ఏం చేసినా.. బిజినెస్ మాత్రం జరగడంలేదు!
కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తోన్న తాజా చిత్రం 'నక్షత్రం'. ఈ సినిమా పోస్టర్లు, సాంగ్ ప్రోమోలు చూస్తుంటే హీరోయిన్లు ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతున్నారనే సంగతి తెలుస్తోంది. రెజీనా, ప్రగ్యాజైస్వాల్ పోటీపడి మరీ తమ అందాల...
డ్రగ్స్ కేసులో నిర్మాత కుమారుడు!
హైదరాబాద్ లో మత్తుపదార్ధాలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ బారిన పడ్డవారు ఉన్నారని తెలియగానే ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు సడెన్ గా...
బాలీవుడ్ కు మళ్ళీ వెళుతోంది!
దక్షిణాదిన స్టార్ హోదా అనుభవిస్తున్నా.. మన కథానాయికలకు బాలీవుడ్ కల మాత్రమే అలానే ఉంటుంది. అక్కడ పెద్దగా ఫాలోయింగ్ లేకపోయినా.. తమ సినిమాలు ఆడకపోయినా సరే తమ ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉంటారు....
స్టార్ హీరో విడాకుల వ్యవహారం!
దక్షిణాదిన స్టార్ హీరోగా వెలుగొందుతోన్న కథానాయికుడు తన నటనతో, ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఒకట్రెండు హిందీ సినిమాల్లో కూడా నటించాడు. ఆ సినిమాలు ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన...
బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలి: హిందూ మక్కల్ కచ్చి!
బిగ్ బాస్ షో అంటేనే వివాదాలకు పెట్టింది పేరు. హిందీ, కన్నడలో సక్సెస్ అయిన ఈ షోను ఇటీవల కమల్ హాసన్ వ్యాఖ్యాతగా అట్టహాసంగా మొదలుపెట్టారు. అయితే అప్పుడే ఈ షోను వివాదాలు...
ఆ డ్రగ్ అడిక్ట్స్ ఎవరో..?
సినిమా రంగంలో పది మంది వరకు సెలబ్రిటీలు మత్తు మందుల బారిన పడ్డారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చెప్పడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. మత్తుమందు బారిన పడ్డ...
పవన్ నుండి మరో పాట..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటుడు మాత్రం కాదు.. అతడిలో మంచి సింగర్ కూడా ఉన్నాడు. జానపద గేయాలను ఎక్కువగా ఇష్టపడే పవన్ కల్యాణ్ తను నటించిన కొన్ని సినిమాల్లో ఆ పాటలను తన గొంతుతో...
ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి..?
'బాహుబలి' వంటి భారీ చిత్రం తరువాత రాజమౌళి నుండి రాబోయే తదుపరి సినిమా ఎలా ఉండబోతుంది..? ఆ సినిమాలో హీరో ఎవరు..? ఇలాంటి విషయాలపై అందరిలో ఆసక్తి నెలకొంది. కానీ ఈ విషయాలపై...
చిరంజీవి స్థాయిని మేం తగ్గించలేదు!
అల్లు అర్జున్, హరీష్ శంకర్, దిల్ రాజు కాంబినేషన్ లో 'దువ్వాడ జగన్నాథం' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఆ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమా...
యోగా అంబాసిడర్ గా ప్రియాంక!
'క్వాంటికో' టీవీ సిరీస్ ద్వారా హాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన నటి ప్రియాంక చోప్రా. రీసెంట్ గా ఆమె 'బేవాచ్' అనే హాలీవుడ్ సినిమాలో నటించింది. ప్రస్తుతం 'ఏ కిడ్ లైక్ జేక్' సినిమాలో...
ధనుష్ కావాలనే తప్పించాడా..?
ధనుష్ కథానాయకుడిగా వేల్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'వేళై ఇల్లై పట్టాదురై' అనే సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో.. తెలిసిందే. తెలుగులో 'రఘువరన్ బి.టెక్' పేరుతో విడుదలైన ఈ సినిమా ఇక్కడ కూడా...
కొరటాల శివతో చరణ్ ఈసారి పక్కా!
కొన్ని కాంబినేషన్లు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఎప్పుడెప్పుడా అని వెయ్య కళ్లతో ఎదురుచూసేలా చేస్తాయి. ఇప్పుడు అధికారికంగా ప్రకటితమైన మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న...
‘జై’ పాత్రకు యాంటీ క్లైమాక్స్!
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న చిత్రం 'జై లవకుశ'. ఈ సినిమాలో మూడు డిఫరెంట్ గెటప్స్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే మూడు పాత్రల్లో ఒకటైన జై పాత్రను రివీల్ చేస్తూ ఓ టీజర్ ను...
కూతురు ఎంట్రీపై రాజశేఖర్ ఏమన్నాడంటే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల వారసత్వంతో తమ కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు కానీ వారి కూతుళ్ళు హీరోయిన్లుగా రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. తాజాగా నటుడు రాజశేఖర్ కుమార్తె శివాని...
పవన్ హీరోయిన్ తో బన్నీ!
