Telugu Big Stories

రజినీకాంత్-సల్మాన్ ఖాన్ క్రేజీ కాంబినేషన్!

సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి నటించాలని చాలా మంది హీరోలు అనుకుంటుంటారు. ఇప్పటికే 'రోబో2' సినిమాలో రజినీకాంత్ తో కలిసి నటిస్తున్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఇప్పుడు మరో హీరోతో రజినీకాంత్ కలిసి...

రష్మిని వేధిస్తున్న వారెవరూ..?

బుల్లితెర హాట్ యాంకర్ రష్మి ఇటీవలే 'గుంటూర్ టాకీస్' సినిమాతో హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది. తన హాట్ హాట్ అందాల ప్రదర్శనతో అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈమెకు యూత్...

అవికా పారితోషికం డబుల్ చేసింది!

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉండే స్పాన్ తో పోలిస్తే హీరోయిన్లకు చాలా తక్కువ లైఫ్ ఉంటుందనే చెప్పాలి. మహా అయితే పదేళ్ళు. అప్పటికి కూడా కొత్త తారలు రాకపోతేనే వారి హవా కొనసాగుతుంది. కొత్త వారోస్తే...

అమీర్ ఖాన్ ‘ఫిట్ టు ఫ్యాట్’!

బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సినిమా కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశారు. తాజాగా నటిస్తోన్న 'దంగల్' సినిమా కోసం ఏ హీరో చేయలేని ఓ పనిని అమీర్...

‘ఆటోజానీ’ సినిమా ఉంటుందా..?

చిరంజీవి, పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో 'ఆటోజానీ' సినిమా తెరకెక్కనుందనే మాటలు గతంలో వినిపించాయి. చిరు 150వ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండాలని చాలా మంది దర్శకులు చెప్పిన కథలు విన్నాడు. అందులో...

షూటింగ్ లో పాల్గొనున్న అఖిల్!

అఖిల్ షూటింగ్ అంటే సినిమా కోసం అనుకోకండి.. అదొక యాడ్ ఫిల్మ్ షూటింగ్. ప్రస్తుతం ఒక వైపు అఖిల్ రెండవ సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నారు. అలానే తన నిశ్చితార్ధం పనులు కూడా...

రకుల్ ప్రేమ వ్యవహారం నిజమేనా..?

ఇండస్ట్రీకు వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ల రేసులో దూసుకుపోతుంది రకుల్ ప్రీత్ సింగ్. గతంలో రకుల్ కి, రానా కు మధ్య ఎఫైర్ ఉందని వార్తలు వచ్చినా.. వాటిపై ఎవరు...

చరణ్ తో సమంత..?

రామ్ చరణ్ కు జంటగా సమంతా నటించబోతోందా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. గతంలో కూడా వీరి కాంబినేషన్ లో  సినిమాలు రవాల్సింది కానీ కుదరలేదు. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్,...

విద్యబాలన్ మనసు దోచిన హీరో!

బాలీవుడ్ తార విద్యాబాలన్ ఓ తెలుగు హీరో సినిమాలో నటించాలనుందని చెబుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా..? ఇంకెవరూ నవమన్మధుడు కింగ్ నాగార్జున. ఐదు పదుల వయసు దాటుతున్నా.. తన ఇద్దరి...

శర్వా పక్కా ప్లానింగ్!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యువ హీరోల్లో శర్వానంద్ కు మంచి క్రేజ్ ఉంది. వరుస సక్సెస్ ఫుల్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. రన్ రాజా రన్  సినిమాతో కమర్షియల్ హీరోగా తన టాలెంట్...

ఎన్టీఆర్ కు కథ నచ్చింది కానీ..!

'జనతాగ్యారేజ్' సినిమా తరువాత ఎన్టీఆర్ ఎలాంటి సినిమా చేయాలో అని చాలా కథ విన్నాడు. దాదాపు పది మంది దర్శకులతో భేటీ అయ్యాడు.  వారంతా చెప్పిన కథలు, లైన్స్ అన్నీ విన్నాడు. కానీ...

బాలయ్య ఫ్లాప్ సినిమాకు రెడీగా లేరు!

నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' షూటింగ్ దాదాపు పూర్తయింది. దీంతో ఆయన తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు.  నిజానికి బాలయ్య తన 101 వ చిత్రం కృష్ణవంశీ...

నాగ్ సరసన ముంబై భామ!

టైగర్, రన్ రాజా రన్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన బ్యూటీ సీరత్ కపూర్. ఆ తరువాత ఒకట్రెండు సినిమాలు చేసినప్పటికీ  సీరత్ కు పెద్దగా క్రేజ్ రాలేదు. అయితే తాజాగా...

ఆ ముగ్గురిలో అవకాశం ఎవరికి దక్కుతుందో!

బాహుబలి సినిమా తరువాత అంతటి క్రేజ్ ఉన్న సినిమా 'రోబో2'. దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో రజినీకాంత్ తో  పాటు అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ స్టార్...

అన్నదమ్ములతో ఒకేసారి!

ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ పేరు ఇండస్ట్రీలో తెగ వినిపిస్తోంది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తూ.. సక్సెస్ ఫుల్  హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కల్యాణ్,...

భారీ యాక్షన్ సీన్స్ లో పవన్!

పవన్ కల్యాణ్ హీరోగా.. డాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కాటమరాయుడు'. తమిళంలో విజయం సాధించిన 'వీరమ్' సినిమాకు ఇది  రీమేక్ అని టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ...

ఎన్టీఆర్ పై కోపంతోనే అలా అన్నాడా..?

జనతా గ్యారేజ్ సినిమా తరువాత ఎన్టీఆర్ ఇప్పటివరకు తన తదుపరి సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపధ్యంలో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. ఫైనల్ గా దర్శకుడు హరి పేరు...

ప్రభాస్ కు ముప్పై కోట్లా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. 'బాహుబలి' సినిమాతో ఆ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా  ప్రభాస్ కు అభిమానులు ఉన్నారు. ఇతర బాషల్లో...

ధనుష్ మా అబ్బాయే అంటున్న దంపతులు!

సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ మా కొడుకే అంటూ మధురై కు చెందిన ఓ దంపతులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కోర్టు దానిని  విచారణకు కూడా స్వీకరించింది. అసలు విషయంలోకి...

మెగా ఈవెంట్ ప్లానింగ్ అదిరింది!

అందరూ ఎంతగానో ఎదురుచూసిన మెగాస్టార్ 150వ సినిమా ప్రారంభమయ్యి అతి త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసుకోబోతోంది. రామ్ చరణ్ తేజ్  కొణిదల ప్రొడక్షన్స్ కంపనీలో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో వేడుకపై...

బాలయ్య, చిరు.. బోయపాటి ఎవరితో..?

బాలకృష్ణ ప్రస్తుతం తన 100 వ సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాలో నటిస్తున్నాడు. క్రిష్  దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి  కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా తరువాత బాలయ్య...

హన్సిక టాలీవుడ్ కు షిఫ్ట్ అవుతోందా..?

అందాల తార హన్సిక తెలుగులో 'దేశముదురు' చిత్రంతో ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలు దక్కించుకుంటూ.. స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది.    ఎప్పుడైతే అమ్మడుకి తెలుగులో అవకాశాలు రావడం తగ్గాయో.. వెంటనే తన మకాం...

ముందుగానే రానున్న ‘బాహుబలి2’..?

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి2' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో        ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు...

‘రోబో 2’ లో మరో స్టార్ హీరో..?

గతంలో రజినీకాంత్, శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన 'రోబో' సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ  సినిమాకు సీక్వెల్ గా 'రోబో2' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ...

అంజనా ప్రొడక్షన్స్ లో అల్లు అర్జున్!

మెగా కుటుంబంలో ప్రతి ఒక్కరికీ సొంత బ్యానర్లు ఉన్నాయి. అల్లు అరవింద్ కు 'గీతాఆర్ట్స్', పవన్ కల్యాణ్ కు 'పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్' రీసెంట్ గా రామ్ చరణ్ 'కొణిదల ప్రొడక్షన్స్ కంపనీ' మొదలు...

బుల్లితెరపై మరో హీరోయిన్!

'కొత్తబంగారులోకం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన నటి శ్వేతబసు ప్రసాద్, తొలి చిత్రంతోనే విజయాన్ని సొంతం చేసుకున్న ఈ భామకు తరువాత చెప్పుకోదగిన హిట్టు సినిమా పడలేదు. దీంతో హిందీ సినిమాలపై దృష్టి పెడుతూ అవకాశాలు...

హీరోగా రాజమౌళి తనయుడు!

సినిమా ఇండస్ట్రీలో వారసుల పరంపర కొనసాగడం ఎన్నో ఏళ్ళగా చూస్తున్నాం. వీరిలో చాలా మంది విజయపథంలో దూసుకుపోతున్నారు. ఇప్పుడిప్పుడే కొత్తవారిని సినీ కళామతల్లి ఆదరిస్తోంది. అయితే ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ కొడుకు హీరో అవ్వడానికి...

అహ్మదాబాద్ లో మహేష్ ఫైటింగులు!

మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను హైదరాబాద్, చెన్నై...

చరణ్ సినిమాపై అంత నమ్మకమా..?

ఈరోజుల్లో సినిమా చేయడం ఒక ఎత్తయితే దాన్ని రిలీజ్ చేయడం మరొక ఎత్తు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.. పబ్లిసిటీ కంపల్సరీ. సినిమా టాక్ ఏవరేజ్ గా ఉన్నా.. దాన్ని హిట్ చేసే...

ప్రియాంకా చోప్రా సినిమాలో నాని!

బాలీవుడ్ అగ్రతార ప్రియాంకా చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు హాలీవుడ్ ఇటు బాలీవుడ్ రెండు వుడ్ లను అమ్మడు బానే కవర్ చేస్తోంది. అంతేనా.. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది.కేవలం బాలీవుడ్...
error: Content is protected !!