బట్టలు మార్చుకోమన్నారు.. Star Herione కీలక వ్యాఖ్యలు..!

చెట్టు చాటున బట్టలు మార్చుకోమన్నారు…అంటూ అప్పట్లో ఎన్నో రోజులపాటు స్కార్ హీరోయిన్గా కొనసాగిన.. శోభన ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

ఆస్తుల చిట్టా బయటపెట్టి పెద్ద షాక్ ఇచ్చిన Kamal Haasan

Kamal Haasan రాజ్యసభకు నామినేషన్ వేస్తూ రూ.305.55 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. చెన్నైలో నాలుగు కమర్షియల్ ప్రాపర్టీలు, యూకేలో ఓ హైఎండ్ ప్రాపర్టీ కూడా కలిగి ఉన్నారు. ఆయన ప్రొఫెషన్ “ఆర్టిస్ట్”, చదువు “ఎన్నో తరగతి”గా డిక్లేర్ చేశారు.

బాలీవుడ్ సీనియర్ హీరోలకి చెక్ పెడుతున్న Vicky Kaushal!

హౌస్‌ఫుల్ 5 అంచనాలు అందుకోలేక పోయింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు అసౌకర్యంగా ఉండే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. తొలి రోజు ₹22 కోట్లు రాబట్టినా, పాజిటివ్ టాక్ లేదని తెలుస్తోంది. అదే సమయంలో Vicky Kaushal చావా సినిమా ₹29 కోట్లతో అదరగొట్టింది.

Bigg Boss Telugu 9 పనులు మొదలు.. కంటెస్టెంట్స్ వీళ్ళేనా?

Bigg Boss Telugu 9 హంగామా మొదలైంది! నాగార్జున మళ్లీ హోస్ట్‌గా వస్తున్నారు. కొత్త సెటప్‌, కొత్త టీవిస్ట్‌తో ఈ సీజన్‌ మాస్ అట్రాక్షన్‌గా మారనుంది. అగస్టు లేదా సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న షోకు బుంచిక్ బబ్లూ, కుమారి ఆంటీ, రమ్య మోక్ష వంటి పేర్లు వినిపిస్తున్నాయి.

2025 లో బాక్స్ ఆఫీస్ ను దద్దరిల్లించిన Top Film Industry ఇదే..

2025 మే వరకు భారతీయ సినిమాలు రూ.5,000 కోట్లు వసూలు చేశాయి. Top Film Industry గా బాలీవుడ్ అగ్రస్థానంలో నిలిచింది. కోలీవుడ్, టాలీవుడ్ తక్కువ తేడాతో పోటీపడుతున్నాయి. మోలీవుడ్ కూడా సూపర్ హిట్‌లు అందించింది.

ఎపిసోడ్ కి 14 లక్షలు తీసుకుంటున్న Highest Paid Tv Actress 2025 ఎవరంటే..

Highest Paid Tv Actress 2025 నటి ఎవరో తెలుసా? స్మృతీ ఇరానీ! ఆమె తులసిగా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. *‘క్యూకీ సాస్ భీ కభీ బహూ థీ 2’*లో ఒక్క ఎపిసోడ్‌కు రూ.14 లక్షలు అందుకుంటున్నారు. షో ప్రమోషన్స్ త్వరలోనే మొదలుకానున్నాయి.

Highest Budget Movie ఇదే.. ఒక్క సినిమాకి 85000 కోట్లా?

మార్వెల్ నిర్మిస్తున్న "Avengers: Doomsday" ప్రపంచంలోనే Highest Budget Movie గా తెరకెక్కుతున్న సినిమా. రూ. 85,000 కోట్లు ఖర్చు అవుతుండగా, డిసెంబర్ 2026లో విడుదల కానుంది. రాబర్ట్ డౌనీ జూనియర్ విలన్‌గా నటిస్తుండగా, అన్ని యూనివర్సుల హీరోలు కలసి కనిపించనున్నారు.

దుబాయ్ ఈవెంట్ లో Samantha చీర ఖరీదు ఇంత ఎక్కువా?

Samantha దుబాయ్‌లో జ్యూవెలరీ బ్రాండ్ ఈవెంట్‌లో పాల్గొంది. ఆమె వేసుకున్న గోల్డెన్ శారీ ధర ఏకంగా రూ.3.95 లక్షలు. క్రేషా బజాజ్ డిజైన్ చేసిన ఈ శారీతో సమంత మరింత గ్లామర్‌గా మెరిసింది. సోషల్ మీడియాలో ఈ లుక్ వైరల్ అవుతోంది.

ముగ్గురు డబుల్స్‌తో సినిమా చేస్తున్న Senior Telugu Hero ఎవరో తెలుసా?

టాలీవుడ్‌ హీరోలంతా ఇప్పుడు బాడీ డబుల్స్‌పై ఆధారపడుతున్నారు. యాక్షన్‌, డ్యాన్స్‌, లాంగ్ షాట్స్‌ అన్నీ వారే చేస్తున్నారు. ఒక టాప్ హీరోకు రెగ్యులర్ డబుల్ ఉంటే, ఓ Senior Telugu Hero కి ముగ్గురు డబుల్స్ ఉన్నారు! బాడీ డబుల్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో "ఘోస్ట్ హీరోస్" అయ్యారు.

Bigg Boss 19 కోసం Salman Khan ఇంత ఛార్జ్ చేస్తున్నాడా?

Bigg Boss 19 లో హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ దాదాపు రూ. 300 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్టు వార్తలు. ఇది ఇప్పటివరకు అతని అత్యధిక రెమ్యూనరేషన్ అవుతుందని టాక్. షో జులైలో ప్రారంభమై 5.5 నెలల పాటు నడవనుందని సమాచారం.

