చిన్నోడి డైరెక్టర్ తో బన్నీ!
'టైగర్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయిన వి.ఐ.ఆనంద్ ఇటీవల 'ఎక్కడకి పోతావు చిన్నవాడా' సినిమాతో కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మన హీరోలందరి దృష్టి ఆనంద్ పై పడింది. ప్రస్తుతం ఆనంద్,...
బాలయ్య వేడుక పోలిటికల్ సభ!
నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా ఆడియో వేడుకను తిరుపతిలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ మధ్య సినిమా ఆడియో ఫంక్షన్స్ లో రాజకీయనాయకులు కనిపించడం సాధారణ విషయంగా మారింది. దృవ ప్రీ రిలీజ్...
బాలీవుడ్ బ్యూటీ యోగా వీడియో!
శిల్పాశెట్టి ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొండింది. తెలుగు సినిమాల్లో కూడా నటించింది. అప్పట్లో ఆమె యోగాను ప్రమోట్ చేస్తూ... ఓ వీడియోను విడుదల చేశారు. అదొక సెన్సేషన్ గా...
జయలలిత సినిమా టు రాజకీయం!
1948 ఫిబ్రవరి 24న కర్నాటక రాష్ట్రంలో మేలుకొటే అనే ప్రాంతంలో జయరాం, వేదవల్లి అనే తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన జంటకు జయలలిత జన్మించారు. ఆమెకు మొదట తన అమ్మమ్మ పేరు కోమలవల్లి...
థ్రిల్లర్ కథలో శర్వానంద్..?
ఆహానా పెళ్ళంట, పూలరంగడు వంటి చిత్రాలతో దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించుకున్న దర్శకుడు వీరభద్రం. ఆ తరువాత ఆయన తెరకెక్కించిన 'బాయ్' తో పెద్ద షాక్ తగిలింది. ఇటీవల ఆయన డైరెక్ట్ చేసిన...
నందమూరి ఫ్యామిలీ సినిమా!
గతంలో అక్కినేని హీరోలు, అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి మనం సినిమాలో కనిపించారు. ఆ సినిమా తరువాత ఇండస్ట్రీలో కుటుంబాలు అలా కలిసి సినిమా చేయాలనుకున్నారు. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ...
నిఖిల్ దుబాయ్ కి చెక్కేశాడు!
యంగ్ హీరోల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు నిఖిల్. అతడి సినిమా విడుదలవుతుందంటే ఖచ్చితంగా కొత్తదనం ఉంటుందనే నమ్మకంతో ఉంటారు ప్రేక్షకులు. అదే నేపధ్యంలో ఇటీవల విడుదలయిన 'ఎక్కడకి పోతావు చిన్నవాడా' చిత్రానికి మంచి కలెక్షన్స్...
‘దృవ’ రిజల్ట్ తేడా పడే ఛాన్స్ ఉందా..?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ డిసంబర్ 9న 'దృవ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తమిళంలో ఘన విజయం సాధించిన 'తని ఒరువన్' చిత్రానికి ఇదే రీమేక్. తమిళంలో సినిమా అంత పెద్ద హిట్ కావడానికి...
కమల్ మరో సినిమా ఓకే చేశారు!
లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం 'శభాష్ నాయుడు' సినిమాలో నటిస్తున్నారు. దశావతారం సినిమాలో ఆయన నటించిన పది పాత్రల్లో ఒకటైన బలరామ్ నాయుడు పాత్రను లీడ్ గా తీసుకొని ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో...
చరణ్ సినిమాలో చిరు సందడి!
రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దృవ'. ఈ సినిమా డిసంబర్ 9 న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా రిలీజ్ కు ముందు భారీగా ప్రీరిలీజ్ ఫంక్షన్ ను హైదరాబాద్...
మరోసారి మహేష్ తో చందమామ!
తెలుగు సినిమా పరిశ్రమలో కాజల్ పనైపోయిందనుకున్న వారందరికీ వరుసగా పవన్ కల్యాణ్, చిరంజీవి సరసన అవకాశాలు సాధించి ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు మహేష్ బాబు సరసన కూడా నటించబోతోందని టాక్. గతంలో మహేష్ బాబు, కాజల్...
నాగ్ సినిమా రిలీజ్ డేట్ చెప్పేశాడు!
అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. వెంకటేశ్వరస్వామి భక్తుడు హథీరాంబాబా జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. మొదట ఈ...
చరణ్ సినిమాకు నో బెనిఫిట్ షోస్!
ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ హీరో అభిమానులు అందరికంటే ముందే సినిమా చూడాలని ఆశ పడుతుంటారు. బెనిఫిట్ షో టికెట్ ఎంత ఖర్చైనా.. సరే వెనకాడరు. అసలు విషయంలోకి వస్తే.. రామ్...
నవ్వుతూనే వర్మకి వార్నింగ్ ఇచ్చారట!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'వంగవీటి' సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు విజయవాడలో జరగనుంది. అయితే దానికంటే ముందుగా వర్మ, వంగవీటి కుటుంబ సభ్యులు...
చిరు ఆడియో వేడుక ఎక్కడ..?