'మజ్ను' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయిన బ్యూటీ అను ఎమ్మాన్యుయల్. ఆమె చేసింది రెండు సినిమాలే అయినా.. పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. నిజానికి పవన్...
చిరు సరసన బాలీవుడ్ తారలు!
'ఖైదీ నెంబర్ 150' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఇప్పుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అనే మరో ప్రతిష్టాత్మక సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నారు. బాహుబలి సినిమా తరువాత తెలుగు సినిమా స్థాయి పెరగడం ఆ క్రేజ్...
చైతు ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?
అక్కినేని నాగచైతన్య సినిమాలకు మార్కెట్ పరంగా పాతిక కోట్లు మాత్రమే డిమాండ్ ఉంది. ఈ లెవెల్ ను పెంచడానికి తను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కలిసి రావడం లేదు. ప్రేమమ్ సినిమాకు ఇరవై...
ఎన్టీఆర్ పారితోషికం ఎంతో తెలుసా..?
త్వరలోనే ప్రముఖ ఛానెల్ లో ప్రసారం కానున్న 'బిగ్ బాస్' షోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా
వ్యవహరించనున్నారు. అయితే ఈ షో కోసం ఎన్టీఆర్ దాదాపు తొమ్మిది కోట్ల పారితోషికం తీసుకున్నట్లు వార్తలు...
ఈసారి మిలియన్ పక్కా!
రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా నానికి మంచి క్రేజ్ ఉంది. అతడు తాజాగా నటించిన 'నిన్ను కోరి' సినిమాకు దాదాపు 500 వందల ప్రీమియర్స్ పడ్డాయంటే అతడి...
నయన్ కు ‘ప్రత్యేక’ పారితోషికం ఎందుకంటే..?
నందమూరి బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం ప్రస్తుతం కష్టం అవుతోంది. ఈ విషయంలో చిత్రబృందం నానాతంటాలు పడుతోంది. సీనియర్ కథానాయికలు దొరికిందే ఛాన్స్ అని సీనియర్ హీరోల సినిమాల్లో నటించడానికి...
రాజకీయాల్లోకి రానంటున్న స్టార్ హీరో!
తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏ మాత్రం లేదని శాండల్‌వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ స్పష్టం చేశారు. కన్నడలో రాజ్ కుమార్ ఫ్యామిలీ అంటే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లెజండరీ...
అఖిల్ కు జోడీగా కల్యాణి.. ఎవరీ కళ్యాణీ..?
అక్కినేని అఖిల్ హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేసింది. హైదరాబాద్ మెట్రో స్టేషన్...
ఎన్టీఆర్ షోలో మాజీ హీరోయిన్లు!
త్వరలోనే ప్రారంభం కానున్న ఎన్టీఆర్ బిగ్ బాస్ షోలో పాల్గొనే సెలబ్రిటీలు ఎవరనే విషయంపై అందరిలో ఆసక్తి కలుగుతోంది. కావాలనే ఈ విషయాలను బయటకు లీక్ చేయకుండా అందరిలో ఆతురతను మరింత పెంచుతున్నారు...
చరణ్ బాగానే తప్పించుకున్నాడు!
ప్రముఖ నిర్మాత దిల్ రాజు చాలా రోజులుగా నటుడు రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. హరీష్ శంకర్ తదుపరి సినిమా దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందనుంది. దీంతో హరీష్...
తెరపైకి కొత్త టైటిల్.. బాలయ్య కోసమే!
నందమూరి బాలకృష్ణ ఈ మధ్య సినిమాల విషయంలో పెద్దగా గ్యాప్ తీసుకోవడం లేదు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో 'పైసా వసూల్'...
విజయ్ మూడో పాత్ర ఇదే!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'మెర్సల్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో 'అదిరింది' పేరుతో నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ వారు విడుదల చేయబోతున్నారు. 'రాజా రాణి','పోలీసోడు' వంటి...
రివ్యూ: నిన్ను కోరి
నటీనటులు: నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి, మురళి శర్మ, తనికెళ్ళ భరణి తదితరులు
సంగీతం: గోపి సుందర్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
నిర్మాత: డివివి దానయ్య
దర్శకత్వం: శివ నిర్వాణ
ఈ మధ్య కాలంలో నానికి...
రావణుడ్ని సంపే ధైర్యం ఉందా..?
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న సినిమా 'జై లవకుశ'. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే అందరినీ ఆకర్షించింది. ఎన్టీఆర్ మాస్ లుక్ తో అభిమానులను ఎంటర్టైన్ చేశాడు. అయితే...
ప్రభాస్ కు ఫ్యాన్ గా మారిన రణబీర్!
బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటివరకు తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ప్రపంచ నలుమూలలకు పాకింది. చాలా మంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. అందులో సినీతారలు సైతం ఉన్నారు. తాజాగా...
దాసరి బయోపిక్ రాబోతుంది!
దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు గారి మన మధ్య లేకపోవడం నిజంగా దురదృష్టకరం. పుట్టినవారు మరణించక తప్పదు. మరణించిన వారు మళ్లీ జన్మించక మానరు...అన్నట్లుగా దాసరి గారు మళ్ళీ మన మధ్యకి రావాలని...