Fauji సినిమా షూటింగ్ గురించి అదిరిపోయే అప్డేట్!

ప్రభాస్ నటిస్తున్న Fauji సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. 1940ల బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ వార్ డ్రామాలో ఆయన సైనికుడిగా నటిస్తున్నారు. ఇమాన్వి హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Summer Releases మిస్ చేసుకున్న 3 పెద్ద సినిమాలు!

2025 Summer Releases అవ్వాల్సిన విశ్వంభర, హరిహర వీర మల్లు, కింగ్డమ్ – అన్ని వాయిదా పడ్డాయి. శ్రీ విష్ణు నటించిన "సింగిల్" తప్ప మరో పెద్ద సినిమా లేదు. వెసవి సీజన్ మళ్లీ వృధా అయింది.

IPL 2025 final లో అనుష్క శర్మ వాచ్ ఖరీదు ఎంతంటే..

IPL 2025 Final లో విరాట్ కోహ్లి విజయాన్ని ఆప్యాయంగా సెలబ్రేట్ చేసిన అనుష్క శర్మ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ధరించిన రూ. 99.79 లక్షల విలువైన రోలెక్స్ వాచ్ ప్రత్యేకంగా నిలిచింది. ఆ క్షణాల్లో ఆమె చిరునవ్వు, స్టైల్, ప్రేమ అన్నీ అభిమానులను మంత్రముగ్ధులను చేశాయి.

రీ రిలీజ్ ల్లో కొత్త ట్రెండ్ సృష్టించనున్న Baahubali!

Baahubali 1 & 2 సినిమాలు అక్టోబర్‌లో మళ్లీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నాయి. రెండు భాగాల ముఖ్యమైన సన్నివేశాలను కలిపి ఒకే సినిమాగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇది భారతీయ సినిమా చరిత్రలో ఓ సరికొత్త ట్రెండ్‌గా మారనుంది.

విడుదలకి ముందే Coolie 80 కోట్ల రికార్డు..

రజినీకాంత్ Coolie సినిమా ఓవర్సీస్ రైట్స్ దాదాపు ₹80 కోట్ల వరకు ఆఫర్స్ అందుకోవడం భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఇది తమిళ్ సినిమాలకు గ్లోబల్ లెవెల్‌లో రికార్డు సృష్టించే అవకాశముంది. 2025 ఆగస్ట్ 14న సినిమా విడుదల కానుంది.

అల్లు అర్జున్ సినిమాకి Deepika Padukone రెమ్యూనరేషన్ ఎంత?

‘Spirit’ సినిమాతో అవకాశాన్ని కోల్పోయిన Deepika Padukone, అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్ మూవీకి ఓకే చెప్పారు. ‘Spirit’లో 20 కోట్లు + 15% వాటా డిమాండ్ చేయగా, తిరస్కరించారు.

Preity Zinta నెట్ వర్త్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

Preity Zinta పంజాబ్ కింగ్స్‌లో పెట్టిన రూ. 35 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడు రూ. 350 కోట్లకు పెరిగింది. ఆమె ముంబై, లాస్ ఏంజెలిస్‌లో లగ్జరీ హౌసులు కలిగి ఉంది. ఇక 7 ఏళ్ల తర్వాత ‘లాహోర్ 1947’ మూవీతో బాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తోంది.

RCB or PBKS.. విజేతలు ఏం గెలుచుకుంటారంటే..

ఈరోజు IPL 2025 ఫైనల్‌ హైప్లో ఉంది! ఎన్నడూ టైటిల్ గెలవని RCB vs PBKS తలపడి చరిత్ర సృష్టించబోతున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30కు మ్యాచ్‌ ప్రారంభమవుతుంది.

తన సినిమాని తనే ఇబ్బందుల్లో పడేసిన Kamal Haasan!

Kamal Haasan వ్యాఖ్యలపై కర్ణాటక ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఫిలిం చాంబర్ ‘Thug Life’ విడుదలను నిలిపేస్తామని హెచ్చరించింది. కమల్ క్షమాపణ చెప్పడాన్ని నిరాకరించగా, ఈ వివాదం మరింత ముదురుతోంది. విడుదలపై అనిశ్చితి నెలకొంది.

ఈ బ్లాక్ బస్టర్ సినిమాకి Kamal Haasan మేకప్ ఆర్టిస్ట్ గా పని చేశారా?

హాలీవుడ్ సినిమాల నుంచి నేర్చుకున్న మేకప్ టెక్నిక్స్‌ను ఇండియన్ సినిమాల్లో అద్భుతంగా ఉపయోగించిన Kamal Haasan, దశావతారం, ఇండియన్ వంటి సినిమాల్లో తన సాంకేతిక ప్రతిభను చాటుకున్నారు. స్టార్ ట్రెక్‌ సినిమాకి మేకప్ డిపార్ట్‌మెంట్‌లో ఆయనకు క్రెడిట్ కూడా ఉంది.

Shah Rukh Khan ఇచ్చిన గిఫ్ట్ మర్చిపోయిన Aamir Khan!

Aamir Khan ఇటీవల షారుక్ ఖాన్‌తో స్నేహం గురించి చెప్పారు. షారుక్ ఇచ్చిన ల్యాప్‌టాప్‌ను నాలుగేళ్లు తర్వాత గుర్తుచేసుకున్న ఆమిర్, తాము అసలు రైవల్స్ కాదు, మంచి ఫ్రెండ్స్ అని అన్నారు.
error: Content is protected !!