సినిమా పబ్లిసిటీ విషయంలో ఆడియో ఫంక్షన్ చాలా కీలకమైనది. రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత ఆడియో ఫంక్షన్ల సంఖ్య పెరిగిందనే చెప్పాలి. కొందరు మాత్రం తమ సినిమా పాటలు నేరుగా మార్కెట్ లోకి రిలీజ్ చేసేస్తున్నారు....
త్రివిక్రమ్ తో ఎన్టీఆర్!
ఎన్టీఆర్ తన తదుపరి సినిమా విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాబీ చెప్పిన కథతో సెట్స్ పైకి వెళ్లడానికి ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడు. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించనున్నారు. ఈ నెలలోనే...
యువహీరో సినిమాలో రష్మి ఐటెమ్ సాంగ్!
బుల్లితెరపై తమ అందాలతో ఆడియన్స్ ను మెప్పించి వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
అనసూయ, రష్మి గౌతమ్. రష్మి కంటే అనసూయ మరింత ఫాస్ట్ గా సినిమాలు ఒప్పుకుంటుంది. రీసెంట్ గా సాయి ధరం తేజ్...
నాని సినిమా వాయిదా పడుతుందా..?
ఈసారి రామ్ చరణ్ చాలా మంది హీరోలను ఇబ్బంది పెట్టేస్తున్నాడు. తను నటించిన 'దృవ' సినిమా డిసంబర్ 9న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా చరణ్ కెరీర్ కు ఎంతో కీలకం. భారీ కలెక్షన్స్...
భేతాళుడు డే వన్ కలెక్షన్స్!
విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన నూతన చిత్రం 'భేతాళుడు'. భారీ అంచనాల మధ్య విడుదలయిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఓపెనింగ్స్ అయితే భారీగా రాబట్టిన ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో కలిపి డే...
100 ఏళ్ళ భవనం కొనుగోలుచేసిన హీరోయిన్!
ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో ఫేమస్ అయిన యామీ గౌతమ్ ఇప్పుడు హీరోయిన్ గా తన సత్తా చాటడానికి ప్రయత్నిస్తోంది. తెలుగులో రెండు సినిమాల్లో నటించినా.. అమ్మడుకి పెద్దగా కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్...
‘దృవ’ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు సీఎం కొడుకు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'దృవ'. ఈ సినిమా పాటలను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేసిన చిత్రబృందం ప్రీరిలీజ్ ఫంక్షన్ ను మాత్రం...
పవన్ సరసన మజ్ను భామ!
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్, పవన్ తో చేసే సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు....
ఎన్టీఆర్ సినిమా ఫైనల్ అయింది!
ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న హీరో ఎవరంటే ఎన్టీఆర్ అని టక్కున చెప్పొచ్చు. 'జనతాగ్యారేజ్' తరువాత ఆయన ఇప్పటివరకు తదుపరి సినిమా ప్రకటించలేదు. దీంతో ఎన్టీఆర్ ఏ దర్శకుడితో పని చేస్తాడా..? అని రోజుకో...
మహేష్ నిర్మాత మారిపోయారా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో దాదాపు వంద కోట్ల బడ్జెట్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత మహేష్ బాబు మరో రెండు ప్రాజెక్ట్స్ చేయడానికి...
సల్మాన్ తో డేటింగ్ ఓకే అంటోన్న బ్యూటీ!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు ఉన్న ప్రేమ కథలు మరే హీరోకి ఉన్నట్లు లేవు.. చాలా మంది హీరోయిన్స్ తో సల్మాన్ డేటింగ్ చేయడం.. కొంతకాలానికి ఇద్దరికీ బ్రేకప్ జరగడం ఇదే తంతు.. అయితే...
చిరు హీరో పవన్ నిర్మాత!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా పవన్ కల్యాణ్ నిర్మాణంలో సినిమా ఉండనుందా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇటీవలే పవన్ కల్యాణ్ 'పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్' పేరిట ఓ బ్యానర్ ను స్థాపించి సినిమాలను...
సూర్య సినిమాలో శివగామి!
సూర్య హీరోగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో 'తానా సెరిందా కూట్టం' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సూర్య సరసన జంటగా కీర్తి సురేష్ కనిపించబోతోంది. సుమారుగా 80 కోట్ల బడ్జెట్ తో నిర్మాత జ్ఞానవేల్...
నాగార్జున సినిమా ఈటీవీ చేతుల్లో!
అక్కినేని నాగార్జున ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తోన్న చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా శాటిలైట్ హక్కులు ఫ్యాన్సీ రేట్ కు అమ్ముడిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ ఓ...
ఎన్టీఆర్, నాని ల మల్టీస్టారర్..?
టాలీవుడ్ లో ఒకప్పుడు మల్టీస్టారర్ ల సినిమాల హవా బాగా నడిచేది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ఇలా చాలా మంది హీరోలు కలిసి నటించేవారు. కొద్దికాలం తరువాత ఆ తరహా సినిమాలు రావడం తగ్గిపోయాయి. సీతమ్మ...
అనుష్క పెళ్లి ఆ వ్యాపారవేత్తతోనేనా..?
దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. అయితే 'భాగమతి' సినిమా తరువాత ఆమె మరో సినిమా కమిట్ అవ్వలేదు. దానికో కారణం ఉందని చెబుతున్నారు. ఈ మధ్య తరచూ అనుష్క పెళ్లి...





